Wednesday, February 4, 2026

 🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎

శ్లో𝕝𝕝 గుణేషు యత్నః క్రియతాం
కిమాటోపైః ప్రయోజనమ్l
విక్రియన్తే న ఘణ్టాభిః
గావః క్షీరవివర్జితాః ll

*.... మహాభారతమ్ ....*

తా𝕝𝕝 మన వ్యకిత్వాన్ని మరియు సామర్థ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం బాహ్య ప్రదర్శన వల్ల ఉపయోగం ఏమిటి? వట్టిపోయిన పశువులకు కేవలం మెడకు కట్టిన గంటలను అలకరించి ప్రదర్శించి విక్రయించలేము కదా!

No comments:

Post a Comment