Thursday, September 17, 2026

🧠 Brain Health Alert! Common Causes of Memory Loss & Dementia Treatment Explained | Dr P Ranganadham

🧠 Brain Health Alert! Common Causes of Memory Loss & Dementia Treatment Explained | Dr P Ranganadham

Author Name:iD Health Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@idhealthpodcast

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tlySgFDrUm4





Title: 🧠 Brain Health Alert! Common Causes of Memory Loss & Dementia Treatment Explained | Dr P Ranganadham

Author Name: iD Health Podcast

Description: #BrainHealth #MemoryLoss #Dementia #Alzheimer #Neurology #HealthTips #TeluguHealth #DrPRanganadham #iDream


🧠 Brain Health Alert! Common Causes of Memory Loss & Dementia Treatment Explained | Dr P Ranganadham

Transcript:
(00:00) 100% నాన్ కొలాటరల్ ఎడ్యుకేషన్ లోన్ మరియు 10 లక్షల వరకు స్కాలర్షిప్ సౌకర్యంతో యూకే లో మాస్టర్స్ వి సోస్ కన్సల్టెన్సీ [సంగీతం] హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ వైష్ణవి మతిమరుపు డిమాన్షియా కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలం అసలు మతిమరుపు రాకుండా మనం ఆపగలమా వచ్చేదానికి ముందే జాగ్రత్తలు ఎలా తీసుకుంటాం వస్తే ఎలాంటి ఆ హెల్త్ కేర్ తీసుకోవచ్చు అంటారు ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు డాక్టర్ రంగనాధం గారు అన్నారు సీనియర్ న్యూరో సర్జన్ సార్ తో మాట్లాడదాం. హలో సార్.
(00:32) హలో నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు? బాగున్నారు. సో మత్తిమరుపు ఈ మధ్యకాలంలో పెద్ద మామూలుగా మతిమరుపు అంటే పెద్ద వాళ్ళకి రావడం సహజంగా భావిస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం 30 ఇయర్స్ దగ్గర నుంచి చిన్నవాళ్ళు కూడా మర్చిపోవడం ఇవి ఈరోజు ఈ పని చేస్తే రేపటికి అది గుర్తుండకపోవడం బ్రెయిన్ ఫాగ్ లాంటి దానితో పోలిస్తే ఇది కూడా ఎక్కువయింది అన్నట్టుగా కనిపిస్తుంది మరి.
(00:56) ఇది ఎందుకు ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ అవుతుంది అంటారు సర్ మెయిన్లీ. ఇది చాలా మంచి మాట మీరు స్టార్టింగ్ లోనే చెప్పారు. ఇది మన భారతదేశంలో ఈ మతుమర్పి అది దేన్నైతే డిమెన్షియా అంటామో రోజు రోజుక పెరిగిపోతుంది. అవును ఒక కారణం ఏంటంటే భారతదేశం తలక జనాభా ఏజ్ పెరుగుతున్న జనాభా ఇప్పుడు ఏజింగ్ పాపులేషన్ అంటాం. ఓకే అసలు ప్రపంచం అంతా కూడా ఏజింగ్ పాపులేషన్ ఎందుకంటే ఆరోగ్య ప్రమాణాలు పెరిగాయి.
(01:21) వ్యాక్సిన్లు వచ్చాయి ప్రజల్లో అవగాహన వచ్చింది. అవును ఒకప్పుడు మన దేశం స్వాతంత్రం వచ్చినప్పుడే 40 సంవత్సరాలు బతకడం అంటే చాలా గొప్ప చాలా ఎక్కువ అని ఓకే ఇప్పుడు 80 సంవత్సరాలు ఈజీగా 70 సంవత్సరాలు ఎందుకంటే మనం ఇప్పుడు చూసుకుంటే 60 సంవత్సరాలతో ఇవాళ ఏదైతే సీనియర్ సిటిజన్స్ అని నామకరణ జరుగుతుందో మ్ వాళ్ళ సంఖ్య ప్రస్తుతానికి 139 మిలియన్లు భారతదేశంలో ఓకే 2036 కి దగ్గర దగ్గర 450 మిలియన్లు అయిపోతుందట ఓ ఆ విషయం గుర్తించే ఈ మధ్య కాలంలో ఏదైతే ఉందో ఈ వయసు వాళ్ళకి ఉన్న ఇబ్బందుల కోసం స్పెషల్ గా ఒక వైద్య పద్ధతి లేదు.
