Wednesday, February 4, 2026

మీ పిల్లల బ్రెయిన్ హ్యాక్ అవుతోంది! | Pavan Krishna | Shiva Chandana | Square Talks

మీ పిల్లల బ్రెయిన్ హ్యాక్ అవుతోంది! | Pavan Krishna | Shiva Chandana | Square Talks

https://m.youtube.com/watch?v=huqFlJHmsvc


https://www.youtube.com/watch?v=huqFlJHmsvc

Transcript:
(00:00) ఆంధ్రప్రదేశ్ ఇంకా గోవా గవర్నమెంట్లు ఆస్ట్రేలియాలో లాగానే అండర్ 18 ఉన్న పిల్లలకి సోషల్ మీడియా ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఆల్రెడీ అండర్ 18 ఉన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ ఉంది. మరి మన భారతదేశంలో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ రూల్ రాబోతుందా? ఈ రూల్ ఎందుకు అవసరం అంటే గత 10 సంవత్సరాలుగా మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే పిల్లలు ఎక్కువగా ఆన్లైన్ బుల్లియింగ్ అండ్ సోషల్ హరాస్మెంట్ కి గురవుతున్నారు.
(00:28) దీన్ని ప్రివెంట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకుంది. దీనివల్ల ఎలాంటి సైకలాజికల్ ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లలకి ఈ అండర్ 18 లో ఉన్న పిల్లలకి సోషల్ మీడియా అనేది ఎంత డేంజరస్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఫస్ట్ అఫ్ ఆల్ ఈ సోషల్ మీడియాలో పిల్లలు అత్యధికంగా మన ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఆయన ఏమంటున్నారంటే ఈ సోషల్ మీడియా వల్ల పిల్లలు ఎక్కువ ఎక్కువ శాతం సైబర్ బుల్లింగ్ కి మీద పడుతున్నారని అట్ ది
(01:01) సేమ్ టైం ఆన్లైన్ హరాస్మెంట్ కి గురవుతున్నారని అండ్ అంతే కాకుండా వీళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది మెంటల్ హెల్త్ అనేది కూడా బాగా ఖరాబ్ అవుతుందని సైబర్ బుల్లింగ్ కేసులు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి అంటూన్నారు అండ్ అడిక్షన్ కూడా అవుతుంది అని చెప్పి అంటూన్నారు. ఇక్కడ మన ఎన్సిఆర్బి డేటా ప్రకారం చూస్తే నిజంగా చాలా షాకింగ్ రిజల్ట్స్ బయటిక వచ్చింది.
(01:21) మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సైబర్ బుల్లియింగ్ లో నెంబర్ వన్ ర్యాంక్ లో ఉంది. ఈ సైబర్ బుల్లిీయింగ్ అంటే చాలా దారుణమైన విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఒకరినొకరు తిట్టుకోవడం, ట్రోలింగ్ చేసుకోవడం లేకపోతే ఒకరి మీద ఒకరు రివెంజ్ తీసుకోవడం ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి కూడా కొన్ని గుణాకాలు ఏం చెప్తున్నాయి అంటే ముఖ్యంగా మన భారతదేశంలో 18 ఇయర్స్ అండర్ లో ఉన్న పిల్లలు ఎవరైతే ఈ సోషల్ యప్స్ ని సోషల్ మీడియాని ఎక్కువగా వాడుతూఉన్నారో అందులో 85 %ాతనికి పైగా అందరూ ఆ ఎక్కడో చోట బాడీ షేమింగ్ కి గాని ట్రోలింగ్ కి గాని లేకపోతే అబ్యూసింగ్ కి గాని గురైన
(01:55) వాళ్లే అని చెప్పి అంటూన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సైబర్ బుల్లింగ్ ఎక్కువగా అవుతుంది వీళ్ళలో అండ్ ఇందులో ఎక్కువ శాతం 10 నుంచి 14 ఏళ్ళ వయసు లోపల ఉన్న పిల్లలే వీటన్నిటికీ గురవుతున్నారు అని చెప్పి అంటూన్నారు. అండ్ఎన్సిఆర్బి రిపోర్ట్ ప్రకారం ఇది ప్రతి సంవత్సరం 32 నుంచి 40% పెరుగుతుందట. అంటే పిల్లలు ఎవరు కూడా సోషల్ మీడియాలో సేఫ్ లేరు అనే సంగతి ఇది చెప్తూఉంది.
(02:17) అండ్ అంతే కాకుండా ఇందులో ఇంకా చాలా విషయాలు కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా ఫోటో మార్ఫింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్పబ్gి లాంటి గేమ్స్ తీసుకున్నా లేకపోతే ఫ్రీఫైర్ లాంటి గేమ్స్ తీసుకున్నా ఇందులో పెద్దవాళ్ళు చిన్న పిల్లల్లా నటిస్తూ చిన్న పిల్లలతోని అందులో చాట్ చేస్తూ వాళ్ళు అందులో వాళ్ళతో పాటు స్నేహంగా మెదిలి వాళ్ళఇగ హ్యాండిల్స్ తీసుకొని వాళ్ళతో పాటు చాట్ చేస్తూ వాళ్ళ పిక్చర్స్ తీసుకుంటున్నారు వాళ్ళ ప్రైవేట్ పిక్చర్స్ తీసుకుంటున్నారు అండ్ దాని తర్వాత వాటిని తీసుకొని వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు.
(02:46) అండ్ అంతే కాకుండా చిన్న పిల్లలకు సైతం అందులో ఆట ఆడేటప్పుడు ఒకరినొకరిని దూషించుకోవడం ఒకరినొకరిని ఆ ఒక అబ్యూసివ్ లాంగ్వేజ్ లో ఒకరినొకరిని తిట్టుకోవడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంది. అండ్ ఆ గేమ్ లో ఎప్పుడైతే ఓడిపోతూ ఉంటారో పిల్లలు వాళ్ళు ఇంకా పనికి రాని వాళ్ళుగా ఫీల్ అవుతూ ఉన్నారని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు అని కూడా చాలా మంది అంటూ ఉన్నారు.
(03:04) అండ్ దాంతో పాటుగా ఇంకొంచెం బ్లాక్ మెయిలింగ్ అనేది కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పి అంటూన్నారు. వాటితో పాటుగా రివెంజ్ పాన్ అనేది కూడా పెరుగుతుంది అంటున్నారు. 18 16 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ప్రేమలో పడుతూ ఉంటారో ఆ ప్రేమ ఎప్పుడైతే బ్రేకప్ అవుతుందో వెంటనే ఒకరి మీద ఒకరు రివెంజ్ తీసుకోవడం కోసం వాళ్ళ ప్రైవేట్ పిక్స్ ని ఆన్లైన్ లో పెట్టడం వాళ్ళని హరాస్ చేయడం చేస్తూ ఉన్నారు.
(03:25) కాలేజ్ కి సంబంధించిన కొన్ని సోషల్ హ్యాండిల్స్ లో కూడా అనానిమస్ గా వాళ్ళ గురించి ఇష్టారీతిగా మాట్లాడి వాళ్ళ పరువు తీయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ విషయాలు జరిగేటప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు లేకపోతే మానసికంగా డిప్రెషన్ కి వెళ్తూ ఉన్నారు అని చెప్పి అంటున్నారు. ఇంకొక ఇంకొక నివేదిక ఏం చెప్తుందంటే 45% మంది పిల్లలు ఈ విషయాలు తమ పేరెంట్స్ కి చెప్పట్లేరు ఎందుకంటే ఈ విషయం వాళ్ళకి చెబితే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు ఎక్కడ లాక్కుంటారు అని చెప్పి భయపడుతూ ఉన్నారు.
(03:52) అండ్ మోర్ ఓవర్ ఈ కేసులు పెరుగుతున్న దృశ్య పోలీస్ స్టేషన్ లో ఈ కేసులు వస్తున్నప్పటికీ కూడా నిజానికి బయటికి రాకుండా చాలా మంది తమలో తమ కుమిలిపోతున్న కేసులు ఇంకా 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు మనం విన్నది గమనిస్తే గనుక గవర్నమెంట్ ఈ రూల్ తీసుకురావడం అనేది హెల్ప్ అవుతుంది అని ఎవరికైనా అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఆన్లైన్ రెస్ట్రిక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలు కొంత కంట్రోల్ అయ్యే అవకాశం పెరుగుతుంది అండ్ నిజంగా కూడా కొంత పెరుగుతుంది బట్ మనం ఫస్ట్ పాజిటివ్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ఇందాక పవన్ గారు మాట్లాడిన దానిలో మనం పాయింట్స్ గనుక కన్సిడర్
(04:25) చేస్తే చాలా మంది సోషల్ మీడియా యూస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్ఫెక్ట్ ఇమేజ్ వాళ్ళ వాళ్ళని చూయించుకోవాలి అన్న కోరిక ఉంటుందన్నమాట. అండ్ ఎప్పుడైతే వీళ్ళకి లైక్స్ రావడం కామెంట్స్ రావడం అండ్ ఎక్కువమంది షేర్ చేసుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలి అనే ఒక అబ్సెషన్ వాళ్ళలో పెరిగిపోతుంది.
