Monday, December 16, 2024

 జహంగీర్ స్నానం చేసిన తొట్టె ?
అక్బర్ ప్రతిపాదించిన మతం ? 
షాజహాన్ కట్టించాడని చెపుతూ సమాధిచేసిన  అందమైన అబద్ధం ...
..
ఇవికదా మనతో చదివించింది ! మరి మనకు ఏది తెలియాలి ? మనం ఏది చదవాలి ? ఏవి చదువలేదు !
...
ఎల్లోరా కైలాస్ టెంపుల్( మహారాష్ట్ర)  ఎందుకు ధ్వంసమయ్యిందో చెప్పాలి !ఔరంగజేబు పనిగట్టుకొని దానిని ధ్వంసం చేసిన విధానం అందుకు వేయిమంది పనివారిని నియమించిన వైనం తెలియచెప్పాలి ! మన పిల్లలకు ఆ విధ్వంసం గురించి తెలియాల్సిన పని లేదా ?
...
హళిబేడు( కర్నాటక) ఆలయ పరిస్థితి చూపాలి అపురూపశిల్పాలను ఎవరు శిధిలం చేశారో పాఠ్యగ్రంథాలలో చేర్చాలి !
...
వరంగల్ రామప్ప దేవాలయము( తెలంగాణ) ఎవరు నాశనం చేశారో కళ్ళు తెరిచి చూడమని చెప్పాలి 
...
రామజన్మభూమి UP ,కృష్ణజన్మభూమిUP ఎవరు కూలగొట్టారు ?
..
,కాశీ విశ్వనాథ ఆలయం(ఉత్తరప్రదేశ్) లో తన శివుడి వైపు కాక ఎటో ఎందుకు నంది దిక్కులు చూస్తున్నాడు ?
..
,సోమనాథ్( గుజరాత్) ఇప్పటి ఆలయం దాని దగ్గరలో పురాతన ఆలయం అది ధ్వంసమైన విధానం దోపిడీ  దాని చరిత్ర మన పిల్లలు తెలుసుకోవద్దా ? అది మన చరిత్ర కాకపోతే ఏది మన చరిత్ర ? 
..
 నలందా విశ్వవిద్యాలయ( బీహార్ ) విధ్వంస కాండ గ్రంథాలు నెలల తరబడి తగలబడిన కధలు మన పాఠ్యపుస్తకాలలో ఉండవద్దా ?  ...ఇంకా ఇంకా ఎన్నో భారత్ అంతా నిండిఉన్నవి  ఒక్కసారి మన పిల్లలని తీసుకెళ్ళి చూపాలి
..
 కళ్ళముందరి కాశ్మీర్ భూలోకస్వర్గం నరకప్రాయమెందుకయ్యిందో కాస్త ఆగి ఆలోచించమనాలి !
...
పై గుడుల దుస్థితి కళ్ళకు కట్టినట్లుగా ఫోటోలు చూపాలి !
...
సాంస్కృతిక విధ్వంసపు భయంకర ఆనవాళ్ళు అందరూ చూసి తెలుసుకోవాలి
...
దండయాత్రలు పూర్వమూ జరిగాయి కానీ ఎవ్వరూ గుడుల జోలికి పోలేదు !
..
 కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి ఔరంగజేబు దాకా గుడుల విధ్వంసం ఎందుకు జరిగింది అని ఒక ప్రశ్న వేస్తే చాలు !
...
మేము మా సంస్కృతి తప్ప ఇంకొకటి ఉండటానికి వీలు లేదు అనే వారి మూఢత్వం వల్లనే కదా !! మరి వారి సంస్కృతి ఎక్కడ పుట్టింది ?...ఎడారిలో పుట్టింది ఎడారిలో పెరిగింది ! 
...
అసలు మన చరిత్ర ఏది ? 

Post Courtesy : Vutukuru Janakiramarao గారు

No comments:

Post a Comment