అందమైన జీవితాన్ని నిర్మించుకోవదానికి ఏం చేయాలి,ఇంకేం కావాలో?🌹 ఆలోచించు🌹మోటివేషన్🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iY661qW4WKI
Transcript:
(00:01) [గొంతు సవరించుకోవడం] [నిట్టూర్పులు] సో నేను ఒకప్పుడు ఒక కథ చదివిన ఆ కథ ఏందంటే ఇప్పుడే అలాంటి సందర్భం కూడా వచ్చింది నేను మాట్లాడుతున్నా [నిట్టూర్పులు] మనిషి కోరుకోవడంలో తప్పులేదు ఎవడు ఏదనా కోరుకోవచ్చు కానీ ఆ కోరుకున్న దానికి నువ్వు సరితోగుతావా లేదా అని నీకే తెలుసు నువ్వు తెలుసుకోవాలి. వాడు తెలుసుకోడు కాబట్టి ఎవరు ఇయకపోయేసరికి వాడు ప్రపంచాన్ని ద్వేషిస్తాడు పేరెంట్స్ ని ద్వేషిస్తాడు నాకు కావాల్సింది ఏది ఇవ్వలేదు ఈ సమాజం అంటాడు అసలు ఫస్ట్ అఫ్ ఆల్ నీకు ఎందుకు ఇయ్యాలి ఒక దేవుడి దగ్గరికి వెళ్లి [గురకలు]
(00:47) నాకు ఇది కావాలి ఇది లేకపోతే నేను ఉండను నేను చచ్చిపోతుంది లేదా చంపేస్తాను ధంకీ ఇస్తాడు ఒకడు రెండో కేటగిరీ ఏంది సో నాకేం కావాలో నీకు తెలుసు మూడో కేటగిరీ ఏంది నాకైతే చాలా కోరికలు ఉన్నాయి మరి అని అవన్నీ చెప్పాలి దేవుడికి నాకు కారు కావాలి బిల్డింగ్ కావాలి బంగళా కావాలి నాకు పేరు ప్రఖ్యాతులు కావాలి ఎమ్మెల్యే టికెట్ కావాలి అందమైన భార్య కావాలి తర్వాత ఎవ్రీథింగ్ [గురకలు] కానీ ఒక హ్యూమిలిటీ ఉంది వాడిలో వాడు చెప్తున్నాడు అన్నమాట సో నేను అజ్ఞానిని కాబట్టి నాకున్న రకరకాల కోరికలు నాకు కావలసినవన్నీ నీ ముందు పెట్టాను.
(01:32) కానీ నీకు తెలుసు నాకే నా స్థాయి ఏమిటో నా రహత ఏమిటో సో అది మాత్రమే నాకి ఎందుకంటే నేను మిగతావన్నీ మిస్యూస్ చేస్తా కదా సో ఈ హ్యూమిలిటీ అనేది చాలా మందిలో పోయింది. జస్ట్ నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చేసేయాలింతే నథింగ్ డూయింగ్ ఇది ఎప్పటి నుంచి అలవాటు అయతుంది అంటే చిన్నప్పటి నుంచి అలవాటయతది నాకు బిస్కెట్ కావాలంటే వాడు ఏడుస్తాడు దానికోసం పేరెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు.
(01:58) దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వాడు చిన్న పిల్లగాడు కదా అని నువ్వు వాడికి కూర్చోబెట్టి నువ్వు అడిగావని కాదు దానికి ప్రస్తుతం నీకు అర్హత ఉందా లేదా చెక్ చేసుకో అడిగిన ప్రతి ఒక్కటి ఇవ్వరురా నువ్వు అర్హత పెంచుకో ఇస్తారు ఉదాహరణకి సైకిల్ ఇప్పియాలి నీకు కొంచెం కాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. సైకిల్ ని పట్టుకోగలిగే ఒక ఫిజికల్ స్ట్రెంత్ రావాలి అది దాని అర్హత అదే ఒక టెన్త్ క్లాస్ పిల్లాడు వెళ్లి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే దానికి తగ్గ వయసు అర్హత ఉండాలి కదా అట్లాగే ఏ ఉద్యోగం లేని వాడికి పెళ్లి చేసుకుంటా అంటే వడ్డు ఉంటారు పేరెంట్స్
(02:38) గాని సమాజం గాని అంటే ఎట్లా పోషిస్తావ అని సో ఇది ఎవరు చెప్తారు అందుకని మనిషి క్రాస్ చెక్ చేసుకోవాలి తనకు ఉన్న బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి తను ఏం చేయగలడు తను ఎంతవరకు చేయగలడు ఎట్లాంటి సర్కమస్టాన్సెస్ లో జీవించగలడు. తనక ఏమన్నా ఈగో ఇష్యూస్ ఉన్నాయా తను సెన్సిటివ్ సూపర్ సెన్సిటివ్ తను ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా తన ప్రవర్తననే తనకు చెప్తది ఈ లాస్ట్ 10 డేస్ లో ఎప్పుడైనా బాధపడ్డావా దానికి కారణం ఏంది ఈ లాస్ట్ 10 డేస్ లో నిన్ను పట్టుకొని బాధిస్తున్న ఆలోచన ఏంది వేరే వాళ్ళ దగ్గర వస్తువులు చూసినప్పుడు నీకు ఏమనిపిస్తది
