Wednesday, February 4, 2026

Why You Feel Unmotivated | Dopamine, Brain Chemistry & The Motivation Trap

Why You Feel Unmotivated | Dopamine, Brain Chemistry & The Motivation Trap

 https://youtu.be/98EhKatht2s?si=Z5xN3wIaUzHcmiwn


https://www.youtube.com/watch?v=98EhKatht2s

Transcript:
(00:06) మీకు తెలుసా మోటివేషన్ అనేది ఒక స్లో పాయిజన్ లాంటిదని అది మెల్లగా నీ బ్రెయిన్ సెల్స్ ని నాశనం చేస్తుంది. తర్వాత నీ టాలెంట్ ని కిల్ చేస్తుంది. ఇప్పుడు అది ఎలా నాశనం చేస్తుందో సైంటిఫిక్ గా చూద్దాం. అసలు మోటివేషన్ అంటే ఏంటి? మనల్ని డ్రైవ్ చేసేదాన్ని మనకి ఎక్సైట్మెంట్ ఇచ్చేదాన్ని మన ఇన్సైడ్ ఒక ఫైర్ ని రగిలించేదాన్ని మోటివేషన్ అంటాం.
(00:28) బట్ అది మోటివేషన్ కాదు కేవలం పదాలు మాత్రమే మోటివేషన్ యొక్క అసలైన మీనింగ్ ఏంటంటే ఒక రివార్డ్ ని పొందడానికి మన బ్రెయిన్ ఇచ్చే టెంపరరీ కెమికల్ పర్మిషన్ సింపుల్ గా చెప్పాలంటే మనిషి మెదడు ఎప్పుడు ఇలా అడుగుతుంది. ఈ పని చేస్తే నాకుేమ వస్తుంది అది డబ్బు కావచ్చు రెస్పెక్ట్ కావచ్చు లవ్ కావచ్చు లేదా కేవలం డోపమైన్ కోసం కావచ్చు.
(00:54) బట్ ఇక్కడే అసలైన ప్రమాదం మొదలవుతుంది. ఆ ప్రమాదం ఏంటో తెలుసుకోబోయే ముందు అసలు మోటివేషన్ మనిషి బుర్రలో ఎందుకు పుట్టిందో తెలుసుకోవాలి. మోటివేషన్ అనేది మోడర్న్ ఇన్వెన్షన్ కాదు అది YouTube యోగులు అరిచి గీ పెట్టి సృష్టించిన ఒక గావుకేక కూడా కాదు అది ప్రిమిటివ్ హ్యూమన్ లోనే పుట్టింది. జస్ట్ ఇమాజిన్ వేల సంవత్సరాల క్రితం ఒక మనిషి చీకట్లో అడవిలో ఆకలితో భయంతో నిలబడ్డాడు.
(01:22) ఇప్పుడు అతనికి రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి ముందుకు మూవ్ అవ్వాలి లేదా అక్కడే ఉండిపోవాలి. కదిలితే ఫుడ్ దొరకొచ్చు లేదా ప్రాణం పోవచ్చు బట్ కదలకపోతే కచ్చితంగా ప్రాణం పోతుంది. అప్పుడు బ్రెయిన్ ఒక ట్రిక్ ప్లే చేసింది. కదిలితే బాగుంటుంది అనే ఫీల్ ఇచ్చింది. దట్ వాస్ మోటివేషన్ అదిఒక సర్వైవల్ టూల్ బట్ అది ట్రూత్ కాదు విస్డమ కాదు అదిఒక కెమికల్ లై బట్ యూస్ఫుల్ లై ఇప్పుడు మోటివేషన్ మీద భయంకరమైన ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకుందాం.
(01:54) ఒక సైంటిస్ట్ ఉండేవాడు అతని పేరు బిఎఫ్ స్కిన్నర్ అతనికి ఒక డౌట్ వచ్చింది అసలు మనిషి ఏ పనైనా ఎందుకు చేస్తాడు ఎందుకు చేయాలి తన ఇష్టంతోనే చేస్తున్నాడా లేదా ఎవరైనా ఏదైనా తెలియకుండా పుష్ చేస్తుందా ఈ ప్రశ్నకి ఆన్సర్ కోసం అతను ఒక చిన్న ఎలుకను తీసుకున్నాడు. ఒక చిన్న ఖాళీ గదిలో ఒక బాక్స్ పెట్టాడు. ఆ బాక్స్ కి ఒక బటన్ సెట్ చేశాడు.
