Chronic Stress Is Slowly Affecting You! 🚨 Powerful Ways to Manage Stress | Dr. Harish Tenneti
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=h-bi3RbA4m8
Title: Chronic Stress Is Slowly Affecting You! 🚨 Powerful Ways to Manage Stress | Dr. Harish Tenneti
Author Name: iD Women life
Description: Chronic Stress Is Slowly Affecting You! 🚨 Powerful Ways to Manage Stress | Dr. Harish Tenneti
#ChronicStress #StressManagement #MentalWellness #StressRelief #MentalHealth #HealthyLifestyle #Mindfulness #Wellbeing #DrHarishTenneti
Chronic stress can become part of everyday life without us realizing how much it affects our overall well-being. In this insightful conversation, Dr. Harish Tenneti explains chronic stress, why it can become difficult to manage, and practical ways to approach stress in daily life.
From work pressure and lifestyle challenges to constant mental overload, understanding stress is an important step toward better mental wellness and a healthier lifestyle.
Watch the full video to learn more about chronic stress, stress management, mental well-being, and practical ways to handle everyday pressure.
⚠️ This video is for general educational and awareness purposes and is not a substitute for professional medical advice.
Subscribe to iDream for more expert conversations, health insights, lifestyle content, and informative interviews.
#ChronicStress #StressManagement #MentalWellness #StressRelief #DrHarishTenneti
Transcript:
(00:00) సూపర్ స్టార్ బెవరేజెస్ ప్రతి సిప్ లో రిఫ్రెష్మెంట్ కమింగ్ సూన్ మీకు దగ్గరగా [సంగీతం] హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. చాలా సింపుల్ గా స్ట్రెస్ అనుకుంటున్నాం కానీ దాని వెనుకాల బోల్డెడ్ అంత డిసీజెస్, బోల్డన్ ప్రాబ్లమ్స్ దాక్కొని ఉన్నాయి.
(00:26) నిజంగానే క్రోనిక్ స్ట్రెస్ అంటే దీర్ఘకాలపు స్ట్రెస్ పడితే వచ్చే అనర్థాలు ఏమిటి అసలు క్రోనిక్ స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయం చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు డాక్టర్ హరీష్ తినేటి గారు స్పిరిచువల్ హీలర్ అండ్ డెంటిస్ట్ నమస్కారం హరీష్ నమస్తే అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ బాగున్నారా ఐ యమ్ గుడ్ సో యూజువల్ గా ఇప్పుడు స్ట్రెస్ అనేది చాలా మందికి ఉంటుంది అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు.
(00:49) అయితే ఈ స్ట్రెస్ అనేది మనకు తెలియకుండా క్రోనిక్ అంటే లాంగ్ టర్మ్ లో ఉండిపోతుంది. ఆ క్షణానికి ఆరోజు హ్యాపీగా ఉంటాము మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతాము తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉంటాం ఓకే డ్రిప్స్ కి వెళ్ళిపోతాం సో ఈ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ గా ఉంటుంది కానీ స్ట్రెస్ అనేది క్రోనిక్ గా సబ్కాన్షియస్ మైండ్ లో ఉండనే ఉంటుంది. సో ఈ క్రోనిక్ స్ట్రెస్ ఉండడం వల్ల బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయి నిజంగానే ఆ క్రోనిక్ స్ట్రెస్ ఉంటే దాన్ని ఎలా రిమూవ్ చేయాలి ఓ యా హ్యాబిట్వల్ స్ట్రెస్ అని వచ్చేసింది ఇప్పుడు అంటే అలవాటు అయిపోయిన స్ట్రెస్ అదే నిజంగా పడాలి కాబట్టి పడాలి స్ట్రెస్ ఇప్పుడు
(01:17) నేను టెన్షన్ పడాలిగా ఎందుకురా టెన్షన్ సేమ్ అదే స్ట్రెస్ ని చూడండి అబ్సర్వ్ చేయండి సేమ్ అవే ఉంటాయి. పదే ఏళ్ల నుంచి పడుతున్న స్ట్రెస్ ని ఈరోజు కూడా అదే అనుభవిస్తూ బాక్స్ అద్దామా తొందరగా వెళ్ళారా స్కూల్ టైం అవుతుందా ఇదే స్ట్రెస్ అవును సేమ్ స్ట్రెస్ ని 15 రోజుల కంటే ఎక్కువ భరించద్దు అంటా నేను రూల్ పెట్టుకోవాలి 15 మినిట్స్ 15 డేస్ రూల్ పెట్టుకోవాలి.
