#AskHR 214 | భార్యభర్తలు - హింస | Hari Raghav | Square Talks
https://m.youtube.com/watch?v=1zKRp4i0Pw0
https://www.youtube.com/watch?v=1zKRp4i0Pw0
Transcript:
(00:07) [సంగీతం] [సంగీతం] వెల్కమ్ టు స్కేటాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. హలో సార్ హలో వాసవి సర్ వర్డ్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో పెళ్లయింది కాబట్టి సెక్స్ కోసం భార్యా భర్తలు ఒకరినొకరు హింసించడం అనైతికం. చట్ట ప్రకారం నేరం కూడా ఏ ఒక్కరి అంగీకారం లేకపోయినా కూడా రెండవ వ్యక్తి ముట్టుకునే హక్కు ఉండదు.
(00:34) అంతగా ఇబ్బంది అయితే పెళ్లిని రద్దు చేసుకునే అధికారం ఉంటుంది అని పోస్ట్ చేశారు కదా దాని గురించి ఎక్స్ప్లన్ సహజంగా మనకి ఏంటంటే ఏ విషయమైనా సరే కల్చరల్ని మనకి పాస్ ఆన్ అయిన దాన్ని బట్టి చూస్తూ ఉంటాం. ఓకే కల్చర్ అంటే ఏంటంటే మన పూర్వీకులు ఏ ప్రాక్టీస్ ఏ బిలీవ్ ఏ వాల్యూస్ ని వాళ్ళు నమ్ముతున్నారు అనేది కల్చర్ ఆ తర్వాత ఆ నైతికత నైతికత అంటే ఇప్పుడు మన బిలీఫ్ సిస్టం ప్రకారం మంచేది చెడేది అనేది సామాజికంగా ప్రెజెంట్ సొసైటీ ఓకే కల్చర్ ఏమో ప్రీవియస్ మన సతి సహగమనం అనే కల్చర్ ఉండేది ఓకే అలాగే భర్త చనిపోతే భార్య వితంతువుగా ఉండాలి బొట్టు తీసేయాలి తెల్ల చీరగట్ట అది
(01:16) కల్చర్ ఓల్డ్ కల్చర్ బట్ ఇప్పుడు లేదు అవును నైతికత అంటేనేమో ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి మనకి వచ్చేటువంటి ఆ వాల్యూస్ అన్నమాట ఓకే హలో హలో మాట్లాడండి ఆ సరే ఈ ఫోన్ థింగ్స్ వస్తుంటాయి కదా అప్పుడప్పుడు ఇవి నార్మల్ అయినా లేకపోతే ఏమన్నా కొంచెం ఆ ఇబ్బంది ఉంటా అంటే ఈ ఓడి ఆల్మోస్ట్ తగ్గి తగ్గిపోయింది ముందు కూడా చెప్తారు బట్ అప్పుడప్పుడు కొంచెం స్వింగ్ అవుతున్నట్టు పెరగడం తగ్గడం దీనివల్ల కొంచెం మూసింగ్స్ ఎక్కువ అవుతుంటాయి కొంచెం వేటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం స్లోగా ఉండడం ఇది ఆ వస్తుంటాయి వెళ్తుంటాయి ఇది మళ్ళీ వస్తుంటాయి లేకపోతే ఏంటి ఒకసారి
(02:01) ఎక్స్ప్లెన్ చెప్ప రైట్ మీ ఓసిడి లో ఉన్నంత పెయిన్ ఇక్కడ ఉందా మ్ అంత పెయిన్ అప్పుడు కొంచెం కొంచెం అప్పుడు అప్పుడు మాత్రమే టెంపరరీ టెంపరీ ఉంటుంది ఓసిడి ఏమో లాంగ్ రన్ ఉంది. అవును అవును అండ్ ఓసిడి తగ్గే క్రమంలో మీకు మూడు స్వింగ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అంతే కదా అది ఓసిడి ఆర్ యంజైటీ డిప్రెషన్ వాట్ఎవర్ ఇట్ మే బి మానసిక సమస్య ఏదైనా సరే ఆల్ ఆఫ్ సడన్ తగ్గిపోవడం ఉండదు.
(02:36) 31 నైట్ పోయి ఫస్ట్ నైట్ వచ్చినట్టు మారదు ఇది చలికాలం పోయి ఎండాకాలం వచ్చినట్లు రైట్ గ్రాడ్యువల్లీ తగ్గుతది ఈ గ్రాడ్యువల్లీ కూడా లీనియర్ లీనియర్ గా తగ్గదు తగ్గి పెరిగి తగ్గి పెరిగి అట్లా వస్తూఉంటుంది. పెరిగినప్పుడు వచ్చేది ఇంతకుముందు కంటే తక్కువే ఉంటుంది బట్ నిన్న మొన్నటి కంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు చలికాలం పోయి ఎండకాలం వస్తుంది కదా ఇప్పుడు మనకి ఈ మనకి సంక్రాంతి తర్వాత రెండు మూడు రోజులు మనకి కాస్త మనకి అంతగా ఎక్కువ చలి లేకుండా ఎండ వచ్చినట్టుగా అనిపించింది మళ్ళ చలి పెరిగింది మళ్లా తగ్గుతది మళ్ళ శివరాత్రి అప్పుడు కొద్దిగా వస్తది మళ్లా తగ్గుతది
(03:17) అలా అలా సమ్మర్ లోకి పోయింది ఏది కూడా వెంటనే మార్పు జరగదు మార్పు చాలా నెమ్మదిగా జరుగుతది నెమ్మదిగా చాలా నెమ్మదిగా జరుగుతది. ఆల్ ఆఫ్ సడన్ ఏదనా మారింది అనుకోండి అది శాశ్వతంగా ఉండదు. అవును సో కాబట్టి ఇది రావటము ప్రకృతిలో సహజము ఈ విధంగా మారటము మానసిక సమస్య కూడా ఇలా వచ్చేటప్పుడు మూడు స్వింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి.
(03:48) మూడు స్వింగ్స్ కి టెంపరరీ ఇవి టెంపరరీ సో అవసరం లేదు అవసరం లేదు. మీరు ఓసిడి నే అధిగమించారు కదా ఓకే ఓకే రైట్ ఓసిడి కే మీరు టాబ్లెట్ లేకుండా అధిగమించినప్పుడు మూడు స్వింగ్స్ కి అవసరం లేదు. అవును అయితే ఈ మూడ్ స్ట్రింగ్స్ కి అనేక అదర్ రీజన్స్ కూడా కారణం అవుతాయి. ఒకటి బయలాజికల్లీ బాడీలో ఏమన్నా చేంజెస్ వచ్చినప్పుడు ఉదాహరణకి ఆడపిల్లలకి పీరియడ్స్ టైం లోన ప్రెగ్నెంట్ టైం లోన లేకపోతే డెలివరీలు డెలివరీల తర్వాత మెనోపాస్ ఇటువంటప్పుడు కాస్త మానసిక సమస్యల ఇంటెన్సిటీ పెరుగుతూఉంటుంది.
