Pasupula Pullarao...8919291603...
ఆకాశం అంతులేనిది,అనంతమైనది, మొదలు, తుది లేనిది... అందుకే అంబరాన్ని శూన్యం అంటారు...
అందరిలోను శూన్యం ఉంటుంది... శ్వాస మరియు అలోచనలు లేని స్థితిలో శూన్య స్థితికి చేరుకోవడం జరుగుతుంది.. అందుకు సరైన ధ్యాన సాధన చేయాలి.
అపుడే శూన్య స్థితికి చేరుకోవడం జరుగుతుంది.. విశ్వాన్ని మొత్తం తనలోనే, తనతోటే...
తెలియని స్థితిలో అది కావాలి, ఇది కావాలి అనే యాచన స్థితి నుండి శాసించే స్థితికి సరైన సాధకులు చేరుకుంటారు... కొంత సమయం పడుతుంది కాని రోజు రోజుకు అనుభవపూర్వకంగా వచ్చే మార్పులు అవగతం అవుతుంది... మార్పులు కనబడతాయి.. భయం నుండి అభయం, ఆందోళనల నుండి ఆనందం దిశగా...
No comments:
Post a Comment