*_సారూప్య సిద్ధాంతం ప్రకారం ఏదైతే నువ్వు చేశావో... అదే నిన్ను వెంటాడి అనుసరిస్తుంది, ఇదే తత్వము. నీ సమస్యకు నీవే కారుకుడవు ఎరుకతో ఆలోచించు. అసలు సమస్యలు సృష్టించుకున్నదే నీవు. అనుభవిస్తున్న ఈ సమస్య ఒకప్పుడు నీవు ఇతరులకు కల్పించిందే గుర్తుపెట్టుకో... దైనందిక జీవితములో జాగురుకతో మసులుకో.. నీవు ఏదైతే అయి ఉన్నావో అదే నీవు._*
*_☝️ మన జీవితంలో నిర్వహించినా కార్యకలాపాలను పరిశీలించుకోవాలి._*
*_☝️ మన వల్ల నష్టపోయిన వారిని అన్వేషించి సరి చేసుకోండి._*
*_☝️ సరిచేసుకునే అవకాశం ప్రకృతి మనకు ఇస్తుంది. తప్పకుండా ఉపయోగించుకోండి._*
*_☝️ అవతల వ్యక్తితో భావ స్వరూపాన్ని పొందండి. ప్రేమను పంచండి._*
*_☝️ మీ పట్ల అవతల వ్యక్తి ధోరణి ఎలా ఉండాలి అనుకుంటారో...మీరు కూడా అలానే ఉండడానికి ప్రయత్నించండి._*
*_☝️ మన వైఖరి ఇతరుల గుండా పరావర్తనం చెందుతుంది. అద్దంలో లాగా మన వైఖరిని మార్చుకోవాలి._*
*_☝️ మీరు ఏదైతే అయి ఉన్నారో అదే మీరు అనే విషయాన్ని గమనించండి._*
*_☝️ మూడో వ్యక్తి కోణంలో మన జీవితాన్ని మనం నిత్యం పరిశీలించుకోవాలి._*
*_-మీ శ్రేయోభిలాషి...🌹_*
*_✍️మీ.. డా,, తుకారాం జాదవ్. 🙏_*
No comments:
Post a Comment