(04:26) ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ అంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి లేకపోతే పెళ్లి సంబంధం చూస్తున్నారు లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేశారు ఆ షేర్ వాల్యూ పడిపోయింది. లేకపోతే అప్పులో వెంటబడుతున్నారు. ఇట్లా రకరకాల అదర్ ఎక్స్టర్నల్ ఫాక్టర్స్ వల్ల కూడా మూడ్ స్వింగ్స్ మూడ్ స్వింగ్స్ కి అది ట్రిగ్గర్ పాయింట్ అవుతుంది.
(04:47) అవును రైట్ సో కాబట్టి ఇది సహజము అండ్ వీటికి ఏ విధమైన మెడిసిన్ అవసరం లేదు సేమ్ అదే లాజిక్ తోన ఉంటే వన్ ఆర్ టూ డేస్ లో తగ్గిపోతుంటది మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు. రైట్ ఇప్పుడు సివియర్ ఓసిడి ఎక్కువ సివియర్ ఓసిడి కేస్తో మీ దగ్గరికి వచ్చాను ఇప్పటికి చాలా బెటర్మెంట్ వచ్చింది బట్ ఒకప్పుడు అంటే చాలా వరకు తగ్గినప్పుడు ఇంకా తగ్గిపోయింది ఇంకా రాదేమో అనిపిస్తుంటది బట్ మళ్ళీ ట్రిగర్ అయినప్పుడు ఇది పూర్తిగా తగ్గుతదా తగ్గదా అనే డౌట్ కూడా వస్తుంటది రైట్ యంజైటీ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ యంజైటీ లేకుండా లైఫ్ ఉండదు. పార్ట్ ఉంటే యంజైటీ
(05:22) ఉంటుంది. అంటే హరి రాఘవ గారికి కాల్ చేయాలి 3:30లో 4:00 లోపు చేయాలి. కాబట్టి తొందర తొందరగా మీరు ఏదైనా పనులు ఉంటే అది ముగించుకొని వస్తారు కదా అది యంజైటీ ఆ యంజైటీ మేము మీకు ఒక విధమైన స్ట్రెస్ ని గురిచేస్తది దాన్ని యూ స్ట్రెస్ అంటారు. యూ స్ట్రెస్ అంటే మిమ్మల్ని పనికి పురి కొలిపోయింది. దట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ రైట్ అది లేకుండా ఉండదు.
(05:46) బట్ డిస్ట్రెస్ ఆ యంజైటీ వలన పని చేయలేని స్థితిలోకి ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నారు భయమేస్తుంది గొంతు వణకుతుంది హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది శ్వాస తీసుకునే రేట్ పెరుగుతుంది అది డిస్ట్రెస్ అన్నమాట అది అది తగ్గిపోతది డిసార్డర్ పూర్తిగా తగ్గిపోతది. బట్ నార్మల్ ఆ అంటే మీకు ఈ సమస్య లేకముందు ఎలా ఉన్నారో అట్లా కొంత భయాలు కొంత యంజైటీ కొంత బాధలు అవి ఉంటే సహజం అది అవైతే నార్మల్ నార్మల్ 100% ఓసిడి మనము అధిగమిస్తాము కొన్ని వేల మంది అధిగమించారు.
(06:24) మీ కళ్ళ ముందు కూడా చాలా మందిని చూశారు మీరు మీట్ హెచ్ఆర్ కి వచ్చారు కదా హైదరాబాద్ మీరు రాలేదు అనుకుంటా సో మీ టెచ్ఆర్ లు మాట్లాడారు చాలా మందిని చూశారు అండ్ తిరుపతిలో మీ టెచ్ఆర్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే రైట్ రైట్ ఓకే అయితే అంబరీష్ నేను మీ నుంచి 7:30 లోపు మెసేజ్ గాని లేదంటే ఫోన్ గాని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే అంటే మీ లైఫ్ స్టైల్ ఇంకా మారాల్సింది ఉంది మీరు ఎప్పుడు అడిగినా నేను టైం 7:30 కి ఇస్తున్నా మార్నింగ్ ఎందుకంటే మీరు మార్నింగ్ 7:30 కి లేగరని రైట్ లేచి కాల్ చేసినప్పుడు మీరు ఇంకా బెటర్ గా మారగలుగుతారు.
(07:07) రైట్ రైట్ రైట్ సో కల్చర్ ప్రెసెంట్ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ ప్రకారం మన బిలీఫ్ సిస్టం ఉంటుంది తర్వాత ఆ చట్టం చట్టం ఇప్పుడు మనము కూర్చొని మన ప్రతినిధులు కూర్చుని పార్లమెంట్ లోన అసెంబ్లీలోనో చేసినటువంటి చట్టాలు తర్వాత నేచర్ ప్రకృతి ఈ నాలుగిటిని మనం కన్సిడర్ చేయాలి. అయితే ప్రకృతిలో పెళ్లి లేదు ప్రకృతికి తెలియదు ఈ శరీరానికి ఆ అమ్మాయి శరీరానికి కూడా పెళ్లి జరిగింది జరగలేదు అనే విషయం తెలియదు.