(04:45) ఇందులో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఎడిట్ చేసుకునే ప్రొఫైల్స్ పెట్టుకోవడము అండ్ బాగున్న ఇమేజెస్ ని వీళ్ళు క్రియేట్ చేయడము ఏ యూస్ చేసి వాళ్ళని వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటూ పిక్స్ పెట్టడం ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఒక ఇమాజినరీ సెల్ఫ్ ని వాళ్ళు పోర్ట్రే చేస్తూ ఉంటారున్నమాట. ఇలా జరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి వాళ్ళ రియల్ సెల్ఫ్ అంటే వాళ్ళ ఒరిజినల్ ఏదైతే ఉందో దాని పట్ల వాళ్ళకు ఒక ఇన్ఫీరియారిటీ అనేది పెరుగుతూ ఉంటుంది.
(05:12) ఇలాంటివి నెగిటివ్ గా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది తీసేయడం వల్ల ఉపయోగం అనే కాంటెక్స్ట్ లో గవర్నమెంట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. అయితే ఇది నిజంగా ఇది తీసేయడం వల్ల అంత ఉపయోగం ఉందా అని మనం ఆలోచిస్తే గనుక పిల్లలు ఒకవేళ యక్సెప్ట్ చేసి తీసేయడాన్ని అంగీకరిస్తే ఉండే అవకాశం ఉంది. కానీ అది నిజంగా జరుగుతుందా అంటే అది క్వశ్చన్ మార్క్ అన్నమాట.
(05:37) ఎందుకంటే ఏదైనా ఒక విషయం మనకి బాగా అలవాటు పడ్డ తర్వాత అది మన నుంచి తీసేసినప్పుడు వెంటనే ఏ వ్యక్తి కూడా దాన్ని యక్సెప్ట్ చేయరు. ఈ ఏరియాని అడ్రెస్ చేయకుండా ఒక ఇష్యూ ని వాళ్ళ నుండి తీసేయడం వల్ల ఎక్కువ కౌంటర్ అయ్యే అవకాశాలే ఉంటాయి తప్ప ఉపయోగం అనేది కొంత తగ్గుతుంది అని అనిపిస్తుంది. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యల్ మక్రాన్ ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు అవర్ చిల్డ్రన్ బ్రెన్స్ ఆర్ నాట్ ఫర్ సేల్ నాట్ ఈవెన్ ఫర్ అమెరికన్ నెట్వర్క్స్ నైదర్ చైనీస్ నెట్వర్క్ అని చెప్పి అని ఒక మాట అన్నారు.
(06:09) ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇక్కడ మనం ఒక డేటా గురించి మాట్లాడుకోవాలి ఈ డేటా అనేది ఒక పెద్ద బిజినెస్ ఈ డేటాతోని కొన్ని లక్షల కోట్ల ట్రిలియన్ డాలర్ల బిజినెస్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ డేటాతోని ఒక ప్రభుత్వాన్ని కూల్ చేయొచ్చు ఒక దేశాన్ని పడగొట్టొచ్చు. సో ఈ డేటా అనేది ఎలా ఇప్పుడు ఒక మన మైండ్ ని లేకపోతే పిల్లల మైండ్ ని బ్రెయిన్ వాష్ చేసింది అనేది తెలుసుకుందాం.
(06:32) ఫస్ట్ అఫ్ ఆల్ ఈ డేటా అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒక స్మోకింగ్ లాంటిది ఒక యంగ్ ఏజ్ లో ఉన్న పిల్లవాడికి స్మోకింగ్ ఇంట్రడ్యూస్ చేస్తే అతను జీవితాంతా స్మోక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైక్ వైస్ ఈ సోషల్ మీడియా యప్ కూడా అలానే ఉంటుంది. సోషల్ మీడియా అనేది చిన్నతనంలోనే ఒక 10 సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి ఇస్తే అతను 60 ఏళ్ళ వచ్చేదాకా ఆ సోషల్ మీడియాని వాడుతూనే ఉంటాడు.
(06:53) ఇందులో ఏముంటుంది వానడమే కదా అని చెప్పి తీసిపారేయద్దు అందులో డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఒక టాయ్కి సంబంధించిన ఒక కార్టూన్ చూస్తున్నాడు అనుకోండి అదే టాయ్ కి సంబంధించిన ఒక యడ్ పైన పాప్ అప్ అవుతుంది కింద YouTube లో కూడా కనిపిస్తూ ఉంటుంది అండ్ దాని తర్వాతఇ చూస్తున్నప్పుడు ఆ టాయ్స్ కి సంబంధించిన యడ్స్ే ఎక్కువగా వస్తుంది.
(07:13) ఎక్కడైనా రిలేట్ అయ్యారా ఎగజక్ట్లీ మీరు ఏదన్నా ఒక డ్రెస్ కొనుక్కోవాలని చెప్పేసి ఒక డ్రెస్ ని చూశార అనుకోండి ఆ తర్వాత పక్కన పెట్టేసారు. కానీ మీఇస్గ్ర లో మీఫేస్బ లో అది కనిపిస్తూనే ఉంటుంది కనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే దాన్నే డేటా అంటారు. ఏదైతే పిల్లలు గాని పెద్దలు గాని ఒక ఒక వస్తువుని పదే పదే చూస్తారో ఆ వస్తువుని కొనేదాకా మన వెంట ఈ కంపెనీలు పడుతూంటాయి ఈ కంపెనీలక ఎలా తెలుస్తుంది ఈఇగ కానివ్వండి YouTube కానివ్వండి ఇంకా వేరే ఏదైనా కూడా ఈ డేటాని వేరే ఆ కంపెనీలకి చేరవేస్తుంది.
(07:41) దానివల్ల వచ్చే రెవెన్యూ మన ఊహాతీతం మన ఊహలకు అందని విధంగా ఉంటుంది. దీన్నే లాంగ్ టైం వాల్యూ ఆఫ్ ఏ కస్టమర్ అని చెప్పి అంటారు. అంటే ఒక పిల్లల్ని కానివ్వండి ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిల్లలు ఒక బంగారు గుడ్లు పెట్టే బాతుల్ లాగా వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. అండ్ వాళ్ళని ఒక ఫ్యూచర్ కస్టమర్ లాగా కూడా మారుస్తూ ఉంటుంది.
(08:00) అంటే వాళ్ళు చూసే ఏవైతే టాయిస్ ఉంటుందో వాళ్ళు చూసే కార్టూన్స్ ఉంటుందో వాటిని పదే పదే వాళ్ళకి చూయించినప్పుడు ఆటోమేటిక్ గా పెద్దల మీద వాళ్ళు ఒక రకమైన ప్రెషర్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా అబ్బాయిలలో అయితేనేమో టాయ్ కార్స్ కానివ్వండి లేకపోతే స్పోర్ట్స్ కి సంబంధించిన కొన్ని వీడియో గేమ్స్ కి సంబంధించిన కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి అమ్మాయిలకి సంబంధించి చిన్నప్పుడే వాళ్ళని ఏదో ఒక విధంగా మేకప్ కిడ్స్ కానివ్వండి లేకపోతే వాళ్ళ డ్రెస్సుల విధంగా డ్రెస్సుల కోసం కానివ్వండి అటువైపు వాళ్ళని డ్రైవ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఈ కిడ్స్ ఏదైతే
(08:30) వీడియోస్ చూస్తూ ఉంటారో ఆ లింక్స్ షేర్ చేసినప్పుడు వాళ్ళక వచ్చే డబ్బులు కూడా వాళ్ళకి ఎప్పటికప్పుడు అది రెవెన్యూ జనరేట్ అవుతూనే ఉంటుంది అది ఒక్కసారితోన అయిపోదు అది అది ఒక డేటా మైనింగ్ అనేది ఒక మనీ మైనింగ్ లాగా పనిచేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడితోన ఆగిపోలేదు. మన ఇమాన్యుల్ మాక్రోన్ గారు ఏదైతే అన్నారో ఒక మాట లైక్ మా పిల్లల బ్రెయిన్స్ అనేది మీ డబ్బుల కోసం మేము ఇవ్వము అని చెప్పేసి ఫర్ ఎగజాంపుల్ ఏ అనేది ఏఐ ఆల్గరిథం అనేది పిల్లలు ఇప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బిహేవియర్ ని చూసిఏఐ అనేది అక్కడ ఆటోమేటిక్ గా అది
(09:01) సొంతంగా ట్రైన్ అవుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత అది పిల్లల మీదకి అది ఎక్కువగా దాన్ని ప్రయోగించే అవకాశాలు కూడా ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా ప్రభుత్వాలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నాయి అన్నమాట. అండ్ దీన్ని ఒక అడిక్షన్ గా కూడా చూస్తూ ఉన్నారు. ఈ అడిక్షన్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాసినో లాగా ఉంటుందిఇగ చూసేవాళ్ళు లేకపోతే YouTube లో ఏదైతే వీడియోలు చూసేవాళ్ళు ఒక సినిమా చూశారనుకోండి అందులో ది ఎండ్ అని కనబడుతుంది లాస్ట్ కి శుభం కార్డు పడుతుంది కానీ దీంట్లో శుభం కార్డు ఉండదు.
