Tuesday, March 3, 2026

#AskHR 001 | సోషల్ మీడియా: రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది!

#AskHR 001 | సోషల్ మీడియా: రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది!

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PdBjrdnKk-c



Transcript:
(00:01) హలో మాట్లాడండి మాట్లాడండి [సంగీతం] ఓకే చెప్పండి అంటే ఏమన్నా మీరు ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అవును ఈ మధ్యఇగ లో ఇలాంటివి ఉంటాయి కదా షేమింగ్ టైమ్స్ రీసెంట్ టైం రిలీజ్ చేస్తుంటే కొంత డాన్స్ చేసేదానికి వాళ్ళు పెట్టే కామెంట్స్ కి నైట్ గన సైడ్ ఒక బండ ఉన్నవాళ్ళు
(00:50) అల్లాకి మెడకి మేడ లేరు హమ్ ఇలాంటి ఇలాంటి గోరస్ ఉంటాయి హమ్ వాటి వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు వాళ్ళ మైండ్ సెట్ ఆల్రెడీ అట్లే ఉంటది. వీళ్ళు వీళ్ళ చేసుకుంటారు కానీ దాన్ని చూసి కొంచెం అలా డెవలప్ చేసుకునే వాళ్ళు ఉంటారు అవును వాళ్ళ వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటది కొంచెం వచ్చినవాళ్ళు లేక చిన్న పిల్లలు ఎవరైనా చూసుకుంటే అటువంటి వల్ల వాళ్ళకి ఇన్ఫరియర్ బా అవును నాకు చెప్తున్నా దాని గురించి మాట్లా షూర్ షూర్ షూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మ్యూట్ చేసి ఉంచండి. సో ఇది సోషల్
(01:36) మీడియాఇస్గ గానీ Facebook కానీ లేకపోతేట్wిitటter గానీ లేదంటే YouTube గానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా అంటే సామాన్యులే కంటెంట్ క్రియేటర్ అండ్ సామాన్యులే దాన్ని రిసీవర్ అండ్ వాళ్ళు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు అయితే టెక్నాలజీ అనేది సోషల్ మీడియా కూడా టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల మనకి అందుబాటులోకి వచ్చింది ఈవెన్ న్యూస్ పేపర్స్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా టెక్నాలజీ అండి ఈ లేటెస్ట్ టెక్నాలజీ మనకి ఈ ఇంటర్నెట్ అండ్ ఆ సర్వర్లు బాగా స్పీడ్ పెరగటము అండ్ మనకి ఆ మొబైల్ ఫోన్ లో కూడా ఈ ఇంటర్నెట్ రావటము స్మార్ట్ ఫోన్స్ రావటం వల్ల సోషల్ మీడియా బాగా పాపులర్ అయింది
(02:13) గతంతో పోలిస్తే అయితే ఏ టెక్నాలజీ అయినా సరే టెక్నాలజీకి రెండు వైపులా పదులు ఉండేటువంటి కత్తి లాంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక కత్తెర తీసుకున్నట్లయితే ఆ కత్తెర మనము చక్కగా ఆ కాయితాలు కత్తిరించవచ్చు లేదంటే బట్టలు కత్తిరించవచ్చు జుట్టు కత్తిరించవచ్చు అలా కత్తిరించడానికి కత్తెరకి ఏమీ తెలియదు కత్తెరికి దేన్ని కత్తిరించాలో తెలియదు కానీ ఆ కత్తెరని ఎలా ఉపయోగించుకోవాలో తెలియకుండా ఒక పిల్లవాడికి ఇచ్చామ అనుకుందాం చిన్న పిల్లవాడికి అతనికి ఏ ట్రైనింగ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ కత్తెరితో ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి కాగితాలు కత్తిరిస్తాడు తర్వాత తన షర్ట్
