#AskHR 055 Q1| I Don't Plan, I Behave
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=j1JRsQA-fV0
Transcript:
(00:02) హలో ఆ హలో చెప్పండి ఐ డోంట్ ఐ బిహేవ్ అన్నారు ఐ డోంట్ బ్యాక్ ఆర్ బ్యాక్ అండి మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఆ సార్ ఐ డోంట్ ప్లాన్ ఐ బిహేవ్ ఐ డోంట్ ప్లాన్ ఐ బిహేవ్ అని చెప్పాను చాలాసార్లు చెప్పాను అది అంటే నేను చెప్పే నాకు మర్చిపోతుంటారు అవి ప్లాన్ చేసి చెప్పినాయి కావు అవి అక్కడే తెలుస్తుంది ఐ డోంట్ ప్లాన్ నేను ఏది ప్లాన్ చేయను నాకు ఏ ప్లాన్ లేదు ఐ బిహేవ్ నాకు అప్పుడు ఏమ అనిపించిందో అది చేస్తాను.
(00:42) అట్లా ఇట్లా ముందే ప్లాన్ చేసుకోవాలి అట్లా చేయాలి ఇట్లా చేయాలి ఈరోజు సెషన్ ఇప్పుడు రేపు ఏ టాపిక్ చేయాలో తెలియదు పొద్దున్నే లేసిన తర్వాత ముందు పెట్టాలి కాబట్టి ఆ టాపిక్ ని నేను అప్పుడు ఏది అనిపిస్తే అది పెడతా మ్ చాలాసార్లు అదర్ ఛానల్ కి గతంలో వెళ్ళేవాడిని నేను వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అడిగేవారు ఎక్కడికి వెళ్తున్నావ్ అని ఫోన్ చేస్తే ఇట్లా నేను వనిత టీవీ కి వెళ్తున్నా లేకపోతే ఇంకో మోజో టీవీకో ఇంకో సుమన్ టీవీకో దేనికో వెళ్తున్నప్పుడు ఏంటి టాపిక్ అని నాకు తెలియదు మరి ఏం మాట్లాడతారు వాళ్ళు ఏది అడిగితే అది మాట్లాడతాను. మరి ప్రిపేర్ అవ్వాలి
(01:14) ప్రిపేర్ అవ్వను నాకు ఏమ వస్తే అదే మాట్లాడతాను అదే నేను అదే నాకు తెలిసింది. అలాగే ఒక సమస్య వస్తే ముందు ప్లాన్ చేసుకొని రేపు ఏం చేద్దాము ఏమో రేపు బ్రతికుంటే అప్పుడు చూద్దాం. రేపు పొద్దున లేసిన తర్వాత ఏమనిపిస్తే అది చేస్తాను. ప్రీ ప్లాన్ అనేది ఉండదు చాలామంది చేసేది ఏంటి అంటే ఆ మూడు చేపల కథ చెప్తారు సుమతి మందమతి ఇంకోటి మతి చెప్తారు మూడు చేపల్లో ప్రోయాక్టివ్ గా ఉండాలి అంటారు నేను ప్రోయాక్టివ్ గా ఉండను ప్రోయాక్టివ్ గా ఉన్న కొద్ది మన యంజైటీ పెరుగుతుంది.