(07:44) పెళ్లి ఎక్కడ ఉంది పెళ్లి మానసికంగా ఉంది సమాజంలో ఉంది చట్టంలో ఉంది. పెళ్లి అనేది ఒకరి మీద ఒకరికి హక్కు కాదు. మ్ పెళ్లి అనేది ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి బాధ్యత. ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటి బాధ్యత. హలో హలో గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి. సార్ మన హరిదా వెబ్సైట్ లో సార్ తాను బ్రతకాలనుకునే భావన ఉంది భావనలో ప్రయాణించడమే అవును అదిరా సార్ ఏ విధంగా ఆ అయితే ఇది ఎగ్జిస్టెన్షలిజం ప్రోగ్రాం్ లో చెప్తూ ఉంటాను అయితే మనకి ట్రెడిషనల్ వేలో ఏంటంటే చూడు అతను ఎలా బ్రతికాడో చూడు స్వామి వివేకానంద ఎలా బ్రతికా బతికాడో చూడు అబ్దుల్ కలాం ఎలా బ్రతికాడో చూడు
(08:43) అల్బర్ట్ ఐన్స్టీన్ ఎట్లా బ్రతికాడో చూడు నీ బ్రతుకు ఉంది అని వేరే వాళ్ళతో పోల్చి అలా బ్రతకాలి బ్రతుకంటే అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం సక్సెస్ అయినటువంటి ఎలన్ మస్క్ గురించో లేకపోతే బిల్ గేట్స్ గురించో వీళ్ళ గురించి మనం తెలుసుకొని వాళ్ళలాగా బ్రతికే ప్రయత్నం చేస్తూ ఉంటాము అది బానిసత్వం ఎందుకంటే ఎలెన్ మస్క్ నాకు లాగా బ్రతకలేడు నేను బిల్ గేట్స్ లాగా బ్రతకలేను బిల్ గేట్స్ అదాని లాగా బ్రతకలేను అదాని అంబానీ లాగాను బ్రతకలేడు ఎవరి జీవితం వాళ్ళకి ఉంటుంది మొదటిది రెండవది ఒక విధమైనటువంటి క్రేజీ స్టేట్మెంట్ మనం వింటూ ఉంటాం ప్రెజెంట్
(09:18) సొసైటీలో ఏంటంటే వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు నాలాగానే నేను బ్రతుకుతాను. నేను ఇంతే నేను మారను నాకులాగా నేను బ్రతుకుతాను అనేది ఒక క్రేజీ స్టేట్మెంట్ మనం గత రెండు మూడు దశాబ్దాల నుంచి వింటూ ఉంటాం. సో మీకు లాగా బ్రతకడం మీరు బ్రతకడం కూడా ఒక బానిసత్వమే దట్ ఇస్ ఆల్సో కాపీడ్ సో మీకు లాగా అంటే ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరు ఏమనుకున్నారు మీరు అనేది లేదు యాక్చువల్లీ మీరు ఎక్స్పోజ అయినటువంటి సొసైటీ మీడియా లేకపోతే రిలజియన్ మీ టీచర్స్ మీ పేరెంట్స్ ఇవన్నీ కూడా వాటి నుంచి మీరు ఫామ్ అయ్యారు దట్ ఇస్ నాట్ యువర్ ఒరిజినల్ కానీ దాన్నే ఒరిజినల్ అనుకొని నేను
(10:00) దానిలాగానే బ్రతకాలంటూ మీరు ఏం చేస్తుంటారు ప్రతిరోజు అలా బ్రతకాలి బ్రతకాలి అనే క్రమంలో నేను బ్రతకలేకపోతున్నానేమో లేకపోతే బ్రతుకుతున్నాను ఇట్లాంటి అనుమానాలు ఇటువంటి అహంకారాలు వచ్చి యంజైటీలు డిప్రెషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే మీకు లాగా కాదు లేదా వాళ్ళలాగా కూడా కాదు ఎలాగైనా బ్రతకొచ్చు కానీ మీరు తీసుకునే ప్రతి డెసిషన్ మీకోసం మీరు బ్రతకాలి లివ్ ఫర్ యు మీకోసం మీరు బ్రతకాలి ఆ క్రమంలో మీరు అబ్దుల్ కలాం లాగా ఉండొచ్చు లేకపోతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాగా ఉండొచ్చు లేకపోతే అడుకు తినేవాడిలాగా అయినా ఉండొచ్చు
(10:38) ఎలాగైనా ఉండొచ్చు కానీ కచ్చితంగా ఇలా ఉండాలి అని మీరు ప్రయత్నం అది మీకులాగా అయినా సరే ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి స్ట్రెస్ పెరిగిపోతుంది ఎందుకంటే యు ఆర్ ఆల్సో కాపీడ్ అండ్ ఎవరు కూడా స్థిరంగా ఉండరు మనిషి స్టాటిక్ కాదు డైనమిక్ మారుతూనే ఉంటారు. మనిషిని ఎప్పుడు సాటి మనిషిని కానీ మిమ్మల్ని మీరు గాని చలనంలోనే అర్థం చేసుకోవాలి.
(11:06) మారుతూ ఉంటారు లేదు నేను ఇంతే నేను ఇంతే నేను ఇంతే అన్న వాళ్ళు వాళ్ళకి తెలియక ఆ విధంగా చెప్తూ ఉంటారు. సో ఎప్పుడైతే మనక ఒక సెల్ఫ్ ఉందనుకోండి మారుతూనే ఉంటాం. మారట్లేదు అనుకోండి సెల్ఫ్ లేదని అర్థం సో మార్పు అనేది సహజము ఆ మార్పు మీకు హెల్ప్ అయ్యేలాగా ఉండాలి మీ కొరకు మాత్రమే మీరు బ్రతకాలి మీలాగా కాదు వాళ్ళ లాగా కాదు ఎవరిలాగా కాదు ఎలాగైనా బ్రతకొచ్చు కానీ అది మీ కొరకు బ్రతికేటువంటి లైన్ లో ఉండాలనేది నా ఉద్దేశం.
(11:36) రైట్ వెల్కమ్ రైట్ అయితే ఈ పెళ్లి అనేది ఇంటర్పర్సనల్ రిలేషన్ ఒక ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధము ప్లస్ సోషల్ సమాజానికి అవసరము ఆ తర్వాత లీగల్ కూడా చట్టపరమైంది కూడా హలో సార్ నమస్తే నమస్తే మాట్లాడండి నా పేరు ఆరు తప్పి కర్ణాటక పావర్ దగ్గర కుంక డిస్ట్రిక్ట్ అదే మీ వీడియోస్ చూపిస్తాను ఓకే ప్రశ్న ఆర్ ప్రశ్న అడగండి మ్ ఆ అదే ఇప్పుడు ఇప్పుడు మనకి ఎవరైనా ఇక్కడ మెడిటేషన్ చేసేవాళ్ళు కానీ ఇట్లా చెప్తూ ఉంటారు అనేసి అక్కడ పక్కలో ఇట్లా కూర్చు కూర్చొని ఉన్నట్టు గాని అలా అది హెలివిజిలేషన్ చెప్పినారు కదా ఉమ్ అక్కడ ఇక్కడ ఇక్కడ అంటే మనకు ముందు నుంచి
(12:34) కూడా మన సంప్రదాయంలో మన ఏదైతే ఇట్లానా ఉమ్ గురువులు కూడా ఇలాగే వచ్చిండొచ్చు కదా అని నా డౌట్ సార్ అలా వాళ్ళకి వచ్చిన దాన్నే ఇలా మన పైన ఇలా వస్తుంది ఇలా అయితుంది ఇలా అనేసి వాళ్ళు కూడా ఆ దాంట్లో ఇరుక్కొని పోయినారా అనిపిస్తుంది ఎగజక్ట్లీ చాలా మంది మత గురువులు స్కిజియోఫ్రేనియా వలన అమ్మవారికి అనిపించింది అమ్మవారు నా ముందు కూర్చుని అమ్మవారు నేను కలిసి భోజనం చేసామని ఒక ఆయన చెప్తాడు.
