Tuesday, March 3, 2026

#AskHR 056 Q4 | ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదా? ఈ చిన్న మార్పు మీ లైఫ్ మార్చేస్తుంది

#AskHR 056 Q4 | ఎంత కష్టపడినా ఫలితం ఉండట్లేదా? ఈ చిన్న మార్పు మీ లైఫ్ మార్చేస్తుంది

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YgyKkzXQMZg



Transcript:
(00:01) హలో మాట్లాడండి డైరెక్ట్ క్వశ్చన్ అడగండి. హలో మాట్లాడండి హలో ఆ హలో అడగండి అంటే ఈ క్లైంట్ కి రిలేటెడ్ గా మీకు ని కరెక్ట్ గా కొడితేనే దాని మీద కొడితేనే దానితో కరెక్ట్ గా దిగుతుంది. మ్ సో ఎటువంటి మిస్టేక్ అయినా ఆ అది పర్ఫెక్ట్ గా దిగదు అంటే అది ఏ కాంటెక్స్ట్ లో అంటే ఆ క్లైంట్ ఎలాంటి మిస్టేక్ చేస్తున్నాడు.
(00:35) బట్ అంటే ఏది ఎగజక్ట్గా చేయట్లేదు అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ దానికి వివరించ నేను అది కాదు చెప్పింది ఏంటి అనింటే అబ్సర్టివిటీ దాంట్లో సుత్తికి సుత్తికి రెండు వైపుల ఒకవైపు లావుగా ఉంటది ఒకవైపు మేకలు పీకడానికి ఇట్లా వి షేప్ లో ఉంటది అవును ఆ వి షేప్ లో ఉన్న దానితోనే మేకను పీకాలి లావుగా ఉన్న దానితో మేకను కొట్టాలి. రైట్ ఒకవేళ ఈ లావుగా ఉన్న దానితో పీకే ప్రయత్నం చేసినా ఈ వి షేప్ లో ఉన్న దానితో కొట్టే ప్రయత్నం చేసిన ప్రాపర్ రిజల్ట్స్ రాదు అన్న కాంటెక్స్ట్ లో చెప్పాను తప్ప కరెక్ట్ కొట్టాల్సింది అంటే మళ్ళీ యంజైటీ ఉంటుంది కరెక్ట్ అనేది వాడను నేను నేను
(01:12) రిలవెంట్ ఎసెన్స్ అర్థం చేసుకొని దాని ప్రకారం చేయమంటా నా లైఫ్ లో ఏది కూడా కరెక్ట్ గా చేయాలని నేను చెప్పను రైట్ చేయాలని కూడా చెప్పను అబ్సర్వడ్ అంటే అసంబద్ధమైనది చేయొద్దు అంటున్నాను అంటే దానికి సంబంధం లేదు దీని యొక్క పర్పస్ వేరు ఈ పర్పస్ గా వాడకుండా రాంగ్ పర్పస్ గా వాడినప్పుడు ఎక్కువ కష్టం అవుతూఉంటుంది.
(01:33) పర్పస్ ఆఫ్ ద అంటే అది ఎందుకు తయారయిందో తెలుసుకోమంటున్నా ట్రాక్టర్ ఒక పర్పస్ తో డిజైన్ చేశారు కార్ ఒక పర్పస్ తో డిజైన్ చేశారు. ట్రాక్టర్ ఏమో బరువులు గుంజటానికి పొలం దున్నటానికి డిజైన్ చేశారు. కారు దూరం వెళ్ళడానికి హైవే మీద చెన్నై బెంగళూర్ వెళ్లొచ్చు మనం కారుతో బరువులు గుంజలేమా గుంజొచ్చు కానీ తొందరగా పాడైపోతది. డాక్టర్ తో చెన్నై వెళ్ళలేమా వెళ్ళొచ్చు చాలా ఫ్యూయల్ వేస్ట్ అవుతది టైం వేస్ట్ అవుతది రైట్ పర్పస్ వాడండి అనేది చెప్పడానికి నేను ఆ సుత్తి ఎగ్జాంపుల్ మేక్ ఎగజాంపుల్ చెప్పి ఉంటాను మనీష్ కి రైట్ సో ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను కరెక్ట్ ఏం లేదు వీలైనంత కరెక్ట్ గా మీరు
(02:04) కొట్టండి అండ్ వీలైనంత రెలవెంట్ పని చేయమని చెప్పాను రైట్ నాన్న సార్ రైట్

No comments:

Post a Comment