(01:58) మ్ అంటే ఒక డిగ్రీ లాంటిది ఓకే చిన్న పిల్లలకయితే పిడియాట్రిక్స్ అంటాం అవును అలాగే ఈ మధ్య కాలంలో జరియాట్రిక్స్ అని ఒకటి వచ్చింది. దానికోసం కొన్ని విభాగాలు దానికోసం డిగ్రీలు కోర్సులు భారతదేశంలో లభ్యంగా ఉన్నాయి. ఓకే అంటే ముందు ముందు భారతదేశంలో రాబోయేటువంటి జనాభా వయసుతో పటిన జనాభా కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి అవసరాలను బట్టి చేస్తున్నటువంటి ఒక పద్ధతి.
(02:21) ఓకే మధ్యకాలంలో మన హైదరాబాద్ లో కూడా నిమ్స్ లో ఒక స్టార్ట్ చేశారని మీరు ఎయిమ్స్ ఢిల్లీలో కూడా ఉంది ఇంకా చాలా చోట్ల వచ్చింది. ఓకే అంటే ఏమిటంటే వయసు పైబడినంత తలపు జనాభా సాంద్రత పెరుగుతుంది పర్సెంటేజ్ పెరుగుతుంది ఇంకో మాట మీరు అన్నారు ఏంటంటే వయసు ఇప్పుడు తగ్గుతుందా కూడా వస్తుందా అని ఎందుకంటే పరిస్థితులు మారిపోయినాయి ఓకే ఇబ్బందులు మారిపోయినాయి భారతదేశం తాలూకా ఆర్థిక ప్రగతి చాలా చెందుతూ ఉంటే దానికి అనుగుణంగానే ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయి.
(02:51) ఇబ్బందులు పెరుగుతున్నాయి అవును ఇప్పుడు ముఖ్యంగా ఒక మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ డిమెన్షియా ఏదైతే మతివాట వ్యాధి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే గుండెలో జబ్బు గాని బ్లడ్ ప్రెషర్ గాని లేకపోతే షుగర్ గాని ఇలాంటివి మీరు నమ్ముతారా భారతదేశంలో ఈరోజు చాలా చిన్న వయసులోనే ఇవన్నీ వస్తున్నాం దానికి కారణాలు అన్నది వేరే ఉంటుంది వేరే వీడియో ఓకే ఇప్పుడు ఈ రోజు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అనింటే ఇంకొక మాట మీరు చెప్పారు ఏంటంటే అది అందరికీ ఏమిటంటే వయసుతో పడిన వచ్చినట్టు టువంటి ఇబ్బంది అని అనే పెద్ద ఒక విషయం ఓకే నాటుకుపోయింది.
(03:25) దయచేసి గమనించండి వయసులో ఉన్న వాళ్ళ అందరికీ పెద్ద వయసులో రాదండి. ఓకే అలాగని చిన్న వయసులో కూడా వస్తుంది. సో ప్రజల్లో ఉండేటువంటి భావన ఏదో 60 సంవత్సరాలు అయితే డిఫెన్షియో వచ్చేస్తుంది వాడి పని అయిపోయింది కాకుండా చిన్న వయసులో వస్తుంది సరే సరి అదే కాకుండా ఇది రివర్సిబుల్ అంటే ఏమిటంటే దీన్ని మొక్కని మనం కారణాలు ఏవైతే మనం చెప్పుకుంటామో దానిని గాని ప్రయత్నం చేసి మోడిఫైబుల్ గా రూపు రద్ది చేసేటట్టుగతే తగ్గించగలిగితే డిమెన్షియా ఒక్కొక్కసారి రాకుండా కూడా ఆపే దానికి ఆస్కారం రాకముందే మనం ఆపొచ్చు వచ్చిన తర్వాత అది రివర్సిబుల్ ఇప్పుడు ఒక పెద్ద నిర్వచనం దానికి కొత్త
(04:02) కొత్త నిర్వచనం వచ్చింది ఓకే 70 లో చేయాల్సింది 40 లో చేయండి ఓకే ఆ అంటే ఏంటి సార్ ఏంటది 70 అంటే ఏమిటి డిమెన్షన్ వచ్చిన తర్వాత చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకోవడం కన్నా దానికి మీరు 40 సంవత్సరాల వయసు వచ్చిన నుంచే గాని ముందు మీరు జాగ్రత్తలు తీసుకుంటే ఓకే చాలా తేడా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు ఇప్పుడు దానికోసం లాండ్సెట్ అని ఒక కొన్ని ఉంది లాండ్సెట్ కమిషన్ అని ఓకే ప్రపంచంలోనే చాలా పేరు ప్రఖ్యాతలు రాసిన ప్రతి నెలకి మాసపతి పత్రిక ఒకటి ఆరోగ్య మాసపత్రిక ఉంది ల్యాండ్ సెట్ అని మ్ ఇంగ్లాండ్ సంబంధించింది అది ఆ మాసపత్రికలో
(04:39) ల్ాండ్సెట్ కమిషన్ అని ఒకటి ఏం చెప్పారంటే ఒక 14 ఫ్యాక్టర్స్ అంటే ఏ వయసులో వచ్చింది ప్రాబ్లం అన్న దాన్ని బట్టి కూడా డిమన్షియేట్ అవ్వడానికి ఆస్కారం ఉందండి యంగ్ వయసులో అంటే 18 లోపల 18 నుంచి 65 65 పైబడిన వాళ్ళు కారణాలు ఏంటి అని అందులో ముందు అయితే 12 కారణాలు ఉండేవి ఇప్పుడు 14 కారణాలు వచ్చి ఇలా కారణాలు కూడా మారుతూ ఉన్నాయి.
