Tuesday, March 3, 2026

#DarkPsychology | మీ ప్రోగ్రామ్ మీరు రాయక పోతే, మీ గతం రాస్తుంది! | Hari Raghav | Square Talks

#DarkPsychology | మీ ప్రోగ్రామ్ మీరు రాయక పోతే, మీ గతం రాస్తుంది! | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tZele_SalXs



Transcript:
(00:01) [సంగీతం] హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు లైవ్ లో ఎగ్జస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరావు గారు ఉన్నారు హలో సార్ హలో ప్రశాంత్ సర్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ ప్రోగ్రాం్ మీరు రాయకపోతే మీ గతం రాస్తుంది అని రాశారు కానీ అసలు ఇది ఏ కాంటెక్స్ట్ లో చాలా ఇంపార్టెంట్ ఓకే అసలు ఏంటి ప్రోగ్రాం్ ప్రోగ్రాం్ అంటే కంప్యూటర్ ప్రోగ్రాం్ లాగానే మన మనసంతా కూడా ఒక ప్రోగ్రాం్ అయింది.
(00:31) సహజంగా మనకి చాలాసార్లు ఏంటి అంటే నాలెడ్జ్ బాగానే ఉంది అక్కడ కోపం పడకూడదు లేకపోతే భయపడకూడదు అని తెలుసు కానీ భయం వేసేస్తుంది. ఓకే అది ఎమోషన్ అది సైకలాజికల్ ఫాక్టర్ ఈ సైకలాజికల్ ఫాక్టర్స్ ఎలా ఏర్పడినయి అనేది చూడాలి. ఓకే మీరు అంటే మీ గతం ఓకే మీ గతం వలన రైట్ నౌ ఏదైతే మీరు బిహేవ్ చేస్తున్నారో ఆర్ మీరు ఫీల్ అవుతున్నారో ఆర్ మీరు రియాక్ట్ అవుతున్నారో ఎమోషనల్లీ ఆర్ కాగ్నిటివ్లీ ఎలా చేసినా సరే దట్ ఇస్ బేస్డ్ ఆన్ యువర్ పాస్ట్ అంతే కదా సడన్లీ సౌండ్ అవ్వగానే మనం నలుగురం ఉన్నాం ఇక్కడ నలుగురం నాలుగు రకాల లెవెల్లో ఉరికిపడతాం అవును ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఒకరు చాలా ఎక్కువ
(01:14) ఒకరు మోడరేట్లీ ఈ తేడా ఎక్కడ వచ్చింది ఈ తేడా పాస్ట్ లో వాళ్ళ యొక్క ప్రోగ్రామే ఏర్పడింది ప్రోగ్రాం్ రియాక్ట్ అవుతుంది అవును ఇనిషియల్ రియాక్షన్ మొత్తం కూడా ప్రోగ్రామ్ ని బట్టి ఉంటుంది అంటే మనసు సైకలాజికల్ ఫాక్టర్ అన్నమాట. ఈ ప్రోగ్రాం్ ఎలా ఏర్పడుద్దో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. ఉదాహరణకి మీరు ఇక్కడి నుంచి జాబ్ వచ్చి పాకిస్తాన్ లో ఉన్న ఇస్లామాబాద్ లో జాబ్ వచ్చింది మనకి పాకిస్తాన్ కి లేవు ఇప్పుడు టర్మ్స్ ఒకవేళ ఉందనుకుందాం.
(01:46) ఇస్లామాబాద్ లో జాబ్ వచ్చినప్పుడు ఇక్కడి నుంచి అన్ని మాట్లాడుకున్నారు చక్కగా ఇక్కడి నుంచి ఫ్లైట్ లో వెళ్ళారు. దిగిన తర్వాత అక్కడి నుంచి హోటల్ ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటది. అక్కడికి వెళ్ళటానికి ఆ టాక్సీ వాడు 3000 అడుగుతున్నాడు. మహా అయితే 50 కూడా అవ్వదు కానీ 3000 అడుగుతున్నాడు తీసుకెళ్ళ అంటున్నాడు లేకపోతే కానీ ఏం చేస్తాం మనం ఆ టైం కి వెళ్ళాలి వేరేది ఏమీ లేదు ఆల్టర్నేట్ ఇప్పుడు ఈ మధ్య ఒకడు చూశను ఆ మన నాగ్పూర్ లోనో కాన్పూర్ లోనో ఎక్కడో మ్ ఇది ఎంత అని అడిగితే ₹100 అన్నాడు.
