Thursday, May 9, 2024

 [5/8, 22:06] +91 98661 88266: ఇంత ప్రేమించిన ఈ తనువు పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇంత ఆలోచించిన ఈ మెదడు కపాల మోక్షంతో బూడిదవుతుంది. ఎన్నడూ ఎవరికీ కనిపించని నీ మనసే కదా నిన్ను మనిషిగా నిలుపుతుంది!!
---  దండమూడి శ్రీచరణ్
9866188266


[5/9, 15:38] +91 98661 88266: కాగితాలున్నాయి దస్తాల కొద్దీ
కన్నీళ్ళున్నాయి సముద్రాలంత
గాయాలున్నవి ఈ మనసు నిండా
మరి కవితలు రాసేందుకు ఈ జీవితం చాలదే!!
---  _దండమూడి శ్రీచరణ్_
9866188266

No comments:

Post a Comment