(02:21) చివరికి ఆ బాక్స్ లో ఆకలితో ఉన్న ఎలుకని ఉంచాడు. ఆ ఎలుకకి ఏమీ తెలియదు. అది ఫిలాసఫర్ కాదు అది మోటివేషన్ స్పీచ్లు కూడా వినలేదు. మరీ ముఖ్యంగా తెలుగు YouTube గురించి చెప్పే మోటివేషన్ స్పీచ్లు వినలేదు. అది కేవలం ఆకలితో ఉంది. మొదట్లో ఎలుక అటు ఇటు తిరిగింది. అలా తిరుగుతూ తిరుగుతూ కొద్దిసేపటికి అనుకోకుండా బటన్ ని తాకింది. దాంతో వెంటనే కొంత ఫూడ్ ఆ బాక్స్ లో పడింది.
(02:47) వెలుక వెంటనే ఆత్రంగా తినింది. రాట్ కి లాజిక్ తెలియదు బట్ దానికి బ్రెయిన్ ఉంది. కానీ ఇంకా దానికి డోపమైన్ రిలీజ్ కాలేదు. బట్ ఒక స్పార్క్ పుట్టింది. ఆ స్పార్క్ బటన్ ని నొక్కగానే ఫూడ్ వచ్చినందుకు ఇది హ్యాపీనెస్ కాదు లెర్నింగ్ సిగ్నల్ ఇప్పుడు ఎలుక డెలిబరేట్ గా బటన్ ని నొక్కుతూ ఉంది. బటన్ ని ప్రెస్ చేసింది ఫూడ్ వచ్చింది మళ్ళీ ప్రెస్ చేసింది మళ్ళీ ఫూడ్ వచ్చింది.
(03:15) దాంతో బ్రెయిన్ లో డోపైన్ రిలీజ్ అయింది. ఎందుకంటే పని ప్లస్ ఫలితం ఈక్వల్ టు హ్యాబిట్ ఇప్పుడు అది అలవాటుకి బానిస అయింది. ఇంతవరకు సింపుల్ గా బానే ఉంది బట్ అసలైన భయంకరమైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. స్కిన్నర్ అక్కడితో ఆపలేదు అతన్ని బటన్ ని చీట్ చేయడం మొదలు పెట్టాడు. ఎలుక బటన్ నొక్కితే సం టైమ్స్ ఫూడ్ వచ్చేలా సం టైమ్స్ ఫూడ్ రాకుండా సెట్ చేశాడు. దాంతో ఎలుక కన్ఫ్యూజ్ అయింది.
(03:42) కానీ ఏం జరిగిందో తెలుసా ఎలుక మునుపటి కంటే ఎక్కువగా బటన్ ని నొక్కడం మొదలు పెట్టింది. ఫుడ్ సర్టైనిటీ తగ్గిన ప్రయత్నం పెరిగింది. ఎందుకు? ఎందుకంటే బ్రెయిన్ ఇలా అనుకుంది ఈసారి ఫుడ్ రాకపోయినా నెక్స్ట్ టైం రావచ్చు అనుకుంది. ఇదే డోపమైన్ యొక్క అసలు స్వభావం మనం అనుకుంటున్నట్టు డోపమైన్ అంటే రివార్డ్ కాదు డోపమైన్ అంటే ఛాన్స్ బట్ ఛాన్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బ్రెయిన్ అడిక్ట్ అవుతుంది.
(04:15) అందుకే కాసినో, లాటరీ, పేకాట, సక్సెస్, రివార్డ్ ఇవన్నీ ఛాన్స్ తో ముడిపడి ఉన్నవే. అందుకే మనం వాటికి అడిక్ట్ అవుతాం. సో ఇప్పుడు ఆ ఎలక ఎవరు నువ్వేరా బాబు ఫైనల్లీ ఇప్పుడు మోటివేషన్ దేవుడా దెయ్యమా న్యూరోసైన్స్ కచ్చితంగా దెయ్యమే అంటుంది. ఎందుకంటే డోపమైన్ అనేది ఆనందం కాదు డోపమైన్ అనేది యాంటిసిపేషన్ అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే బాగుంటుంది అని అనిపించడం బట్ ఆ బాగుంటుంది అనే ఫీలింగ్ రివార్డు వచ్చినప్పుడు కాదు రివార్డు రావచ్చు అని అనిపించినప్పుడు వస్తుంది.