(01:40) ఓకే క్రానిక్ స్ట్రెస్ రాకుండా ఏదైనా ఆలోచన నాకు ఆన్సర్ రావట్లేదు అంటే 15 నిమిషాల తర్వాత డిలీట్ చేస్తా ఏదైనా లైఫ్ లో ప్రాబ్లమ స్ట్రెస్ కాస్ చేసేది 15 రోజుల్లో ఆన్సర్ రావట్లేదు అంటే డిలీట్ చేస్తా. అని రూల్ పెట్టుకుంటే స్ట్రెస్ నుండి తప్పించుకోవచ్చు. క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి ఎవరికైనా అవగాహన చేసుకోవాలనుకుంటే మాత్రం ఇది జస్ట్ ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకోండి.
(02:04) మన మైండ్ లో ప్రిమిటివ్ బ్రెయిన్ అని ఎమమెక్డిలా లింబిక్ సిస్టం ఉంటుంది. అది ప్రైమార్ల్ ప్రిమిటివ్ అంటే అనిమలిస్టిక్ గా మనని బతికించడం కోసం త్రెట్ అనాలసిస్ చేస్తూ ఉంటుంది. ఓకే మన బ్రైన్ ఓన్లీ త్రెట్ ఇక్కడ ఏ సిచువేషన్స్ వల్ల డిఫెన్స్ మెకానిజం డిఫెన్స్ లోకి వెళ్ళిపోతుంది అది త్రెట్ నువ్వు బతకడానికి ఇది అవసరం అనేటట్టుగా తయారు చేస్తుంది.
(02:26) సో మనం కూడా ఆఫీస్ కి టైం కి వెళ్ళకపోతే నువ్వు బతకలేవు అనేదాంతో అది ట్రిగర్ అవుతుంది. నువ్వు పిల్లలు ఇప్పుడు చదువుకోకపోతే నువ్వు అరవకపోతే వాళ్ళు చేయరు అనగానే అదొక నీ బేసిక్ ప్రిమిటివ్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసేస్తుంది. ఇంకా అది బాడీ అంతా స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్ గా తయారు చేస్తుంది. సో మనం ఏదైతే ప్రిమిటివ్ బ్రెయిన్ ని యాక్టివేట్ చేసేస్తామో అది ఆ త్రెట్ వెళ్ళిపోగానే ఆగిపోవాలి.
(02:53) ఒక టైగర్నో లయన్నో చూసాము ఒకప్పుడు ఆదిమానవులుగా ఉన్నప్పుడు టైగర్ లయన్ చూసాము అప్పటికప్పుడు ఆల్ ద మసల్స్ ఆర్ ఫిల్డ్ విత్ బ్లడ్ అండ్ అడ్రనలిన్ సిస్టం యాక్టివేట్ అయింది అడ్రనలిన్ ప్రొడ్యూస్ అయింది దానికోసం మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ చేస్తాం. హమ్ ఇప్పుడు ఆ మూడు సీన్లు చేయడానికి లేదు ఇంట్లో వాళ్లే మ్ ఇంట్లో వాళ్ళనే నీ పిల్లల్నే నీ హస్బెండ్ నే నీ వైఫ్ నే ఆఫీస్ లోనే ఫ్రెండ్స్ నే కొలీగ్స్ నే వాళ్ళనే త్రెట్ గా నీ బ్రెయిన్ భావిస్తుంది.
