Friday, June 26, 2026

 [6/25, 20:56] +91 92473 43585: నాస్తిక వాదం --
 God is 'no where'.

ఆధ్యాత్మిక వాదం -- God is 'now here'.
[6/25, 20:56] +91 92473 43585: నీటికి పల్లంలోకి పారే గుణం ఉంటుంది. సమతల ప్రదేశం చేరగానే నిశ్చలత వస్తుంది.

మనస్సు అంతే..
భేద దృష్టి వలన చలిస్తూ ఉంటుంది, సమత్వ దృష్టి వలన  నిశ్చలత వస్తుంది.

No comments:

Post a Comment