Monday, December 16, 2024

 *మహేశ్వరుడి మూర్తి భేదాలను లీలలు అన్నారు. ఇవి ఇరవై ఐదు.*.                  1. చంద్ర ధారణ లీల, 2. ఉమా మహేశ్వర లీల, 3. వృషభ వాహన లీల, 4. నటేశ్వర లీల, 5. వైవాహిక లీల, 6. భిక్షాటన లీల, 7. కామారి లీల, 8. కాలారి లీల, 9. త్రిపురారి లీల, 10. జలంధరారి లీల, 11. అజారి లీల, 12. వీరభద్ర లీల, 13. హరిధ్వండి లీల, 14. అర్ధనారీశ్వర లీల, 15. కిరాత లీల, 16. కంకాళధర లీల, 17, చండీశానుగ్రహ లీల, 18. విషాపహరణ లీల, 19. చక్ర ప్రదాన లీల, 20. విఘ్న ప్రసాద లీల, 21. ఉమాస్కంద లీల, 22. ఏకపాద లీల, 23. సుఖావ లీల, 24. దక్షిణామూర్తి లీల, 25. ఉరులింగోద్భవ లీల.
------------------

No comments:

Post a Comment