(03:19) అండ్ వాళ్ళు రోజు కనిపిస్తున్నారు ఆ స్విచ్ ఆనే ఉంటుంది. అది అది సమస్య ఇప్పుడు అందరికీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ మనుషుల నుంచి దూరమైపోయినా ఆ సిచువేషన్ నుంచి దూరమైపోయినా బాగుంటది కానీ ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఈ రెండు తప్పించుకోలేదు దూరం వెళ్ళలేము సో అది స్విచ్ ఆన్ అయి ఉంటది ఆన్ అయి ఉంటది అడ్వాంటేజ్ ఏంటంటే మనుషులకు ఉన్న ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ డెవలప్మెంట్ వల్ల నువ్వు విచక్షణతో ఆలోచించి అది త్రెట్ కాదురా అని చెప్తే చాలు బ్రెయిన్ కి మన మైండ్ కి దిస్ ఇస్ నాట్ ఏ త్రెట్ అని చెప్తే చాలు.
(03:48) ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎవ్రీ ఇయర్ 2 క్రోర్స్ ఇన్కమ్ వస్తుంది అనుకోండి 10,000 ది మనకి స్ట్రెస్ కాదు. నేను బ్రెయిన్ కి ఆల్రెడీ 10,000 పోయా అంటే సర్లే అయ్యో అనిపిస్తుంది సర్లే ఏముంది అని మనం బ్రెయిన్ ఎందుకు చెప్తుంది అంటే యు ఆర్ నో మోర్ సీయింగ్ ఇట్ యస్ ఏ త్రెట్ ఈవెన్ దో దట్ ఇస్ ఏ ప్రాబ్లం అంతే 10వే పోయినా కూడా పోయినట్టే కానీ మనకి రెండు కోట్లు వస్తున్నాయిలే ఇది ఏముంది అని వదిలేయగలుగుతాం.
(04:12) ఓకే లైఫ్ త్రెట్నింగ్ అయితే కాదు లైఫ్ త్రెట్నింగ్ కాదు అనేది మన మైండ్ కి మనం నమ్మించాం. హమ్ ఓకే సో అలాగా మన లైఫ్ మన బ్రెయిన్ ని మనం నమ్మించగలిగితే దట్ ఐ యమ్ నాట్ లివింగ్ ఇన్ స్ట్రెస్ ఎందుకు స్ట్రెస్ పడాలి దీనికి అని నమ్మించగలిగితే యువర్ బాడీ అండ్ బ్రెయిన్ విల్ బికమ్ పీస్ఫుల్ సో అది మనం మనకి మనం చెప్పుకుంటే చాలు మనం ఇప్పుడు స్ట్రెస్ పడాల్సిన అవసరం లేదు స్ట్రెస్ నమ్మడం చాలు నమ్మాలి దట్ మనం చెప్పినా కూడా లోపల ఇన్హరెంట్ గా స్ట్రెస్ ఉంది అనుకుంటా అది వస్తుంది ఇప్పుడు కూడా మైండ్ లో బోల్డ్ అని రన్ అవుతున్నాయి మీతో మాట్లాడుతున్న స్ట్రెస్ ఆఫీస్ కి టైం కి
(04:43) వచ్చామా ఏదైనా ఇంటర్వ్యూ గెస్ట్ ఇంటర్వ్యూస్ వెళ్తాయా లేదా ఇవన్నీ రన్ అవుతూ ఉంటాయి ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటది కదా ట్రూ నేను అందుకే అంటాను మనము లోపల ఇన్హరెంట్ గా నమ్మాల్సిన అంటే నేను ఇక్కడ ఎంత ప్రాసెస్ చేసినా అయ్యేదైతే మారదు. హమ్ ఇక్కడ ఎంతసేపు నేను టెన్షన్ పడ్డా సిచువేషన్ అయితే మారలే మ్ సో నేను ఆఫీస్ కి టైం కి వెళ్తానా లేదా అని అక్కడ రోడ్డు మీద హార్న్ కొట్టేకంటే రోడ్ ఖాళీగా ఉంటే పోతాం కదా ఎట్లాగో అక్కడ హార్న్ కొట్టినంత మాత్రాన మాయం అయిపోరు కదా అందరూ అయ్యయ్యో మీరు వచ్చి హార్న్ కొట్టారా అండి అని ఎవడు రోడ్డు జరిపి మనకి దారి అయితే ఇవ్వడు కదా ఎందుకు