(04:52) అందుకే మీరు మోటివేషన్ వీడియోస్ చూస్తారు బట్ పని చేయలేరు. ఎందుకంటే బ్రెయిన్ కి చూడడం రివార్డ్ బట్ పని చేయడం పెయిన్ సో మై డియర్ నాన్ థింకర్స్ లిజెన్ కేర్ఫుల్లీ ఒకప్పుడు మనిషి మెథడు చాలా నిశబ్దంగా ఉండేది. అది గోల్స్ గురించి ఆలోచించేది కాదు దానికి ప్రొడక్టివిటీ గురించి తెలియదు. అలాగే దానికి మొన్న మోటివేట్ అయ్యాను ఈరోజు కాలేదు అనే లాంగ్వేజ్ కూడా లేదు.
(05:17) అది కేవలం ఒకే ప్రశ్న అడిగింది. ఈరోజు బ్రతికానా లేదా ఈ ప్రశ్నకు ఆన్సర్ వెతుకుతూనే మనిషి బ్రెయిన్ లో ఒక చిన్న కెమికల్ పుట్టింది. దాని పేరే డోపమైన్ బట్ ఆ డోపమైన్ హ్యాపీనెస్ కోసం కాదు అది జీవితాన్ని కంటిన్యూ చేయడానికి ఆ రోజుల్లో డోపమైన్ ఎలా పని చేసేది అంటే ఆహారం దొరికితే చిన్న సిగ్నల్ సేఫ్టీ దొరికితే చిన్న సిగ్నల్ సెక్స్ దొరికితే చిన్న సిగ్నల్ బట్ ఆ టైనీ సిగ్నల్ వచ్చి వెళ్ళిపోతూ ఉండేవి.
(05:47) తర్వాత బ్రెయిన్ తిరిగి నిశబ్దంగా ఉండేది. అది హెల్దీ డోపమైన్ కానీ ఇక్కడే మనిషి ఒక పెద్ద తప్పు చేశాడు. కాలం మారింది అడవి పోయింది సిటీ వచ్చింది ప్రమాదం తగ్గింది. కానీ బ్రెయిన్ అప్డేట్ కాలేదు. అదే ఆదిమానవుడి బ్రెయిన్ ని మోడర్న్ ప్రపంచంలోకి తెచ్చింది. ఇప్పుడు అడవి మృగం నుంచి డేంజర్ లేదు కానీ స్టిములేషన్ ఉంది. ఫోన్ చూడు రీల్స్ చూడు అటు నుంచి అటు నెమ్మదిగా క్రోమ్ ఓపెన్ చెయ్ చివరికి ఫోన్ చూడు మళ్ళీ అది రిపీట్ చెయ్.
(06:17) ఇది బ్రెయిన్ కి ఫుడ్ లాంటిది బట్ అది హెల్దీ ఫుడ్ కాదు జంక్ ఫుడ్ ఇలా జంక్ ఫుడ్ తో మన బ్రెయిన్ అబ్యూస్ అయింది. అలాగే మరొక సైంటిస్ట్ బ్రెయిన్ స్కాన్స్ చూస్తూ చూస్తూ ఒక విషయం గమనించాడు. ఎవరైతే కాన్స్టెంట్లీ స్టిములేషన్ లో ఉంటారో వాళ్ళ బ్రెయిన్ లో డోపమైన్ బేస్ లైన్ తగ్గిపోవడం గమనించాడు. అంటే నార్మల్ గా ఉండే కెమికల్ లెవెల్ ఒక్కసారిగా పడిపోవడం దీని అర్థం చాలా సింపుల్ అంతకుముందు చిన్న పని చేసిన ఫీలింగ్ బాగుండేది బట్ ఇప్పుడు రివార్డ్ లేకపోతే ఫీలింగ్ నథింగ్ అంటుంది.
(06:51) దీన్ని డోపమైన్ డిప్లెషన్ అంటారు. బట్ ఇది డిసీజ్ కాదు పనిష్మెంట్ కాదు. ఇది ఓవర్ యూస్ కాన్సక్వెన్స్ దీనివల్ల నువ్వు ఫోన్ చూసిన విరక్తి పుడుతుంది. తిండి తిన్న విరక్తి పుడుతుంది. బట్ చూడడం తినడం మాత్రం ఆపవు. పైగా ఇంకా ఏదో కావాలి అనిపిస్తుంది. ఇది ఒక బద్ధకం కాదు బర్న్ అవుట్ బర్న్ అవుట్ అంటే వర్క్ ఎక్కువగా చేయడం కాదు బర్న్ అవుట్ అంటే నీ రివార్డ్ సిస్టం కొలాప్స్ అయింది అని అర్థం అందుకే నువ్వు స్క్రోల్ చేసిన మోటివేషన్ స్పీచ్లు విన్నా ఏది నీకు టేస్ట్ ఇవ్వదు.
(07:26) ఎందుకంటే నీ డోప్మైన్ ఇప్పుడు ఎస్ అనడం మానేసింది. ఇప్పుడు ఒక ఫిలాసఫర్ వచ్చి నిన్ను అడుగుతాడు ఇది నిజంగా అలిసిపోవడమా లేదా అర్థం పోవడమా కచ్చితంగా మీనింగ్ నాశనం అయింది. మనిషి పెయిన్ ని తట్టుకోగలడు కానీ మీనింగ్ లెస్ ప్లెజర్ ని తట్టుకోలేడు. మోడర్న్ మ్యాన్ ప్రాబ్లం ఇదే ప్లెజర్ ఉంది కానీ మీనింగ్ లేదు లోనంతా డొల్ల వాడు ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాడు.