(02:49) కత్తిరిస్తాడు తర్వాత అక్కడ తనకు ఉన్నటువంటి పెంపుడు పిల్లి ఉందనుకోండి దాని జుట్టు కత్తిరిస్తాడు తన జుట్టు కత్తిరించుకుంటాడు తర్వాత తను ముక్కు కూడా కత్తిరించుకునే అవకాశం ఉంది. అలా టెక్నాలజీ అనేది మనం సరిగ్గా దాన్ని డ్రైన్ అయ్యి దాని పరిధులు తెలుసుకొని మనం ఉపయోగించుకుంటే చాలా పాజిటివ్ గా ఉపయోగపడుతుంది.
(03:09) అలా కాకుండా దాని గురించి ఏమీ తెలియకుండా టెక్నాలజీ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా అడ్డదిడ్డంగా చేస్తున్నప్పుడు మనకే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యే ముందే మన పరుదులు ఏంటి మనం ఏ పర్పస్ తో వచ్చాము దాన్ని మాత్రమే మనం తెలుసుకోవాలి తప్ప అంతవరకే ఉపయోగించుకోవాలి తప్ప ప్రతిదీ కరెక్ట్ చేయాలి ప్రతిదీ ప్రతి ఒక్కరు కరెక్ట్ గా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే ఇబ్బంది అవుతూ ఉంటుంది.
(03:33) అవగాహన లేని వారికి పిల్లలకి సోషల్ మీడియా ఇవ్వద్దు లేదంటే సోషల్ మీడియా ఇచ్చేటప్పుడే వాళ్ళకి అవగాహన ఆత్మస్థైర్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లవాళ్ళనే కాదు ప్రతి ఒక్కరిని కామెంట్ చేస్తారు ఇంక్లూడింగ్ మీ నన్ను కూడా చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. పొలిటీషియన్స్ కామెంట్ చేస్తూ ఉంటారు ప్రధానమంత్రిని కామెంట్ చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రిని సైంటిస్టులని అందరిని కామెంట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒక్కొక్కరు కాంటెక్స్ట్ లో ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు.
(04:00) అబ్దుల్ కలాం ని ఆ చదువుకున్న వాళ్ళు ఒక కాంటెక్స్ట్ లో చూస్తే చదువుకున్న వాళ్ళు ఇంకొక కాంటెక్స్ట్ లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు హరి రాఘవని సైకాలజీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఈ రిలేటెడ్ వాళ్ళు ఒక కాంటెక్స్ట్ లో చూస్తుంటే ఇది కాకుండా ఎంటర్టైన్మెంట్ పర్పస్ వచ్చే వాళ్ళు వాళ్ళకి వేరే విధంగా అనిపించొచ్చు అనిపించి నన్ను వేరే రకంగా ట్రోల్ చేస్తూ ఉండొచ్చు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తూ ఉండొచ్చు.
(04:22) ఇలా నెగిటివ్ కామెంట్స్ ని గనుక నేను సీరియస్ గా తీసుకొని నాకు ఆపాదించుకుని అలా ఎవరు నన్ను కామెంట్ చేయొద్దు అనుకుంటే నాలో ఆత్మన్యూనత పెరిగిపోతూ ఉంటది నా ఆత్మస్థైర్యం తగ్గిపోతూ ఉంటది. ఇంకా ఎక్కువగా ఉంటే ఆ లూప్ లోకి వెళ్ళిపోయి యంజైటీ పెరుగుతది. సోషల్ మీడియాని ఫేస్ చేయాలంటే భయం పెరిగిపోతూ ఉంటది అలా యంజైటీ ఆ తర్వాత డిప్రెషన్ కూడా లోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది.