(09:27) ఒకసారి మొత్తం స్క్రోల్ చేశక మళ్ళీ దాన్ని ఇంకొక్కసారి కిందికి స్వైప్ చేస్తే వెంటనే అక్కడ ఒక లోడింగ్ సింబల్ పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త వీడియోస్ అన్ని వస్తూ ఉంటుంది. సో ఈ లోడ్ అయ్యే సమయంలో పిల్లలకి ఇదొక డ్రగ్ లాగా అయిపోతుంది నిజం చెప్పాలంటే డ్రగ్స్ కన్నా ఎక్కువగా డేంజరస్ అని సైంటిస్ట్ులు కూడా చెప్తున్నారు సైకాలజిస్ట్ులు కూడా చెప్తూఉన్నారు.
(09:47) ఎప్పుడైతే అది లోడ్ అవుతుందో వాళ్ళలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంది అడ్రలిన్ రిలీజ్ అవుతుంది కొత్తగా నెక్స్ట్ ఏం రాబోతుందన్న ఎక్సైట్మెంట్ పెరుగుతుంది. ఆ కారణంగా వాళ్ళు ఇంకా ఇంకా ఇంకా ఆ వీడియోస్ చూడడం దీనివల్ల స్క్రీన్ టైం అనేది పెరగడం వాళ్ళు ఒక బానిసలు అయిపోతూ ఉన్నారు అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ చెప్తూఉన్నారు. అయితే ఇంతమంది యూస్ చేస్తున్న వాటిని సడన్ గా వీళ్ళు ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఆలోచిస్తే మనం ఇక్కడ ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లలు ఒక విషయాన్ని ఎలా చూస్తారు పిల్లలకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏ విషయాన్న అయితే
(10:17) రిపీటెడ్ గా ఎక్స్పోజ్ అవుతున్నారో దానికి వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారా వాళ్ళు ఎక్కువ అది కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్ గా పేరెంట్స్ ని ఇది కావాలి అని అడగడం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఈ కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేవి పిల్లల్ని అనలైజ్ చేయడానికి వీళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అర్థం చేసుకోవడానికి వాళ్ళని ఇన్ఫ్లయెన్స్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెడతారన్నమాట సో వాళ్ళకి ఏంటంటే ప్రతిది ఐడియా ఉంటుంది పిల్లలు ఏ
(10:55) కలర్ ఇష్టపడతారు ఏ పాటర్న్ ని ఇష్టపడుతున్నారు పిల్లలు ఎలా చెప్తే వాళ్ళ కమ్యూనికేట్ అవుతుంది పిల్లలు పిల్లలకి ఎన్ని సార్లు ఎన్ని సెకండ్స్ కి మారిస్తే వాళ్ళు దాన్ని ఇష్టంగా చూస్తారు ఇవన్నీ వాళ్ళు అనలైస్ చేస్తారు కాబట్టి వన్స్ వాళ్ళు విజువల్ గా చూస్తున్నప్పుడు దాని నుంచి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది అన్నమాట ఒకవేళ గవర్నమెంట్ అనుకున్నట్టే ఒకవేళ దీనికి రెస్ట్రిక్షన్ పెట్టినా కూడా ఈ పిల్లలు ఏంటంటే దీనికి బాగా అలవాటు పడి అడిక్ట్ అయి ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే డార్క్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వైపు అట్రాక్ట్
(11:29) అవుతారు అంటే అంటే ఏంటంటే ఆ సోషల్ మీడియాలో ఎప్పుడు బయటికి కనిపించే వెబ్ ఒక డిఫరెంట్ ఉంటుంది. కనిపించని డార్క్ వెబ్ అనేది వేరే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వీళ్ళని ఇక్కడ రిస్ట్రిక్ట్ చేశారో పైకి కనిపించే ఏరియాలో వీళ్ళు ఇక్కడితో ఆగిపోరు. వీళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ప్రాక్సీ సైట్స్ యూస్ చేయడం లేదా వేరే వాళ్ళ అకౌంట్స్ యూస్ చేసి దాన్ని ఆపరేట్ చేయడం ఇలాంటి ఆటిట్యూడ్ అనేది పిల్లల్లో పెరుగుతుంది అన్నమాట.
(11:59) సో ఇక్కడ మనం ఫస్ట్ ఏదైనా ఒక కొత్త చేంజ్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు దానికి ఎంతగా అలవాటు పడి ఉన్నారు వాళ్ళు తీసేస్తే వీళ్ళక వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే వాటన్నిటిని అనలైజ్ చేసి దీన్ని హ్యాండిల్ చేయాలి ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటేపబ్g అనేది మొదట్లో బ్యాన్ చేశారు ఇండియాలో ఐ థింక్ 2018 టైం లో అనుకుంటా 2020 లోపబ్g బ్యాన్ చేసిన తర్వాత వెంటనే వీళ్ళు ఏం చేశారు నెక్స్ట్ వచ్చిన కొత్త సైట్ కి వీళ్ళు అడిక్ట్ అయ్యారన్నమాట సో పిల్లలు ఎలా ఉంటుందంటే వాళ్ళ నుండి మనం ఒక విషయాన్ని తీసేసినప్పుడు అక్కడితో వాళ్ళు
(12:34) ఆగిపోతారు అని అనుకోలేమ అన్నమాట ఎందుకంటే వాళ్ళు వెంటనే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. అండ్ పిల్లలకి వన్స్ యక్సెస్ వచ్చాక వాళ్ళు అది ప్రాపర్ గా యూస్ చేయాలి అంటే ముందు వాళ్ళకి వీటి పట్ల అవగాహన పెంచాలి. అంతే తప్ప సడన్ గా మనం వాళ్ళ లైఫ్ లో ఏదైనా చేంజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఆ చేంజ్ ని యక్సెప్ట్ చేయకపోగా దానికి కౌంటర్ అయ్యే అవకాశాలే ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి.
(13:00) చైల్డ్ లేబర్ ఇన్ డిస్గైస్ అంటే ఒక మంచి బట్టలు వేయించి వాళ్ళతోని డాన్సులు వేపించి వాళ్ళతోని యాక్టింగ్లు చేపించి వాళ్ళతోని చైల్డ్ లేబర్ కి పాల్పడుతున్నారు కొంతమంది పేరెంట్స్ ఎస్ అదేంటిఇగ లో గాని YouTube లో గాని పిల్లల టాలెంట్ ని చూస్తే చైల్డ్ లేబర్ అంటారా ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అంటారా కానీ నిజానికి అదే జరుగుతుంది ఎందుకంటే ఒక వీడియో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చందన గారు కలిసి ఈ వీడియో చేయడానికి దగ్గర దగ్గర రెండు రోజులు మేము కలిసి దీని గురించి డిస్కస్ చేసి అండ్ దీని గురించి మొత్తం ఒక రీసెర్చ్ చేసి దీనికి ఒక వీడియో వీడియో చేసిన తర్వాత దీన్ని ఎడిట్ చేసి మీ
(13:29) దగ్గరికి తీసుకొస్తాం. అలాగే దీనికి పిల్లల్ని కూడా చాలా మంది పేరెంట్స్ ఇలానే చేస్తున్నారు. కొన్ని కొన్ని YouTube ఛానల్స్ లో పిల్లలే వాళ్ళకి పెట్టుబడి వాళ్ళతోని బొమ్మలాట ఆడిస్తారు వాళ్ళతోని కొన్ని గేమ్స్ ఆడిస్తారు వాళ్ళతో ఇంట్లో ఏం జరుగుతుందో అవన్నీ యాక్ట్ చేసి చూపిస్తారు వాళ్ళతో ట్రిప్స్ కి వెళ్తారు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అవన్నీ వీడియోల రూపంలో చేసి పెడతారు.
(13:49) అండ్ ట్రస్ట్ మీ వాళ్ళు దీని మీద సంపాదించేది కోట్లలో ఉంటుంది. సో అల్టిమేట్లీ పిల్లల్ని తెలియకుండానే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఈ చైల్డ్ లేబర్ వైపే తీసుకెళ్తున్నారు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆడలు ఆడిపిస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చినట్టుగా వీడియోలు తీపిస్తూ ఉంటారు అందులో వాళ్ళకి రకరకాల డ్రెస్సులు కొనివ్వడం లేకపోతే వాళ్ళకి మేకప్ులు చేయించడం వాళ్ళకి సర్ప్రైజలు ఇవ్వడం ప్రతిది కొత్త కొత్త బొమ్మలు మార్కెట్ లో ఏది రాగానే వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం అండ్ ఇందులో కొలాబరేషన్స్ పెద్ద పెద్ద బొమ్మల కంపెనీలు ఏం చేస్తాయంటే వీళ్ళ ఫ్యామిలీలతోని వాళ్ళు కొలాబరేట్ అయ్యి
(14:16) ఇదిగో మేము కొత్తగా ఒక టాయ్ ని తీసుకొచ్చాం దీని కాస్ట్ వచ్చేసి 50,000 ఇది మీ పిల్లలకి ఫ్రీగా ఇస్తాం మీరు దీని గురించి ఒక వీడియో చేయండి మీకు ఇంత డబ్బులు ఇస్తామ అని చెప్పి అనగానే దాని గురించి ఒక వీడియో చేస్తారు. బార్బీ కానివ్వండి లేకపోతే కొన్ని టాయిస్ కానివ్వండి ఎక్స్పెన్సివ్ టాయిస్ ప్రీమియం టాయిస్ వీటి ఇవన్నీ ఉంటాయి కదా సో వాటిని వీళ్ళకి చూయించడం మేము మా పిల్లలకి ఇదిగో ఇలా ఇప్పించాము లేకపోతే మా పిల్లల రూమ్ చూడండి ఇంత ఫెరీ టైల్స్ లాగా ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది. అబ్బాయిలకయితే స్పైడర్ మన్ ఐరన్
(14:43) మన్ టీమ్ ఇవ్వడం అమ్మాయిలకైతే బార్బీ థీమ్ ఇవ్వడం ఇలాంటివన్నీ చూయించినప్పుడు పిల్లలు కూడా మాకు కూడా ఇలా కావాలి మా లైఫ్ కూడా అలా ఉండాలి అని చెప్పి మారం చేసే పిల్లలు కూడా ఎక్కువైపోతున్నారట అండ్ మోర్ ఓవర్ ఆ పిల్లల్ని చదువులకు దూరం చేయడం ఆ వీడియోల కోసం వాళ్ళు పదే పదే వాళ్ళు పుష్ చేయడం వల్ల పిల్లల మీద కూడా ప్రెజర్ పెరుగుతుంది అని చెప్పి అంటూన్నారు. అండ్ అక్కడితోన ఆగిపోలేదు.
