Wednesday, February 4, 2026

 [2/1, 19:57] +91 89192 91603: Pasupula pullarao...8919291603... ఏ పని చేయాలన్నా ముందుగా అడ్డు పడేది నెగటివ్ శక్తులు...అందుకే ముందుగా అడ్డు కల్గించే నెగటివ్ శక్తులను ధ్యానంలో ప్రేమించి, బుజ్జగించి బయటకు పంపించి అదే ధ్యానంలో పాజిటివ్ శక్తులను ప్రేమించి ఆహ్వానించాలి... అపుడే భౌతిక జీవితంలో భౌతిక పరిణామాలు ఏర్పడి అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావడం జరుగుతుంది.
     అలాగే ఎక్కడ ధ్యానం చేశాం అనేది ముఖ్యం కాదు ఎలా సరైన సాధన చేశామన్నదే అతి ముఖ్యమైన విషయం ధ్యాన సాధనలో.
[2/2, 14:40] +91 89192 91603: Pasupula Pullarao...8919291603.
కొత్తగా సాధన చేసేవారి కోసం..
 ధ్యాన మార్గంలో సరైన సాధన చేసేవారే సీనియర్ మాస్టర్స్... మంచి, చెడు కర్మలు అనేవి నుదుటి వ్రాతలు వ్రాసుకొని(నుదురు అనే తెల్ల కాగితం మీద) జన్మ తీసుకోవడం జరిగింది... మంచి కర్మలు ద్వారా అనందంగా జీవిస్తూ చెడు కర్మలు ద్వారా రకరకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు సమస్త మానవాళి...
     సరైన సాధన అనే ఎరైజర్ తో చెడు కర్మలు తుడిపి వేసుకొని అధ్బుతమైన అలోచనలు అనే కలంతో సరికొత్త నుదిటి వ్రాతలు వ్రాసుకొని జీవితాంతం ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ చిరంజీవులు గా జీవించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ నమ్మకం విశ్వాసంతో సరైన సాధన నిత్యం నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి.. అపుడే అద్భుతమైన అమోఘమైన అపూర్వమైన అధ్యాత్మిక శక్తి సామర్థ్యాలు కలిగియుండుట జరుగుతుంది.

No comments:

Post a Comment