(13:05) ఒకాయన జీసస్ క్రైస్ట్ నాతో మాట్లాడుతూ ఉంటాడు అంటారు. ఇంకొకాయన రోజు వెంకటేశ్వర స్వామి నాతో మాట్లాడుతుంటాడని ఒక ఆవిడ చెప్తూ ఉంటది. సాయిబాబా వచ్చి దీవించి వెళ్తూ ఉంటాడని ఇంకొక అమ్మాయి చెప్తూ ఉంటంది. ఇలా అనేకమంది స్కిజోఫ్రీనియా ఉన్నప్పుడు వాళ్ళక అలా అనిపిస్తూ ఉంటది. ఆ సో వెంకటేశ్వర స్వామో లేకపోతే అమ్మవారో జీసస్ క్రైస్ట్ లేకపోతే సాయిబాబానో మరొకరో మరొకరు మెడగాస్కర్ లో ఉన్నటువంటి ఎవరో ఒక అబ్బాయికి కనిపించొచ్చు కదా వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళు కనిపిస్తుంది.
(13:35) కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళకి అక్కడ నమ్మేటువంటి దేవతలో దెయ్యాలో ఏదో ఒకటి కనిపిస్తుంది ఇవన్నీ మానసిక సమస్యలు మానసిక రుక్మతలే తప్ప ఇవన్నీ సాధనతోని సాధించిన ఏమి కావు రకరకాలటువంటి భ్రమలు భ్రాంతులు భ్రాంతులు రైట్ దాన్ని మనకి అలా చెప్పేసరికి మన వాళ్ళు అదేదో అతీంద్రియ శక్తి మనకు కనిపించింది అతనికి కనిపించింది అంటే అతనికి చాలా శక్తి ఉంది.
(14:00) తపస్సు చేశాడు లేకపోతే ధ్యానం చేశాడు అందుకని దేవుడు కరుణించి ఇచ్చాడు అని మామూలు కామన్ మన్ నమ్ముతూ ఉంటారు. అదే ఆ తర్వాత పూజలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మానసికమైనటువంటి ఇబ్బందుల వల్ల వస్తూ ఉన్నాయి. అంటే మనకి మొదటి నుంచి లై్ లైఫ్ స్టోరీలో చాలా మంది ఇలా రాసినారు కదా సార్ అలా అవు వాళ్ళకి అర్థం కాక అలా రాసి ఉంటారు. ఆ వాళ్ళకి ఆ విషయాన్ని వాళ్ళకి నిజంగా కనిపిస్తూ ఉంటది.
(14:28) ఆహ ఇప్పుడు నా పక్కన ఇంకో అబ్బాయి కనిపిస్తుంటాడు స్కిజఫిని నేను ఎట్లా కనిపిస్తున్నానో అలాగే కనిపిస్తాడు క్లిస్టర్ క్లియర్ గా వివిట్ కలర్స్ తోని నా షర్ట్ ఆ వేవ్ పాటర్న్ ఉంటది కదా అది కూడా కనిపిస్తుంది అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు కనిపించడు నేను కూడా మెడిటేషన్ చేస్తాను కానీ లేదు బాగా ప్రశాంతంగా ఉంటుంది అంతవరకే నాకు కానీ నాకు కనిపించింది అంటాడు నేను చెప్పేది ఏం చెప్పినా నమ్మదు మరి వాళ్ళు చెప్పేది నిజమేమో అనేసి నాకు కూడా అనిపిస్తా ఉంటుంది లేదు లేదు వాళ్ళకి మెడిటేషన్ అంటే ఏం చేస్తారు మెడిటేషన్ అంటే ఇప్పుడు మన కొంతమంది ధ్యాస పెడతారు సర్
(15:06) ఇక్కడ దాన్ని పెట్టేసేసి కొంచెం ఒక హాఫ్ ఆన్ అవర్ లేకపోతే వన్ అవర్ చేసుకుంటారు. మెడిటేషన్ అంటే శ్వాస మీద ద్యాస పెట్టడం కాదు ఎప్పుడైతే మీరు శ్వాస మీద ద్యాస పెట్టారో శ్వాస రిథం దెబ్బతింటది. ఏ ద్యాస పెట్టనప్పుడు బ్రహ్మాండంగా మీరు బ్రీతింగ్ చేశారు. ఆ క్యాట్ బ్రహ్మాండంగా బ్రీతింగ్ చేస్తుంది డాగ్ బ్రహ్మాండంగా బ్రీతింగ్ చేస్తుంది.
(15:33) ఇలా శ్వాస ధ్యాస ప్రాస చాలా బాగుంది. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా అనేకమంది మానసిక సమస్యలు ఇరుక్కపోయి నేను సరిగ్గా బ్రీతింగ్ చేస్తున్నానా లేదా అంటూ సడన్లీ పీల్చుకోవడం ఇట్లా అయిపోయి ఇబ్బందులు పడి మానసిక సమస్యలు ఇరుక్కున్నారు. ధ్యాస పెట్టటం మెడిటేషన్ కాదు ఫోకస్ చేయటం మెడిటేషన్ కాదు ఫోకస్ చేయటం అపోజిట్ టు మెడిటేషన్ కాన్సంట్రేషన్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మెడిటేషన్ మెడిటేషన్ లో కాన్సంట్రేషన్ ఫోకస్ ధ్యాస ఇవేమ ఉండవు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది.
(16:06) ధ్యానం చేయటం మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అంటే అర్థము సమాధి థాట్లెస్నెస్ ఇస్ ఆల్సో ఏ థాట్ రైట్ థాట్ థాట్ లేదు అంటే మీరు చనిపోయారు అని అర్థం మీరు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా మీకు థాట్ ఉంటుంది. సో థాట్లెస్నెస్ అని పట్టుకొని ఎలాడుతూ మీరు మీ బ్రెయిన్ అండ్ బాడీని టార్చర్ పెడుతున్నారు మీకు తెలియకుండా మెడిటేషన్ అంటే సమాధి ఏమవస్తది మెడిటేషన్ తో నథింగ్ వెన్ యు హావ్ ఎనీ ఎక్స్పెక్టేషన్ దట్ ఇస్ అపోజిట్ టు మెడిటేషన్ అంటే నాకేమనిపిస్తుందంటే సార్ కొన్ని నిమిషం మాట్లాడొచ్చు సరే మాట్లాడండి నేను చేసేదాని సార్ వాళ్ళు చెప్పినట్లే
(16:52) కొంచెం ఏమైనా ఆలోచనలు ఉంటే నాకు ఏమి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి వీళ్ళ నుంచి నేను బాధపడుతున్నాను కదా దాన్ని వదిలిపెట్టేసేయచ్చు కదా అనేసి నేను కూర్చున్నప్పుడు ఆలోచన చేసుకోవచ్చు అది అనలైజ్ చేసుకోవచ్చు అనలైజ్ చేసుకోవచ్చు దాని పేరు మెడిటేషన్ పెట్టి అందరూ అలా చేస్తే ఏదో వస్తది అన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది.
