*_👉 దేహ సంబంధం వచ్చాక ఆలోచన అనేది వస్తుంది._*
*_👉 దైవ సంబంధం కలిగిన తర్వాత ఆలోచన అనేది పోతుంది._*
*_👉 దేహ సంబంధమైన ఆలోచన మొదలు అయినప్పటికీ దైవ సంబంధమైన ఆ స్పర్శ ఎక్కడికి పోదు._*
*_👉 ఆసక్తి లేనప్పుడు మనసు అదృశ్యం అవుతుంది._*
*_👉 మనసు, ఆసక్తి ఒకటే అని తెలియకపోతే వెతుకుతూనే ఉంటారు. ఈ వెతకడం పేరే తప్పించుకోవడం._*
*_👉 ఒకదానిపైకి మనసు వెళ్లడమే ఆసక్తి._*
*_👉 ఆసక్తే మనసు, మనసే ఆసక్తి. శూన్యమే మనసు, మనసే శూన్యము._*
*_👉 మనసు పోయాక ఆసక్తి ఎవరికి తెలిసింది ?_*
*_👉 ఆలోచన, ఆలోచించేది అనే విభజన లేదు. శూన్యతకి శూన్యత తెలుస్తుంది !_*
No comments:
Post a Comment