(15:03) అది పిల్లలు రానున్న కాలంలో వాలిడేషన్ అనేది సోషల్ వాలిడేషన్ అనేది వాళ్ళ లైఫ్ లో పెరిగిపోతుంది అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఆన్లైన్ వాలిడేషన్ అంటే దానికి ఎక్కువ వాల్యూ ఉంది. ఎవరైనా పిల్లలు వాళ్ళు ఒకవేళ ఒక ఫోటో పెట్టినా లేకపోతే ఒక వీడియో అప్లోడ్ చేసినా దానికి వెంటనే ఎన్ని లైక్స్ వస్తున్నాయి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అని చూసుకుంటూ చూసుకుంటూ కడుపుతున్నారట.
(15:22) అండ్ అక్కడితోనే అయిపోలేదు. ఇండియన్ టీనేజర్స్ లో ముఖ్యంగా అండర్ 18 అండర్ 16 ఉన్నవాళ్ళు సగటున రోజుకి ఆరు నుంచిఎనిమిది గంటల వరకు స్క్రీన్ టైం వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారట. అంటే ఉదయం తయారయ్యేటప్పుడు ఫోన్ కావాలి పిల్లలు ఒకవేళ ఇంట్లోనే ఉంటే భోజనం చేసేటప్పుడు వాళ్ళకి ఫోన్లు కావాలి స్కూల్ కి వెళ్తే స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఫోన్లు కావాలి స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఫోన్లు కావాలి ఇంట్లో హోమ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఫోన్లు కావాలి ఇక్కడ వీళ్ళకు నాన్ స్టాప్ గా తెలియకుండానే ఒక రోజుఆరు గంటల నుంచిఎనిమిది గంటల వరకు వాళ్ళు ఆ బ్లూ స్క్రీన్ ని అలా చూస్తూనే చూస్తూనే
(15:49) చూస్తూనే ఉండేసరికి 60% మంది పిల్లలకి నిద్ర లేతనంతోని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారుట స్లీప్ డిసార్డర్స్ అనేది చిన్నతనంలోనే వీళ్ళకి వస్తుంది. ఆ పడుకోకపోవడం వల్ల వాళ్ళక వచ్చే మానసిక సమస్యల గురించి నెక్స్ట్ మీకు చందన గారు చెప్తారు అట్ ది సేమ్ టైం సైబర్ బుల్లింగ్ లో కూడా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒక పిల్ల ఒక పిల్ల ఒక పిల్లవాడు కానివ్వండి ఒక అమ్మాయి కానివ్వండి సైబర్ బుల్లింగ్ కి కూడా గురవుతున్నారు అది కూడా ఇండియాలో అని చెప్పి గుణాంకాలు చెప్తున్నాయి.
(16:12) అండ్ ఇన్ఫ్లయన్సర్స్ ఎకానమీ అంటే ఇందాక నేను చెప్పిన చైల్డ్ లేబర్ ఇన్ డిస్గైస్ పిల్లలతోన ఏదైతే వీడియోలు చేపిస్తూఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఒక మార్కెట్ వచ్చేసి 3500 కోట్లు మన భారతదేశంలోనే జరుగుతుంది అని చెప్పి అంటూన్నారు. అంటే ఇందులో ఎక్కువ శాతం పిల్ల పిల్లల మీద జరిగే వీడియోస్ ఎక్కువ అంటే ఈ లెక్కను అర్థం చేసుకోండి డబ్బుల కోసం ఎవరో ఏదో వీడియోస్ చేపిస్తూ ఉంటారు పిల్లల్ని ఆ వీడియోస్ తో యాక్ట్ చేపిస్తూఉంటారు అది కూల్ లేకపోతే అది ఒక డెవలప్మెంట్ గా చాలా మంది చూసి అలానే పార్టిసిపేట్ పిల్లలతోని చేయించేవాళ్ళు అలానే తమ పిల్లల్ని కూడా ఒక
(16:44) సోషల్ మీడియా ఇన్ఫ్లయెన్సర్స్ గా చేయాలని చేస్తున్న వాళ్ళు మనం రోజు చూస్తూనే ఉంటాం. చిన్న చిన్న పిల్లలతోని పెద్ద పెద్ద సినిమాల్లో హిట్ అయిన ఇది ఐటం సాంగ్ల డాన్సులు వేపిస్తూన్నారు. ఆగస్టు 15 అప్పుడు పిల్లలకి పొట్టి పొట్టి బట్టలు వేయించి వాళ్ళతోని ఐటం సాంగ్లు వేయిస్తూఉన్నారు. మీకు ఒకసారి గుర్తుంటే మనకి ఇంతకుముందు ఆట అని కొన్ని ఆట జూనియర్స్ అని ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉండేది.
(17:07) అందులో ఒక దగ్గర దగ్గర ఆరు నెలలు ఎనిమిది నెలల పాటు పిల్లలతోని డైలీ డాన్స్ షోస్ మనకి వస్తూ ఉండేటివి. ఆ టైం లోనే కొన్ని టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి వాళ్ళ చదువుల సంగతి ఏంటి అని చెప్పి అప్పుడు కూడా కొన్ని ఆ న్యూస్ కూడా మనం చూసాం. అంటే వీళ్ళని ఎప్పుడైతే ఇటువైపు ఎంటర్టైన్మెంట్ వైపు లేక చిన్నప్పుడే వాళ్ళతో డబ్బులు సంపాదించాలని చెప్పి వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారో అప్పుడే వాళ్ళ జీవితంలో నుంచి చదువు ఆటలు వాళ్ళ మానసిక వికాసాన్ని పెద్దలే పేరెంట్స్ గుంజుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు.
(17:33) సో చాలా చోట్ల తెలుసో తెలియకో పేరెంట్స్ ఇక్కడ విలన్స్ అవుతున్నారు అని కూడా గుణాంకాలు చెప్తున్నాయి. అర్థం చేసుకుంటే దీంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట. పిల్లలకి సహజంగా ఏంటంటే వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉండాలి. ఆ డెవలప్మెంట్ అవ్వాలి అంటే వాళ్ళు ఉన్న ఏజ్ ప్రకారం ఒక్కొక్కసారి ఫ్యామిలీ ఇన్ఫ్లయెన్స్ అవసరం అవుతుంది ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ ఇన్ఫ్లయెన్స్ అవసరం అవుతుంది ఒక్కొక్కసారి వాళ్ళు ఆడుకునే ఆటల ద్వారా నేర్చుకునే ఉంటుంది.
(18:04) ఇలా ఇన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ మిస్ అవుతూ ఉంటారన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు సోషల్ మీడియా వన్స్ ఎంటర్ అయ్యారో ఇవన్నీ మిస్ అవుతూ ఉండటం వల్ల ఏంటంటే ఆ ఏజ్ లో ఉండాల్సిన డెవలప్మెంట్ అనేది పిల్లల్లో తగ్గిపోతూ ఉంటుంది. ఇలా అవ్వడం వల్ల వాళ్ళు అవసరమైనది నేర్చుకోలేకపోవడం వల్ల ఫర్దర్ లైఫ్ లో వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద సిచువేషన్స్ లో ఏంటంటే చిన్న పిల్లలు ఎస్పెషల్లీ చిన్న పిల్లలు వీడియోస్ మనం గనుక సోషల్ మీడియాలో చూసినట్టయితే అవి చాలా క్యూట్ గా అనిపిస్తాయి భలే ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది.
(18:37) అలా చూసినప్పుడు మనకి తెలియకుండానే మనం దాన్ని లైక్ చేస్తాము దాని కింద కామెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మామూలు పెద్దవాళ్ళ వీడియోస్ కంటే చిన్న పిల్లల వీడియోస్ మీద కామెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళ చిన్నతనం నుండే నన్ను ఇంతమంది లైక్ చేస్తున్నారు నేను ఒక పని చేస్తే ఇంతమంది తనకి కామెంట్ చేస్తున్నారు ఇంతమంది రెస్పాండ్ అవుతున్నారు అని తెలిసినప్పుడు వీళ్ళు మెల్లమెల్లగా ఎలా ట్యూన్ అవుతారు అంటే వాళ్ళు చేసే ప్రతి పనికి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు.