(05:18) స్ట్రెస్ ఇది బాడీకి యస్ ఏ ప్రాక్టీస్ అలవాటు చేయాలి. ఓకే సో దట్ అది క్రానిక్ స్ట్రెస్ గా మారిపోయి హాబిచ్యువల్ స్ట్రెస్ గా మారిపోయి అదిఒక టేప్ రికార్డర్ లో మనకి నిరంతరము అదిగో త్రెట్ అదిగో త్రెట్ అది గో త్రెట్ అని బాడీలో కెమికల్స్ మొత్తం నింపేసి టాక్సిసిటీ తయారు చేస్తుంది. అది తయారు చేయడం వల్ల ఆ స్ట్రెస్ ని తట్టుకోవడానికి కార్టిజోల్ స్టెరాయిడ్స్ బాడీ లోపలికి ఎక్కుతాయి ఎండోజీనస్ గా చాలా చాలా చేంజెస్ జరుగుతాయి జరిగి లైఫ్ లో స్లోగా హెవీ షుగర్ ని అబ్సర్బ్ చేయడం తగ్గిపోతుంది.
(05:54) బికాజ్ షుగర్ ఇస్ నాట్ గెట్టింగ్ అబ్సర్బ్డ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అండ్ దాన్ని తట్టుకోవడానికి బ్లడ్ వెసల్స్ అంతా టైట్ అయిపోతున్నాయి అండ్ బ్లడ్ వెసల్స్ లో ఇంటిమా అనే ఒక స్ట్రక్చర్ దీన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఆల్ ద ఫ్యాట్ మనం తిన్నదంతా దాని చుట్టూ చేర్చుకుంటుంది. అండ్ హార్ట్ కి ఫస్ట్ సప్లై చేసే కరోనరీ ఆర్టరీస్ అనేవి సన్న వెజల్స్ ఉంటాయి.
(06:17) అందులోకి వెళ్లి అంతా ఇరుక్కొని హార్ట్ ఎటాక్స్ వస్తాయి బీపీలు పెరుగుతాయి ఇట్లా చాలా జరుగుతుంది. అబ్బా సో ఇంత అనర్థాలు జరిగిపోతాయి మనకు తెలియకుండా స్ట్రెస్ పడుతున్నాం కాబట్టి కాబట్టి క్రానిక్ స్ట్రెస్ వల్ల జరిగేది అది ఎప్పుడైనా క్రానిక్ స్ట్రెస్ ఫుల్ సిచువేషన్ వస్తే టేక్ ఏ డీప్ బ్రీత్ బ్రేక్ ఇట్ ఆ పాటర్న్ ని బ్రేక్ చేసి ఏం కాలే ఏం కాలే ఏం కాలేదు అన్నట్టుగా మన మైండ్ కి గనుక ట్యూన్ చేయగలిగితే వేర్ దాన్ని నేర్పించాలి బాడీకి దట్ ఇఫ్ ఐ టేక్ నేను త్రీ బ్రెత్స్ తీసుకున్నాను అంటే ఐ యమ్ సేఫ్ అండ్ ఫైన్ అని బాడీకి చెప్పడం సో నిజంగా లాంగ్ బ్రెత్స్ తీసుకుంటే
