Dr Vikrant Singh Thakur about Thermal Paper Bills #motivation #viral #love #doctor #telugu
Author Name:Dr Vikrant Singh Thakur Official
Youtube Channel Url:https://www.youtube.com/@DrVikrantSinghThakurOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YRfRh4gcPHo
Title: Dr Vikrant Singh Thakur about Thermal Paper Bills #motivation #viral #love #doctor #telugu
Author Name: Dr Vikrant Singh Thakur Official
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) ఇది కరెంట్ బిల్ దీన్ని చేత్తో పట్టుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే కరెంట్ బిల్ే కాదు మనకు ఏటీఎం లో ఇచ్చే పేపర్స్ కానీ రిసిప్ట్స్ కానియండి డిమార్ట్ లో స్పెన్సర్ లో ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా మనకైతే రిసిప్ట్స్ ఇయడం జరుగుతదో అవి చేత్తో ముట్టుకుంటే దాంతో బీపి రావడం షుగర్ రావడము హార్మోనల్ ఇంబాలెన్స్ కావడము క్యాన్సర్ రావడము పిల్లలు పుట్టకపోవడం ఇన్ఫర్టిలిటీ అట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ పేపర్ ని థర్మల్ పేపర్ అంటారు.
(00:31) దీంట్లో బిపిఎస్ బిపిఏ కెమికల్స్ ఉంటాయి. సో ఇది ఎప్పుడో ఒకసారి ముడితే కాకపోవచ్చు కానీ క్రానిక్ గా రెగ్యులర్ గా మనం వీటిని ముడితే చేతులతో ఒట్టి చేతులతో ముడితే కచ్చితంగా బీపి షుగర్ హార్మోల్ ఇంబాలెన్స్ ఇన్ఫర్టిలిటీ పిల్లలు పుట్టకపోవడము క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే ముఖ్యంగా ఈ క్యాషియర్ లాగా పని చేస్తారో లే ఎవరైతే బిల్లింగ్ కౌంటర్స్ లో పని చేస్తారో కచ్చితంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
(01:01) ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ముడితే ఏం కాకపోవచ్చు కానీ రెగ్యులర్ గా అదే పనిగా మనం వీటిని ముడితే ఇవన్నీ రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో కచ్చితంగా మీరు నైట్రైల్ గ్లవ్స్ ఉంటాయి నైట్రైల్ గ్లవ్స్ మామూలు గ్లవ్స్ పనిచేవి దీనికి నైట్రైల్ గ్లవ్స్ తొడుక్కోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే నేను శనిటైజ్ చేసుకుంటా అని కానీ మీరు శనిటైజ్ చేసుకుంటే ఇంకా తొందరగా ఫాస్ట్ గా ఈ కెమికల్స్ అబ్జర్బ్ అయితాయి.
(01:24) సో ఈ బిల్స్ ని ఈ పేపర్స్ ని థర్మల్ పేపర్స్ అంటారు. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా కేర్లెస్ ఉండకూడదు ముఖ్యంగా పిల్లల్ని వీటిని ముట్టనివ్వకండి ఓకే ఎందుకంటే కొందరు చిన్న పిల్లలు దీంతో ఆడుకుంటారు కూడా సో అట్లా చేయకండి ఆ బిల్స్ అనేవి పిల్లల చేతికి ఇవ్వకండి మీరు కూడా ముడితే నైట్రల్ గ్లవ్స్ వేసుకుంటే బెటర్ రిస్క్ తీసుకోవడం వద్దు ఓకే సో లవ్ యు ఆల్ గాడ్ బ్లెస్ యు ఆల్

No comments:
Post a Comment