(17:15) రైట్ ఆ పేరుతో చేసేది అవును మెడిటేషన్ అంటే ప్రాసెస్ కాదు ఇట్ ఇస్ ఆన్ ఆటిట్యూడ్ ఇప్పుడు సెక్స్ లో ఆర్గాజం టైంలో మీ పేరుఏంటి మీ కులం ఏంటి మీకు ఎంత సంపద ఉంది ఇవన్నీ గుర్తులేవు కదా దట్ ఇస్ మెడిటేషన్ మీరు ఫుట్బాల్ ఆడుతున్నారు అనుకోండి బాల్ని తన్నేటప్పుడు మీ నేషనాలిటీ ఏంటి మీ జీడిపి ఎంత ఇవన్నీ గుర్తులేవు. దట్ ఇస్ మెడిటేషన్ మెడిటేటివ్ మైండ్ కెనాట్ అండర్స్టాండ్ ఇట్ ఇస్ మెడిటేటెడ్ మీకు అర్థమవుతుంది కూర్చున్నా అంటే దట్ ఇస్ ఆపోజిట్ టు మెడిటేషన్ ఓకే మీరు అనలైజ్ చేసుకోవచ్చు ఇంట్రస్పెక్ట్ చేసుకోవచ్చు దట్ ఇస్ డిఫరెంట్ మెడిటేషన్ పేరుతో చేసి వాళ్ళక వచ్చే బ్రమల్ని అందరికీ రావాలి వస్తాయి
(17:58) అని చెప్పటం వీళ్ళు అది ట్రై చేయడం వల్ల సమస్య అవుతుంది. సో మీ పని నిండిపోయింది ఎలా ఇక్కడే కాదు వరల్డ్ వైడ్ గా వేల కోట్లు సంపాదిస్తూ ఉంటారు నిండిపోతది. అవును సో ప్రపంచం మొత్తం కూడా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాని నమ్మిన రోజున కూడా సూర్యుడు చుట్టే భూమి తిరిగింది కదా కాబట్టి మనం లాజిక్ తోనే ప్రశ్నించాలి ఎంతమంది చేస్తున్నారు ఎంతమంది నమ్ముతున్నారు మేటర్ కాదు అది లాజిక్ నిలబడుతుందా లేదా అది మాత్రమే చూడాలి.
(18:27) సో కాబట్టి మీ పని మీరు చేయటమే మెడిటేషన్ కంప్లీట్లీ మీ పనిలో మీరు ఫోకస్ చేశారు అనుకోండి దట్ ఇస్ మెడిటేషన్ మీరు చేయరు జరుగుతది అది రైట్ అంతే తప్ప వేరే ఏమి చేయక్కర్లేదు కంప్లీట్ ఫోకస్ చేసి ఇప్పుడు నేను మీకు సమాధానం చెప్తున్నాను వేరే ఏమి గుర్తులేవు నాకు దట్ ఇస్ మెడిటేషన్ అదే దైవత్వం రైట్ ఓకే రైట్ థాంక్యూ వెల్కమ్ సో సోషల్ అండ్ లీగల్ కూడా ఎందుకు సోషల్ అయింది రీప్రొడక్షన్ ఉంటది కాబట్టి సోషల్ అయింది అండ్ లీగల్ కూడా సో ఈ చట్టపరంగా మనం చేసుకున్నాం కాబట్టి ఇతరులను హింసించే తన పార్ట్నర్ ని హింసించే హక్కు లేదు ఇప్పుడు పెళ్లి అనగానే వెంటనే సెక్షువల్
(19:12) రైట్ వస్తది సెక్షువల్ రైట్ వచ్చింది ఎప్పుడు అవతల వ్యక్తి అంగీకారం మ్ అవతల వ్యక్తికి బేసిక్ హ్యూమన్ రైట్స్ ఉంటాయి నిన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నీకు కూడా ఓకే హ్యూమన్ రైట్స్ పోవు పెళ్లి చేసుకు కున్నా చేసుకోకపోయినా ఇంటర్నేషనల్ గా మనకి ప్రతి దేశంలో ఉండేటువంటి కొన్ని మానవ హక్కులు ఉంటాయి.
(19:36) ఆ హక్కులు ఎక్కడికి పోవు [సంగీతం] హలో హలో సార్ నేను మధు సార్ మధు మాట్లాడండి. ఆ సార్ ఒక చిన్న ప్రాబ్లం అదిఏంటంటే ఆ ఒక సుమారుగా ఒక వన్ మంత్ బ్యాక్ మా ఫ్రెండ్ ఒకరు చనిపోయారు మ్ చనిపోయింది ఏంటంటే ఈతల సముద్రంలో చనిపోయారు వాటర్ నాకు తెలిసినప్పుడు నేను అదే పాపం అలా జరగకూడదని బాధపడ్డాను దాని గురించి ఒక వీడియో వచ్చిందన్నమాట అంటే ఎలా చనిపోయారని దాన్ని నేనుఇగ లో పెట్టి ఇట్లా కొంచెం ఈత కూడా వస్తే మంచి జనాలు కొద్దిగా బతికే అవకాశాలు ఉంటాయి అని ఒక వీడియో పెట్టాను అంటే నా షాప్ కి సంబంధించిన Instagram పేజీలో ఓకే ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేసా కొంచం అవేర్నెస్ అని ఇంటున్నాను అనేక కొంచెం ఆ
(20:31) రీచ్ కూడా పెరుగుద్ది నాకు ఫాలోని అది ఉంది ఇది ఉంది అది బాగా ఉంది థింకింగ్ కూడా పెట్టాను అనుకున్నా గడిచింది నిన్న ఏం జరిగిందంటే ఒక షాప్ లో ఒక పిల్లోడు వచ్చి దొంగతనం చేశడఅన్నమాట ఒక రెండు మొబైల్స్ కొట్టేసాడు అన్నమాట వేరే షాప్ లో సో మాకు సంబంధించిన గ్రూప్ లో ఇది పెట్టి ఎవరికైనా కనపడితే చెప్పండి అన్నారు. హమ్ ఓకే ఇది కూడా నాఇగ్ర లో పెట్టి ఇలా దొంగతనాలు జరుగుతున్నాయి ఏవైనా పండి అని పెడదాం అనుకొని మా తమ్ముడికి ఫోన్ చేసిున్నాను అంటే వాడు చిన్న పిల్లోడు తెలుసో తెలియకపో చేస్తుంటాడు మరి వాడి మొహంగా గాన అందరి రివ్యూల్ అయితే పాపం ఇబ్బంది పడతాడు కదా
(21:11) వద్దు అన్నారు సడన్ గా అరే నేనేంటి పాయింట్ మిస్ చేసుకున్నాను మరి ఏ విధంగా ఆలోచిస్తున్నానా అని అనిపించింది బార్డర్ క్రాస్ అవుతున్నానా ఏంటా అని అనిపించింది సార్ మధు కావాలినా అవును సార్ అవును సార్ రైట్ రైట్ సో ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది ఒకసారి ఓవర్వెల్మింగ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాము స్టిల్ ఎవరో ఒకరు మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటారు మనల్ని మనం సరిదిద్దుకుంటూ ఉంటాం.