(06:49) టెన్షన్ లో ఉన్నప్పుడు కోపంలో ఉన్నప్పుడు ఏడుపు వస్తున్నప్పుడు నెగటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు రిలీఫ్ అవుతదా సర్ ఇమ్మీడియట్ గా బాడీ రిలీఫ్ అవుతుంది అబ్సల్యూట్లీ అండి బాక్స్డ్ బ్రీతింగ్ చేసి ట్రై చేసి చూడండి ఈసారి ఫుల్ స్ట్రెస్ ఉన్నప్పుడు సో ఏంటి బాక్స్డ్ బ్రీతింగ్ బాక్స్ బ్రీతింగ్ అంటే సపోజ్ ఫోర్ చేయగలిగితే మనం ఫోర్ ఇన్ ఫోర్ హోల్డ్ ఫోర్ ఎక్సేల్ ఫోర్ హోల్డ్ కౌంట్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఎక్సేల్ వన్ టూ త్రీ ఫోర్ హోల్డ్ ఓకే ఇన్హేల్ హోల్డ్ ఎక్సేల్ హోల్డ్ సో ఇలా ఒక చేస్తే చాలా ఒక అట్లీస్ట్ 11
(07:21) సైకిల్స్ ఆఫ్ ఆ మన బ్రీదింగ్ చేస్తే చాలా మటుకు రిలీఫ్ అవుతుంది. ఇంకా ఎవరైనా చేసుకోవాలనుకుంటే మౌత్ తో వదరడం గాలి ఇన్హేల్ త్రూ నోస్ [నిట్టూర్పులు] యు ఫీల్ లాట్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఓకే ఓకే ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ మన మైండ్ ఒక పాయింట్ మీదకి టూ కాన్సంట్రేటెడ్ ఫోకస్ చేస్తే అంత యక్టివిటీ ఫర్మ్ అయిపోతుంది. ఉమ్ అందుకని ఆ ఫోకస్డ్ గా చేయకుండా గివ్ బ్రేక్ అప్పుడప్పుడు స్క్రీన్ే చూస్తూ చూస్తూ చూస్తూ ఉన్నారు కొంచెం అవుట్ సైడ్ సర్ఫేస్ ని చూడడము తర్వాత వేరే వేరే కలర్స్ చూడడము చెట్లను చూడడము కొంచెం మంచిగా మనకు అనిపించినవి
(08:02) చూడడం ఇట్లా చేసినా బ్రేక్ వస్తుంది. హ ఇవన్నీ టెంపరరీ రిలీఫ్లే నేను ఇంకా ఫండమెంటల్ చెప్తున్నా దట్ అంత స్ట్రెస్ పడే థింగ్ నథింగ్ లైఫ్ లో ఏమ ఉండదు ఊరికే ఏది లేదు ఊరికే మనం మనం ఫీల్ అయిపోతూ ఉంటాము నువ్వు ఎంత స్ట్రెస్ పడ్డా ట్రాఫిక్ మాయం అయిపోదు నీ లైఫ్ లోకి వచ్చే పిచ్చివాళ్ళు మాట్లాడే వాళ్ళు చెత్తవాళ్ళు ఉంటనే ఉంటారు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటనే ఉంటాయి శ్రీరామచంద్రుడినే అన్నారు మనం ఎంత ఆఫ్టర్ ఆల్ గాళ్ళం అనే ఒక దాంట్లోకి వెళ్తే హ్యాపీగా ఉంటుంది ఓకే ఓకే ఓకే సో ఇది చాలా ఫండమెంటల్లీ మన మైండ్ కి అలవాటు చేయాలి. ఇంకా యంగ్‌స్టర్స్ అయితే
(08:38) బెటర్ చిన్న ఏజ్ నుంచి అది అలవాటు చేసామ అనుకో దట్ బాస్ దేనికి టెన్షన్ పడద్దు నువ్వు మంచిగా వర్క్ చేసుకో డెవలప్ చేసుకో కెపాసిటీ పెంచుకో అండ్ మరీ స్ట్రెస్ లేకుండా ఉండకూడదు యూ స్ట్రెస్ ఇస్ ఇంపార్టెంట్ డిస్ట్రెస్ ఇస్ బ్యాడ్ ఓకే ఓకే యూ స్ట్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో కొంత ఆ స్ట్రెస్ ని తట్టుకోవడం రావాలి ఆ స్ట్రెస్ ఉండాలి అండ్ దానికి తగ్గట్టుగా మనం అడాప్ట్ అవుతూ ఉంటాం ఓకే ఎవరైతే అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తుంటారో అది క్రానిక్ స్ట్రెస్ గా మారుతుంది.
