సినిమా పిచ్చోళ్ళ కోసమే ఈ వీడియో - An Eye Opener!!
Youtube video link - https://youtu.be/UwwdrqLPyiU
Transcript - అందరికీ నమస్కారము సినిమా పిచ్చోళ్ళ గురించే ఈ స్పెషల్ వీడియో సినిమా పిచ్చోళ్ళు ఎవరు మేడం అంటే మనలో చాలా మంది ఉన్నారు నేను కూడా ఉన్నాను లేండి నా సంగతి తర్వాత ఈ సినిమాలు చూసి కొంచెం ఆ సినిమాలో వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళు అనుకరిస్తూ మన నిజ జీవితాన్ని మన యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకుంటూ మంచిగా మార్చుకుంటే వెల్ అండ్ గుడ్ బట్ బట్ పెడదారిలో వెళ్ళడానికి ఎక్కువ ట్రై చేస్తారు చాలా మంది ఈజీ కదా మంచిగా బతకాలంటే అంటే కొంచెం కష్టపడాలి అదే పెడదారిలో పోవాలంటే చాలా ఈజీ సో ఇది బ్యాడ్ ఇంపాక్ట్ ఒకటి ఎక్కువ పడుతుంది ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వీళ్ళు హీరోలని హీరోయిన్లని వాళ్ళు ఇంత పెద్ద అందలాలకు ఎక్కించేసి వాళ్లకు ఒక ఫ్యాన్స్ క్లబ్ అని అసోసియేషన్స్ అని ఇవన్నీ అవసరమా చెప్పండి మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఏదో ఒక ఫీల్డ్ లో ఉన్నారు మే బి యు ఆర్ ఏ డాక్టర్ లాయర్ ఇంజనీర్ లేని టీచర్ అట్లా ఏదో ఒక ప్రొఫెషన్ లో మనం బతుకుతున్నాం ఎట్లా వచ్చాం ఈ ప్రొఫెషన్ కి ఏదో ఒక డిగ్రీ గట్టిగా చదివి ఆ ప్రొఫెషన్ మీద కొంచెం స్కిల్ పెంచుకుని దాంట్లో సెటిల్ అయ్యాము ఈ ఫిలిం యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి ఇక వేరే దిక్కు లేక ఈ యాక్టింగ్ ఒకటి ప్రొఫెషన్ గా ఎంచుకొని కాస్త ఈ ఆక్టింగ్ స్కిల్స్ ఒకటి నేర్చుకొని కొంతమంది నేర్చుకోకుండా వచ్చేసారు లేండి పర్వాలేదు అది వేరే సంగతి వచ్చేసి వాళ్ళు ఏదో బతుకుతున్నారు వాళ్ళ బతుకు తెరువు అది ఇంకా డాన్స్ ఒకటి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటారు ఇంకా ఆక్టింగ్ అంటారా ఇంకా చెప్పక్కర్లేదు నేను చూశాను చాలా సినిమా షూటింగ్స్ సో ఒక్కొక్క సీన్ షూటింగ్ చేయడానికి ఎన్నో రీటేక్స్ తీసుకుంటారు ఇప్పుడు నేను youtube లో మాట్లాడుతున్నాను ఏ రీటేక్ ఉండదు సింపుల్ గా నా మైండ్ లో ఉన్న థాట్స్ ని ఐ జస్ట్ ఎక్స్ప్రెస్ అట్లా కాదు వాళ్ళు ఎన్నో టేక్స్ తీసుకుంటారు అరే ఇన్ని టేక్స్ తీసుకుంటున్నారు అంటే ఎవరైనా ఆక్టింగ్ చేయొచ్చు అండి కాకపోతే అవకాశాలు లేవు అవకాశాలు ఉంటే మాత్రం ఎవరైనా ఆక్టింగ్ చేయొచ్చు అంత ఈజీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక వీళ్ళకి మీరు హీరోలు అనేసి అదేదో పట్టాలు కట్టేసి వాళ్ళ వెనకాల తలబడి ఈయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు అని అవన్నీ అవసరం లేదు ఇంకా నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏ స్కిల్ లేదు ఇంకో మాట చెప్పాలంటే వాళ్ళ మీద జాలి చూపించండి ఎందుకంటారా దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్ మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళు బతుకుతున్నారు సంపాదిస్తున్నారు అది వేరే సంగతి సంపాదిస్తున్నారు కోట్ల కోట్లు ఒక హై లెవెల్ లో కూర్చున్న సెలబ్రిటీస్ అనే హోదా ఒకటి తీసుకున్నారు అండ్ దే ఆర్ ఎంటర్టైనింగ్ అస్ ఎంటర్టైనర్స్ అని చెప్పొచ్చు చూడండి అని ఎంటర్టైనర్స్ నాట్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ ఏదో పెద్ద పెద్ద పదవులు ఇవ్వకండి వాళ్ళకి నార్మల్ మనుషులే ఒక చిన్న సిట్యువేషన్ చెప్పనా నేను శంషాబాద్ లో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేస్తున్నప్పుడు మా కాలేజీలోనే షూటింగ్ అవుతా ఉండక ఒక నెల రోజుల దాకా వాళ్ళు వచ్చే ఆ సినిమా షూటింగ్ కి కాలేజీలోనే తిష్ట అక్కడే షూటింగ్ జరుగుతా ఉండేది అప్పుడు జగపతి బాబు అండ్ ప్రియమని వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏదో సినిమా పేరు గుర్తు రావట్లేదు నాకు అది మీరు గుర్తొస్తే మీరు కామెంట్ బాక్స్ లో రాయండి సో ఒక సినిమా ఒకటి షూటింగ్ జరుగుతుంది జరుగుతా ఉండి ఇక వాళ్ళు అక్కడే కూర్చున్నారు రోజు వాళ్ళని చూడు ఆయన బ్రహ్మానందము దేవ బాబు ప్రియమని వీళ్ళు వీళ్ళు తిరగడం అక్కడ ఆ సరౌండింగ్స్ లో ఒక రోజు నేను క్లాస్ కి వెళ్తున్నాను వెళ్తా ఉంటే అక్కడ క్లాస్ ముందర జగపత్తి బాబు చైర్ వేసుకొని కూర్చున్నాడు ఐ హావ్ సీన్ అంటే ఒకసారి చూశాను అంతే ఇక దానికి పెద్ద షాక్ అయిపోయి నా దగ్గర పోయి నీకు మీకు ఒక పెద్ద ఫ్యాన్ అండి ఇదని అదని అవసరం లేదు నేను క్యాజువల్ గా వెళ్ళిపోయాను ఆయన జస్ట్ హి వాస్ లుకింగ్ అట్ మీ అరే అంటే నేను తెలియదా లేకపోతే ఏంటిది ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అన్నట్టు చూస్తున్నాను డంట్ మ్యాటర్ వాళ్ళు పెద్ద అంత లెవెల్ ఏం లేదు వాళ్ళకి మంచోళ్లే వాళ్ళు కష్టం మీద వాళ్ళు పడుతున్నారు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అంతే అంతకు మించి ఇంకా ఎక్కువ అభిమానాలు పెంచుకోకండి మనం ఇంకా చాలా గ్రేట్ ఎందుకంటే ఏదో ఒక ఫీల్డ్ లో బాగా మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నాం కాబట్టి ఇక సినిమా పిచ్చోళ్ళల్లో నేను కొన్ని కేటగిరీస్ చెప్తాను ఇప్పుడు నేను 1970 బార్న్ 70 బార్న్ అంటే ఆ టైం లో 1970 80 90 ఈ టైం లో పుట్టినోళ్ళు అంటే అంతకు ముందు పుట్టిన వాళ్ళందరికీ సినిమాలో ఒక క్రేజ్ ఎందుకంటే మాకు ఇప్పట్లో ఉన్నట్టు కేబుల్ టీవీ లు లేవు అండ్ ఇంకా యాప్స్ లేవు ఇట్లా sony అని ప్రైమ్ అని నెట్ అని ఇలాంటి యాప్స్ మాకు అస్సలు తెలియదు అసలు కలర్ టీవీ నే తెలియదు మా ఇంట్లో కలర్ టీవీ వచ్చింది 1997 లో అప్పటిదాకా బ్లాక్ అండ్ వైట్ చిన్న టీవీ ఉండేది ఇక దాంట్లో ఏంటంటే శనివారం ఆదివారం రెండు సినిమాలు వచ్చేవి శనివారం హిందీ సినిమా ఆదివారం తెలుగు సినిమా ఇక వాటి కోసం కాచుకొని కూర్చునే వాళ్ళం వాడు ఏది ఏ సినిమా చూసేవాళ్ళం సంతోషంగా ఆ పాటలు గుర్తుపెట్టుకునే వాళ్ళము అట్లనే హిందీ కూడా ఇట్లనే నేర్చుకున్నాం ఎందుకంటే ఎవ్రీ శనివారం వచ్చే హిందీ సినిమా చూసేవాళ్ళము విని విని హిందీ కూడా వచ్చేసింది అట్లా మా జనరేషన్ అది కాబట్టి మాకు అప్పట్లో సినిమా అంటే చాలా పెద్ద క్రేజ్ ఆ సినిమా థియేటర్ కి వెళ్లి ఈ చిరంజీవి సినిమా రిలీజ్ అయిందని ఇంకా లేకపోతే శోభన్ బాబు కృష్ణ ఈ సినిమా రిలీజ్ అయినాయి అని చెప్పేసి పోయి థియేటర్ లో ఓ పడిగాపులు కాసి ముందుగా టికెట్లు తీసుకొని తర్వాత థియేటర్ లోకి వెళ్లి చాలా సంతోషంగా చూసేవాళ్ళం ఇంకా జనాలు కొంచెం పేపర్లు విసిరే వాళ్ళు విజిల్ కొట్టేవాళ్ళు ఆ ఎన్విరాన్మెంట్ అది ఆ పిచ్చి అది వేరే ఉండేది ఇక తర్వాత స్లోగా ఇప్పుడు ఇన్ని యాప్స్ మనకి అన్ని అందుబాటులో ఉన్నాయి ఇవి వచ్చినాక అవసరం లేదు అనిపించింది ఈవెన్ నేను క్రికెట్ మీద కూడా చాలా పిచ్చే ఉండేది క్రికెట్ సినిమాలు రెండిటి మీద టెన్త్ క్లాస్ దాకా ఉండేది టెన్త్ క్లాస్ తర్వాత నేను అంటే సెల్ఫ్ టాక్ నా మీద నేనే నా కరియర్ మీద ఫోకస్ చేస్తూ అప్పుడు నేను అప్పుడు డిసైడ్ చేసుకున్నాను అరే అవసరం లేదు వీళ్ళ గురించి ఇంతగానం పిచ్చి పెట్టాల్సిన అవసరం పిచ్చి పెట్టుకొని మైండ్ అంతా ఖరాబ్ చేసుకోవాల్సిన అవసరం అవసరం లేదు చూడు ఎంజాయ్ చెయ్ వదిలేయ్ అక్కడనే అండ్ ఇంకొకటి చెప్పనా సినిమాలు ఇస్ ద చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ మన మైండ్ ఎప్పుడైనా ఫ్రెష్ చేసుకోవాలి కలిసి కాస్త బయటికి వెళ్ళాలి అంటే గనుక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఏ టూర్ కి వెళ్ళినా గాని చాలా కాస్ట్ ఫస్ట్ అఫ్ ఆల్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఏదో తీసుకుంటాము అండ్ అక్కడ మూడు పూటలు భోజనం చేయాలి అక్కడ తిరగడానికి మళ్ళా డబ్బులు స్పెండ్ చేయాలి సైడ్ సీన్స్ కోసము చాలా తడిచి మోపుడు అయిపోతుంది అలాంటప్పుడు ఓ సినిమా చాలా ఈజీ కదా కాబట్టి నియర్ బై థియేటర్ లోకి వెళ్ళే సినిమా చూస్తాము బాగుంది యాక్ట్ బాగా చేశాడు ఆ కూర్చున్నంత సేపు ఆ రెండు మూడు గంటలు ఏంటంటే ఆ మన మైండ్ ని అలా పట్టేసి ఒక ఎంటర్టైన్మెంట్ గా మైండ్ ఏదో లోకంలోకి తీసుకెళ్లి అలా ఉంచుతాం బయటకు వచ్చాక మనకున్న ప్రాబ్లమ్స్ మర్చిపోతాము టెన్షన్స్ మర్చిపోతాము కాస్త మైండ్ ఫ్రెష్ అయింది ఇక బయట బయట నుంచి రాంగానే కాస్త హోటల్ కి వెళ్ళడమో లేకపోతే అలా తిరగడమో ఏదైనా ప్లేస్ కి వెళ్ళడమో అట్లా అట్లా కొంచెం ఇది అందుకనే అంటాను ఇది చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ సామాన్య మానవుడికి ఇది అందుబాటులో ఉన్న చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ పెద్ద ఖర్చు కాదు కాబట్టి కానీ అంతేగాని వీళ్ళ గురించి అంతగానము పడి పడి చచ్చిపోకండి మొన్న పుష్ప 2 లో ఆ సీన్ చూశాను అది ఒక ఆవిడ చనిపోవడము ఎందుకండీ వాళ్ళ గురించి అట్లా పరిగెత్తడము ఆఫ్టర్ ఆల్ మీరు ఒక్కసారి వాళ్ళు మేకప్ లేకుండా నార్మల్ గా చూడండి యు లుక్ బెటర్ దెన్ దెమ్ మీరు ఇంకా స్మార్ట్ గా ఉంటారు ఈ స్మార్ట్నెస్ అనేది దేవుడు ఇచ్చిన వరము వాళ్ళు మేకప్ వేసుకొని వేసుకొచ్చిన వచ్చిన స్మార్ట్నెస్ అది అంతేగాని ఒరిజినల్ గా దే ఆర్ నాట్ సో స్మార్ట్ ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి అందుకని సినిమాల గురించి కాస్త పిచ్చి తగ్గించండి చూడండి ప్రశాంతంగా చూడండి ఎంటర్టైన్మెంట్ గా చూడండి అంతేగాని దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి టైం స్పెండ్ చేస్తూ ఇలా ఫ్యాన్స్ అని అదని ఇదని మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ మీ కరియర్ కావచ్చు మీ ఫ్యామిలీ కావచ్చు ఇంకేదైనా గోల్స్ ఉంటే గోల్స్ కావచ్చు కావచ్చు అవన్నీ మీరు ఇగ్నోర్ చేసి వీళ్ళ వెనకాల మాత్రం పరిగెత్తకండి యు ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యూబుల్ టైం మీ అమ్మా నాన్నలు ఎంతో కష్టపడి పెంచారు ఏదో సాధిస్తారు మంచి పైకి వస్తారు ఇది చేస్తాడు నా కొడుకు అది చేస్తాడు అనేసి చాలా ఆశలు పెట్టుకున్నారు అవన్నీ బూడిదలో పోసేసి వీళ్ళ వెనకాల తిరుగుతారా మీరు నో దిస్ ఇస్ నాట్ ఫిట్ ఫర్ యు మీరు మీ యొక్క సమయాన్ని విలువైన సమయాన్ని మామూలు సమయం కూడా కాదు ఎందుకంటే మనకి ఉన్న లైఫ్ ఏ చిన్నది దీంట్లో మనము మనకున్న విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు చేయకండి అట్లా చూడండి ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి బయటకు రండి వదిలేయండి అంతేగాని వీళ్ళ కోసం బతకొద్దు ఇంకా కొంతమంది ఛానల్స్ పెట్టుకున్నారు రెండు సినిమా సినిమా వాళ్ళ గురించి ఇక వాళ్ళ గురించి రివ్యూస్ ఇవ్వడం వాళ్ళ గురించి మాట్లాడటం ఏదో ఒకటి చెప్పడమే చెప్పడం ఇదే పని వాళ్ళకి అంటే వాళ్ళు దే ఆర్ ఎర్నింగ్ మనీ బట్ దే ఆర్ వేస్టింగ్ యువర్ టైం మీ టైం వేస్ట్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి ఏం చూడాలో అది చూడండి అనవసరమైన చూడకండి ఇప్పుడు ఆయన అటు పోయినాడు ఇతన్ని పెళ్లి చేసుకుంది ఈయన వదిలేసిండు ఇవన్నీ మనకి ఎందుకండీ వాళ్ళ పర్సనల్ లైఫ్ అది ఇంకొక ముఖ్య విషయం విషయము వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ చాలా దారుణంగా ఉంటది మాక్సిమం మీరు ఏ హీరో హీరోయిన్ లైఫ్ అయినా ఒకసారి పాస్ట్ చూడండి వాళ్ళు చాలా దారుణంగానే బతుకుతారు చాలా కొద్దిమంది ఈ దారుణమైన బ్రతుకు నుంచి బయటపడి వాళ్ళ జీవితాలలో కొంచెం వెలుగులు నింపుకొని పెళ్లి చేసుకుని ఈ సినిమా ఇండస్ట్రీ కి గుడ్ బాయ్ చెప్పి ప్రశాంతంగా ఒక మనిషిగా జీవించడం మొదలు పెట్టారు వాళ్ళు బానే ఉన్నారు ఇక మిగిలిన మాక్సిమం జనాల లైఫ్ చాలా అతలాకుతలంగా గందరగోళంగా ఉంటది మనమే ప్రశాంతంగా బతుకుతున్నారు వాళ్ళు మనలాగా బయటికి రాలేరు ఒక షాపింగ్ కి వెళ్ళలేరు రోడ్డు మీద నడవలేరు ఏం బతుకులు వాళ్ళవి కష్టపడుతున్నారు పాపం నేను అదే చెప్తున్నాను సింపుల్ దే ఆర్ జస్ట్ ఎంటర్టైనింగ్ అస్ ఎంటర్టైనర్స్ వాళ్ళ మీద జాలి చూపించండి ఎందుకంటే వాళ్ళు అన్ని రంగులు వేసుకొని అంతంత సేపు మేకప్లు వేసుకొని మన కోసము అన్ని షూటింగ్స్ లో పార్టిసిపేట్ చేసి డాన్స్ చేసి నానా కష్టపడుతున్నారు వాళ్ళ మీద జాలి చూపించండి కానీ వాళ్ళ వెనకాల పడకండి వాళ్ళు పెద్ద హీరోలు హీరోయిన్స్ ఏమీ కాదు నార్మల్ మనుషులు యామ్ ఐ క్లియర్ కొంచెం మైండ్ వాష్ చేసుకోండి మళ్ళా రేపు పొద్దున ఎవరైనా వస్తున్నాడా ఆ హీరో వస్తున్నాడు ఈ హీరో వస్తున్నాడా ఎవరకండి అస్సలు ఊరుకోద్దు అవసరం లేదు నార్మల్ మనుషులే వాళ్ళు కూడా అంతే హోప్ ఇట్ ఇస్ క్లియర్ చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా ఇలాంటి సీన్స్ చూస్తే మాత్రం సో ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో నేను చేసింది సో స్టే ఫోకస్డ్ ఆన్ యువర్ హెల్త్ ఫ్యామిలీ గోల్స్ ఇంకొక మంచి టాపిక్ తో కలుస్తాను టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గుడ్ లక్
No comments:
Post a Comment