(19:04) నేను ఏం చేసినా ఇంతమందిలో రియాక్షన్ కావాలి అన్న నీడ్ అనేది వాళ్ళలో మెల్లగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సర్టెన్ పాయింట్ దగ్గర అది బ్రేక్ అవుతుంది అలా అయినప్పుడు ఏంటంటే వీళ్ళు తీవ్రంగా డిప్రెషన్ కి లోన్ అవ్వడం అండ్ సూసైడ్ అయడం ట్రై చేయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్సో మోస్ట్లీ ఈ పిల్లలు ఏంటంటే దీన్ని కంటిన్యూస్ గా ఇట్లా వాలిడేషన్ దొరుకుతున్నప్పుడు వాళ్ళకి రియల్ లైఫ్ లో అంత వాలిడేషన్ దొరకట్లేదు అన్న ఫీలింగ్ పెరగడం వల్ల ఏంటంటే దీనికి కాన్స్టెంట్ గా ఎక్స్పోజ అవుతుంటారు అండ్ మనం గనుక అబ్సర్వ్ చేస్తే సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా కంటెంట్
(19:38) కొత్తగా ఉంటుంది. ప్రతిసారి కొత్త కంటెంట్ ఎవరో ఒకళ్ళు త్రూ అవుట్ ద గ్లోబ్ ఇది రన్ అవుతుంది కాబట్టి ఎవరో ఒక చోట ఎక్కడో ఒకసారి ఫ్రెష్ గా కొత్త కంటెంట్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఈ ఇంక్లూడ్ చేసే క్రమంలో ఏంటంటే కొత్త కొత్తవి ఎప్పుడూ వస్తున్నాయి కాబట్టి ఎంత టైం వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు అన్న దాని పట్ల వీళ్ళకి కంట్రోల్ లేకుండా పోతుందన్నమాట.
(20:00) ఇలా అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి మోస్ట్లీ ఫస్ట్ మనం గమనించేది స్లీప్ పాటర్న్ తగ్గిపోవడం వీళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు స్లీప్ లేకపోవడం వల్ల ఏంటంటే శరీరం రిలాక్స్ అవ్వడానికి టైం దొరకకపోవడం వల్ల వీళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి బాగా పడిపోతూ ఉంటాయి. సో రేషనాలిటీ దెబ్బ తింటుంది. వాళ్ళు ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక 10 ఇయర్స్ కిడ్ కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ రేషనల్ బిహేవియర్ ఉండాలి ఇట్లా బిహేవ్ చేయాలి అన్న ఒక బేసిక్ ఉంటుందన్నమాట.
(20:29) అది కూడా వీళ్ళు చూయించలేకపోతారు. ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్ గా సోషల్ మీడియా చూసుకోవడం కానీ కామెంట్స్ చెక్ చేసుకోవడం కానీ దీనిలో మునిగిపోతారు కాబట్టి ఈ స్ట్రెస్ లో వాళ్ళకి నిద్ర సరిగ్గా పట్టదు. ఇలా నిద్ర పట్టకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అనేవి బాగా పడిపోతాయి. సో వీళ్ళ లైఫ్ లో అది ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది.
(20:50) ఇది ఎందుకు అయింది వీళ్ళకి అర్థం కాదు మళ్ళీ ట్రై చేస్తారు. మళ్ళీ ట్రై చేసినప్పుడు మళ్ళీ ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ వల్ల మెల్లమెల్లగా ఏంటంటే ఇనిషియల్ గా వచ్చింది లైక్స్ కామెంట్స్ రాకపోవడం వల్ల వీళ్ళు డిప్రెషన్ ఫీలింగ్ కి వచ్చేసి సూసైడ్ ఐటమ్స్ ట్రై చేయడము లేదంటే ఆ మార్ఫ్ చేసుకొని మళ్ళీ చేయడము ఇట్లాంటి మెథడ్స్ అంటే నాన్ కన్వెన్షనల్ మెథడ్స్ లోకి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట.
(21:16) అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే YouTube వీడియోస్ లో చేస్తుంటారో వాళ్ళకి ఏంటంటే బాడీ కాన్షస్నెస్ అనేది బాగా పెరిగిపోతుంది. సో సహజంగా ఎలా ఉంటుందంటే ఎవరైనా ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు సహజం ఏదైనా కామెంట్ పెడితే ఇట్లా ఉన్నారు ఈరోజు బాగుంది అట్లా ఏదైనా మాట్లాడినప్పుడు ఏంటంటే వీళ్ళకి కొంత హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ అనేది బాగుంది కాబట్టి అది ఒక స్టాండర్డ్ అయిపోతుంది.
(21:44) సో ఆ స్టాండ్ అండ్ బెంచ్మార్క్ ని రీచ్ అవ్వడం కోసం వీళ్ళు ఒక పర్ఫెక్షన్ కావాలి కావాలి అని ప్రతిసారి ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట అండ్ సహజంగా ఏంటంటే మనుషులకి ప్రతిసారి చేంజ్ నడుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళ ఫుడ్ వల్ల కావచ్చు వాళ్ళ వెదర్ కండిషన్స్ వల్ల కావచ్చు లేకపోతే వాళ్ళ స్లీప్ పాటర్న్ వల్ల కావచ్చు మనిషిలో చేంజ్ అనేది సహజంగా జరుగుతుంది కాబట్టి ఈ బేసిక్ థింగ్ అనేది వీళ్ళు మర్చిపోతారున్నమాట ఈ ఐడెంటిటీ దొరకడంలో వీళ్ళు ఇది మర్చిపోవడం వల్ల ఏంటంటే ఈ పర్ఫెక్ట్ గా నేను కనిపించాలి పర్ఫెక్ట్ గా నేను ఉండాలి అనే ప్రాసెస్ లో బాగా ఒత్తిడికి లోనయి వీళ్ళు
(22:19) యంజైటీ డిసార్డర్స్ రావడము పర్ఫెక్షన్ ఓసిడీస్ రావడము అండ్ అబ్సెసివ్ గా వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండడము ఇవన్నీ పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళ లైఫ్ పాటర్న్ అనేది డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. జప్ ఫౌండేషన్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ సంబంధించిన ఒక ఫౌండేషన్ సుప్రీం కోర్టులో ఒక పిల్ దాఖల్ చేశారన్నమాట.
(22:40) ఏంటంటే అండర్ 13 లో ఉన్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ విధించండి అని దాని గురించి మన ధర్మాసనం ఏం చెప్పిందంటే ఆ ఏప్రిల్ 4 2025 న దీని గురించి ఆ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఏంటంటే పిల్లలకి టెక్నాలజీని దూరం చేయడం కరెక్ట్ కాదు పిల్లలకి టెక్నాలజీ అనేది అవసరం ఉంటుంది. పిల్లలకి సోషల్ మీడియా కూడా అవసరం ఉంటుంది.
(23:00) మీకు సోషల్ మీడియాలో ఏవైతే పిల్లలకి సంబంధం లేని ఆ వీడియోస్ గానిీ ఫోటోస్ గానిీ లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టే అంశాలు ఏమైనా ఉంటే వాటిని మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది తప్పితే పిల్లల్ని ఈ టెక్నాలజీకి దూరం చేయడం ఏమాత్రం సబబు కాదు అది వాళ్ళ ప్రైమరీ హక్కు కిందగా వస్తుంది అని చెప్పి ధర్మాసనం చెప్పడం జరిగింది.
(23:20) ఇది వినగానే చాలా మందికి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది అండ్ అట్ ది సేమ్ టైం కొంతమంది లేదు దీన్ని ఇదే కరెక్ట్ పిల్లలకి ఎప్పుడైనా సరే మారుతున్న క్రమంలో మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళాలి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
(23:35) ఇది నేను చెప్పాలంటే ఒక రకంగా ఇది ఒక కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అయిపోయింది. ఎంతమంది అయితే దీన్ని అవును సమర్ధం సమర్ధిస్తూ ఉన్నారో అంతేమంది కాదు అని చెప్పి సమర్ధించట్లేదు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి గవర్నమెంట్ చేతుల్లో సోషల్ యప్స్ ని కంట్రోల్ చేసే లేకపోతే సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్గరిథం ని కంట్రోల్ చేసే శక్తి ఉందా అంటే లేదనే చెప్పాలి.
(23:56) ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇమాన్యల్ మాక్రోన్ గారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఏదైతే ఒక స్టేట్మెంట్ చేస్తారో అవ చిల్డ్రన్ బ్రైన్స్ ఆర్ నాట్ ఫర్ సేల్ నాట్ ఫర్ యusఎస్a నెట్వర్క్ నాట్ నైదర్ ఫర్ చైనీస్ నెట్వర్క్ అని ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మెటా అయినా కానివ్వండి లేకపోతే ఆల్ఫాబెట్ కానివ్వండి లేకపోతే బైట్ డాన్స్ కానివ్వండి మెటా అంటే Instagram Facebook కిందకి వస్తుంది.
