కేవలం 1 గంటలో మీ పిల్లల Brain మార్చేయండి! 🧠 Daily 1 Hour = Smart & Focused Kids #Shorts #Telugu
Author Name:JNANA JYOTI WELLNESS COMMUNITY
Youtube Channel Url:https://www.youtube.com/@jnanajyoti08
Youtube Video URL:https://www.youtube.com/watch?v=iscKa0klt-8
Transcript:
(00:00) నమస్తే రోజుక ఒక్క గంట మీరు పిల్లలతో స్పెండ్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుందని మీకు తెలుసా [సంగీతం] ఎస్ జస్ట్ వన్ అవర్ పేరెంటింగ్ రొటీన్ చైల్డ్ బ్రెయిన్ ని రీవైరింగ్ చేయగలదు. మార్నింగ్ లో ఒక స్టోరీ ఒక వాల్యూ బేస్డ్ అఫర్మేషన్స్ అలాగే సాంగ్స్ స్లో కాస్త తో పిల్లల్ని మేలుకొలపండి. ఇది ఎమిక్దలాన్ని కామ్ చేస్తుంది.
(00:18) మూడ్ పాజిటివ్ అయితే బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఫోకస్ నాచురల్ గా పెరుగుతుంది. గుడ్ మూడ్ మార్నింగ్ అంటే షార్ప్ బ్రెయిన్ డే. స్కూల్ నుండి అలాగే స్కూల్ నుండి వచ్చాక వెంటనే అడ్వైస్ ఇవ్వకండి జడ్జ్ చేయకండి ఒక 10 15 మినిట్స్ కామ్ గా క్యూరియస్ గా వినండి. వాళ్ళు రోజు మొత్తం ఏం చేశారు అనేది చెప్పనివ్వండి.
(00:33) వాళ్ళ మాటలు పూర్తిగా వినిపించినప్పుడు వాళ్ళ బ్రెయిన్ లో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. ఇది ఎమోషనల్ సేఫ్టీని క్రియేట్ [సంగీతం] చేస్తుంది. ఎమోషనల్ సేఫ్టీ ఉన్నప్పుడు ఇంట్యూటివ్ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. అలాగే ఒక 20 మినిట్స్ ప్లే టైం లో ఒక రూల్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళ రూల్స్ మీ రూల్స్ కాదు.
(00:47) ఇది టీచింగ్ టైం కాదు రిలేషన్షిప్ బిల్డింగ్ టైం. ఫ్రీ ప్లే టైం లో ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ స్ట్రాంగ్ అవుతుంది. డిసిషన్ మేకింగ్ సెల్ఫ్ కంట్రోల్ క్రియేటివిటీ నాచురల్ గా డెవలప్ అవుతాయి. స్ట్రాంగ్ రిలేషన్షిప్ అంటే స్ట్రాంగ్ బ్రెయిన్ నెట్వర్క్ బెడ్ టైం కి 15 మినిట్స్ ఒక స్టోరీ టైం లాగా లేకపోతే రాండమ గా ఏదో ఒకటి మాట్లాడండి. స్లో వాయిస్ [సంగీతం] కామ్ అట్మాస్ఫియర్ ఇది కార్టిసోల్ ని తగ్గిస్తుంది.
(01:06) బ్రెయిన్ లో ఆల్ఫా స్టేట్ లోకి తీసుకెళ్తుంది. స్లీప్ చాలా డీప్ గా ఉంటుంది. డీప్ స్లీప్ లోనే మెమరీ స్ట్రాంగ్ అవుతుంది ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది ఇంట్యూషన్ యక్టివేట్ అవుతుంది. ఫోకస్ ట్రైనింగ్ అంటే వర్క్ షీట్స్ కాదు ఇంట్యూషన్ యాక్టివేషన్ అంటే ఎక్స్ట్రా క్లాసెస్ కాదు సెక్యూర్ కనెక్షన్ అంటే పవర్ఫుల్ బ్రెయిన్ [సంగీతం] మీ వన్ అవర్ అటెన్షన్ మీ పిల్లల ఫ్యూచర్ బ్రెయిన్ స్ట్రక్చర్ ని మార్చగలదు.
(01:24) ఎమోషనల్లీ స్ట్రాంగ్ చైల్డ్ ఆటోమేటిక్ గా ఫోకస్డ్ చైల్డ్ అవుతాడు. ఫోకస్డ్ చైల్డ్ ఆటోమేటిక్ గా ఇంక్యూటివ్ చైల్డ్ అవుతాడు దట్ ఈస్ బ్రెయిన్ సైన్స్ దట్ ఈస్ కాన్షియస్ పేరెంటింగ్ హరి ఓం
No comments:
Post a Comment