(09:11) రోజు అవే ప్రెసర్స్ అవే ఇన్స్టిగేటర్స్ ఉంటే లైఫ్ త్రెటనింగ్ గా మారుతుంది. సో ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల బాడీ లోపల విషమయం అయిపోతుంది మసల్స్ అన్ని టైట్ అయిపోతున్నాయి యువర్ బ్రీదింగ్ పాటర్న్ ఇస్ షిఫ్టింగ్ యువర్ డైజెషన్ ఇస్ చేంజింగ్ నీకు బ్రెయిన్ లోపల వెళ్ళాల్సిన రియల్ గా చేయాల్సిన సర్క్యులేషన్ ఆగిపోతుంది దీనివల్ల మైండ్ అంతా జాస్ టైట్ అయిపోతాయి ఇవి ఫీచర్స్ క్లెంచింగ్ ఆఫ్ జాస్ టైట్ పెట్టుకొని టీఎంజే దగ్గర జాయింట్ టైట్ అయిపోవడం ఓకే టూ మచ్ ఆఫ్ డిసార్గనైజ్డ్ థింకింగ్ ఎందుకు ఆలోచిస్తున్నానో తెలియకుండా డిసార్గనైజ్ థింకింగ్ బ్యాక్ స్టిఫ్ అవ్వడం, షోల్డర్
(09:45) స్టిఫ్ అవ్వడం అండ్ రికరెంట్ గా స్వీట్ తినాలి ఏదైనా క్రేవింగ్ లో ఉండాలి తింటూ ఉండాలి తింటూ అనే ఫీలింగ్ రావడం కూర్చున్న చోట నుంచి లేవబుద్ది కాకపోవడం ఇవన్నీ శరీరంలోకి స్ట్రెస్ రూపంలో వచ్చేస్తాయి. అమ్మో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్క మాట మనకు మైండ్ కి స్ట్రెస్ లేదు అని అనుకుంటూ స్ట్రెస్ లేకుండా తీసుకోకుండా ఉంటే బెటర్ జరిగే పనులు ఎలాగో జరుగుతుంటాయి.
(10:08) కానీ ఎందుకు చేయనివ్వదు అంటే బాడీకి చాలా మందికి ఈ మాట అర్థం కావాలని చెప్తున్నాను. వాట్ఎవర్ యువర్ బాడీ షోయింగ్ ఈస్ ఏ రెస్పాన్స్ టు సంథింగ్ ఎల్స్ పొట్ట వచ్చింది అంటే పొట్ట కాదు ప్రాబ్లం ఏదో ప్రాబ్లం నుంచి నిన్ను కాపాడడానికి పొట్ట వస్తుంది. ఓకే ఆ ప్రాబ్లం్ ని అర్థం చేసుకోవాలి ఒబేసిటీ ఇస్ నాట్ ద ప్రాబ్లం్ నిన్ను ఎందుకో దేని నుంచో కాపాడడానికి ఒబేస్ అయిపోతున్నావు నువ్వు ఆ ఫండమెంటల్ పాయింట్ ని మిస్ అవ్వకూడదు బై ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఈటింగ్ చేస్తా చేస్తాం సో స్ట్రెస్ ఇస్ ఏ ప్రాబ్లం్ ఆ ఈటింగ్
(10:43) చేసినప్పుడు నీకు పొట్ట వస్తుంది. ఎగజక్ట్లీ ఆ పొట్ట సో చాలా మంది పొట్టను తగ్గించడానికి చూస్తారు ఆ స్ట్రెస్ ని అడ్రెస్ చేయరు. ఉమ్ ట్రూ దట్ ఇస్ ద హోల్ ఇష్యూ నీకు బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే షుగర్ లెవెల్స్ ని తగ్గించడం కాదు ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయో ఇస్ ద ప్రాబ్లం ఒక రకంగా అన్నిటికీ స్ట్రెస్ే ప్రాబ్లం అనుకుంటా కదా సార్ చాలా మటుకు ఈ రోజుల్లో అయితే ఆల్ క్యాన్సర్స్ కూడా దాని నుంచి వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పేసి సో స్ట్రెస్ అనేది మనం తయారు హ్యూమన్ మేడ్ స్ట్రెస్ ఏ జంతువులకి ఏమ ఒక డాగ్ స్ట్రెస్ అయిపోయాక
(11:14) ఇట్లా ఇట్లా అంటది మొత్తం అంతా షేక్ చేసేసుకుంటది పారాసింపాథటిక్ యక్టివేషన్ అవుతుంది. మనం పారాసింపాథటిక్ యక్టివేషన్ే చేయం వి ఆర్ ఆల్వేస్ ఇన్ దట్ షెల్ ఎలా చేయాలి సార్ పారాసింపాథటిక్ బ్రీథింగ్ డీప్ బ్రీత్ వన్ అంతే డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ టు డయాఫ్రమేటిక్ ఈ డొక్కలు అంటారు అక్కడి నుంచి మనం డయాఫ్రమేటిక్ బ్రీదింగ్ చేసుకోవాలి.
(11:35) హమ్ ఎర్లీ మార్నింగ్ బ్లూ లైట్ నైట్ టైం నో బ్లూ లైట్ ఇదొక చాలా ఈజీ మెథడ్ మార్నింగ్ సూర్యుడి పక్కనే ఉండే బ్లూ స్కై ని చూడండి నైట్ బ్లూ స్క్రీన్స్ బ్లూ ఫిల్టర్స్ ఆఫ్టర్ సెవెన్ ఆపేసేయండి. ఓకే బెటర్ బెటర్ దాని తర్వాత వచ్చేసి గుడ్ డైట్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్ మనం వి ఆర్ ఆల్ లోకోమోటరీ బీయింగ్స్ కదలాలి వాక్ చేయాలి కూర్చునుండొద్దు కూర్చునుంటే రోగం కూర్చునుంటే రోగం అంతగా కూర్చోవాలంటే సిట్ ఇన్ స్క్వాట్ మొత్తం కాళ్ళు కింద పెట్టి ఊళ్ళలో కూర్చుంటారు అట్లా కూర్చోవాలి టాయలెట్ పోస్టర్ లో కూర్చోవాలి అట్లా కూర్చుంటేనే మలాసనంలో కూర్చున్నప్పుడే నీకు తెలుస్తది
(12:15) నువ్వు నిజంగా నీ స్ట్రెంత్ అది దాన్ని మనం మిస్ చేసి అసలు వి ఆర్ నాట్ డిజైన్ టు సిట్ లైక్ దిస్ చైర్లలో ఇలా కూర్చోడానికి డిజైన్ కాదు మనం కాదు ఎస్ ఓకే బట్ అలా తయారైపోయాము ఓకే సో దట్ వే మన స్పైనల్ కార్డ్ కానీ మన మస్క్లార్ స్ట్రక్చర్ ని కానీ మనం డామేజ్ చేస్తా పోతున్నాం. ఓకే సో నేనమంటానంటే వీటన్నిటికీ అడాప్ట్ అవుతూ అన్ని మానేలే ఇప్పుడు చైర్లు అయితే బయటికి ఇసిరేలాం కదా ఇంట్లో అయితే అలా కూర్చొని అయితే వర్క్ చేసుకోలే చేసుకోలేము అందుకని యు హావ్ టు మిగతా టైంలో బాడీని ఫిట్ పెట్టుకోవాలి.