(05:01) అంటే అందరికీ తెలియాల్సింది ఏమిటంటే ఇప్పుడు డెమెన్షియా మతమర్పు వ్యాధి కి ఏ టైంలో అసలు మనం ప్రయత్నం చేయాలి రాకుండా అని అందరికీ అనుమానం కదా 40 నుంచే చెయ్యాలి అంటే ఏమిటి ఏదో వచ్చి మర్చిపోయిన తర్వాత దానికోసం ఇంకా ప్రయత్నం చేయడం కన్నా కొన్ని డికేడ్స్ అంటే కొన్ని 20 30 సంవత్సరాల నుంచి మొదలుపెట్టండి కానీ 70 నుంచి 40 అనేది ఒక పీరియడ్ వచ్చింది.
(05:27) 70 లో వచ్చేదానికి ఇప్పుడు 40 నుంచే మీరు ఎందుకంటే మీరు ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు వాకింగ్ చేద్దాం చూద్దాంలే ఇప్పుడైతే బాగానే ఉంది కదా కాదండి ఓకే ఎప్పుడైతే మీరు 40 నుంచి ఎవరికైనా బ్లడ్ ప్రెషర్ ఉందని ఉదాహరణకి అదే కాకుండా ఇప్పుడు ఈ మామూలుగా ఈ యంగ్ ఏజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ చదువు తక్కువ ఉన్న వాళ్ళు పర్టిక్యులర్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు చదువు తక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి దాని మీద అవగాహన తక్కువ ఉండి కూడా డిమెన్షన్ రావడానికి ఆస్కారం ఉంది.
(05:56) ఓకే అది 18 సంవత్సరాల లోపల లోపల 18 65 కి వచ్చామ అనుకోండి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి మరి ఎలాంటివి అవి ఒకటి ఇది వినడానికి విచిత్రంగా ఉంటుంది ఎవరికైతే కారణం ఏదన్నా గాని వినికిడి తక్కువ ఉన్నా వినికిడి తక్కువడం వల్ల దాని కోసం మనం చెప్పుకుంటాం ఎందుకు వస్తుంది ఓకే వినికిడి తక్కువ ఉన్నా గాని తలకు దెబ్బ తెలింది అనుకోండి ఏదో కారణం చిన్నది గాని పెద్దది గాని అందరికీ ఆపరేషన్ కానక్కర్లే వాళ్ళు తర్వాత వాళ్ళకి డిమెన్షన్ రావడానికి ఆస్కారం ఎర్చు చేత ఉంది.
(06:24) ఓకే ఈ మధ్య కాలంలో కొత్తగా పెట్టింది ఒకటి ఏంటంటే ఒక రకమైనటువంటి కొవ్వు పదార్థం ఈ లిపిడ్ ప్రొఫైల్ అని మనం చేస్తూ ఉంటాం టెస్ట్ దాంట్లో కొలెస్ట్రాల్ అని ట్రైలజరేట్స్ అని ఎల్డిఎల్ అని ఒకటి ఉంటుంది ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓకే దాని గురించి ఇప్పుడు ముఖ్యత పై వరకు వచ్చింది నార్మల్ గా ఉండాల్సిన ఊరు ఉంటే దానికంటే ఏ కారణం వల్ల గాని 130 140 వచ్చింది అనుకోండి ఈ ఇబ్బంది ఏదైతే డెమెన్షియా ముందుకు రావడానికి ఆస్కారం ఉంది.
(06:51) ఉహ్ అదే అక్కడ మధుమేహం షుగర్ వ్యాధి బ్లడ్ ప్రెషర్ స్మోకింగ్ మధ్యం సేవించటం ఒబేసిటీ ఓబకాయం ఇవన్నీ కూడా ఒక కారణాలుగా దోహదకారులు ఏదైతే మిడ్ లైఫ్ ఫాక్టోస్ అ ఏదైతే మధ్య జీవితంలో ఉండేటువంటి మనం చెప్పుకున్నటువంటి 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. ఓకే సిగరెట్ తాగిన ఆల్కహాల్ తీసుకున్న కూడా డిమెన్షియా రావచ్చు.
