[6/24, 19:54] +91 92473 43585: ఒకరు:- అందరూ విధికి బలిపశువులేనా? గురువు ఏమి చేయలేడా?
సద్గురు:- నీవు చెప్పే గురువు కూడా విధికి బలి అవుతున్నవాడే. కాబట్టి "విధి"నే నిజంగా గురువు అనాలి.
[6/24, 19:54] +91 92473 43585: 1. ఎట్టి మార్పు లేని వస్తువును (పరబ్రహ్మాన్ని)
మార్పు కలిగిన వస్తువుగా (ప్రపంచంగా)
చూసే ''శక్తి" నీలో సహజంగా ఉన్నది.
2. తిరిగి ప్రపంచాన్ని, బ్రహ్మంగా చూసే "శక్తి" కూడా నీలోనే సహజంగా ఉన్నది.
👉 మొదటి శక్తికి 'మాయ' అని పేరు.
👉 రెండవ శక్తికి 'జ్ఞానము' అని పేరు.
No comments:
Post a Comment