(07:50) వాడి పని ఏంటో వాడికి తెలుసు వాడికి ఏం చేయాలో తెలుసు కానీ చేయలేడు. దాంతో తనని తానే దోషిగా చూసుకుంటాడు. నేను వీక్ నాకు డిసిప్లిన్ లేదు నాకు ఏ పని చేత కాదని తనని తానే నిందించుకుంటాడు. దాంతో మళ్ళీ ఒక మోటివేషన్ వీడియో చూస్తాడు. అప్పుడు బ్రెయిన్ ఏమంటుందో తెలుసా? నువ్వు చాలాసార్లు ఫేక్ రివార్డ్స్ ఇచ్చావు. ఇక నిన్ను నేను నమ్మను దుబే అంటుంది.
(08:12) ఎందుకంటే బ్రెయిన్ కూడా ట్రస్ట్ ని బ్రేక్ చేస్తుంది. సో చచ్చినట్టు నువ్వు నిజాయితిగా ఉండాలి. బికాజ్ మోటివేషన్ అనేది ఒక స్పార్క్ డోపమైన్ అనేది ఒక స్పార్క్ స్పార్క్ తో ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. కానీ స్పార్క్ తో కార్ నడవదు. బట్ మోడర్న్ సొసైటీ స్పార్క్ ని ఫ్యూయల్ అనుకుంటుంది. అందుకే ఈ అలసట. బుద్ధుడికి మోటివేషన్ లేదు. రివార్డ్ చేజింగ్ లేదు.
(08:36) అతని బ్రెయిన్ బోర్డమ్ లో కూర్చుంటుంది. సైలెన్స్ లో స్వాస్ తీసుకుంటుంది. దాంతో స్లోలీ డోపమైన్ రీసెట్ అవుతుంది. అలానే నిన్ను ముక్కు మూసుకొని మెడిటేషన్ చేయమని చెప్పడం లేదు. మోటివేషన్ ఎంత ప్రమాదకరమో అది ఎక్కడి నుంచి వస్తుందో చూడమని చెప్తున్నా అసలు నీకు ఒక పని చేయాలనే ప్రేరణ ఎలా పుడుతుంది నువ్వు చదివినా చూసినా విన్నదాని నుంచి ఇన్ఫర్మేషన్ నుంచి ఇన్స్పిరేషన్ పుడుతుంది.
(09:01) ఒకప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ బుక్స్ నుంచి టీచర్స్ నుంచి పీపుల్స్ నుంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నుంచి పుట్టేది. బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం YouTube లో ఉంది రీల్స్ లో ఉంది సెల్ఫ్ హెల్ప్ బుక్స్ లో ఉంది. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఎడిటింగ్ తో బ్యాక్గ్రౌండ్ నాయిస్ తో షో ఆఫ్ తో అర్థం లేని మోటివేషన్ తో ముడిపడి ఉంది. ఓవర్ ఎడిటింగ్ అండ్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నీకు డోపమైన్ ఇస్తుంది.
(09:26) దాంతో మెయిన్ కంటెంట్ సైడ్ అవుతుంది. చివరికి నువ్వు నేర్చుకునేది జీరో బట్ నువ్వు ఏం నేర్చుకోకుండా ఏ పని చేయలేవు. కేవలం డోపమైన్ తో డాలర్స్ సంపాదించలు గుర్తుపెట్టుకో మోటివేషన్ కి వేడి వేడి కాఫీకి పెద్ద తేడా లేదు. అది తాగినప్పుడు తలనొప్పి తగ్గి ఒక ఎనర్జీ పుడుతుంది. అది ఒక 30 మినిట్స్ ఉంటుంది. బట్ 30 మినిట్స్ తర్వాత ఆ హెడ్ేక్ ఈసారి మైగ్రేన్ తో తిరగబెడుతుంది.

No comments:

Post a Comment