(07:15) అంటే ఇప్పుడు దానికి కారణాలన్నీ చెప్పుకుంటే ఇంక కొంచెం సేపు మన వీడియో నిడిగా అవుతుంది కాబట్టి రెండు మాటలు చెప్తాను ఉదాహరణకు భారతదేశంలో 220 మిలియన్లు బ్లడ్ ప్రెషర్ తో బాధపడుతున్నవాళ్ళు ఉన్నారు. ఓకే 100 మిలియన్ల షుగర్ తో ఉన్నవాళ్ళు ఓపకాయం అన్నది దగ్గర దగ్గర ప్రతి ఐదుగురిలో ఒకరు ఉందట భారత ప్రధాని దాని గురించి చెప్పాల్సి వచ్చింది ఈ మధ్య కాలంలో ఉపకాయం ఎక్కువైపోయింది ఏదైతే ఆయిల్ నూనె వాడే పర్సెంటేజ్ తగ్గించాలి వ్యాయామం చేయండి దానికి ఒబేస్ట్ ఉన్న దేశం అంతా కూడా వెనుకబడిపోతుంది ఆర్థికంగా అని భారత ప్రధాని చెప్పాల్సి వచ్చింది.
(07:50) ఓకే స్మోకింగ్ అనేది స్త్రీ పురుష బేధం లేకుండా జరుగుతుంది. ట్రూ భారతదేశం నిద్ర తక్కువయపోయింది ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం ప్రపంచంలో తక్కువ నిద్రపోయే దేశం జపాన్ అయితే రెండో స్థానం భారతదేశం ఆల్కహాల్ అసలు అది ఒక సోషల్ హ్యాబిట్ అయిపోయింది ఒకప్పుడైతే ఫలాన వాళ్ళు ఆల్కహాల్ దా తీసుకుంటున్నారని ఒక ముద్రలాగా ఉండేది ఇప్పుడు అది ఒక సోషల్ అది యాక్సెప్టెన్స్ అయిపోయింది స్త్రీ పురుషంలో మళ్ళీ ఎవరైనా కించి ప్రయత్నం కాకపోయినా మ్ ఎప్పుడో మనం చెప్పుకున్నాం తెలంగాణలో గత సంవత్సరం కొత్త సంవత్సరం ముందు పలకరించే ముందు డిసెంబర్ 29 30 31
(08:26) రోజుల్లో వేల కొలది వేల కోట్లు మందు కొలువ మందు తాలూకా మధ్యం తాలూకా సేల్ అయింది అనిఅంటే మీరు ఊహించుకోవచ్చు. అబ్బా ఎవరి జీవితం వాళ్ళది కాదనడానికి దాన్ని కించపరచడానికి క్రిసైజ్ చేయడానికి లేదు. అంటే దాని తాలూకా వాడకం అన్నది ఎంత పెరిగింది అని మనం చెప్పుకుంటాం. ఇది ఎంత పెరిగితే అది అంత పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది.
(08:48) మీరు ఒక మాట అడిగారు స్మోకింగ్ స్మోకింగ్ చేస్తే జరుగుతుంది ఏంటి రక్తనాళాలు నెమ్మది నెమ్మదిగా సన్నగా అయిపోతాయి. ఓకే స్మోకింగ్ చేసిన వాళ్ళలో ఎందుకు హార్ట్ అటాక్ రావచ్చు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళే రక్తనాళాలు సన్నంగా అయిపోవడం వల్ల దాని నుంచే ప్రవరించేటువంటి రక్త ప్రసరణ తలక స్పీడ్ తగ్గిపోవడం వల్ల అదే గుండెలో గాని అయినట్టయితే హార్ట్ ఎటాక్ అంటాం బ్రెయిన్ లో వచ్చే దానిని బ్రెయిన్ స్ట్రోక్ అంటాం ఇవన్నీ కాక ఇవఏ కాంప్లికేషన్స్ అన్నీ మేలి కలేక కొంచెం ఓపకాయం ఉండి షుగర్ ఉండి బీపి ఉండి స్మోకింగ్ ఉండి మధ్యం అలవాటు ఉంటది ఇంకా మరి అన్నీ కలేక అయిపోయింది కదండీ
(09:23) అలాంటి వాళ్ళలో ఈ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఓకే మీరు ఒక మాట అడిగారు బీపి వల్ల ఎందుకు ప్రాబ్లం్ వస్తుంది బీపి వల్ల ఏం జరుగుతుంది బ్రెయిన్ లో ఉండే రక్తనాళాల్లో రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి చిన్నవి పెద్దవి అవును ఈ చిన్న రక్తనాళాల్లో ఈ ఏదైతే ఈ కొవ్వు కణాల పేరుకుపోవడం వల్ల చిన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి దాన్ని స్మాల్ వెసల్ స్కిన్ అంటారు ఈ మధ్య కాలంలో దాన్ని గుర్తించినటువంటి వ్యాధి అది ఓకే దగ్గర దగ్గర ప్రతి ఐదుగురిలో ఒకరికి ప్రాబ్లం వస్తుంది భారతదేశం ప్రతి ఐదుగురిలో ఒకరికి కొంచెం గొప్ప 50 సంవత్సరాలు వచ్చేసరికి 5%
(09:58) 90 సంవత్సరాలు వచ్చేసరికి దగ్గర దగ్గర 100 శాతం మందికి వస్తుందట ఓకే అందువల్ల ఇది ముందు ముందు రాదానికి నాంది ప్రస్తావన ఏదైతే స్ట్రోక్ గాని లేకపోతే మనం చెప్పుకున్నటువంటి డిమెన్షియా గాని రావడానికి ఈ స్మాల్ వెసల్ స్కీమియా అన్నది మధ్యకాలంలో అవుట్ పేషెంట్ లో మనం చాలా చూస్తున్నాం. ఏదో సింపుల్ గా కొంచెం మర్చిపోవడం. ఏదో ముందు పర్వాలేదు మరీ ఎక్కువ లేదండి కొంచెం మర్చిపోతున్నాం.
