🍁 *అందరూ నన్ను విమర్శిస్తూ ఉంటారు అని కొందరు భావిస్తూ ఉంటారు... కానీ ఒక అంతరంగిక రహస్యం ఏమిటంటే మీ మనసు అంగీకరించినపుడే ఇతరుల విమర్శలు కూడా మీ మనసు అనే మందిరం లోకి ప్రవేశిస్తాయి*..
*ఇతరుల మనోభావాలను పరిశీలించు కోవాలి కానీ అంగీకరించ వలసిన అవసరం లేదు*..
*మీ మనసు అనే కోటకు మీరే మహా రాజుగా ఉండాలి.. అప్పుడే మీ మనసు ఆనందం తో నాట్యం చేస్తూ ఎన్నో మంచి మంచి ఆలోచనలను మీకు అందిస్తుంది.. విజయ పథం వైపు నడిపిస్తుంది.*🍁
మీ
మురళీమోహన్
No comments:
Post a Comment