(24:16) ఆల్ఫాబెట్ అంటేగ కిందకి వస్తుంది అండ్ బై డాన్స్ అంటే టిక్టాక్ ఇవన్నీ వాళ్ళ వాళ్ళ కిందకి వస్తుందన్నమాట ఇవన్నీ కూడా ఏదో ఒక దేశానికి సంబంధించిన కంపెనీలే ఫర్ ఎగ్జాంపుల్ 2018 గాల్వాన్ అటాక్ అయిన తర్వాత ఇండియా చైనీస్ యప్స్ మీద ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంది ముఖ్యంగా చైనీస్ యప్ అయినటిక్ట మీద సర్వత్ర ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యతిరేకత అనేది వచ్చింది.
(24:38) ముఖ్యంగా గవర్నమెంట్స్ దీని మీద వ్యతిరేకించాయి. ఎందుకు అంటే ఈ కంపెనీస్ tiktక్ ముఖ్యంగా చేసింది ఏంటంటే పిల్లల్ని పెద్దల్ని వాళ్ళ బ్రెయిన్స్ ని హ్యాక్ చేస్తుంది ఎలా అంటే ఆల్గరిథం అనేది ఒకటి ఫాలో చేస్తుంది. ఈ ఆల్గరిథం ఎలా వర్క్ చేస్తుంది అంటే మీరు మళ్ళీ Twitter దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా క్రితం సారి ట్రంప్ ఓడిపోవడానికి ముఖ్యమైన రీజన్ ఆ Twitter అనుకోవాలి ఎందుకంటే అప్పుడున్న Twitter ఇప్పుడు ఎక్స్ అయింది.
(25:03) అప్పుడున్న ట్wిitటter ప్లాట్ఫామ్ ట్రంప్ కి వ్యతిరేకంగా వీడియోస్ గాని అతనికి సంబంధి అతనికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఆ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ని గాని పదే పదే చూయించింది పబ్లిక్ కి అది చూయించినప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వాలే కూలిపోతాయి అంతకు ముందు నేను చెప్పింది కూడా అదే డేటాతోని ప్రభుత్వాన్ని కూల్ చేయొచ్చు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ వచ్చిట్wిitటter ని కొని దాన్ని ఎక్స్ ప్లాట్ఫామ్ గా చేసిట్wిitటter లో ట్రంప్ ని బ్యాన్ చేస్తే అదే ఎక్స్ ప్లాట్ఫామ్ లో ట్రంప్ ని మళ్ళీ రెడ్ కార్పెట్ వేసి తీసుకొని వచ్చారు ఆ తర్వాతఎ అయితఎ ప్లాట్ఫామ్ అయిన తర్వాత ట్రంప్ కి పాజిటివ్ గా మళ్ళీ
(25:35) అందులో అల్గరిథం అనేది రన్ అయింది. అండ్ ఇదే twిitటter మీద ఇండియా లేదాఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఇండియా కానివ్వండి మన చుట్టూ ఉన్న దేశాలు పాకిస్తాన్ కానివ్వండి లేకపోతే బంగ్లాదేశ్ కానివ్వండి ఇంకా మిగతా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాలు కూడా చాలా సార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తాయి. ఎందుకంటే అక్కడున్న గవర్నమెంట్ కి వ్యతిరేకంగా వాళ్ళు ఒక ఆల్గరిథం ని సృష్టించి పబ్లిక్ ని వాళ్ళకి నచ్చినట్టుగా అంటే యుఎస్ఏలో ఎవరికైతే ఎవరి యుఎస్ఏ లో కూర్చున్న వాళ్ళు వేరే దేశాల్లో ఎవరి ప్రభుత్వం అయితే రావాలనుకుంటున్నారో వాళ్ళకి సాఫ్ట్ గా అండ్ ఎవరి ప్రభుత్వం
(26:04) అయితే కోల్పోవాలనుకుంటారో వాళ్ళకి నెగటివ్ గా క్యాంపెయినింగ్స్ రన్ చేయవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీన్ని కంట్రోల్ చేయడం కుదిరిద్ది అంటే కుదరదు. 2018 లో గాల్వాన్ అటాక్ జరిగిన తర్వాత చైనీస్ యప్ అయిన టిక్టాక్ మీద ఇండియా ఒకేసారి ఆ ఆ ఒకేసారి పెద్ద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇరుపు పాదం ఓపింది ఒక రకంగా మీరుక్టాక్ ని మాకు నచ్చినట్టుగా నడిపితే సరే సరి మీటిక్టాక్ మీటిక్టాక్ కి సంబంధించిన డేటా మాతో పంచుకోవాలి లేనట్టయితే మీరు ఇండియా నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అన్నారు.
(26:38) అదిఒక పెద్ద ఇష్యూ ఆ మధ్య కాలంలో చాలా మంది ఏమనుకున్నారంటే ఒక సోషల్ యాప్ మీద ఆ దాడి చేసినంత మాత్రం ఇది ఒక పెద్ద విక్టరీ అంటే ఎస్ అది ఒక రకంగా చైనా అప్పుడు సైబర్ వార్ కింద తీసుకుంది. ఈ రోజులలో డేటా మీద వార్ జరిగితే అది డైరెక్ట్ వార్ కిందకే కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే చైనా ఆ టైంలోటిక్టాక్ తోని ఇండియాలో చాలా మందిని కంట్రోల్ చేయాలని చూసిందనేది వాస్తవమే.
(27:02) అమెరికాకు సంబంధించిన కాంగ్రెస్ సభలలో కూడా ఇదే జరిగింది. నాట్ ఓన్లీ టిక్టాక్ఫేస్బ కానివ్వండి జూకర్బర్గ్ ని కూడా అక్కడ కూర్చోబెట్టి మొత్తాన్ని వాళ్ళకి అడిగిన క్వశ్చన్ కి జూబకర్బర్గ్ సమాధానం చెప్పలేకపోయాడు సుందర్ పిచ్చాయి సమాధానం చెప్పలేకపోయారు. వీటన్నిటికి వెనుకున్న క్వశ్చన్లు ఒకటే పిల్లలకి మీరు పెద్దవాళ్ళ కంటెంట్ చూపిస్తున్నారా లేదా అడట్ కంటెంట్ చూపిస్తున్నారా లేదా వస్తున్నాయి దానికి మీరు ఏం చెప్తారు పిల్లల్ని మీరు పదే పదే రెచ్చగొడుతున్నారు ఈ కంటెంట్ ఏ సంగతి ఏంటి దీనికి మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి వాళ్ళ డేటా అనేది మీరు
(27:29) బయట వాళ్ళకి అమ్ముతున్నారు కదా మీరు ఎందుకు అమ్ముతున్నారు మీకు ఇచ్చే హక్కు ఎవరు ఇచ్చారు మీకు అమ్మడానికి అని దీనికి ఎవరు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అంటే నిర్మొహమాటంగా వీళ్ళందరూ మన డేటాని కొంటున్నారు మన డేటాని దోచుకుంటున్నారు బయట వాళ్ళకి అమ్ముతున్నారు. అండ్ దీన్ని బట్టి చూస్తే ఏ గవర్నమెంట్ కూడా మిగతా యప్స్ మీద వాళ్ళు పూర్తిగా కంట్రోల్ అనేది చేయలేరు.
(27:54) ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బయట ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉంటారు ట్రాఫిక్ ఎస్ఐలు సిఐలు ఉంటారు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి కెమెరాస్ ఉంటాయి 24/7 సర్వైలెన్స్ ఉంటుంది. అయినప్పటికీ కూడా ట్రాఫిక్ ఆ బ్రీచ్ చేసేవాళ్ళు ట్రాఫిక్ ని సిగ్నల్స్ ని తెంపుకొని ముందుకు వెళ్ళిపోయే వాళ్ళు బ్రేక్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు.
(28:17) మనం ఎంతలా చెప్పినా కూడా మన కళ్ళ ముందే ట్రాఫిక్ సిగ్నల్స్ జంప్ చేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు ఓవర్ స్పీడింగ్ చేసేవాళ్ళు ఉంటారు తాగి నడపొద్దు అని చెప్పినా కూడా నడుపుతూనే ఉంటారు ఒకటి ఆరా ఫైన్లు పడుతూ ఉంటాయి కొంతమంది జైలుకి పంపిస్తూఉంటారు అయినా ఇది జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ సోషల్ మీడియా మీద ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయడం అనేది అసాధ్యం అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.
(28:38) సో మరి సుప్రీం కోర్ట్ చెప్పినట్టు గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా మీద కంట్రోల్ చేయగలుగుతుందా అంటే నాకు తెలిసయితే ఇది కంట్రోల్ చేయడం అసాధ్యం అని అనిపిస్తుంది. ఆల్గరిథం ఎవరు కూడా కంట్రోల్ చేయలేదు. మరి అలాంటప్పుడు ఎలా ప్రస్తుతం అయితే మన భారతదేశం కూడా చిన్న చిన్న అడుగులు ముందుకు వేస్తుంది. అండర్ 13 ఉన్న ఎవరైనా సరే ఒక సోషల్ మీడియా అకౌంట్ ని ఓపెన్ చేయాలంటే పెద్దల అనుమతి తప్పనిసరి చేస్తూఉంది.
(29:02) కానీ ఇది ఎంతవరకు ఆఆ పాసిబిలిటీ అవుతుంది ఎంతవరకు ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకోసమే చాలా గవర్నమెంట్స్ దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు ఆస్ట్రేలియా దీని మీద సోషల్ బ్యాన్ చేసింది అండ్ అంతే కాకుండా ఆ ఫ్రాన్స్ కూడా దీని మీద ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాన్ చేసే ప్రయత్నమే చేస్తూఉంది అండ్ దాని తర్వాత యుకే కూడా అదే చేసింది అండర్ 16 ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా మీద కొంచెం రెస్ట్రిక్షన్ పెట్టాలని చూస్తూ ఉంది.
