Thursday, December 19, 2024

***నిత్యం చదువుకోదగిన కొన్ని శ్లోకాలు:...!!

 🎻🌹🙏 *నిత్యం చదువుకోదగిన కొన్ని శ్లోకాలు:...!!*

🌸🌿🌸🌿🌸

🌷నిద్రలేచి కరదర్శనం:🌷

🌿కరాగ్రే వసతే లక్ష్మీ: I కర మధ్యే సరస్వతీ I
కర మూలే స్థితా గౌరీ I ప్రభాతే కర దర్శనం II

🌷నిద్రలేచి భూ ప్రార్ధన:🌷

🌸సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే I 
విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే II

🌷ప్రాతః స్మరణం🌷

🌿గోవిందం మాధవం కృష్ణం హరిం దామోదరం తధా I
నారాయణం జగన్నాధం వాసుదేవ మజం విభుం I 
సరస్వతీం మహాలక్ష్మీం సావిత్రీం వేద మాతరం I
బ్రాహ్మణం భాస్కరం చంద్రం దిక్పాలాంశ్చ గృహం స్తథా II

🌸శంకరంచ శివం శంభుం ఈశ్వరంచ మహేశ్వరం I
గణేశంచ తథా స్కందం గౌరీ భాగీరధీం శివాం I 
పుణ్యశ్లోకో నలో రాజా పుణ్యశ్లోకో జనార్దనః I
పుణ్యశ్లోకా చ వైదేహీ పుణ్యశ్లోకో యుధిష్టరః

🌿అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః I 
కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః I

🌸(ఫలశ్రుతి: బ్రహ్మ హత్యాది పాపాలు పోతాయి. సమస్త యజ్ఞ ఫలం సిద్ధిస్తుంది. లక్ష గోవుల్ని దానం చేసిన ఫలితం సిద్ధిస్తుంది)

🌷నవగ్రహ స్తోత్రం:🌷

🌿ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ I
గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః II

🌷సూర్య స్తుతి:🌷

🌸ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష I
హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః II

🌿నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే I 
నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః II

🌸భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర I
ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే II


🌷శ్రీరామ ప్రాతఃస్మరణం:🌷

🌿ప్రాతః స్మరామి రఘునాథ ముఖారవిందం I
మన్దస్మితం మధురభాషి విశాలఫాలమ్ I 
కర్ణావలమ్బిచలకుండలశోభిగన్డం I 
కర్ణాoతదీర్ఘ నయనం నయనాభి రామమ్ II

🌷ఆంజనేయ ప్రార్థన:🌷

🌸మనోజవం మారుతతుల్య వేగం I
జితేంద్రియం బుద్ధి మతాంవరిష్ఠం I
వాతాత్మజం వానరయూధ ముఖ్యం I
శ్రీ రామదూతం శిరసా నమామి II

🌿బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత I
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణా భవేత్ II

🌸నమస్తేస్తు మహావీర నమస్తే వాయునందన I 
విలోక్య కృపయానిత్యం త్రాహిమాం భక్త వత్సల II

🌿అమలకనక వర్ణం పృజ్వలత్పావకాక్షం I
సరసిజనిభవక్త్రుం సర్వదాసుప్రసన్నం I
పటుతరఘన గాత్రం కుండలాలంకృతాంగం I 
రణజయకరవాలం రామదూతం నమామి II

🌸నాదబిందుకళాతీతం ఉత్పత్తి స్థితివర్జితం I
సాక్షాదీశ్వరరూపంచ హనుమంతం నమామ్యహం II

🌿సువర్చలాకళత్రాయ I చతుర్భుజ ధరాయచ I 
ఉష్ట్రారూడ్హాయ వీరాయ I మంగళం శ్రీహనుమతే II

🌷దధివామన స్తోత్రం:🌷

🌸విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం I
హరిం నరహరిం రామం గోవిందం దధివామానం II 
(బ్రహ్మవైవర్త పురాణం)

🌷కృష్ణ స్తుతి:🌷

🌿కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం I 
నాసాగ్రే నవమౌక్తికం కరతలేవేణుం కరేకంకణం I
సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠీచ ముక్తావళిం I 
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గొపాలచూడామణి: II

🌸వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం I 
దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుం II

🌿కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే I
నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే II

🌸కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే I
ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః II

🌿ఇమం మంత్రం జపం దేవి ! భక్త్యా ప్రతిదినం నరః I
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకమవాప్నుయాత్II

🌷శ్రీ వేంకటేశ్వర స్తుతి:🌷

🌸ఓం నమో వేంకటేశాయ పురుషాయ మహాత్మనే I
ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నం నమః II

🌷విష్ణు స్తుతి:🌷

🌿విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం I
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమం II

🌸శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం I
విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం I
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం I
వందే విష్ణుం భవ భయ హారం సర్వలోకైక నాథం II

🌷లక్ష్మీ స్తుతి :🌷

🌿లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం I 
దాసీభూతసమాస్త దేవ వనితాం లోకైక దీపంకురాం I
శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం I 
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం II

🌸పద్మప్రియే పద్మిని పద్మహాస్తే !
పద్మాలయే పద్మదలాయతాక్షి !
విష్ణుప్రియే విష్ణుమనోనుకూలే !
త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ II

🌿నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే I 
శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే II

🌷శివ స్తుతి :🌷

🌸శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం I
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం I
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే I
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి II

🌿వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం 
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం I
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం I
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం II

🌸భోజనము చేసే ముందు పఠింపదగిన శ్లోకములు :

🌸శ్లోకం:  " త్వదీయం వస్తు గోవింద
తుభ్యమేవ సమర్పయే
గృహాణ సుముఖోభూత్వ
ప్రసీద పరమేశ్వర"

🌸తాత్పర్యం:   'ఓ గోవిందా! నీ వస్తువును నీకీ సమర్పిస్తువున్నాను. నీవు నా యందు ప్రసన్నుడవై ప్రసన్నముఖముతో దీనిని గ్రహించు'

🌿శ్లోకం:   " బ్రహ్మార్పణం బ్రహ్మహవి: బ్రహ్మాగ్నౌబ్రహ్మణాహుతం I 
బ్రహ్మైవతేన గన్తవ్యం బ్రహ్మ కర్మ...                

No comments:

Post a Comment