(21:36) ఇన్ జనరల్ ఎవరికీ కూడా వీలైనంత వీలైనంత వరకు అని గట్టిగా పెద్దగా మీ డైరీలో రాసి పెట్టుకోండి లేకపోతే మీ షాప్ లో పెద్దగా రాసి బోర్డు పెట్టుకోండి. వీలైనంతవరకు ఎవరికీ ఉద్దేశపూర్వకంగా నేను నష్టం కల్పించను. నాకు వీలైనంత వరకు హెల్ప్ చేస్తాను వీలు కాకపోతే గివ్ అప్ చేస్తాను. ఓకే సో అప్పటికి అది కరెక్ట్ అనిపించింది చేశను రీగ్రెట్ ఉండొద్దు.
(21:58) నేను రీగ్రెట్ ఇస్ డెత్ అని చెప్తూ రియలైజేషన్ అదే మిస్టేక్ మరోసారి నేను చేయను. రైట్ అంతేగాని బాధపడుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు ఇప్పటికి ఇది కరెక్ట్ అని అప్పటికి అది కరెక్ట్ అనిపించింది. తర్వాత మీ బ్రదర్ ఎవరో మిమ్మల్ని ఎలక్ట్ చేశారు ఈ కాంటెక్స్ట్ లో తప్పు అనిపించింది కరెక్ట్ చేసుకుంటారు అంతే. ఓకే ఓకే రైట్ సో అలా ఎవరికైనా జరుగుతూ ఉంటది మీకు కూడా అవుతూ ఉంటది నాకు కూడా అవుతూ ఉంటది దాన్ని కరెక్ట్ చేసుకుంటూ ఉంటాం వీలైనంతవరకు ఓకే సర్ మెకానిజం అనేది మాత్రం కొంచెం అటు మిస్ అవుతూ ఉంటుంది మిస్ అవుతూ ఉంటుంది అలట్లో ఉండి వేసినంత మనం జాగ్రత్తగా
(22:33) ఉండాలని అనుకుంటూ ముందుకు వెళ్ళాలి అవును లైన్ మాత్రం ఎవరికీ నేను హామ్ చేయను ఏ జీవరాశికి కూడా హామ్ చేయను నేను లైన్ మిస్ అవ్వద్దు ఒకసారి అటు ఇటు మళ్ళ సర్దుకుంటూ ఉంటా రైట్ రైట్ థాంక్యూ సార్ సో మానవ హక్కులు ఆ భార్యకి భర్తకి ఈవెన్ పిల్లలకు కూడా ఉంటాయి. కానీ ఫ్యామిలీలో హింస బాగా జరుగుతూ ఉంటది ఎందుకంటే నేను ఈ మధ్య కూడా ఒక ఒక భార్యా భర్త వచ్చినప్పుడు భార్య ఇట్లా చేయాలి కదా అట్లా చేయాలి కదా నేను ఒక దెబ్బ వేస్తే పడి ఉండదా అదేమో పెద్ద దెబ్బ అది ఇది అని భర్త అంటున్నాడు అతను మళ్ళీ లా చదువుకున్నాడు.
(23:14) సో ఎందుకంటే లా కంటే కూడా ఎక్కువ అతను కల్చర్ ఇన్ఫ్లయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల అలా చెప్తున్నాడు. సో ఎవరిని ఎవరికీ కొట్టే హక్కు లేదు ఎవరిని ఎవరిని ముట్టుకునే హక్కు లేదు. ఓకే అన్లెస్ అండ్ అన్ల్ వాళ్ళ యొక్క పర్మిషన్ పెళ్లి అయితే పెళ్లి అయినా నీకు ఆ హక్కు రాదు. హక్కు రాదు. మీ ఇద్దరి అంగీకారంతో ఉంటే మీరు సెక్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అది పెళ్లి అయినా చేయొచ్చు కాకపోయినా చేయొచ్చు.
(23:38) ఓకే సో ఒకవేళ ఆ అమ్మాయి మీకు సెక్స్ సహకరించట్లేదు. మీకున్న హక్కు ఏంటి అనింటే డైవోర్స్ తీసుకునే హక్కు ఓకే అంతే తప్ప బలవంతంగా సెక్స్ మీద సెక్స్ కోసం అమ్మాయిని ఇబ్బంది పెట్టే హక్కు మీకు లేదు అబ్బాయిని ఇబ్బంది పెట్టే హక్కు కూడా లేదు చాలామంది పెళ్లి అయితే పిల్లలు కనాలి కదా పిల్లలు కనటం ఏదో సార్ధకత అన్నట్టు పెళ్లి అయితే పిల్లలు కానీ తీరాల్సిందే అన్నట్టు పిల్లలు కనాలా వద్దా అనేది కంప్లీట్లీ ఆ అమ్మాయి యొక్క రైట్ నాకు రైట్ లేదు మరి ఎందుకు నాకు పిల్లలు కావాలని నీకు పిల్లలు కావాలని ఉంది ఆమె కూడా కావాలని ఉంటే దెన్ మీరు ఇద్దరు
(24:15) పిల్లల కోసం వెళ్ళొచ్చు. ఆమెకు కావాలని ఉంది మీకు వద్దని ఉంటే అప్పుడు కూడా ఆమె డైవోర్స్ తీసుకుని వేరే వాళ్ళతో పిల్లలకు అనేటువంటి హక్కు ఉంటుంది. ఓకే మీకు కావాలని లేదు మీకు కావాలని ఆ అమ్మాయి సహకరించకపోతే మీరు డైవోర్స్ తీసుకుని వేరే వాళ్ళతో పిల్లలు అనే హక్కే ఉంటది తప్ప వద్దని అమ్మాయితో కచ్చితంగా పిల్లలు కనాలి అని ఒత్తిడి చేసే హక్కు మీకు రాదు.