(03:23) ఎందుకు సాదా సీదా జీవితం నీకు నచ్చదు సో ఇది ఎవరికి వాళ్ళు విచారణ విచారణ అంటే విచారణ అనగానే ఇమ్మీడియట్ గా అయిపోయాయి అసలు సమస్త విశ్వము దేవుణని తెలుసుకోవాలి చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టట్లే ఇప్పుడు ఎవరో వచ్చి నాకు జాబ్ కావాలి [గురకలు] మినిమం ఒక 30వే శాలరీ 40,000 శాలరీ కావాలి ఏం చేస్తావ అంటే ఏదైనా చేస్తాను ఆ ఏదైనా ఎట్లా చేస్తావ్ సేమ్ అది చెప్పగానే నాకు ఒక గుర్తు వచ్చింది మా ఊర్లో ఒక పిల్లగాడు నేను సిటీకి అప్పుడప్పుడే వచ్చిన సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా కోసం పని చేస్తున్న అని తెలిసి వాడేదో నాదో పెద్ద హోదాగిదా
(04:05) అనుకొని వచ్చాడు పాపం అన్న నువ్వు అనుకుంటే పని అయిపోద్ది నేను అసలు అనుకుంటే కదా పని అయిపోయిద్ది అసలు అనుకోను [నవ్వు] ఇప్పుడు చెప్పు నేను నా గురించి చేయమనుకుంటలేను నువ్వు ఎవడివిరా టప్పాచ బూత్ర గాడివి నీ గురించి అడుకోవడానికి లేదన్నా నేను సిట్లో సెట్ లేదా అనుకుంటున్నా అక్క కా నాకు నీ హెల్ప్ కావాలి అందుకే మా ఊరి నుంచి వచ్చిన నేను హెల్ప్ అంటే [గురకలు] నీకు తెలిసుంటారు కదా అన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా దిల్రాజు అంటే వాడు అనుకుంటున్నాడు అట్లా దిల్రాజు డ్రైవర్ కూడా తెలవదు నాకు ఈనాటికే తెలియదు అదే అద్భుతం వాళ్ళ దగ్గర ఏదో ఒక మంచి జాబ్ చూడదలకు
(04:47) 50,000 60,000 వస్తే సార్ మనకు అంతకంటే ఎక్కువ అన్న అని చెప్తున్నాడు. నాకే [నవ్వు] 10 15,000 వస్తున్నాయి సరే [గురకలు] నేనేం షో ఆఫ్ చేయట్లేదు కాబట్టి ఒక దగ్గర తీసుకెళ్తా అని తీసుకెళ్ళా అప్పుడే ఒక కోటీశ్వరుడే ఆయనకి సూపర్ మార్కెట్ ఉంది ఇట్లఏదో ఉంది. సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. అందుకే మేము అప్పుడప్పుడు కలుస్తున్నాం.
(05:15) నేను అడిగానని వాడి ముందే సార్ ఇట్లా మా వాడు వచ్చాడు వాడు వాడుఏదో పని చేసుకుందాం అంటున్నాడు. చెప్పు ఒక్క నిమిషం చిన్న టాక్ చేస్తున్నా కూర్చో ఆ కూర్చో అట్లా ఏదో చెప్తున్నా అది అంటే ఆ ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి తీసుకెళ్తే ఎవరు ఏం చేస్తారంటే తెలియదు సార్ నాకు సో హి వాంట్ సం వర్క్ సరే తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తావ అంటే ఏదైనా చేస్తాను నేను ఏదైనా చేస్తా అంటే కుదరదు ఏం చేస్తావో స్పెసిఫిక్ గా చెప్పాలి.
(05:58) గంట సేపైనా ఏం చేస్తాడో చెప్పలే సో నువ్వు ఏం చేస్తావో తెలుసుకున్నప్పుడు తిరిగి నా దగ్గరికి రా సో మనం సమస్యలని పట్టుకొని వేలాడడం మాని మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి నీవైనా నేనైనా [గురకలు] ఇప్పుడు నాకు తెలిసి నీవు నేను మా మైథిలి నాకు పరిచయం ఉన్న రంజితు ఎవ్వరు కోటీశ్వరుల కుటుంబంలో పుట్టలే అందరూ ఒక సాదా సీదా ఆర్థిక పరిస్థితి నుంచే పుట్టారు.
(06:33) అందరికీ సమస్యలు ఉన్నాయి ఆ సాయిరా సో సమస్యలని చర్చిస్తూ పోతే మనం ఏదైనా స్కిల్ ఎట్లా డెవలప్ చేసుకుంటాం అది డెవలప్ చేసుకోవడం కుదరదు. [గురకలు] అందుకని ఎక్కడో చోట మన గతానికి ఫుల్ స్టాప్ పెట్టాలంట. మరి చేంజ్ ఎట్లా వస్తది అంటే ఏదైనా ఒక కొత్త పాట నేర్చుకో ఊరికే పాడుకో రెండు రోజులు మైండ్ ఫ్రెష్ అయితది. ఇన్ని రోజులు బిహేవ్ చేసినట్టు కాకుండా కొత్త మైండ్ తో కాస్త ప్రవర్తించు చిన్న ఈగో ఉంటే తీసి దాన్ని బుట్టలేయ్ హంబుల్ గా ఉండు నువ్వు ఏది చేస్తున్నావో దాంట్లో పర్ఫెక్షన్ కోసం ట్రై చెయ్ ఒకవేళ వంట చేస్తే వంటలో పర్ఫెక్షన్ కోసం ట్రై
(07:18) చెయ్ ముక్కుబడిగా చేయదు. ఇలా చెప్తే ఏమంటారంటే దీనికి నా చేసే ఉద్యోగానికి ఏం సంబంధం ఉద్యోగం చేసేది కూడా నీ మైండే సపరేట్ మైండ్ రాదు ఆకాశం నుంచి దిగి సో చిన్న చిన్న వాటిల్లో నీకున్న సునిషితత్వం అన్నది అన్ని చోట్ల కనిపిస్తది. నువ్వు ఒకటేసారి నేను లక్ష రూపాయలు అయితే సేవ్ చేస్తా 5000 రూపాయలు నేను సేవ్ చేయనంటే కుదరదు.
(07:44) అన్నిట్లో సేవింగ్స్ ఒక ఓవరాల్ సేవింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తది ఎవడికైనా అందుకని మనం ఏది కోరుకుంటున్నాం అని కాదు మనక ఎంత అర్హత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను కార్ కొందాం అనుకుంటున్నా రోల్స్ రాయస్ ఉంది ఆడి ఉంది ఇంకా ఏమేమన్నాయి క్యాడిల్ లాక్ ఉంది బుగాటి ఉంది అది మనం కొనలేం నేను కోరుకోవడంలో నాదికి తప్పేమ నాకు రాదు అది ఇప్పటి వరకు సెకండ్ హ్యాండ్ కారే నేను తిరిగాను.
(08:15) కొత్త కారు కొనుక్కోవద్దని నాకు ఎవరు చెప్పలేదు. సో నాకు అంత స్థాయి లేదు ఇది నేను అర్థం చేసుకొని రిలాక్స్ అయిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి నా యొక్క స్థాయి అంటే కారు కొనడానికి ఆర్థిక పరిస్థితి ఇంపార్టెంట్ కాబట్టి ఆర్థిక ప్రగతిని సాధించుకోవాలి. దాదాపు ఒక 15 సంవత్సరాల్లో ఐ థింక్ నౌ ఐ బై ఏ కార్ ఆ స్థితి వచ్చింది.
(08:38) స్టిల్ ఐ యామ్ థింకింగ్ ఇంకొకసారి సెకండ్ హ్యాండ్ తీసుకుందామా ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా సమస్య వస్తే నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు. అందుకని నేనే చూసుకోవాలి కాబట్టి కొంచెం కన్సర్న్తో బాధ్యతగా చూస్తున్నాను అంతే అట్లా సో ఎవరినైతే దేవుణని ప్రార్థిస్తున్నాడో నాకు ఇది కావాలని అరగెన్స్ నాకు నా అర్హతను బట్టి నువ్వు నాకు ఇయ్ అది రైట్ అప్రోచ్ కానీ అతను ఏం చేయట్లేదు.
(09:09) మూడోది ఒక వ్యక్తి చాలా చేస్తున్నాడు తనకి ఏం కావాలో తనకు తెలియదు. ఏదైనా అడగొచ్చు ఎట్ల ఉందంటే పిల్లవాడు తండ్రిని అడిగిండు చాక్లెట్ ఇయ బిస్కెట్ ఇయి కార్ ఇయి బంగళా ఇయ విమానం టికెట్ ఇవన్నీ అడిగాడు. అప్పుడు లాస్ట్ కి ఏమన్నాడు నాకు ఏది అర్హత ఉందో అది ఏమంటే చాక్లెట్ ఇచ్చారు. యు షుడ్ బి హ్యాపీ అందుకని గతంలో నుంచి మైండ్ ని పక్కకు తీసి వర్తమానంలోకి వచ్చి ఎవరైనా నేనైనా నీవైనా ఇప్పుడు నేను ఒక బుక్ చదువుతున్నా ఏం బుక్ ఏంటో చెప్పురా సో ఒక బుక్ రాద్దాం అనుకుంది కదా సో మిరాకిల్ ఆఫ్ లవ్ ని రాత్రి ఎత్తు దొరకలే నాకు
(09:53) ఈరోజు ఒక పిడిఎఫ్ దొరికింది. సో అది నేను పడుకునే ముందు మధ్యాహ్నం కాస్త చదివాను. ఇంగ్లీష్ అస్సలు ఇష్టం ఉండదు తెలుసా పుస్తకం చదవడం మైండ్ కి సుత్తేసుకోవడము ఏడవటము ఆ తర్వాత సెల్ఫ్ జస్టిఫికేషన్ ఇట్లాంటి వాటి మీద మైండ్ కి ఏమైనా ఆసక్తి ఉంటది ఇప్పుడు నేను చదవాల్సిన అవసరం ఏముంది నేనంటా ఒక్కొక్క స్టేట్మెంట్ మన జీవితాన్ని మారుస్తది మనుషులు మార్చకపోవచ్చు సందర్భాలు మార్చకపోవచ్చు ఇప్పుడు ఎక్కడఉంది డోంట్ వేస్ట్ టైం డోంట్ లివ్ ఇన్ ద పాస్ట్ ఈ
(10:37) రెండు సరిపోవా నువ్వు లైఫ్ ని చేంజ్ చేసుకోవడానికి అది నువ్వు ఓన్ చేసుకోవాలి కదా అంటున్నా అది నేను చెప్పాలనుకున్నది సో గతం గతః చూడదోసుకో వర్తమానంలోకి వచ్చి జీవితాన్ని బిల్డ్ చేసుకోవాల్సిందే చెప్పు ఏదో అడుగుతాన్నావ్ అంటే నేను ఎక్కడో అడగడం ఎక్కడ సరి చేసుకోవడం కాదు నీకు ఏమవచ్చు నీకేమి రాదు ఆహ అంటే నేను కొంచెం సరి సరిగ్గా లేదు అంటే లోపం ఉన్నట్టు అన్నారు అందరికీ ఉన్నాయా లోపాలు నేను డౌన్లోడ్ చేస్తాను రేపు నేను చెప్పేది నువ్వు వినవా ఓన్లీ అడుగుతావు అంతేనా ఇంగ్లీష్ ఎంత బాగా వస్తుంది నీకు నేర్చుకో మొత్తం అదే లోపం అంటే వర్క్ ఆన్
(11:21) ఇట్ నేను ఇంకా చెప్తా అన్నిటికంటే ముందు ఉత్సాహంగా కనబడడం నేర్చుకోండి. నిన్ను చూస్తే నాకు హోప్ రావాలి. ఇప్పుడు డాక్టర్ని చూస్తే పేషెంట్ బతకాలి. [నవ్వు] ఏమరా నేను కూసో రెండు నిమిషాలు పొదువు గాని నాకు ఫస్ట్ టైం యుఎస్ వెళ్ళినప్పుడు సాయి కంటి మీద కురుపు వచ్చింది సాయి ఇక్కడ ఈ కంటి [గురకలు] రేపు ఉంటది కదా అది ఎలా ఉందంటే మామూలుగా మనకు కురుపు వస్తే ఒకలాగా ఉంటది అది కురుపులాగా లేదు అది జస్ట్ ఇమాజిన్ కందిపప్పు ఉంటదా కందిపప్పు పెడితే దాని కింద రెప్ప కింద పెడితే ఉందా ఉంటది చూడు అది నేను ఇట్లా వదితే ఏ నొప్పి లేదు
(12:06) ఎందుకు వచ్చిందో తెలియదు. ఇప్పుడు నా మనసుని పట్టుకుంది ఘోరంగా అది అమెరికాలో ఉన్న గానీ నేను ఎంజాయ్ చేస్తలేను శన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న బ్రిడ్జ్ చూస్తున్న బ్యూటిఫుల్ సన్ ఈవెనింగ్ నా మైండ్ వచ్చి ఎందుకంటే నా కన్ను మూస్తున్నప్పుడు తెలుస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది ఆ బరువు నువ్వు గమనించినవో లేదో ఆర్జివ బ్లూ బుక్ లాంచ్ అయింది కదా అప్పుడు నా కంట్ల మీద ఆరు కురుపులు ఉన్నాయి.
(12:31) అప్పుడు నేను ఇట్ల ఇట్లా కట్టుకొని ఉంటాను. నోబడీ నోస్ దిస్ నేను యాడ్ చూపిస్తే నీకు అర్థమైతది. సో నేను ఎంత సాక్షిగా ఉన్నా నాకు ఇబ్బంది అయతుంది. నేను ఆయిల్ గీయలు వేస్తే స్మూత్ అయితే అట్ట కాదు కదా అది కని మీద కూర్చు బరువు నాకు ఒక పార్ట్ ఆఫ్ ద హెడ్ చిన్న స్ట్రెయిన్ అవ్వడం చూసిన నేను ఎందుకు వచ్చిందో తెలియదు నాకు అయితే మా ఫ్రెండ్ శాలి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇట్లా అయిందిరా నాకు ఏం చేద్దాం అంటే హాస్పిటల్ కి పోదాం అప్పటికి ఐ విసిటెడ్ సో మెనీ హాస్పిటల్స్ సర్జరీ చేయాలన్నారు.
(13:16) చిన్నదే పెయిన్ ఉండదు అది మన బాడీలో ఏదైనా చెత్త ఉంటే అట్లా వస్తది. ఎవరెవరో రకరకాల సైంటిఫిక్ నేమ్స్ నాకు గుర్తులేవు పేర్లు నేను ఈవెన్ మలక్పేటలో మన దిల్షనర్ దగ్గర ఉన్న డాక్టర్ గాడు కూడా పోయినా మధ్య మధ్యన థాట్ వస్తుంది ఎందుకు ఇట్లా అయింది ఇది ఇప్పుడు నాకు గాయమయి నొప్పి ఉంటేనేమో తగ్గుతదిరా నొప్పి లేనిది వెరీ బ్యాడ్ ఇది ఎప్పుడనా ఫిజికల్ గా గుర్తుపెట్టుకోండి నొప్పి లేదు ఏదైనా ఉందనుకో అది అది ఉండకూడదు అది నొప్పున తగ్గుతది నేను మా శాలిని కలిస్తే [నవ్వు] తెలవదురా నాకంటే అప్పుడే ఒక డాక్టర్ కనిపిస్తే ఆ డాక్టర్ కడిగిపోదాం పోయిను ఆ డాక్టర్ కి
(14:00) ఇంతఇంత పెద్ద అద్దాలు ఉంది వాడి కళ్ళే బాలేవు వాడు నీ కళ్ళు ఏం చూస్తాను అన్నాడు సో ఇంప్రెషన్ చూడు నేను ఒక 10 15 మంది డాక్టర్లని టచ్ చేసిన కానీ అతని దగ్గరికి పోలే నాకు తర్వాత ఎప్పుడో అనిపించింది. నేను అతని దగ్గరికి పోకముందే ఓ నిర్ధారణక ఎందుకు వచ్చిన అతను మిలిటరీ రిటైర్డ్ ఉంటే 80 ఏళ్ళు ఉంటాయి టైం పాస్ కి హాస్పిటల్ పెట్టుకున్నాడు ఆయన ఆయన దగ్గర పోయి కూర్చుంటే ఏమైంది అంటే ఇట్లా అయింది [గురకలు] ఆ కూలింగ్ గ్లాసెస్ పెడుతున్నావా ఆ పెడుతున్నా ఇక్కడ అడు తీసుకున్నాడు చెత్త బొట్టలో పడేసిండు తగిపోతది పో అన్నాడు
(14:44) ఇంతేరా ఆయన అన్నది ఇట్లా అన్నాడా అంటే చెప్పిన కదా వాడుఏదో పిచ్చోడాడు ఎంత తీసుకున్నా అంటే 50 రూపాయలు తీసుకున్నాడు 50 రూపాయలు ఆ మాత్రం చెప్పొచ్చులే రూపాయలు తీసుకున్నా అంటే ఆలోచించొచ్చు జస్ట్ నేను అతని దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు చెప్పినా కదా పో అన్నాడు టాబ్లెట్స్ వద్దయ్యా [నవ్వు] నువ్వు బిలీవ్ చెయవు ఆఫ్టర్ ఫోర్ డేస్ లేవు అవి నేను మళ్ళా పోయినా సార్ ప్రపంచంలో ఉన్న డాక్టర్ ఎవరికీ అర్థం కాదు మీకు ఏం అర్థం ఏందంటే వాళ్ళు ఇవన్నీ చెప్పింటారులే సర్జరీ కూడా అనింటారు.
(15:19) అవన్నీ చేయొచ్చు బాబు ఇప్పుడు ఈ తలుపుకి ఏదైనా ఉంది గోడ మొత్తం గోలకొడితే అది వస్తది కదా బయటికి అట్లాంటి సొల్యూషన్ కూడా ఉంది. కానీ కామన్ సెన్స్ ఏందంటే నీకు పొద్దున్న నిద్ర లేస్తానే అవి చిన్నగా ఉంటాయి రాత్రి పడుకునేటప్పుడు పెద్దగాయి నిద్రపోయినాక పోతున్నాయి అవునా అని అడిగాడు అప్పుడు అది ఏమ లేదయ్యా నువ్వు పెట్టుకునే అద్దాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక రకమైన పవర్ ని క్రియేట్ చేసి నీ బాడీలో ఉన్న దాన్ని లాగుతుంది అది అందరికీ జరగదు అట్లా కొందరికి జరుగుతది దానికి కారణం ఏంది నీ కన్ను రెప్ప లోపట ఎక్కడో ఒక చాలా హోల్స్ మన కంటికి కనబడిన ఒక హోల్ ఉంటది ఆ
(15:57) హోల్ లోపటి నుంచి సంథింగ్ అక్యములేట్ అవుతుంది సాయంత్రం వరకు ఆ చిన్న ఏర్ ఇప్పుడు మనకి బబుల్ రాప్ ఉంటది కదా బబుల్ రాప్ ఇట్లా ఉంటది. నువ్వు ఒక ఏదనా ఊదితే రాప్ ఉబ్బుతది కదా అట్లా అది చూడగానే నేను గుర్తుపట్టాను. నాకు తెలుసు అది ఏం కాదు మరి ఇప్పుడు ఆ లోపట అసలు ఏం కాదు అది నువ్వు అద్దాలు పెట్టుకునేవి రాంగ్ అద్దాలు పెట్టుకున్నావ్ తక్కువ దర అద్దాలు పెట్టుకోకు నెక్స్ట్ పెట్టుకుంటే మంచిది కాస్ట్లీది పెట్టుకో సో విచ్ డజంట్ ఇంపాక్ట్ యు అంటే సూర్యకాంతి గాని లేకపోతే ఏదన్నా ఆ ప్రభావం నీ కంటి మీద పడకూడదు.
(16:28) మనం అందం కోసం పెట్టుకుంటాం అట్లా పెట్టుకోవద్దు. నీ నీకుఏంటయ్యా చక్కటి కళ్ళు ఉన్నాయి నువ్వు అద్దాలు ఎందుకు అన తర్వాత అద్దాలు పెట్టుకోలేదు నాకు ఎవరనా ఇచ్చినా నాకు అది గుర్తొస్తాడు ఆయన నువ్వు ఎందుకు స్టైల్ అనిపిస్తది నాకు అంటే కంటికి కదా అందుకే నువ్వు గమనించినవ లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అద్దాలు ఎట్లా కొన నేను ఆ అంటే అద్దం ఉంటది మిర్రర్ ఉండదు సాయి నీ దగ్గర ఉందా అది తీసుకరా అంటే అది ఉత్తగానే పుట్టలే ఇప్పుడు నెక్స్ట్ నాకు అద్దాలు కొనుకొచ్చినవ అనుకో ఉత్త ఫ్రేమ్ కొనుకరా అంతే నాకు ఫ్రేమే ఏమ ఉండదు దాంట్లో ఇప్పుడు నేను
(17:05) పెట్టుకుంటే ఎవరికీ తెలియదు నేను ఒకసారి పెట్టుకుంటే వాడు చూసే అసలు ఇంత క్లీనెస్ట్ గ్లాసెస్ నా లైఫ్ లో చూడలే అన్నాడు దీనికి అద్దాలు లేవు అంటే నాకు అద్దాలు పెట్టుకోవాలన్న కాంక్ష తీరింది నా కంటికి ఏ ప్రాబ్లం లేదు [నవ్వు] ఒకసారి ఏమైంది అంటే ఒక ఈవెంట్ కి పోతే ఆ ఇవి అద్దాలు ఇట్లా ఉన్నాయి ఒక నాయ చూసి వ్యక్తే వాళ్ళ పిల్లవాడిని తీసుకొని వచ్చిండు.
(17:33) సార్ మీరు బొమ్మలు గిమ్మలు వేసి మంచిగా మాట్లాడతారు కదా మా పిల్లవాడికి మీరు ఇష్టము అందుకే కలిపిద్దామంటే తీసుకొచ్చింటే హాయ్ చెప్పిన అయిపోయింది. అదంత వాడి దృష్టి అద్దాల మీద పడ్డది. వాడి మైండ్ వచ్చేతే క్లీన్ గా ఉన్నాయి అద్దాలని వాడి మైండ్ చెప్తుంది అసలు వాడు మేమ మాడుతుంటే నేను దృష్టి పెట్టిన వాడు మెల్లగా అద్దాలు ఇలా చేయలో పడిపోతే వాడు చాలా గట్టిగా అచ్చిండు [నవ్వు] ఏమైందిరా అంటే అంకుల్ అద్దాలు లేవు అంకుల్ అద్దాలు పోయినాయి అంకుల్ లేదు నేను కావాలని అద్దాలు ఎందుకు పెట్టుకుంటున్నా అర్థమైంది కదా నేను జీవితాన్ని కొత్తగా చూస్తున్నా చూడు ఐ యమ ఆల్వేస్ ఫైండింగ్
(18:10) వేస్ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి జీవితంలో సమస్యలు చెప్పక ఎవరికి ఎందుకంటే ఎవడు దాన్ని సాల్వ్ చేయడు. ఉదాహరణకి నాకు పైల్స్ ఉన్నాయి అందరికీ చెప్పి బాధపడ్డం ఎందుకు మంచి ఆహారం తిను పైల్స్ పోతాయి చెప్తే పోవు నేనంటా బిగిన్ విత్ ఫ్యూసస్ ఇప్పుడే స్టార్ట్ చేయాలి లైఫ్ నాకు ఇంత కావాలని ఫిక్స్ చేయకు ఊరికే కూర్చునే బదులు నెలకో 5000 అయితే సంపాదించు ఫస్ట్ నెక్స్ట్ నెల 2000 యాడ్ అయితాయి ఓ ఆ నెల లోపు నీకు అనుకున్న డబ్బు వస్తది కానీ నువ్వు డైరెక్ట్ గా ఇదే కావాలంటే ఈ ప్రపంచం ఇయ్యదు.
(18:47) ఇదంతా లావాదేవిల ప్రపంచం మనకి రకరకాల దేవతా మూర్తులు ఉన్నారు ఒక్క దేవి గురించి చెప్పలేము మనకు లావాదేవి [గురకలు] ఎక్స్పెక్ట్ చేసినట్టు వాళ్ళ మనసా నుంచి కూడా 100% 100% ఇప్పుడు ఒక పిల్లవాడిని చూపించి 25 కోట్లు కట్నం కావాలంటే ఇయ్యరు 25 లక్షలు అంటే ఆలోచిస్తారు. పిల్లగాడుఏమ మారట్తలేడు 25 ఎందుకు 25 కోట్లు ఇయర అంటే పిల్లాడికి అంత సీన్ లేదు [నవ్వు] తెలుసు కదా అందుకని లెట్స్ వర్క్ ఏమంటారు ప్రాక్టికల్లీ ఎమోషన్ తీసేద్దాం లైఫ్ లోకి వెళ్లి నేను ఇంకొక సరదా చెప్తా సంవత్సరానికి ఒకసారి బర్త్డే ఉంటది కదా సంవత్సరానికి ఒకసారి సాడ్ డే పెట్టుకోవాలి లైఫ్ లో ఇంకా ఆ సంవత్సరం జరిగిన అన్నిటికీ
(19:29) ఆ రోజు బాధపడదాం రాసుకొని ఇ మిగతా 364 డేస్ నా నో నెగ నెగటివ్ నో నో గొడవ నథింగ్ ఓన్లీ వర్క్ నేను ఎక్కడ బిగిన్ చేయొచ్చు అంటే నేను నీకు సలహా ఇస్తున్నా నేను పాటిస్తూ ఫస్ట్ ఏదో బుక్ చదువు కంప్లీట్ గా పూర్తి చెయ్ నీ మైండ్ నీకు తెలుస్తది. నేర్చుకోవాలని చదవకు ఊరికే చదువు చదువు ప్లెజెంట్ ఒక పూజ చేసినట్టు చదువు ఏదో డ్రాయి పాలిష్ అంటే ఎట్లా పాలిష్ అయితది ఇతనే పాలిష్ అయితది లోభం అనేది నెగిటివ్ గా తీసుకోకు కరెక్షన్స్ చేసుకోవాలంటున్నా నీకు తెలుస్తది నాకు ఎట్లా తెలుస్తది నాకు కొంతవరకు తెలిసింది
(20:14) ఎక్కువ మాట్లాడకు ఫస్ట్ అది కరెక్ట్ చెయ్ విను యు షుడ్ బికమ్ ఏ గుడ్ లిజనర్ అంతే ఇంటికి పోయి నాకు బయట పంపించు ఓకేనా ప్లెజెంట్ గా ఉండు ఉత్సాహంగా ఉండు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండు అంగీకరించడానికి సిద్ధంగా ఉండు ఇవి ఫండమెంటల్స్ టు ఎవరీ లైఫ్ నాకు నీకు అందరికీ వర్తిస్తది. సరేనా పో మనం ఏదో చెప్పుకుంటున్నాం ఇదే సో ఆ దేవుణని కోరుకుంటున్న ముగ్గురు నాకు ఇదే కావాలని కోరుకుంటే అది అహంకారం ఇచ్చినా నువ్వు నాశనం చేస్తావ్ దానికి అర్హత ఉందో లేదో నీకు తెలియదు కదా ఆ తర్వాత
(21:00) నాకేం కావాలో తెలీదు ఇయ్య అని చెప్పేటప్పుడు వాడు పాలిష్ చేసుకోవట్లే వాడు ఊరికే వెయిట్ చేస్తా ఉన్నాడు. మూడోది ఏంది నాకు చాలా డిజైర్స్ ఉన్నాయి కానీ కొంచెం హ్యూమిలిటీ ఉంది. సో నాకు కారు కావాలి అనిపిస్తుంది బంగళా కావాలనిపిస్తుంది మంచి అమ్మాయి కావాలనిపిస్తుంది అన్ని అడుగు కానీ నీకు తెలుసు నేను ఎవరో సో నాకు ఏది అర్హత ఉంటే అది స్వామి ఇది దిస్ ఇస్ హౌ వ షుడ్ అట్లా ఇంకా మనం మన గురించి మనం కొంత తెలుసుకోగలిగితే ఏది అడగాలో కూడా తెలుస్తది.
(21:32) అసలు అడగవలసిన అవసరం లేదు నువ్వు అర్హత క్రియేట్ చేయ చాలు ఇట్ విల్ కం ఎట్లా ఉందంటే వర్షకాలంలో గుంత తీసి పెట్టు వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిండుతాయి వర్షం వచ్చినప్పుడు అందరూ గుంత తీస్తారు నేను ఒక విషయం చెప్పనా మా పాతింట్లో ఎప్పుడు వర్షకాలం ఉన్నా మొత్తం ఇల్లంతా పొట్టుకు అప్పుడు నా మనసులో వచ్చిన ఆలోచన ఏంటంటే నెక్స్ట్ ఎండకాలంలో దీన్ని సరి చేయాలి.
(21:58) ఎండకాలంలో సరి చేసేవాళ్ళు కదా ఎందుకంటే ఎండకాలం వర్షం పడదు కదా ఏ పొట్టుకు ఉండదు. హాయిగా ఉంటారు మళ్ళ వర్షకాలం రాగానే మళ్ళ పుట్టుక వస్తది. సేమ్ మల్లక్పేటలో కూడా వర్షకాలం రాగానే మొత్తం నిండిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ అది రిపీట్ కావద్దుఅంటే వర్షకాలం కంటే మూడు నెలల ముందే దాని మీద పని చేయాలి. అప్పుడు అప్పుడు వస్తాయా రావా తెలుస్తది.
(22:23) అప్పుడే నల్లాలు క్లీన్ చేయాలి లేకపోతే రోడ్ని హైట్ పెంచాలి చుట్టుపక్కల ఎక్కడనా చెర్లు ఉంటే పూడికి తీయించి పెట్టాలి అప్పుడు ఎందుకు వస్తాయి ఊర్లోకి నీళ్ళు అందుకని సమస్యని ముందే అర్థం చేసుకొని అట్లా ఆ దిశగా మనం పని చేయాలి మనకు చిన్నప్పటి నుంచి నేర్పియాలి వి ఆర్ ఓన్లీ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టింగ్ నేను ఒక కథ ఒక పెళ్లి చేసుకునేవాడు అద్భుతంగా ఉంటాడు అందగాడు అంటే ఆల్మోస్ట్ నీ అంత అందంగా ఉంటాడు.
(22:50) ఆ వాడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. పెళ్లి సంబంధాలు వస్తాయి వాడు ఒక 20 20 చెక్ పాయింట్ రాసుకున్నాడంట ఇంత హైట్ ఉండాలి అమ్మాయి ముక్కు ఇట్లా ఉండాలి ఇంత కఠినం ఇయ్యాలి ఇవన్నీ రాసుకుని 20 ఏదో రాసుకున్నాలే దరిద్రం వాడికి 30 ఏళ్లకు ఒక సంబంధం వచ్చింది కానీ 20 ఇంట్లో 18 మ్యాచ్ అయినాయి చేసుకోలేవాడు అందరికి వా తల్ల నోరు బాధకొని చెప్పారంటే చేసుకోరా అసలు వెరీ రేర్ అది ఇన్ని విషయాలు మ్యాచ్ కావాడు నేను క్లియర్ గా ఉన్నా నన్ను డిస్టర్బ్ చేయకండి ఇట్లా ఎగిరేసుకుంటా పోయిన ఇట్లాడు ఆ తర్వాత వాడికి 35 ఏళడ్లు వచ్చినాయి కొన్ని సంబంధాలు వచ్చినయి ఐదు 10 మ్యాచ్
(23:27) అవుతుంది 100% మ్యాచ్ అయితలేవు వాడికి మెల్ల మెల్ల మెల్లమెల్లగా హోప్ కోల్పోద్ది ఇప్పుడు సంబంధాలు వస్తలేవు వాడికి ఫ్రెండ్స్ అన్నారంటే ఎందుకురా మొండి పట్టు ఆ ఫస్ట్ వచ్చిన సంబంధం చాలా అద్భుతంగా ఉండి నువ్వు అనవసరంగా చేసుకోలేదు. లేదురా మాట అంటే మాటే 20 పాయింట్లు మ్యాచ్ అయితేనే చేసుకుంటా నేను. సో అనుకోకుండా ఎట్ ది ఏజ్ ఆఫ్ 39 ఒక సంబంధం వచ్చింది 20 కి 20 మ్యాచ్ అయినాయి వాడు డెత్ బెడ్ మీద ఒకరు డిప్రెషన్ లో పడిఉంటే ఏమైందిరా అంటే 20 కి 20 మ్యాచ్ అయినారా కానీ ఆశ్చర్యం ఏందంటే ఆమె కూడా 20 పాయింట్ రాసుకుంది.
(24:02) దాంట్లో ఒక్కటి నేను మ్యాచ్ కాలేదు అన్నాడు. అందుకని నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం గొప్ప విషయం కాదు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నువ్వు రీచ్ కాగలుగుతావా నువ్వు మంచిగా ఉండు అని నువ్వు మంచిగా ఉంటున్నావా అసలు ఒక వస్తువు కింద వేస్తే నువ్వు ఎప్పుడు వేయలేదా నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పలేదా నువ్వేం పెద్ద బాల కుమారుడువ అని అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్ నువ్వు లఫుడ్ గానివే మిగతా వాళ్ళు అవునవు కాదు అట్లీస్ట్ యక్సెప్ట్ చెయ్ ఐ యమ్ ఆర్డినరీ నా లైఫ్ సాదా సీదా అని చెప్పుకుంటే సరిపోతది టూ మచ్ ఎక్స్పెక్టేషన్లో లాస్ట్ కి ఏం మిగలదు కలిసిపోతారు అంతే
No comments:
Post a Comment