(10:20) అంటే ఒక పక్కన యక్సెప్ట్ చేయడానికి రెడీ లేడు అలాగని చెప్పక తప్పక ఆయనకి కొంచెం ఏదో గుడ్డినెస్ ఉంది అని ఓకే దానికి ఈ మధ్య కాలంలో మేము ప్రతిపాలకు ఎంఆర్ఐ టెస్ట్ చేస్తే సిటీ స్కాన్ లో అది కనబడదు ఎంఆర్ఐ టెస్ట్ చేస్తే చిన్న చిన్న తెల్ల స్పాట్స్ కనబడుతూ ఉంటాయి. ఓకే దాని స్మాల్ వెసల్ క్రానిక్ స్మాల్ వెసల్ ఇస్కీమియా దానికి అప్పటి నుంచే మందులు వచ్చేసినట్లయితే జ్ఞాపకశక్తి ఇంప్రూవ్ కాక కాకుండా తర్వాత తర్వాత రాబోయే డిమెన్షియల్ లాంటిది ఇబ్బంది రాకుండా కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో డిమెన్షియాని రివర్సిబుల్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఇవన్నిటి కూడా ఏమిటంటే
(10:51) పూర్తిగా డిమెన్షియా నార్మల్ అయిపోతుంది అని కాకపోయినా కూడా ఒక 40 శాతం మందిలో ఓకే ఒక మాట చెప్పుకుందాం మనం ఈ ఎల్డఎల్గ గురించి మాట్లాడుకుందాం రెండు నిమిషాలు ఏది బ్యాడ్ కొలెస్ట్రాల్ బాడ్ కొలెస్ట్రాల్ వల్ల 14% మందిలో ఈ డిమెన్షా రావడానికి ఆస్కారం ఉంది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం గాని ముందు జాగ్రత్తగా 40 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేసి వారి శరీరానికి వ్యాయామం ఇంకా లాస్ట్ ఫ్యాక్టర్ చెప్పేసుకుంటే ఓకే ఏది 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో వచ్చే [గొంతు సవరించుకోవడం] వాళ్ళలో కంటి చూపు సరిగ్గా కరెక్షన్ లేకపోవడం ఓకే డిప్రెషన్ చాలా ఎక్కువైపోయింది. పిల్లలు
(11:24) ఎక్కడో అమెరికాలో ఉంటారు. తల్లిదండ్రులు ఒక్కలే ఉంటారు వాళ్ళ ఐసలేషన్ ఎయిర్ పొల్యూషన్ హైదరాబాద్ నగరంలో గాని భారతదేశంలో పెద్ద పెద్ద నగరాల్లో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది అవును వాహనాల తాలూక సంఖ్య పెరిగిపోయింది. చెట్లు తాలూకా సంఖ్య తగ్గిపోయింది. కన్స్ట్రక్షన్ ప్రతిరోజు జరుగుతూనే ఉంది ఆర్థికంగా అవి ఎక్కువ ఉండాలంటే అన్ని అవసరం కానీ దానికి అనుగుణంగా మిగతా అవసరాలు లేకపోవడం వల్ల ఈరోజు ఎయిర్ పొల్యూషన్ మీరు తీసుకోండి సనత్ నగర్ మనం ఉండే ప్రాంతం సనత్న తీసుకోండి కొంపల్లు తీసుకోండి లేకపోతే కోకాపేట ఇలాంటి దానిలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ చాలా ఎక్కువగా
(11:57) ఉంది అని రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏంటంటే ఎవరు అప్పుడు గ్రహించరు. దానిలో ఉన్న ఇబ్బందులు కూడా అంతే ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఐసలేషన్ అంటే ఒక్కరు ఉండడం ఆగిపోయింది. ఒక్కరు ఉండేసరికి తెలియకుండా అసలు ఇంతకుముందు కూడా చెప్పుకున్నది ఏమిటంటే ఎవరైతే ఒక్కరు ఏకాకిగా ఉంటారో ఒంటరతన ఉన్నవాళ్ళలో రోజుక 12 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో అంత ప్రమాదం మెదడు మీద గుండె మీద ఆశ్చర్యకరంగా ఉంటుంది.