(01:46) రేపు అది చేయాలి ఇది చేయాలి చేయగలమా లేదా ఈలోపు వర్షం వస్తే ఏంటి ఈలోపు బస్సు రాకపోతే ఏంటి లేకపోతేనే నేమో ఆలోపు నాకు మార్నింగ్ లేసిన తర్వాత బ్రష్ చేసుకునేటప్పుడు ఎక్కడనా గుచ్చుకుంటే ఏంటి ఇక ఆ పెరుగుతూనే ఉంటాయి ఇక ఇలా ఇలా అనుమానాలు పెరుగుతూనే ఉంటాయి కాబట్టి నేను ఎప్పుడ ప్లాన్ చేయను ఎవరు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు లైన్ క్లియర్ ఉండాలి ఎవరు ప్లాన్ చేయాలి లైన్ క్లియర్ లేదు యక్ట్ చేయాలి నటించాలి అనుకున్నప్పుడు ప్లాన్ చేయాలి నేను నటించటం లేదు నాకు ఏది అనిపిస్తే అది మాట్లాడుతున్నాను తప్పా ఒప్పా నాకు తెలియదు నాకు అప్పుడు కరెక్ట్ అనిపించింది
(02:27) ఒప్పు అనిపించింది మాట్లాడుతాను ఒకవేళ తప్పయితే తప్పయితే మీరు చెబుతారు మ్ మీరు చెబితే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఐ యమ రెడీ ఇంకా దానికి భయం ఏముంటుంది అందుకని కెమెరాలతో ఎక్కువ మాట్లాడను ఎందుకంటే కెమెరాలు చెప్పవు నేను తప్పు మాట్లాడిన అవును కదా అందుకని వీలైనంత వరకు మనుషులతో మాట్లాడుతూ ఉంటాను కనీసం జీవరాశులతోనే ఇంటరాక్ట్ అవుతున్నా లాస్ట్ లో మిషన్ తోని లాస్ట్ ప్రయారిటీ మిషన్ నాకు సో కాబట్టి ఎప్పుడైతే మీకు లైన్ క్లియర్ ఉంది నాకు వీలైనంత వరకు ఏ జీవరాశికి హాని కల్పించకుండా వీలైనంతవరకు అది అండర్లైన్ చేసుకోండి వీలైనంత వరకు ఏ
(03:02) జీవరాశికి హాని కల్పించకుండా నా జీవనం సాగిస్తూ వీలైనంత వరకు ఇతరులకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇతరులు లేరు నేనే మొత్తం మ్ నేనే నా చుట్టూ ఉన్నవారు నేనే ఈ సమాజం సమాజంలో నేను లేను నేనే సమాజం నేనే ఈ ప్రపంచం నేనే ఈ విశ్వం మొత్తం కాబట్టి నా దగ్గర ఉన్నవాళ్ళు కూడా నేనే వాళ్ళ పెయిన్ నా పెయినే అయితే నేను కూడా నేనే నా పెయిన్ కంటే వాళ్ళ పెయిన్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వను.
(03:33) మ్ ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇస్తాను వీలైనంత వరకు నాకు ఇబ్బంది లేకుండా పక్కన వాళ్ళని కూడా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. కాబట్టి అట్లా లైన్ ఉన్న తర్వాత ఇంకా ఏది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్పాంటేనియస్ గా రియాక్ట్ అవుతూ ఉంటాం. స్పాంటేనియ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పెద్ద ప్లాన్స్ చేసుకోం కదా అవును సేమ్ అలాగే ఏదో వస్తే ట్రాక్టర్ వస్తే ఇటు తప్పుకుంటాం బస్ వస్తే ఇంకా ఎక్కువ గ్యాప్ ఇస్తాం స్కూటర్ వస్తే ఇది క్లియర్ గా ఉంటే ఎక్కువ రైట్ చేస్తాం మనిష్ డ్రైవ్ చేస్తాడు టూ వీలర్ టూ వీలర్ ఎట్లా డ్రైవ్ చేస్తున్నారో దాన్ని అధ్యయనం చేయండి. సేమ్
(04:05) అదే లైఫ్ కూడా అంతకంటే ఏమ లేదు చాలా ఈజీ లైఫ్ దీన్ని చాలా కాంప్లికేటెడ్ చేసుకుని ముందే డబ్బులు బాగా సంపాదించి ఇన్సూరెన్స్లు చేసుకొని జబ్బు చేస్తే ఇన్సూరెన్స్ చేసుకుంటాం రేపే వెళ్ళండి అది కూడా మాట్లాడదాం వాళ్ళు వచ్చి ఆ డబ్బు ఉన్నందుకు మన బాడీని కోస్తారు గుండెల్లో స్టెంట్ వేస్తారు ఇంకెక్కడఏదో చేస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఏ ప్లాన్ లేదు జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా రియాక్ట్ అవుతూ ఉంటారు రైట్ మనీష్
No comments:
Post a Comment