(24:39) ఓకే హలో గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి ఆ రీసెంట్ సర్ యక్చువల్ నేను న్యూస్ షార్ట్ కాల్ చేస్తా ఉన్నప్పుడు పారలల్ మ్యారేజ్ అనే ఒక వర్డ్ ఐ హవ్ డన్ చూసారు ఆఫ్ మ్యరేజ్ అంటే దాని మీనింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వైఫ్ అండ్ హస్బెండ్ విల్ బి దేర్ నాట్ హవ్ ఎనీ రమాంటిక్ గన సెక్షువల్ గన అండ్ ఎమోషనల్ గన ఉండదు మ్యారేజ్ విల్ జస్ట్ మరేజ్ హౌస్ హోల్డ్ వర్క్స్ గనల్ గన అవన్నీ తీసు కుంటే అదే ఇంట్లో ఉంటారు లేకపోతే డోంట్ లో ఉన్నా గాని మ్యారేజ్ అనేది ప్రయత్ చెప్పుకోరు బట్ అలాగే కంటిన్యూ చేసుకుంటారు రిలేషన్షిప్ అని చెప్ప సో నా క్వశ్చన్ ఏమంటే అంటే అలా అటువంటి
(25:22) రిలేషన్ కంటిన్యూ చేసుకొని అలాగ లైఫ్ అంతా ఉండడం అనేది యక్చువల్ కరెక్ట్ సిచువల్ల లేదు ఇద్దరికి నచ్చినప్పుడు అది బ్రేక్ చేసుకొని వేరే రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడం అనేది కరెక్ట్ రైట్ సో ఇప్పుడు 90% మ్యారేజెస్ అని అట్లాగే ఉంటాయి ఈ రోజున ఒక పారలల్ మ్యారేజ్ అని పేరు పెట్టొచ్చు చూడండి చ్చ కానీ ఏ ఇద్దరికీ కూడా జీవితకాలం ఆ రొమాంటిక్ ఇంట్రెస్ట్ అనేది ఉండదు తగ్గిపోతూ ఉంటుంది.
(25:47) పెళ్లైన వెంట కొత్తలో బాగా ఉండొచ్చు కనీసం ఒక ఫైవ్ ఇయర్స్ 10 ఇయర్స్ లో మెల్లగా తగ్గుతూ ఉంటుంది. వెరీ రేర్లీ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఇన్ జనరల్ మరిటల్ లైఫ్ లో ఆ ఇద్దరి మధ్య రొమాంటిక్ సెక్షువల్ ఇంట్రెస్ట్లు తగ్గటం సహజం అది. సో స్టిల్ ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది.
(26:10) రొమాంటిక్ రిలేషన్ లేకపోవచ్చు స్టిల్ దే ఆర్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంటుంది పిల్లల బాధ్యత ఉంటుంది ఆ బాధ్యత కోసం 90% ఈ దంపతులందరూ అలాగే ఉంటారు. దానికి ఈ రోజున పారలల్ మ్యారేజ్ అని పెట్టి ఉండొచ్చు కాదనట్లే పేరు అలాగైతే ఈ మధ్య గ్రే డైవోర్స్ అని వస్తున్నాయి అంటే ఏంటంటే వాళ్ళకి ఏ ఇబ్బమైన ఇబ్బంది లేదు కానీ బోర్ కొట్టింది కాబట్టి డైవోర్స్ తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం కానీ మ్యారేజ్ కానీ చేసుకోవచ్చు అది కూడా ఈ మధ్య పెరుగుతూ ఉన్నాయి.
(26:40) అయితే కచ్చితంగా వాళ్ళఇద్దరి మధ్య రొమాంటిక్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి బ్రేక్ చేసుకోవాలనే నిబంధన లేదు ఎమోషన్ కూడా లేకపోయినా వేరే వాళ్ళతో ఎమోషనల్ గా ఏర్పడి వాళ్ళతోని రిలేషన్ పెట్టుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల ఇక్కడ ఏమి డ్ామేజ్ లేదు లేదా తక్కువ డామేజ్ అవుతుంది అక్కడ ఎక్కువ జరుగుతుంది బెనిఫిట్ అవుతుంది అనుకున్నప్పుడు తీసుకోవచ్చు.
(27:04) కానీ వీళ్ళఇద్దరికీ నచ్చట్లేదు కాబట్టి డైవోర్స్ తీసుకోవాని తీరాలని రూల్ ఏమ లేదు. డైవోర్స్ అనేది లీగల్లీ ఇచ్చేదే తప్ప ఏ ఇద్దరు వేరువేరుగా ఉంటుంది డైవర్స్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక అమ్మాయి భర్త దగ్గర నుంచి వచ్చేసి వేరే ఉంటుంది. డైవోర్స్ కాలేదు ఇప్పుడు వేరే ఉంటుంది అది ఆల్రెడీ డైవోర్స్ అయిపోయినట్లే కానీ చట్టపరంగా వాళ్ళు ఒక సర్టిఫికెట్ తీసుకుంటారు బ్రేక్ చేసుకుని దెన్ అప్పుడు మళ్ళీ ఇంకొక మ్యారేజ్ చేసుకునే అవకాశాలకి వాళ్ళకి దానికోసం తీసుకుంటారు.
