Diseases Caused by Insulin Resistance | insulin resistance symptoms #shorts #nutripolitics #diabetes
https://youtube.com/shorts/2ntmzWRrrKQ?si=h8UJziPe2-0dYMDF
https://www.youtube.com/watch?v=2ntmzWRrrKQ
Transcript:
(00:00) నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందని ఎలా తెలుసుకోవాలి జనరల్ గా అందరూ హెచ్బిఏ1సి వాల్యూస్ గాని రాండమ్ బ్లడ్ షుగర్ గాని చూసుకుంటారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీ బాడీలో ఇప్పుడే స్టార్ట్ అయితే మీహెచ్బిఏ1సి వాల్యూస్ నార్మల్ గా ఉండగానే మీరు సంకలు గుద్దుని పండగ చేసుకుంటారు అమ్మయ్యా నాకు ఇంకా షుగర్ రాలేదు. హ్యాపీగా నాలుగుైదు సంవత్సరాల పాటు నాకు నచ్చింది తినొచ్చు అనుకుంటా.
(00:17) నువ్వు గనక ఇలా థింక్ చేస్తుంటే నువ్వు కుడి తోట్లో కాలేసినట్టు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ సింటమ్స్ చెప్తా కాసుకో. నీకు ఫుడ్ తిన్న వన్ ఆర్ టూ అవర్స్ లో నిద్రవస్తున్నా ఎంత ఫుడ్ తింటున్నా సరే స్టిల్ ఇంకా లో ఎనర్జీ ఫీల్ అవుతున్నా నెక్ బ్యాక్ సైడ్ డార్క్ అవుతున్న చంకల కింద గాని లోయర్ అబ్డామిన్ దగ్గర కూడా నల్లగ అవుతున్న పిసిఓఎస్ ఇష్యూ ఉన్న ఫేషియల్ హెయిర్ గ్రో అవుతున్న స్కిన్ టాక్స్ డెవలప్ అవుతున్న చిన్ను జాలైన ఏరియాలో యాక్నీ అవుతున్న మీకు సెంట్రల్ ఒబెసిటీ ఉన్నా అంటే ఒళ్ళంతా సన్నగా ఉంటది కానీ పొట్ట ఒక్కటే కుండలాగా ముందుకు వస్తదన్న మీ బాడీలో ట్రైగ్లిజరాయిడ్స్
(00:45) పెరుగుతున్న హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ వాల్యూస్ తగ్గుతున్న మీ బీపి అమాంతంగా పెరుగుతున్న మీ టెస్టోస్టరాన్ వాల్యూ సమాంతంగా తగ్గుతున్న ఇవన్నీ కూడా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ సింటమ్స్ే సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ ఒక్కటే వస్తదని అస్సలు అనుకోవద్దు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల నీ బాడీలో 10 20 రకాల డిసీజ్లు వస్తాయి.
(01:04) అందులో వన్ ఆఫ్ ద డిసీజెస్ వచ్చేసి షుగర్ మీకు ఇంకా క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక చెట్టు అనుకోండి. దానికి కొమ్మలే పిసిఓఎస్ డయాబెటీస్ హై ట్రైగ్లిజరైడ్స్ బ్రెయిన్ ఫాగ్ యంజైటీ యసిడ్ రిఫ్లెక్స్ స్లీప్ ఆప్నియా గట్ ఇన్ఫ్లమేషన్స్ ఒబేసిటీ ఫ్యాటీ లివర్లు సో మీరు ఎంతసేపున కొమ్మలు కొట్టుకుంటా పోతున్నారు చెట్టు నరికే ప్రయత్నం ఎవరో చేయట్లేదు అందుకే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కంట్రోల్ అవ్వట్లేదు దమ్ము ఉంటే చెట్టుని గుర్తు కొమ్మలు నరుక్కుంటే బాగుంది
No comments:
Post a Comment