Wednesday, February 4, 2026

టీ కాదు.. వేడి వేడి విషం!😰 Paper Cup Side Effects

 టీ కాదు.. వేడి వేడి విషం!😰 Paper Cup Side Effects

https://youtube.com/shorts/qIJa9GPsZbQ?si=k25oU4Mxad3v5hcQ


https://www.youtube.com/watch?v=qIJa9GPsZbQ

Transcript:
(00:00) మావ మీ టీ లో ఎవరైనా పిడికిడు ప్లాస్టిక్ ముక్కలు కలిపిస్తే తాగుతారా వాళ్ళని చంపేస్తారు కదూ కానీ నిజం చెప్పాలంటే పేపర్ కప్ లో టీ తాగిన ప్రతిసారి నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ మీరు చేస్తున్న పని అదే ఇది టీ కాదు మామ [సంగీతం] వేడి వేడి విషం అసలు ఆలోచించండి నీళ్లు తగిలితేనే పేపర్ చినిగిపోతుంది కదా మరి వేడి వేడి టీ పోస్తే ఆ పేపర్ కప్పు ఎందుకు కరగట్లేదు ఎందుకంటే దాని లోపల ఒక సీక్రెట్ ప్లాస్టిక్ లేయర్ ఉంటది ఆ వేడికి ఆ ప్లాస్టిక్ [సంగీతం] మెల్లగా కరిగి మీ టీలో కలిసిపోతుంది.
(00:35) ఒక ఐఐటి స్టడీ ప్రకారం ఒక కప్పు టీలో కేవలం 15 నిమిషాల్లో 25వ000 మైక్రో ప్లాస్టిక్ ముక్కలు కరుగుతాయట. అంటే మీరు టీ తాగట్లేదు ఒక ప్లాస్టిక్ సూప్ తాగుతున్నారు. ఇవి నేరుగా మీ రక్తంలోకి వెళ్లి [సంగీతం] సెటిల్ అయిపోతాయి. దీనివల్ల గ్యాస్ ట్రబుల్ వస్తే హ్యాపీనే కానీ ఇది తెచ్చేది క్యాన్సర్ మరియు మగవాళ్ళలో [సంగీతం] పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు.
(00:57) మీ ప్రమేయం లేకుండానే మీ dఎన్ఏ ని మీరే నాశనం చేసుకుంటున్నారు మావా. స్టైల్ కోసం ఆరోగ్యాన్ని తగలబెట్టుకోకండి దయచేసి గాజు గ్లాస్ మాత్రమే వాడండి. ఈ నిజం తెలియక ఇంకా పేపర్ కప్ వాడుతున్న మీ ఫ్రెండ్స్ కి ఇప్పుడే షేర్ [సంగీతం] చేయండి.

No comments:

Post a Comment