(12:47) మ్ ఒక 21 సూర్య నమస్కారాస్ ఎవ్రీ డే చేయండి. ఓకే కంపల్సరీ మేక్ ఇట్ ఏ హ్యాబిట్ 21 సూర్య నమస్కారాస్ ఎవ్రీడే ఏది జరిగినా సరే ప్రపంచం ఎటు పోయినా సరే నేను ముందు లేవంగానే వార్మ్ వాటర్ రెండు గ్లాసులు తాగి ఫస్ట్ సూర్య నమస్కారాలు చేస్తున్నా ఏది నా మైండ్ లోకి రావాలనో గేట్ కీప్ అని పెట్టుకుంటా ఇది నాకు అవసరమా ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా నా లైఫ్ నేను హ్యాపీగా ఉండాలి.
(13:13) ఇలా గనుక డిసైడ్ అయితే చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుంది. ఒకవేళ స్ట్రెస్ ఉండి ఉంటే నేను చెప్పే ఒక టూ త్రీ టెక్నిక్స్ ట్రై చేయండి. నెంబర్ వన్ థింగ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆర్గనైజ్ చేయండి మీ లైఫ్ లో ఉండే స్ట్రెస్లఅన్నీ రాసుకొని ఆర్గనైజ్ ఇట్ ఇది ఎన్ని రోజుల్లో తీర్చగలను ఇది ఇప్పుడు అర్జెంట్ గా దీనికి సమస్య పరిష్కారం ఏమిటి అర్జెంట్ గా ఇప్పుడు తీర్చేగలం కొన్ని సమస్యలు పరిష్కారాలు ఉండవండి హస్బెండ్ అంటాడు వైఫ్ అంటారు ఇట్లా గొడవలు ఉంటాయి ఇది తీరవు తీరంది మైండ్ లో తీరదు దాని గురించి ఆలోచించడం వదిలేయ్ ఓకే దట్స్ ఇట్ తీరనప్పుడు ఇంకఎందుకు స్ట్రెస్ పడం స్ట్రెస్ పడం సో అలాంటివి పక్కన జరుపుకోవాలి నెక్స్ట్
(13:44) వచ్చేసి ఏది నేను సాల్వ్ చేయగలను సాల్వ్ చేయగల గలిగిన దాంట్లో నా స్కిల్ తక్కువయ్యా నేను కన్విన్స్ చేయలేకపోయా ఈ రెండిటిని తీసుకొచ్చుకొని ఓకే స్కిల్ ఐ హావ్ టు ఇంప్రూవ్ నా ఇంప్రూవ్ స్కిల్ అయితే ఆటోమేటిక్ గా ఇది సాల్వ్ అవుతది. నేను వీళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే సాల్వ్ అవుతది. అలా అసెస్ చేయండి హావ్ ఏ బడ్జెట్ హావ్ ఏ ప్లానింగ్ హావ్ ఏ సిస్టం దట్ వే మీరు ఇంకా మోర్ మెచూర్ గా ఉంటారు.
(14:06) నైట్ టైమ్స్ మంచిగా డీప్ స్లీప్ లోకి వెళ్ళే దానికోసం కొంచెం ఖర్చు పెట్టినా పర్లేదు నిద్ర మాత్రం బాగపోవాలి. అంతే మంచి నిద్ర విల్ రీసెటిల్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ బ్రెయిన్ బాడీకి అన్నీ తెలుసండి ఎలా హీల్ చేసుకోవాలో మనం ఎంత తిన్నా కూడా అది బాడీకి తెలుసు ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలో రెండు రోజులకైనా అరుగుతుంది.
(14:25) సో దట్ వే బాడీ నోస్ ఎవ్రీథింగ్ సో ట్రస్ట్ యువర్ బాడీ గో ఇన్సైడ్ యు అండ్ మేక్ దట్ సెన్సస్ అలైవ్ అప్పుడు క్రానిక్ స్ట్రెస్ నుంచి మనం ఈజీగా బయట పడొచ్చు అండ్ నేను చెప్పినట్టుగా కొన్ని విషయాలని లైట్ తీసుకోవడం రావాలి. డెఫినట్లీ ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(14:57) సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు.
(15:14) మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ [సంగీతం] డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ [సంగీతం] ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:
Post a Comment