*☑️ తెలుసుకుందాం ✅*
*🛑⚡పిడుగు పడితే మనుషులు చనిపోతుంటారు ఎలా?People die of thunderbolt How?⚡*
❇️పిడుగు పాటుకు మనుషులు చనిపోవడాన్ని, భవనాలు, చెట్లు కూలడాన్ని ఈ మధ్య మనం వార్తల్లో తరచూ వింటున్నాం. అందుకు కారణం పిడుగు పాటులో ఉన్న అత్యధిక విద్యుత్తు పొటెన్షియల్ మాత్రమే. పిడుగు అంటే రూపురేఖలున్న వస్తువు కాదు. నిజానికి పిడుగుపాటుకు మరణించేది ఉరుముల సమయంలో కాదు. ఆ పాటికి పూర్తయిన మెరుపుల సమయంలోనే. పిడుగుపాటు అంటే మెరుపులో ఉన్న అత్యధిక విద్యుత్తు ప్రవాహం మనిషి శరీరంగుండా, లేదా భవనాల తడి గోడల గుండా, చెట్లగుండా భూమిని చేరడమే. తద్వారా కలిగే షాక్‌వల్ల మనుషులు మరణిస్తారు. విడుదలయ్యే అధిక వేడివల్ల భవనాలు, చెట్లు కూలిపోతాయి.
*ḉ✺ʆʆḙḉт!✺ℵ ♭⑂ ṧ✺ℵтḙʆᾰ ᖱℏᾰℵṳℵ꒻ᾰ⑂ᾰ*
No comments:
Post a Comment