Eating While Talking? This Can Kill You 😳
https://youtube.com/shorts/SuZRoBkZ0Pk?si=q2tHi0JruwsqzuHJ
https://www.youtube.com/watch?v=SuZRoBkZ0Pk
Transcript:
(00:00) ఏంటి మావా తింటున్నప్పుడు లొడలోడా మాట్లాడుతున్నావా అయితే ఇది నీకోసమే నీ త్రోట్ లో రెండు పైప్స్ ఉంటాయి ఒకటి ఫుడ్ ని స్టమక్ కి తీసుకెళ్తుంది. దాన్ని ఈసోఫేగస్ అంటారు. ఇంకొకటి ఎయిర్ ని లంగ్స్ కి తీసుకెళ్తుంది. దాన్ని విండ్ పైప్ అంటారు. నువ్వు తింటున్నప్పుడు ఎపిగ్లాటిస్ అనే చిన్న ఫ్లాప్ ఎయిర్ పైప్ ని క్లోజ్ చేసి ఫుడ్ ని కరెక్ట్ రూట్ లోకి పంపిస్తది.
(00:28) కానీ నువ్వు అదే టైంలో మాట్లాడితే ఏమవుతుందో తెలుసా? ఎయిర్ పైప్ ఓపెన్ అయ్యి ఎపిగ్లాటిస్ టైమింగ్ మిస్ అవుతుంది. ఆ ఒక్క సెకండ్ లో ఫుడ్ రాంగ్ సైడ్ లోకి జారిపోతుంది. అప్పుడు నీ బ్రెత్ బ్లాక్ అయ్యి ఆక్సిజన్ కట్ అవుతుంది. నువ్వు అరవాలని అనుకుంటావ్ కానీ వాయిస్ రాదు. హెల్ప్ అడగాలని ఉంటుంది కానీ మాట రాదు. దీన్నే చోకింగ్ అంటారు. ఇది సెకండ్స్ లోనే నిన్ను అన్కాన్షియస్ కి తీసుకెళ్తుంది.
(00:53) ఇంకొక మాట చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ లంగ్స్ లోకి వెళ్ళడం వల్ల ఆస్పిరేషన్ న్యూమోనియా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇమ్మీడియట్ గా తెలియకపోవచ్చు. కానీ డేస్ లేటర్ ఫీవర్ చెస్ట్ ఇన్ఫెక్షన్ తర్వాత హాస్పిటల్ అందుకే డాక్టర్స్ చెప్తారు. టాకింగ్ వైల్ ఈటింగ్ ఈక్వల్ టు మైక్రో ఆస్పిరేషన్ రిస్క్ అని ఐదు నిమిషాల్లో తినేసేదానికి ఇంత తతంగం అవసరమా మావా అందుకే మౌనంగా తిను మంచిగా బతుకు మాట్లాడుతూ తినే నీ ఫ్రెండ్స్ కి దీన్ని షేర్ చెయ్ వాళ్ళ నోటిని ఆఫ్ చెయ్
No comments:
Post a Comment