(29:27) ఇటలీ కూడా అదే చేసింది చైనా ప్రపంచవ్యాప్తంగా యప్స్ ని పుష్ చేసే చైనా కూడా అక్కడ స్ట్రిక్ట్ స్క్రీన్ టైమింగ్ అంటే పిల్లలకి ఇన్ని గంటలు మాత్రమే స్క్రీన్ టైం ఉండాలి అనే ఒక రూల్ పెట్టింది. అండ్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ లైక్ డెన్మార్క్ కానివ్వండి స్పెయిన్ కానివ్వండి గ్రీస్ కూడా వీళ్ళందరూ కూడా సోషల్ మీడియా దాని వల్ల వస్తున్న ఇబ్బందుల గురించి వాళ్ళు ముందుగానే పసిగెట్టారు.
(29:47) అయితే ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం పిల్లల మెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా గవర్నమెంట్ అంటే కాదు దీని వెనక ఇంకొక కారణం కూడా ఉంది. జెన్జీ ఈ జెన్జీ అనేది మనం ఈ మధ్య బాగా వింటున్నాం. నేపాల్ లో జెన్జీ ఉద్యమంతోనే అక్కడ గవర్నమెంట్ ని కూల్ చేయడం జరిగింది. బాంగ్లాదేశ్ లో కూడా జన్జీ ఉద్యమంతోనే అక్కడ గవర్నమెంట్ ని కూల్ చేయడం జరిగింది.
(30:08) శ్రీలంకలో కూడా అదే జరిగింది. ఇండియాలో కూడా అదే జరగడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ జెన్జీనే ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళని ఈజీగా ప్రొవోక్ చేయవచ్చు వాళ్ళని ఈజీగా రెచ్చగొట్టవచ్చు. ఇవి చేసేది ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టాలని చెప్పి చూస్తున్న గవర్నమెంట్స్ ఎవరైతే బయట దేశాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
(30:30) అది ఎలా చేస్తుందంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వీడియోస్ కానివ్వండి కంటెంట్ కానివ్వండి లేకపోతే కొన్ని కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ కానివ్వండి పదే పదే పదే జనాలకి చూయించి గవర్నమెంట్ మీద విరక్తి వచ్చేసి దాని మీద ఎలా అయినా సరే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆటోమేటిక్ గా పబ్లిక్ ని రోడ్డు మీదకి వచ్చినప్పుడు పబ్లిక్ అంటేనే గవర్నమెంట్ ఆ పబ్లిక్ే రోడ్డు మీదకి వచ్చాక ఇంకా గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది.
(30:52) సో ఇలాంటి అనిశ్చితి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న సంగతి ప్రభుత్వాలు కూడా గ్రహిస్తూ ఉన్నాయి. సో అదే కారణం వల్ల కూడా కొంతమంది దీన్ని బ్యాన్ చేయాలని ఆలోచిస్తున్నారు సరే ఇక్కడ రాజ్యాలు లేకపోతే కంట్రీస్ కానివ్వండి దేశాలు వాళ్ళ మధ్య ఉన్న వైరాలు ఇవన్నీ మనకు అనవసరం మన పిల్లల గురించి మనం ఆలోచించుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ఆపిల్ ఫోన్ కనిపెట్టిన స్టీవ్ జాబ్స్ కానివ్వండి లేకపోతేమైక్రోసాఫ్ట్ కనిపెట్టిన ఆ బిల్ గేట్స్ కానివ్వండి వీళ్ళద్దరు కూడా స్టీవ్ జాబ్స్ 18 ఏళ్ళ వచ్చేదాకా వాళ్ళ పిల్లలకి ఐపాడ్ ఇవ్వలేదు అని డైరెక్ట్ చెప్పాడు.
(31:26) మైక్రోసాఫ్ట్ ని కనిపెట్టిన బిల్ గేట్స్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఆయన కూడా 14 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళ పిల్లలకి ఫోన్ ఇవ్వలేదు. మరి మనం ఏం చేస్తున్నాం ఇది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ లాస్ట్ కి ఒకటే విషయం నాకు అర్థమయింది ఏంటంటే పిల్లల్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత మన మీదనే ఉంది. ప్రభుత్వాలు గాని లేకపోతే సోషల్ మీడియా గాని వీటి నుంచి మనం తప్పించుకోలేం.
(31:51) మనం మాత్రమే పిల్లల్ని చూసుకోగలుగుతాం. ఇలాంటి సిచువేషన్ లో ఉన్నప్పుడు మరి మనకి మిడిల్ గ్రౌండ్ ఏంటి పిల్లల నుంచి మనం ఏదైనా వన్స్ వాళ్ళు ఎక్స్పోజ్ అయిన తర్వాత దాన్ని తీసేస్తే వాళ్ళు కౌంటర్ అవుతారు మన మీద టాన్స్ చూపిస్తారు కోపం వస్తుంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు ఇలా అవుతూ ఉంటుంది సూసైడ్ అటెంప్ట్స్ ట్రై చేస్తుంటారు. అలా అని వాళ్ళకి అలవ్ చేస్తే వాళ్ళలో సైబర్ బుల్లింగ్ పెరుగుతుంది అండ్ క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళ సైకలాజికల్ గ్రోత్ అనేది జరగకుండా ఉంటుంది.
(32:22) మరి ఇలాంటి సిచువేషన్ లో మనం ఎలా డీల్ చేయాలి ఫస్ట్ ఏంటంటే కిడ్స్ యూస్ చేసే డివైస్ ఎప్పుడూ కూడా కిడ్స్ మాత్రమే యూస్ చేసేలా ఫస్ట్ మనం ట్రై చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళది మాత్రమే యూస్ చేసే రైట్ ఉంటుంది. సహజంగా ఇండియాలో ఏమవుతుందంటే పేరెంట్స్ ఫోన్స్ అనేవి పిల్లలు ఆపరేట్ చేస్తూ ఉంటారున్నమాట. వాళ్ళు తీసుకుంటూ ఉంటారు వాళ్ళకి పాస్వర్డ్స్ తెలుస్తుంటాయి వాళ్ళు ఓపెన్ చేసి వాడుతూ ఉంటారు.
(32:47) ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది గవర్నమెంట్ ఐడియా బాగున్నా కూడా అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి అంటే నిజంగా అది ఫాలో అవ్వగలిగే పరిస్థితులు మన ఇంట్లో ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అలాంటి ఎన్విరన్మెంట్ ని మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే పేరెంట్స్ దగ్గర నుంచి ఫోన్ తీసుకొని పిల్లలు వాడుతున్నప్పుడు ఏంటంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది ఆ ఫోన్ ఓనర్ ఎవరు అన్నప్పుడు అడల్ట్ అనేది అక్కడ చూపిస్తుంది అన్నమాట.
(33:15) కానీ వాడుతున్నది ఎవరు కిడ్స్ వాడుతున్నారు. సో అప్పుడు ఏం రిజిస్టర్ అవుతుంది అడల్ట్ ఏదో చూస్తున్నారు అన్నట్టు రిజిస్టర్ అవుతుంది. బట్ చూస్తున్నది కిడ్ అయినప్పుడు ఏంటంటే స్టాటిస్టిక్స్ అనేవి పూర్తిగా మారిపోతాయి అంతా బాగుంది అన్న ఒక ఇల్యూజన్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో మనం కిడ్స్ కి ఒక డివైస్ ఇచ్చినప్పుడు అది కచ్చితంగా కిడ్స్ మాత్రమే యూస్ చేసేలా చూసుకోవాలి.
(33:38) అండ్ మన దగ్గర ఉన్న డివైస్ కంప్లీట్లీ మన కంట్రోల్ లో ఉండేలా మనం చూసుకోవాలి. ఎప్పుడూ కూడా కిడ్స్ కి మనం ఒకటి అలాట్ చేసిన తర్వాత ఆ డివైస్ పట్ల కంట్రోల్ అనేది మనకి కూడా కొంత యక్సెస్ ఉండేలా మనం చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చూస్తున్నారు ఎలాంటి కంటెంట్ వీళ్ళకి వస్తుంది అనేది మనకు తెలుస్తుందన్నమాట. అలాని మనం పిల్లల దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మేము చూస్తాము అంటే వాళ్ళు ఒప్పుకోరు.
(34:03) వాళ్ళకి ప్రైవసీ కావాలన్న కోరిక ఉంటుందన్నమాట. ఇలాంటి సిచువేషన్స్ లో ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్ లోకి వెళ్లి అది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంత ట్రై చేయొచ్చు లేదా అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు కొంత కంట్రోల్ అయ్యే అవకాశాలు అనేవి పెరుగుతాయి అన్నమాట.