(12:24) ఇది అమెరికా నుంచి వచ్చిన ఒక స్టడీ ఓకే అంత ఇబ్బంది ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా చాలా ఇళ్లలో పల్లెటూర్లో ఉండే గ్రామాల్లో గొల్లం పెట్టి ఉంటుంది ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయారు తల్లిదండ్రులు సిటీకి వచ్చేసారు ఎక్కడో ఉంటారు అవును లేదు పెద్ద వయసు అయిన తర్వాత భార్య చనిపోయింది భర్త ఒక్కడే ఉంటాడు.
(12:43) ఓకే భర్త చనిపోయేది భార్య వచ్చింది అందుకని పులిమేరలో ఈ రోజుల్లో వచ్చినటువంటి ఏదైతే ఓల్డ్ ఏజ్ హోమ్స్ తాలక సంఖ్య ఎంతో పెరిగిపోయింది కారణం కూడా పాత రోజులు కంబైన్డ్ ఫ్యామిలీస్ లేకపో తగ్గిపోయినాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువ అయిపోయినాయి. సరే అవన్నీ తప్పనిసరి దాంట్లో కలిసి ఏదో ఒక కమ్యూనిటీ లో ఉండడం ఇంకొకళ్ళని పలకరించుకోవడం, తెల్లవారు ఒకసారి హలో అనడమో ఏదో జరుగుతూ ఉండేసరికి ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంది.
(13:05) ఉంటుంది. ఇక్కడ కంటి చూపు గురించి ఒక మాట అనిపించు. మీరు అనుకోవచ్చు కంటి చూపు వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని. ఓకే శరీరానికి ముఖ్యంగా మెదడుకి బయట నుండేటువంటి సమాచారం అందచేసే వ్యవస్థ ఏది కంటి చూపు వినబడటం అందువల్ల దానికి ఇప్పుడు ఏం మాటకి కంటి చూపు సరిగ్గా లేదు ఎవరిని చూస్తున్నామో తెలియట్లేదు గుర్తు పట్టడం లేదు వినబడటం లేదు సంగీతం ఏదో వినబడటం లేదు ఇది పక్షుల కిలకలా రావాలో వినబడటం లేదు ఎవరు పిలిచినా తెలియటం లేదు అంటే మెదడుకి పని లేకుండా అయిపోయింది కదండీ ఓకే ఇంక మెదడికి ఏ ప్రాసెస్ చేసే పనే లేదు లేదు ఓకే ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి
(13:39) సమాచార వ్యవస్థ వస్తునంతా కూడా రూపొందించడానికి చెప్పడానికి ఇది అని ఆ సౌండ్ ఇది ఆ పక్షిదాల యొక్క రూపం ఇది అని చెప్పడానికి ఈ రెండు కూడా లేవు. అందువల్ల రెండు కూడా ముఖ్యంగా ఇది కూడా కొత్తగా వచ్చినటువంటిది ఇంతకుముందు 12 ఉంటే ఈ చెవులో వినికిడి రెండోది ఏదైతే ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తాలకు ముందు ఈ రెండు కొత్తగా యాడ్ అయినాయి.
