Is this a disease if you wear flip flops? #shorts #shortvideo #youtubeshorts #viral #futureyoutub...
https://youtube.com/shorts/5NPuYCH8JbY?si=uqEenTtZCocJhxPt
https://www.youtube.com/watch?v=5NPuYCH8JbY
Transcript:
(00:00) ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతున్నారా పచ్చటి గడ్డి మీద కూడా ప్లాస్టిక్ చెప్పులతోనే నడుస్తున్నారా ఆగండి బ్రో ఆ చెప్పులు [సంగీతం] మీ బాడీని నేల తల్లి నుంచి ఎలా డిస్కనెక్ట్ చేస్తున్నాయో తెలిస్తే షాక్ అవుతారు మరి మన బాడీ ఒక ఎలక్ట్రిక్ మిషన్ బ్రో మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళాలన్నా భూమిలో ఉండే కీ పవర్ మనకు అందాలన్నా మనం భూమిని తాకాలి.
(00:23) దీన్నే గ్రౌండింగ్ అని ఎర్థింగ్ అంటారు. కానీ నువ్వు ఆ రబ్బర్ చెప్పులు వేసి నీ బాడీకి ఇన్సులేషన్ తగిలించేస్తున్నావ్. అంటే నీ బాడీలో స్ట్రెస్ అంతా లోపలే జామ్ అయిపోతుంది [సంగీతం] అన్నమాట. అంతే కాదండోయ్ చెప్పులు లేకుండా నడిస్తే నీ పాదాల కింద ఉన్న వేల నరాలు యాక్టివేట్ అవుతాయి. ఇది నీ కంటి చూపుని పెంచుతుంది రక్త ప్రసన్నాన్ని సెట్ చేస్తుంది.
(00:43) చెప్పులు వేసుకొని నడిస్తే అది కేవలం నడక చెప్పులు లేకుండా నడిస్తే అది ఒక నేచురల్ థెరపీ నీ ఫోన్ కి ఎర్థింగ్ ఇస్తావు అరే నీ బాడీకి ఎందుకు ఇవ్వవు బ్రో లాజిక్ మిస్ అవ్వకండి బ్రో రోజు కనీసం 15 నిమిషాలు చెప్పులు లేకుండా నడవండి ఆ కిక్కే వేరు. మరి మీరు ఇంట్లో కూడా చెప్పులు వేసుకుంటారా కామెంట్ చేయండి
No comments:
Post a Comment