(34:25) వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాము? ఏంటి దీని వల్ల యూస్ ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఏ అవసరం ఉంది వాళ్ళు ఇది ఇప్పుడు వాడటం వల్ల ఏ అవుట్పుట్ రాబోతుంది అనేది క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలిగే పొజిషన్ మనం పిల్లలకు క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు ఇందుకు కావాలి నాకు ఇది నా ప్రస్తుతం నీడ్ అని చెప్పి మనతో కమ్యూనికేట్ చేస్తారు. అలా కాకుండా ఏంటంటే పేరెంట్స్ కి పిల్లలకి మధ్య బాగా గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళ ఎంటీ వాయిడ్ ని ఫిల్ చేసుకోవడానికి టెక్నాలజీకి వన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత మీరు ఎలా కంట్రోల్ చేద్దాము అనుకున్నా కూడా పాసిబుల్ అవ్వదుఅన్నమాట.
(34:59) ఫస్ట్ నుంచి ఏంటంటే సైకాలజీలో పిల్లలతో ఎప్పుడు పేరెంట్స్ ఒక మంచి రాప్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా ఉన్నప్పుడు మన పిల్లల్ని రాంగ్ సైడ్ వెళ్ళకుండా మనం ప్రొటెక్ట్ చేసుకునే అవకాశాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళకి చాలా విషయాలు ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. అసలు ఫస్ట్ డిజిటల్ వరల్డ్ ఎలా ఉంది డిజిటల్ లిటరసీ అంటే ఏంటి దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు దీనిలో వచ్చే త్రెట్స్ ఎలా ఉంటాయి దీనిలో రియాలిటీ కి డిజిటల్ వరల్డ్ కి తేడా ఏంటి ఈ అన్ని ఏరియాస్ మనం కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంత ఓపిక్గా మీరు పిల్లలతో టైం
(35:38) స్పెండ్ చేసినప్పుడు మాత్రమే పిల్లలకి మీరు డివైస్ ఇచ్చినా కూడా వాళ్ళు కంట్రోల్ లో ఉండే అవకాశాలు పెరుగుతాయి. కంప్లీట్ గా ఉంటారనే వర్డ్ నేను వాడట్లేదు. ఎందుకంటే ఉండే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. సో కచ్చితంగా మనం పిల్లలకి డివైస్ ఇస్తున్నప్పుడు వాళ్ళని ఫస్ట్ అవసరమైన విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసి దాన్ని ఎలా యూస్ చేయాలి? ఏం చేయాలి? ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? అవన్నీ మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేసినప్పుడు ఏంటంటే వన్స్ బయటకి వెళ్ళిపోయాక పిల్లలుఏంటి వాళ్ళ వాళ్ళక ఒక ఇష్యూ వచ్చినప్పుడు సహజంగా ఏం చేస్తారంటే ఏ
(36:12) ఇండివిడ్యువల్ కూడా హెల్ప్ తీసుకోవాలని అనుకోరు ఫస్ట్ ఒక ఇష్యూ రాగానే నాకున్న ఎఫర్ట్ తో నాకున్న స్ట్రెంత్ తో నేను దీన్ని డీల్ చేసి నేను సాల్వ్ చేసుకుందాము అనే చూస్తారన్నమాట నాట్ ఓన్లీ కిడ్స్ ఎవరైనా కూడా ఇదే ట్రై చేస్తారు. వాళ్ళని చేయలేకపోతున్నాము అన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యే విధంగా మీరు బిహేవ్ చేస్తే మీకు కమ్యూనికేట్ అవుతుంది.
(36:35) అలా కాకుండా వీళ్ళు వెళ్లి ఒక ఇష్యూ ఇట్లా నాకు ప్రాబ్లం వచ్చింది అని పేరెంట్స్ కి చెప్తే ఇంకా నాకు పెద్ద సమస్య అవుతుంది అని భయపడినప్పుడు ఏంటంటే అసలు కమ్యూనికేట్ చేయకుండా వీళ్ళు ఉంటారు. అప్పుడు వాళ్ళు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయన్నమాట. లైక్ సపోజ్ ఎలా అంటే ఒక కేస్ లో తను ఆన్లైన్ ఒక అమ్మాయి ఆన్లైన్ లో తనుఇస్గ ఓపెన్ చేసి యూస్ చేస్తుంది.
(37:01) తను అండర్ 18 అన్నమాట తను ఎలా యూస్ చేస్తుంది తన ఆన్లైన్ ప్రొఫైల్ లో ఏంటంటే సడన్ గా ఎవరో హ్యాక్ చేసి వేరే అడల్ట్ కంటెంట్ పెట్టడము ఇట్లా చేస్తున్నారు అన్నమాట తన ఫోటోస్ ని యూస్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం ఇలా జరుగుతున్నప్పుడు ఏంటంటే తను యాక్చుల్లీ ఆన్లైన్ వాడుతున్నాను అనే విషయమే పేరెంట్స్ కి కమ్యూనికేట్ చేయలేదు. ఇట్లా ఉన్నప్పుడు సమస్య వస్తే తను వచ్చి ధైర్యంగా పేరెంట్స్ కి చెప్పగలుగుతుందా చెప్పలేదు కదా అప్పుడు ఏం చేస్తారు వీళ్ళలో వీళ్ళే భయపడుతూ ఉంటారు అన్నమాట ఇలా అవ్వకూడదు అంటే ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం పట్ల మనకి అవగాహన
(37:36) ఉన్నప్పుడు మనం వాళ్ళని సేవ్ చేయడానికి మనకు ఆప్షన్ దొరుకుతుంది. సో గవర్నమెంట్ ఇంటెన్షన్ కూడా అదే అన్నమాట. పిల్లల్ని సోషల్ ఇష్యూస్ నుండి ఆన్లైన్ హరాస్మెంట్ ఇలాంటి వాటి నుండి కాపాడటం కోసం ఇది తీసుకొస్తున్నాము అని గవర్నమెంట్స్ చెప్తున్నాయి. ఇది గవర్నమెంట్ కి మనకి ఒకే గోల్ ఉన్నప్పుడు మనం దాన్ని ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే వేలో మనం ఇంప్లిమెంట్ చేస్తే గనుక దీని నుంచి మంచి అవుట్కమ్ అనేది వస్తుంది.
(38:06) బట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వన్స్ వీళ్ళు ఎంటర్ అయ్యాక కంప్లీట్ గా మన కంట్రోల్ లో ఉండదు అన్ని చెప్తారన్న రూల్ లేదు. కాబట్టి ఎంటర్ అవుతారు అని మీకు అనిపించినప్పుడు ముందే పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఉంచితే నాట్ ఓన్లీ ఈ ఇష్యూ ఏ ఇష్యూలో అయినా ముందు పిల్లల్ని ఎడ్యుకేట్ చేసినప్పుడు వాళ్ళు ఇష్యూస్ వాళ్ళు డీల్ చేసుకోగలుగుతారు.
(38:30) అప్పుడు వాళ్ళు ఇబ్బందుల్లో పడకుండా ఉండే అవకాశాలు అనేవి పెరుగుతాయి అన్నమాట. అతివృష్టి అయినా అనావృష్టి అయినా రెండు ప్రమాదకరమే పిల్లలకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇంటర్నెట్ ఎడ్యుకేషన్ అండ్ కాన్స్టంట్ మోడరేషన్ అండ్ మానిటరింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రపంచం ముందుకు వెళ్తుంది ఏఐ జమానా వచ్చేసింది.
(38:52) ఏఐ జమానా వచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్ గా ప్రపంచం ముందుకు వెళ్తూ ఉంది. ఇలాంటి సమయంలో పిల్లలు కూడా మారుతున్న క్రమంలో మారుతున్న టెక్నాలజీతో వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి తప్పదు కానీ దాంతో పాటుగా వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ అనేది కూడా కావాలి ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే కేవలం చదువులు మాత్రమే కాదు ఏది సరైంది ఏది సరైంది కాదు అనేది పేరెంట్స్ే కూర్చొని పిల్లలకే అర్థమయ్యే విధంగా చెప్పాలి.
(39:16) ముఖ్యంగా పేరెంట్స్ దగ్గరుండి పిల్లల్ని చెడగొట్టేదానికన్నా కూడా దగ్గరుండి కొంతమంది పేరెంట్స్ ఎలా అయితే వాళ్ళతోని వీడియోలు డాన్సులు అవి ఇవి చేయించొచ్చు కొంతవరకు చేయించొచ్చు కానీ మితిమీరిగా దాని మీదే చేయించి దానితోని డబ్బులు సంపాదించాలని అత్యాశతోని పిల్లల జీవితం పాడు చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. దీనివల్ల పిల్లల జీవితం పాడవుతుంది కుటుంబాలు నాశనం అయితే ఆ తర్వాత దేశమే నాశనం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
(39:40) కాబట్టి దీని గురించి సీరియస్ గా ఆలోచించండి అన్నిటికన్నా ముఖ్యంగా సుప్రీం కోర్ట్ చెప్పినట్టు పిల్లలకి టెక్నాలజీని దూరం చేయడం కరెక్ట్ కాదు అట్ ది సేమ్ టైం పిల్లలకి ఈ అడల్ట్ కంటెంట్ దగ్గర అవ్వడం కూడా అంతకుమించి కరెక్ట్ కాదు. దీన్ని కరెక్ట్ గా చూసుకోవాలంటే గవర్నమెంట్ కాదు ధర్మాసనాలు కాదు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పేరెంట్స్ ఓవర్ టు యు మీ చేతుల్లోనే ఉంది.
(40:00) థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. [సంగీతం]

No comments:

Post a Comment