(04:44) కాబట్టి మనం అక్కడికి వచ్చిన పర్పస్ మాత్రమే మనం చూడాలి తప్ప ఒక అమ్మాయి డాన్స్ చేసింది ఆ డాన్స్ చేసిన అమ్మాయిని నెగిటివ్ గా కామెంట్స్ వస్తాయి. ఆ వస్తాయి అనే విషయాన్ని తెలుసుకొని ఆమె డాన్స్ చేసి ఆ వీడియో పెట్టాలి తప్ప అందరూ పాజిటివ్ చేయాలనుకుంటే అది సాధ్యపడదు అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకునేటప్పుడు మనం కొంతమందికి పాజిటివ్ గాను కొంతమందికి నెగిటివ్ గా అనిపించవచ్చు అది అనిపించడమే తప్ప నేను నా యొక్క న్యూనత కాదు నా యొక్క ఇన్ఫీరియర్ నేను ఇన్ఫీరియర్ కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళు పొగుడుతున్నప్పుడు మాత్రం చాలా గొప్పగా తీసుకుంటూ ఉంటాం మనం ఒక అమ్మాయిని
(05:19) ఆహా బ్రహ్మాండంగా డాన్స్ చేసావ్ ఎంత అందంగా ఉన్నావ్ అట్లా ఉన్నావ్ ఇట్లా ఉన్నావ్ అన్నప్పుడు ఆ అమ్మాయి వాటిని ఓన్ చేసుకుని తర్వాత ఆమెను బ్లేమ్ చేస్తూ లేకపోతే ఆమెని ట్రోల్ చేస్తున్నప్పుడు వాటిని మాత్రం వద్దు అనుకుంటూ ఉంటది కానీ సహజంగా అలా జరగదు. సమాజం సోషల్ మీడియా కూడా సమాజమే కాబట్టి సమాజంలో మనల్ని కొంతమంది పొగుడుతారు కొంతమంది తిడతారు కొంతమంది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తారు నన్ను చాలామంది ఇలా చేశారు అలా చేశారు అలా చేయకుండా ఉంటే బాగుంటది కదా సార్ మీరు ఆ మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటది కదా సార్ అని వాళ్ళు ఆ నాకు సలహాలు ఇస్తూ ఉంటారు.
(05:53) కొంతమంది ఆ జెలసీతో కూడా నన్ను టార్గెట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏం టైం పాస్ కాకుండా చేస్తూ ఉండే అవకాశం ఉంది. వాటిని అర్థం చేసుకని మనము దేన్ని మనము కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏది జెలసీతో చేశారు ఏది టైం పాస్ చేశారు అనే విషయాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం రియాక్ట్ అవ్వాలి మనలో పొరపాట్లు ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవటానికి ఆ క్రిటిసిజం ఉపయోగపడుతూ ఉంటుంది.
(06:17) అలాగే కొంతమంది కావాలని పొగుడుతూ ఉంటారు ఒక ఫీమేల్ డాన్స్ చేస్తే అనేకమంది మేల్ వచ్చి పొగుడుతారు అదంతా నిజమైన పొగడత కాదు తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అలా కొంతమంది నిజంగా వాళ్ళకు నచ్చి కూడా పొగుడుతూ ఉండొచ్చు ఇలా రకరకాలుగా పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి రెండిటిని ఈక్వల్ గా తీసుకోవాలి పాజిటివ్ వచ్చినప్పుడు మనం పొంగిపోకూడదు నెగిటివ్ వచ్చినప్పుడు మనము పొంగిపోకుండా ఉన్నట్లయితే ఆ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఎవరు ఏ కామెంట్ చేసినా దాన్ని మనము పాజిటివ్ గా
(06:47) హ్యాండిల్ చేసుకోగలుగుతాము మన యొక్క కన్స్ట్రక్టివ్ గా మన యొక్క ఎదుగుదలకు ఉపయోగించుకోగలుగుతాము ఆ ఆత్మస్థైర్యాన్ని ప్రతి ఒక్కరిలోన పెంచాల్సిన అవసరం ఉంది పెంచుక అవసరం ఉంది. చిన్నపిల్లలో ఆత్మ శస్తర్యాన్ని పెంచాలి.

No comments:

Post a Comment