(13:59) ఇప్పుడు 14 అయినాయి. ఇంకా ఇంకా ఎక్కువ కూడా పెరగవచ్చు ఈ కారణాలన్నీ మనం చెప్పుకున్న గాని ముందే ఉంటే ఎంత మరి ప్రాబ్లం దగ్గర 40% తగ్గిపోతుంది అంటే అంటే వాళ్ళకి అవగాహన వస్తుందా సర్ మాకు ఇలా అనిపిస్తుంది సో దీనికి ఏదో కారణం ఉండొచ్చు ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి బ్లడ్ ప్రెషరే ఉందండి షుగరే ఉందండి మీరు దాన్ని కంట్రోల్ చేసుకోండి 40 సంవత్సరాల తర్వాత భారతదేశం అంతా ఘోషిస్తుంది ప్రభుత్వం కూడా ఏమిటంటే ప్రతి వాళ్ళు కూడా ఒకసారి హెల్త్ చెక్ అప్ చేయించుకోవాలి ఫుల్ బాడీ చెక్ అప్ మరి అక్కడే గాని షూర్ బయటపడితే రాదర్ మీరు ఆయన నమ్మ శక్యం కాలేదు
(14:31) కానీ అది వాస్తవం అది మరి 220 మంది బిలియన్లు ఉన్నారు అనింటే అందులో మనం ఒకరు కాకూడదని రూల్ ఏముంది అంటే షుగర్ కి డైమెన్షియా కి సంబంధం ఉంది అనేది కూడా అవగాహన ఉండకపోవచ్చు ఇప్పుడు అందుకని ఫ్యాక్టర్స్ అది కూడా మధ్య లైఫ్ లో 16 18 నుంచి 65 లో ఇది ముఖ్యమైన ఒక విషయం ఓకే ఇప్పుడు ఇక్కడ ఇదే కాకుండా బ్లడ్ ప్రెషర్ే ఉందనుకోండి మెదడు లోపల సమాచార వ్యవస్థ ఏదైతే మనం చెప్పుకున్నామో దాన్ని వైట్ మేటర్ అంటాం పైన ఉండేదాన్ని గ్రే మ్యాటర్ లోపల ఉండేదాన్ని వైట్ మ్యాటర్ ఆ వైట్ మ్యాటర్ మేటర్ లో ఎక్కడెక్కడ సమాచారం ఒక దగ్గర నుంచి పైన మెదడు నుంచి
(15:02) కాళ్ళకో చేతులకో ముక్కుకో ఏదైనా స్మెల్ వెళ్లేదానికి మ్ ఒక కనెక్షన్స్ ట్రాక్స్ అంట ఉంటాయి. అవును మళ్ళీ అక్కడ నుంచి సమాచారం బ్రెయిన్ కి వెళ్ళాలి కదండీ ఈ వ్యవస్థ అంతా ఈ వైట్ మేటర్ లో ఉంటుంది. ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఇంకా ముఖ్యంగా గమనించండి ఈ మధ్య కాలంలో ఒక మంచి మాస్పత్రిక ఏదైతే ఉందో ఆల్జీ మార్స్ డేన్షియా అని ఒక జర్నల్ ఉంది.
(15:22) ఓకే దాంట్లో ఏం చెప్పారంటే 48 ట్రాక్స్ ఉంటే 45 ట్రాక్స్ డామేజ్ అయిపోతున్నాయట ఈ షుగర్ వల్ల అంటే ఎంత ప్రమాదమో చూసుకోండి. ఓకే ఆఖరణ నేను చెప్పేది ఏమిటంటే జ్ఞాపక శక్తి మంచిగా ఉంచుకోవాలి బాగా ఉంచుకోవాలి అంటే ఏదో 70 అప్పుడు కాదు 40 నుంచి ముందు మొదలు పెట్టండి. ఓకే భారతదేశంలో గుండెకి జబ్బు ఎన్ని జబ్బులు తర్వాత షుగర్ వ్యాధి ఇవన్నీ కూడా తొందరగా వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి.
(15:48) మ్మ్ అదే కాకుండా ఏదో రిటైర్ అయిపోయిన తర్వాత మనం చేస్తున్నాం జీవితం అంతా అంతా కూడా చేసేది ఏదో ఇప్పుడు లాస్ట్ మినిట్ లో చేసేది కాదు ఇది. ఓకే అప్పటి నుంచి మీరు వాకింగ్ శరీరానికి వ్యాయామం గాని షుగర్ కంట్రోల్ చేసుకోవడం గానీ ఊపకారం రాకుండా చూసుకోవడం కానీ డాక్టర్ని సంప్రదించడం కానీ స్మోకింగ్ చేయకూడదు మధ్యం వేసి నుంచి అలవాటు ఉండేటట్టే దాని తాలక పర్సెంటేజ్ తగ్గించాలి ఇవన్నీ లాస్ట్ మినిట్ లో ఒకసారి అయిపోయిన తర్వాత లాభం లేదు.
(16:14) ఓకే ముందు నుంచే ఒక ముందు నుంచే చెయ్యాలి అదే కాకుండా గుండె తాలూకు హెల్త్ ఎంత అయితే ఉందో దానికి ఒక మాట ఉంది ఏదైతే హార్ట్ హెల్త్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్ [గొంతు సవరించుకోవడం] అంటే మనం దానికోసం చేసినటువంటి బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ ఓకే మీ గుండె కానీ బాగుంది అనుకోండి బ్రెయిన్ లో ఇబ్బందులు రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది.
(16:31) చిన్న వయసులో వారిలో వస్తూ ఉంది. బ్రెయిన్ ఏదైతే డిమెన్షియా అన్నది వయసుని బట్టి అందరికీ వస్తుంది ఇంకా అంతే అని కాకుండా అది ఒక మాడిఫయబుల్ అంటే దాని తాలూకా కారణాలను గాని మనం గాని చేయగలిగితే ఇది రివర్సిబుల్ పాసిబిలిటీ ఉండేటువంటి సో కాల్డ్ జాబ్ కూడా ఓకే డిమెన్షియా అనేది ఒక్క 60 వాళ్ళే రావడం లేదు 65 సంవత్సరాల తర్వాత ఎక్కువ మందిలో వస్తుంది వస్తుంది పిన్న వయసుల్లో కూడా వస్తుంది కాబట్టి ఇది ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందు ఇవన్నీ గాని మీరు పాటించినట్లయితే రాకుండా మీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఒకవేళ ఇబ్బంది ఇబ్బందే వచ్చింది అనుకోండి
(17:04) ఈ మధ్య కొత్త శాస్త్రం డిమెన్షియల్ ఏమ వచ్చింది ఈ మధ్య కాలంలో ఈ జిఎల్పివ అని ఏదైతే ఉందో ఊబకాయం బాలక మందు గ్లూకన్ లైక్ పెప్టైడ్ అని ఒకటి ఉంది. ఓకే అది షుగర్ వాళ్ళకి ఇచ్చేది మందు కొన్ని మందులు గాని దాని వల్ల కూడా డిమెన్షియా రాకుండా కొంచెం ఇంప్రూవ్మెంట్ వస్తుందని ఈ మధ్యన కొన్ని స్టడీస్ వస్తున్నాయి. ఉమ్ దానికి ఇంకా పక్కగా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది.
(17:23) ఓకే ఒక వ్యాక్సిన్ ఒకటి వచ్చింది సింజెల్స్ వాక్సిన్ అంటే ఏంటంటే మసూచి చిన్నమ్మవారు అంటాం. అదే కాకుండా హెర్పిస్ అని ఇక్కడ దీంట్లో చిన్న చిన్న కురుపులాగా వచ్చి చాలా నొప్పుగా ఉంటుంది హెర్పి జోస్టర్ అని ఈ వైరస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యాక్సిన్ వల్ల కూడా ఈ బ్రెయిన్ లో వాపు రాకుండా ఉండి డిమెన్షియ రాకుండా ఉండడానికి దోహదకారి చేస్తుంది అని దాని మీద ఈ మధ్య కాలంలో ఎక్కువ స్టడీస్ జరుగుతున్నాయి.
(17:47) సో సింజెల్స్ వ్యాక్సిన్ ఒకటి మనం చెప్పుకున్నాం జిఎల్పి వన్ గాని లేకపోతే షుగర్ కోసం వాడేటువంటి మందుల వల్ల కూడా ఈ డిమెన్షియా వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఓకే దానికంటే ముఖ్యం ప్రభుత్వం వాళ్ళు కూడా వారి తరపు నుంచి కొంత సహాయం చేయాలి ప్లాండ్ సిటీ ఉండాలి పొల్యూషన్ తగ్గాలి తర్వాత ఏదైతే వాహనాలు ప్రతి వాళ్ళు ఒక స్కూటర్ తీసి ప్రతి వాళ్ళు ఒక కార్ కాకుండా ఏదే ప్రభుత్వం నుంచి ఏదైతే ఉందో ఈ ట్రాన్స్పోర్ట్ ఉండాలి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎస్ ఒక ప్లాండ్ సిటీస్ ఉండాలి ఇవన్నీ కూడా తక్కువైపోవడం వల్ల ఎయిర్పొషణ పెరిగి ఎయిర్ పొల్లుషన్ వల్ల కూడా ప్రజలకి
(18:21) ఎందుకంటే అది గమనించట్లేదు ఎవరు అది కూడా చాలా ముఖ్యం అంటే అంటే ఇదన్నది ఉండేటట్టయితే భారతదేశం తాగ ప్రగతి ఇంకా ముందుగా ఓకే ఇంకా తొందరగా డెవలప్డ్ రెండో నెంబర్ కాదు ఒకటో నెంబర్ కూడా ఎతకడానికి ఎంతో ఉంది ఎందుకంటే 148 కోట్లు లేటెస్ట్ భారతీయ జనాభా అవును 148 కోట్ల మంది తాలూకా వాళ్ళ ఎబిలిటీ వీళ్ళందరూ కలిసి పని చేస్తే పెద్ద కష్టం అయితే కానీ కాదు ట్రూ ఓకే సార్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(18:58) ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టరు.
(19:23) ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment