Saturday, November 2, 2024

 📚📔📓📗📕📖


*ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నో లక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్ళను సృష్టిస్తే, గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది..*

*డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్*

           ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే 
ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.
           - *మహాత్మగాంధీ*

ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే 
పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.
             - *నెహ్రు* 

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ 
పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.
         - *ఫెడ్రంట్ రసెల్*

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.
          - *ఆల్బర్ట్ ఐన్స్టెయిన్*

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు 
       - *నెల్సన్ మండేలా* 

🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం,
📘 పుస్తకం అన్నారు .
పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు 
పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ  వ్యక్తి 
       - *లెనిన్*

లండన్ లైబ్రరీలో ఎక్కువ పుస్తకాలు చదివిన వారు ఇద్దరు. ఒకరు కార్ల్ మార్క్స్ 
కాగా రెండో వ్యక్తి  డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ .

📚 ఒక్కో చిత్రం నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.
              - *చార్లీ చాప్లిన్*

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.
              - *విన్స్టెన్  చర్చిల్*

📚  భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు.
            - *మార్టిన్ లూధర్కింగ్*

📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.
                    - *భగత్ సింగ్*

          📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.
             - *అబ్రహం లింకన్*

📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి, 
            అతడే నా మార్గదర్శి అన్నారు.
           - *జూలియస్ సీసర్* 

           🌏 ప్రపంచపటంలో  కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,  అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.
                       - *టెస్కార్డ్స్*

         📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.
              - *ఇంగర్సాల్*

         🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో, 
         అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.
               - *సిగ్మెంట్ ఫ్రాయిడ్* 

             📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.

            ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే 

           📒 ముఖపుస్తకం (Face Book) పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.

           📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటే చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి *చదవండి, చదివించండి .*📖🙏

— రచయిత పేరు లేని చాలా

No comments:

Post a Comment