(27:32) వాళ్ళకి ఇద్దరు ఇష్టం లేకపోతే వేరు వేరుగా ఉంటారు. ఇష్టమైతే కలిసి ఉంటారు లేదంటే చాలామంది ఒకే రూఫ్ కింద ఉంటుంటారు వాళ్ళ రిలేషన్ వాళ్ళకి వీళ్ళ రిలేషన్ వీళ్ళకి ఉండేటువంటి కూడా చాలామంది ఉంటది. అటువంటివి కంటిన్యూ చేయొచ్చు లేదా బ్రేక్ చేసుకోవచ్చు లేదా ఎలాగైనా ఉండేటువంటి హక్కు వాళ్ళద్దరి అండర్స్టాండింగ్ లో ఉంటుంది. నైస్ ఎస్ అండ్ మీ 40 తర్వాత సార్ అంటే జన ఒక 40 ఇయర్స్ తర్వాత ఓన్లీగా అంటే ఎటువంటి రిలేషన్షిప్స్ గాని ఎటువంటి అంటే ఆ ఫ్యామిలీ పరంగా అంటే పేరెంట్స్ గాని ఎవ్వరు లేకుండా ఒక్కడే ఉన్నప్పుడు అల్టిమేట్గా ఈ 40 తర్వాత వెతర్ ఆ దీన్ని
(28:12) ఇండివిడ్యువల్ గా కంటిన్యూ చేయాలి. అంటే వెదర్ ఇస్ ఇట్ పాసిబుల్ సర్ అంటే ఎవరు లేకుండా అంటే ఐతర్ వైఫ్ గాని పేరెంట్స్ గాని హ్మ్ లేకుండా ఒక ఇండిపెండెంట్ గా ఇండివిడ్యువల్ గానే జీవనం సాధించడం అనేది పాసిబుల్ అవుతుంది సార్ పాసిబుల్ అవుతుంది బట్ ఇక్కడ సమస్య ఏంటంటే సోషల్లీ బ్రేక్ అవ్వటమే ఇండివిడ్యువల్ అనుకుంటున్నారు.
(28:35) సోషల్ గా భార్య పిల్లలు అందరూ ఉంటారు. మానసికంగా ఇండిపెండెన్స్ కావాలి. ఉమ్ ఇప్పుడు రామగోపాల్ వన్ బ్రేక్ చేసుకొని వేరే ఉంటుందన్నాడు. ఉమ్ అలా బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఉండకపోవచ్చు. మానసికంగా ఇండిపెండెంట్ అయితే చాలు. లేదు అలా ఇండిపెండెంట్ అవ్వకుండా అతను అమెరికా ఈ ఆస్ట్రేలియా ఇద్దరు పోయినా సరే వాళ్ళద్దరు కూడా మళ్ళీ ఒకరినొకరు సతాయించుకుంటూ ఉంటారు సాధించుకుంటూ ఉంటారు.
(28:58) కాబట్టి ఇండివిడ్యువల్ అంటే సైకలాజికల్ ఇండివిడ్యువల్ే నాట్ సోషల్ ఇండివిడ్యువల్ సో ఆ సైకలాజికల్లీ తను ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు ఎన్ని రిలేషన్స్ ఎంతమంది చుట్టూ ఉన్నా సరే అతన్ని టచ్ చేయవు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు అదేంటి నైబర్స్ డిస్టర్బెన్స్ అంటే కొంచెం ఇంట్లో ఉండేవాళ్ళ డిస్టర్బెన్స్ అందుకంటే ఎక్కువ బలం దానికి ఉండదు.
(29:20) మానసికంగా కనెక్ట్ అయినప్పుడు అవును అవును అవును అది ఎగజస్టెన్షలిజం లో ఫిఫ్త్ సెషన్ చెప్తూ ఉంటాను నేను ఏది నా థెరపీలో కూడా ఈ భూమిమీద ప్రతి ఒక్కరు కూడా ఒంటరే సో ఎలాగైతే కొన్ని కోట్ల చెట్లు ఉన్నటువంటి అడవిలో ప్రతి చెట్టు ప్రతి మొక్క ప్రతి వృక్షం ఒంటరే ఉండటానికి పక్కపక్కనే ఉండొచ్చు బతుక్కొని కూడా ఉండొచ్చు కానీ దేని బ్రతికి అది బ్రతుకుతుంది.
(29:46) అలాగే ప్రతి ఇండివిడ్యువల్ కూడా ఒంటరే దాన్ని అంగీకరించలేనప్పుడు ఒంటరితనం వస్తది. అంటే నాకు ఎవరో ఉన్నారు ఉంటారు అనేటువంటి ఆశ ఒంటరితనానికి దారి తీస్తుంది. నాకు ఎవరు అవసరం లేదు అనుకున్నప్పుడు అది లోన్లీనెస్ కాదు అది ఏంటంటే ఏకాంతం అవును ఏకాంతం అది అవసరం లేదనేది కోపంతో కాదు. ఉమ్ ఇంతేనా బ్రతికి ఇంతే ఉంటుంది బ్రతికితే బ్రతుకుతాను లే చనిపోతాను.
(30:11) సో ఆ విధమైనటువంటి దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు. మనకి స్పిరిచువల్ గా అయితేనేమో దాన్న ఏమంటారు ఎన్లైట్మెంట్ అని పిలుస్తూఉంటారు. సో అట్లా ఉన్నప్పుడు ఇవన్నీ టెంపరరీ ఇవన్నీ కాదు నాకు ఎవరికీ ఎవరు ఉండరు అనే రియలైజేషన్ అక్కర్లేదు అనేది కోపంతో నాకు ఎవరు అక్కర్లేదుఅని ఒక అమ్మాయి వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి అది కాదు.
(30:35) అందరూ కావాలి అందరికీ కావాలి ఎవరు ఎవరికి ఎవరు ఉండరు అనేటువంటి రియలైజేషన్ ని మనము సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటున్నాం లేదంటే ఎన్లైట్మెంట్ అని పిలుస్తున్నాం రైట్ రైట్ కాబట్టి ఎదుటి ఫీమేల్ ని గాని మేల్ ని కానీ హింసించి నీకు కావాల్సింది పొందే హక్కు లేదు. ఓకే సో సెక్స్ కోసం హింస చేయకూడదు పిల్లల కోసం హింస చేయకూడదు లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలని హింస చేయకూడదు వెర్బల్ గా హింస ఇవన్నీ కూడా డివ యాక్ట్ కి అట్రాక్ట్ అవుతాయి డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ ఉంది కదా దాంట్లోకి అట్రాక్ట్ అవుతాయి ఫీమేల్ అయితే సో మేల్ కూడా హింసించేటువంటి హక్కు
(31:12) లేదు బేసిక్ హ్యూమన్ రైట్స్ ఇవి వైలేషన్ అవుతుంది కాబట్టి పెళ్లి అనేది ఒక బాధ్యత మాత్రమే ఒక మమకారం మాత్రమే తప్ప పెళ్లి అనేది హక్కు కాదు అనే విషయం మనం తెలుసుకోవాలి రైట్ అమ్మ కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ చూశారు కదా సమాధానం లేవు అనే ప్రశ్నలతో సతమతం అవుతూ అక్కడే ఆగిపోకుండా ఒక్కడుగు ముందుకు వేసే మీ ప్రయత్నానికి సరైన సమాధానాలు లభించాయని కోరుకుంటూ తిరిగి నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం చూస్తున్న టాక్స్ థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment