రామాయణం పేరు పెట్టి ఇన్ని తప్పులు చేస్తారా? In the Name of Ramayana! Very Bad Idea!
Author Name:Prem Talks
Youtube Channel Url:https://www.youtube.com/@PremTalksOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=pQQadYszc_c
Title: రామాయణం పేరు పెట్టి ఇన్ని తప్పులు చేస్తారా? In the Name of Ramayana! Very Bad Idea!
Author Name: Prem Talks
Description: Contact Prem Talks : 8179610444
PremTalks Annual fee 1200/- for membership.
Bank Details :
Prem Talks
HDFC BANK
A/C: 50200094642891
IFSC: HDFC0009698
Branch: NALLAGANDLA
Google Pay | Phonepe | BHIM: 8179610444
In the Name of Ramayana! Very Bad Idea!: Must Watch This Video To Know Latest Telugu Modi Live News Updates Subscribe Our Prem Talks Channel.#RamayanaMovie, #RanbirKapoor, #SaiPallavi, #MonsterMindCreations, #RamayanaControversy, #BollywoodControversy, #ArunGoil, #SreedharRaghavan, #EpicRamayana, #RamayanaMovieReview, #MythologyMovies,
Must Watch
• ఉక్రెయిన్‌పై రష్యా భీకర డ్రోన్ దా*డులు! Ru...
• 72 గంటల అలర్ట్! రష్యా-EU యుద్ధం! ప్రజలకు హ...
• దివాలా తీసిన ఐరోపా బ్యాంకులు! 80 దేశాలు అవ...
• పాకిస్తాన్లో ఆఖరి 4 రోజులు నరకమే! Last 4 ...
• పాకిస్తాన్‌పై ఎలాంటి దయాదాక్షిణ్యాలు చూపం!...
• శత్రువు టర్కీ భారత్‌తో చేసిన కాళ్ల బేరం! E...
Follow FB Page : / 100075591684416
Transcript:
(00:00) మీరు రామాయణము అనే ఒక మహాకావ్యాన్ని చిత్రముగా తీయాలి అన్నప్పుడు ప్రజల మధ్య స్క్రూటిని ఉంటుందండి అంటే రాముడు ఎవరు సీత ఎవరు రావణాసురుడు ఎవరు ప్రతివాళ్ళు గమనిస్తారు అవునా సో ఇప్పుడు ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడదాము మీరు ఆలోచించండి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇలా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలాగా ఇలాంటి ఒక రాముడు కావ్యం ఇది మామూలు విషయం కాదు కదండీ కానీ చూడండి వీళ్ళ ఆలోచన విధానం ఆ ఏముందిలే ఇవాళ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనినైనా ఎలాగైనా మనం చూపించవచ్చు
(00:46) ఈ జనాలు ముఖ్యంగా ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ ఉన్నారు చూసారా మీకు అక్కడ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ని అరుస్తూ ఉంటే నవ్వుకుంటున్నారు ఇదేరా మీరు సో మా మాయలో మీరు చిక్కుకుపోయి ఇలాగే ఉండండి మాకు మంచి లాభాలు వస్తాయి చాలు మాకు మేము ఎవరి మీదైనా ఏమైనా తీస్తాం ఎవరినైనా పెడతాం ఇప్పుడు రణ్‌బీర్ కపూర్ అని అంటున్నాం కదండీ అనిమల్ లాంటి ఒక చిత్రములో నటించిన నటుడు మీకు అనిపిస్తది ఏమండీ అతను ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అంతే కదా సో అతనికి పేమెంట్ ఇచ్చినప్పుడు ఏ వేషమైనా వేస్తాడు ఇందులో తప్పుఏముంది ప్రొఫెషనల్ కదండీ అనిపిస్తుంది మీరు
(01:31) చూడండి ఆ రోజుల్లో మనం రామాయణం టీవీలో చూసేవాళ్ళం దూరదర్శన్‌లో అరుణ్ గోవిల్ అనే ఒక నటుడు చాలా సౌమ్యంగా ఉంటాడు అబ్బా ఇతనేరా రాముడు అన్నట్టుగా అనిపించేది ఇతను ఒక చైన్ స్మోకర్ అండి విపరీతంగా తాగుతాడు. సో ఇప్పుడు ప్రతివారం షూటింగ్ చేయాలి సిగరెట్లు మానుకోలేడు సో రాముడి వేషంలోనే ఇతను సెట్ కి వెనక్కి వెళ్లి సిగరెట్ కాల్చేవారు సో ఒకరోజు ఒక ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాన్ స్వయాన రాముడినే నేను చూడబోతున్నాను అని ఆనందపడుతూ ఆ సెట్లోకి వచ్చాడు చూస్తే మీకు అరుణ్ గోవెల్ అక్కడ సిగరెట్ కాలుస్తూ కనిపించాడు రాముడి వేషములు చూసుకోండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో
(02:15) వెళ్లి ఇతనికి ఎంత కోపం ఉంటే ఆ ఫ్యాన్ కి అసలు రాముణని చూడడానికి వస్తే ఒక మామూలు చీప్ యాక్టర్ ని ఇలా చూడాల్సి వచ్చిందే ఛీ ఛి అని చెప్పి ఎంత ఆవేశంగా అసలు నీ కాళ్ళ మీద పడి నిన్ను ఆ కాళ్ళు ముట్టుకోవడమే నేను అదృశ్యంగా భావిస్తున్నాను అనుకొని వస్తే నువ్వు ఇలా ఉంటావా అనేటప్పటికీ అరుణ్ గోవెల్కి అర్థమైంది ఓహో నేను రాముడి వేషంలో ఉన్నాను ఆ రోజు నుంచి మళ్ళీ అతను ఏ రోజు సిగరెట్ గాని మందు గాని ముట్టుకున్నది లేదంట ఆయన స్వయంగా చెప్పాడు.
(02:53) అంటే ఇక్కడ మీకు ఒక బెంచ్ మార్క్ ఉంటుందండి. ఇప్పుడు మన ఎన్టీఆర్ అంటే ఏంటి ఒక కృష్ణుడు ఒక రాముడు సో ఆయన ఎలా పడితే అలా ప్రవర్తించలేడు కదా ఇప్పుడు చూడండి ఆ వీధి నాటకాల్లో ఇలా రామాయణాలు వేస్తారు. మీకు మొత్తం నాటకం అయ్యేకి వీళ్ళందరూ వెనక కూర్చొని తాగుతూ కూర్చుంటారు. రాముడు సీత అందరూ అక్కడ కూర్చొని అంటే వాళ్ళ యొక్క ఆ స్పెక్ట్రం ఆఫ్ కాన్షియస్నెస్ అంటాం అంతే ఉంటుంది.
(03:20) నేను ఒక నాటకం వేశను ఒక వంద రూపాయలు వచ్చింది నేను రాముడా సీతారా ఎందుకు ఈ ప్రాబ్లం నాకేంటి కానీ ఇక్కడ ప్రపంచానికి చూపించాలి అనుకున్నప్పుడు మీ మైండ్ చెడుగా ఉంది అనుకోండి చూడండి ఫ్రెండ్స్ ఆ కంపెనీ పేరు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ మీరు రామాయణం తీస్తున్నారు మీ కంపెనీ పేరు ఏంటండి మాన్స్టర్ అంటే ఏంటండి రాక్షసుడు అని అర్థం సో మాన్స్టర్ మైండ్ క్రియేషన్ చెప్తున్నారు వాళ్ళు మేము మిమ్మల్ని వెర్రివాళ్ళు చేయబోతున్నాము దానికి మీరు సిద్ధము కండి మీకు ఆ ప్రొడ్యూసర్ ప్రపంచంఅంతా తిరుగుతున్నాడు తిరిగి అతను ఏం మాట్లాడుతున్నాడు ఇండియాస్ ఆన్సర్ టు
(04:03) లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మీకేంటి స్టార్ వార్స్ అవతార్ అవెంజర్స్ ఇదాండి మన రామాయణం అసలు మన రామాయణం ఏంటి లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఏంటి ఈ అవతారులు ఏమిటి ఇంకా అవతారు కూడా వన్ టైప్ ఆఫ్ రామాయణం ప్రయత్నం చేశారు కదండీ రామాయణము చదివేని అవతార్ తీసేనని స్వయాన జేమ్స్ కమరూన్ గారు చెప్తున్నారు. అసలు ఈ అవెంజర్స్ ఏమిటి స్టార్ వార్స్ ఏంటి ఈ రామాయణ రామాయణము అంటే మీకు స్పెషల్ ఎఫెక్ట్స్ అండి యనిమేషన్ రామాయణము అంటే భక్తి అండి రాముడిపై భారతీయులకు ఉండే భక్తి అది ఏది ప్రొడ్యూసర్ కో డైరెక్టర్ కో ఇంకొక విచిత్రం చెప్పమంటారా రిటన్ బై
(04:48) ఉంటదండి ఎవరి పేరు శ్రీధర్ రాఘవర్ రామాయణం ఎవరు రాశారు ఫ్రెండ్స్ చెప్పండి ఒకసారి రామాయణాన్ని ఎవరు రాసారుండి అంటే రిటన్ బై మనం ఏం పెడతాం అడాప్టెడ్ బై రీటోల్డ్ బై ఇలా ఉంటుంది రాసింది వాల్మీకి రామాయణాన్ని రాసింది అంటే ఎన్నో రామాయణాలు ఉన్నాయి మీరు ఎప్పుడు అడాప్ట్ చేసేది వాల్మీకి రామాయణమే కదా సో తెలుసుకోండి రామాయణాన్ని రాసింది వాల్మీకి శ్రీధర్ రాఘవన్ కాదు అంటే డెలిబ్రేటెడ్ మ్యూజిక్ ఏ ఆర్ రెహ్మాన్ ఇది హిందుస్తాన్ అనే అనే దరిద్రమైన దేశం నేను అందుకే దుబాయ్ అక్కడ స్టూడియో కట్టుకొని అక్కడ నివసిస్తున్నాను ఈ దేశము బాగోలేదు అని
(05:34) అనిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆయన్ని అంటే కావాలనేసానండి ఇప్పుడు ఈవిడ సాయి పల్లవి గారు ఉన్నారు చూసారా ఇప్పుడు ఆవిడ కాశ్మీర్ ఫైల్స్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీ తీవ్రవాదులు ఓకే ఫైన్ మరి పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీ తీవ్రవాదులే కదా ఈడ వాదన చూడండి ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ సమానము ఒక పర్సెప్షన్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుందని ఆవిడ మాట్లాడుతున్నారు.
(06:06) ఇప్పుడు కాశ్మీర్ నుంచి కాశ్మీర్ పండిట్స్ ను వాళ్ళు తరిమి వేశరండి. సో ఇది అన్యాయం అని మీరు మాట్లాడుతున్నారు మరి ఇవ్వాళ గోమాత పూజ అని జై శ్రీరామ అని వీళ్ళు అనలేదని మరి కొడుతున్నారు కదా ఇది కూడా హింసే కదా అది ఇది సమానమే కదా సరదాపడి వెళ్తారా అండి ఓల్డ్ సిటీకి వెళ్లి చూడండి మైతిలీ గారుని మా స్నేహితురాలు ఎంత పెద్ద పోరాటం చేశారు ఆవిడ ఎంత గొడవ ఆ టైంలో వైరల్ గా వెళ్ళింది ఆ వీడియో ఏంటి గోవులు అంటే వీళ్ళందరూ ఏంటంటే బీ ఫీటర్స్ అండి ఇప్పుడు ఈయన రణ్‌బీర్ కపూర్ ఉన్నారు చూసారా ఈయనకి ఈ అరుణ్ గోవిల్ గారి ఉదాహరణ అనిపించింది అంటే చూస్తారు కదా ట్రాక్ అంత చూసి ఈయనకు
(06:45) కూడా వెలిగింది. సో ఈయన ఏమన్నాడు నేను స్వయాన రాముడి వేషము వేస్తున్నాను కాబట్టి ఇకమీదట సిగరెట్లు తాగుడు నాన్ వెజిటేరియన్ కూడా నేను మానేస్తున్నాను ముక్క అనేది నేను ముట్టుకోను అబ్బా ఎంత గొప్పవాడివిరా తరువాత కపూర్ ఫ్యామిలీ పార్టీ అని వచ్చిందండి ఈ టైంలోనే మీరు చూశరనుకోండి రణ్‌బీర్ కపూర్ యొక్క ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ మటన్ కెబా చికెన్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఇవి ఏది వాళ్ళ పార్టీలో వాళ్ళ ఫంక్షన్లు అంటే మీకు చిత్తశుద్ధి లేని శివ పూజ అని పదే పదే అంటూ ఉంటాం.
(07:26) వీళ్ళకి అలా కాదండి వీళ్ళకి తెలిసే చేస్తున్నారు చిత్తశుద్ధి లేక కాదు తెలిసే రామాయణము అన్నప్పుడు దీని స్పెషల్ ఎఫెక్ట్స్ లో ఇలాగ యనిమేషన్ పెట్టి ఇట్లాగ మనం తీసి చూపిస్తే మనకు బోల్డ్ అంతా డబ్బు వస్తుంది ఇక్కడ రాముడు ఎవరు రాముడు అంటే ఆ ఫీల్ ఏమిటి మనకున్న భక్తి ఏమిటి ఇప్పుడు మీ పిల్లాడికి శ్రీరాము అని పేరు పెట్టారండి లేదా రామకృష్ణ అని పేరు పెట్టారు రామచంద్ర అని పేరు పెట్టారండి మీ అబ్బాయి రాత్రి తాగేసి ఇంటికి వస్తే మిత్రులతో కూర్చొని సిగరెట్లు కాలుస్తూ ఉంటే ఇంతంత చికెన్లు మటన్లు తింటూ ఉంటే మీకు ఎలా ఉంటుందండి అంటే ఆ పవిత్రత రామ్ అనే పేరుకు ఉండే ఆ
(08:09) పవిత్రత మీ అబ్బాయి నిలబెట్టాలని మీరు అనుకుంటారా అనుకోరా ఆ ఊరికే పేరు పెట్టేసామండి వాడు ఎలా తిరిగితే ఏంటి తాగి తందనాలు వేస్తే నాకేంటి అనుకుంటారా ఉంటుందా అలాగా పేరుకున్న ఒక వాల్యూ ఉంటుంది కదా అవి ఏమి లేవండి వీళ్ళకి వీళ్ళకి రామాయణం లార్డ్ ఆఫ్ ద రింగ్స్ మీకు స్టార్ వార్స్ కి సమానంగా అద్భుతమైన గ్రాఫిక్స్ తో మేము ఇంత గొప్ప చిత్రం తీసి ఏంటి ఒక పిల్లాడేమో రాముడు వస్తున్నప్పుడు దండం పెడుతున్నాడు అదే పిల్లాడు మీకు యనిమేషన్ లో పువ్వులు కురిపిస్తున్నాడు అక్కడే అంటే మీరు యనిమేషన్ లో ఒక YouTube లో ఇలాంటి పొరపాట్లు చేయొచ్చండి ఇంత పెద్ద
(08:49) క్యాంపెయిన్ ఏకంగా 4వేల కోట్లు అని చెప్తున్నాడు ఎక్కడ పోయింది అంత డబ్బు ఎక్కడ మీరు ఖర్చు పెట్టే ఏఐకా స్పెషల్ ఎఫెక్ట్స్ కాదు అంటే మొత్తం అబద్ధాలు చెప్పి రామాయణము అనే పేరు పెట్టి వీడు రాముడు ఈవిడ సీత ఇతను రావణుడు మేము ఒక పెద్ద గొప్ప చిత్రాన్ని తీసేసాము సో దీని మీద మీరందరూ పడి రామ్ రామ్ రామ్ అనుకొని మాకు కాసుల వర్షాన్ని కురిపించండి మాకు ఎంత లాభాలు కావాలో అంత లాభాలు ఇప్పించండి అని చెప్పి వాళ్ళు ప్లాన్ ప్రకారమే కంపెనీ పేరు పెట్టి మరి ఇలా చేశారు.
(09:24) మరి దీనిని గొప్ప చిత్రమని అనుకోవాలా లేదా రాముడికి జరిగిన అవమానమని అనుకోవాలా దీన్ని ఎలా చూడాలి ఒకసారి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్

No comments:
Post a Comment