(02:21) నేను లోకల్ అని లోకల్ స్లాంగ్ లో అడిగితే ₹20 అన్నాడు. అట్లా మీరు ఇస్లామాద్ లో మీరు బయట వాళ్ళని తెలిసిపోయి 3000 అని వాళ్ళు డిమాండ్ చేశారు. సరే అని 3000 కి ఒప్పుకొని మీరు ఆ టాక్సీ ని బుక్ చేసుకొని వెళ్తే ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళగానే టాక్సీ ఆపేసి పక్కకు పెట్టేసి టాక్సీ పాడైపోయింది అన్నాడు. మరి ఎలా ఎలా అంటుంటే అవతల నుంచి వెళ్తున్న ఒక ఆ ప్ాసంజర్ ఆటోని ఆపి వాడికి ఒక 50 రూపాయలు జేబులో పెట్టి మిమ్మల్ని అందులో కూర్చోపెట్టేసి పంపిస్తాడు.
(02:49) యాక్చువల్లీ 50 వేస్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత హోటల్ చూస్తే మీరు చెప్పినట్టుగా లేదు. వీడు ఆ వెబ్సైట్ లో ఇచ్చినట్టు లేదు. అక్కడ అంత వెంటిలేషన్ లేదు బ్యాడ్ స్మెల్ వస్తుంది ఏస పని చేయట్లేదు ఫ్యాన్ ఏమో గరగర గరగర సౌండ్ అవుతుంది ఫుడ్ బాగాలేదు చాలా రేట్ ఎక్కువ ఉంది. ఇలా హోటల్లో కూడా మొత్తం చీటింగే నడిసింది. తీరా నెక్స్ట్ డే జాబ్ కి వెళ్తే ఆ జాబ్ లో చాలా చీటింగ్ ఉంది.
(03:17) ఇలా రకరకాలుగా ఏడు ఎనిమిది సార్లు ఇస్లామాబాద్లో మీరు మోసపోయారు. ఇస్లామాబాదీ అంటే ఆ లోకల్ ఎడ్స్ తో మీరు మోసపోయారు అనుకుందాం. తర్వాత మీరు హైదరాబాద్ వచ్చేశరు వచ్చేసిన తర్వాత మళ్ళీ కొంత కాలం తర్వాత మళ్ళీ మీకు స్విట్జర్లాండ్ లేకపోతే జర్మనీలోనో లేకపోతే అమెరికాలో జాబ్ వచ్చింది. జాబ్ కి వెళ్ళారు బ్రహ్మాండంగా రెండు రోజులు అయింది మూడో రోజు మీ కొలీగ్ ఒకతను జాయిన్ అయ్యాడు.
(03:44) మాటలు కలిపి మాట్లాడుతారు కదా అడుగుతున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి అంటే నేను ఇండియా హైదరాబాద్ మీరు ఎక్కడి నుంచి అంటే నేను పాకిస్తాన్ ఇస్లామాబాద్ నుంచి వచ్చే ఇప్పుడు అతని మీద మీకు ట్రస్ట్ ఉంటదా మిస్ ట్రస్ట్ ఉంటదా మిస్ ట్రస్ట్ే ఉంటది ఎందుకు మీ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ప్రెసెంట్ ని డిఫైన్ చేసింది నిజంగా అతను ఎటువంటి మనకు తెలియదు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రెసెంట్ మీరు అతనితో ఎలా రియాక్ట్ అవ్వాలనేది డిసైడ్ చేసేసాం రైట్ అంటే గతంలో మనకి నెగిటివ్ ఎక్స్పీరియన్సస్ వస్తే ఇప్పుడు కూడా నెగిటివ్ జరుగుతదేమో అని ముందు ఆలోచన వచ్చేస్తది ఆ యొక్క రియాక్షన్ అలా ఉంటుంది. అలా ఒక బిడ్డ తల్లి కడుపులో
(04:20) నుంచి బయటికి వచ్చింది తల్లి కడుపులో బ్రహ్మాండంగా ఉంది ఏ ఇబ్బంది లేదు పూడు కూడా తీసుకోక్కర్లేదు ఆక్సిజన్ తీసుకోక్కర్లేదు అంత తన బదులు తల్లే తీసుకుంటుంది. తల్లి కడుపు నుంచి బయటకి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటి ఈ ప్రపంచం కొత్తది మీరు ఎట్లాగైతే ఇస్లామాబాద్ వెళ్ళినప్పుడు ప్రపంచం కొత్తది ఆ అమెరికా వెళ్ళినప్పుడు ప్రపంచం కొత్తది లాగానే ఈ ప్రపంచం కొత్తది ఇది సేఫా కాదా అది కదా వచ్చే డౌట్ అవును ఇది సేఫా కాదా అన్నప్పుడు ఏమవుతుంది అనింటే తను తనకి ఏదైనా డిస్కంఫర్ట్ ఉన్నప్పుడు తను రియాక్ట్ అయినప్పుడు తన మదర్ మదర్ అంటే బయలాజికల్ మదర్ అవ్వవాల్సిన అవసరం
(05:00) లేదు మెజారిటీ టైమ్స్ బయలాజికల్ మదర్ ఉంటుంది లేదంటే ప్రైమరీ కేర్ గివర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రియాక్ట్ అయ్యారు అనుకోండి ఒక ట్రస్ట్ డెవలప్ అవుతుంది తనకి ఆకలి వేసింది ఏడిస్తే తల్లి తీసుకొచ్చి బాటిల్ ఫీడో లేకపోతే నిప్పిలో ఇచ్చి తను బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చింది అనుకోండి ఒక ట్రస్ట్ డెవలప్ అవుతుంది అందుకనే పిల్లల్ని ఏం చేస్తామంటే మీకు పాలు రాకపోయినా పర్లేదు ఆ బిడ్డ నిప్పిల్ నోట్లో పెట్టుకొని నిద్రపోనివ్వండి.
(05:27) ఎందుకంటే సెక్యూరిటీ రస్ట్ డెవలప్ అవ్వటం ఇది లేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు తంబు సర్కింగ్ ఉంటుంది తంబ్ సక్కింగ్ ఏంటి ఇన్సెక్యూరిటీ రైట్ అలా రియాక్ట్ అవుతుంది. కానీ ఇంకొక మదర్ అలా రియాక్ట్ అవ్వట్లేదు. లేసింది గిన్నెలు సపోర్ట్ చేసింది బిడ్డ ఏమనుకుంటది బిడ్డ కదలలేదు కదా సౌండ్ ఉంటుంది నా మదర్ లేసింది మదర్ అని తెలియదు ఎవరో మొత్తానికి తనకి కేర్ తీసుకుని కేర్ గివర్ పాలు తేస్తది అని చూస్తుంది.
(05:56) కానీ కొంచెం ఆగి పక్కింటవాళ్ళతో మాట్లాడుతుంది ఇంతకీ పాలు రావట్లేదు టీవీ చూస్తుంది. అప్పుడు ఏమవుతది మిస్ట్ర ఇస్లామాబాద్ మిక్స్ పేరెంట్స్ అలాగే తన బిడ్డ తల్లితో పాటు ఉంటున్నప్పుడు సడన్లీ తను మండే మార్నింగ్ వచ్చేసరికి మదర్ లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ ఎప్పుడో ఫ్రైడే నైట్ వచ్చింది. మళ్ళీ సాటర్డే ఉంది సండే ఉంది ఈ ఫ్రైడే నైట్ నుంచి మదర్ మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతదో అనే భయంతోనే ఆ బిడ్డ చూస్తూ ఉంటది.
(06:28) అలా ఉండి మళ్ళీ సడన్లీ మండే లేసరికి మదర్ లేదు. ఈ ఎక్స్పీరియన్సెస్ ఏం డెవలప్ చేస్తున్నాయి మిస్ట్రస్ ట్రస్ట్ ఇలా మిస్ట్రస్ట్ డెవలప్ అయినటువంటి పర్సన్ కి ఇక ప్రతి ఇన్సిడెంట్ కూడా మిస్టర్స్ తోనే చూస్తుంది. పెద్దయిన తర్వాత పెరిగి పెద్దయి చాలా చదువుకొని పిహెచ్డి చేసి సైంటిస్ట్ అయి లేకపోతే పెద్ద సఈఓ అయి కూడా డౌటే ఉంటుంది.
(06:55) ఈ సమాజం మీద సాటి మనుషుల మీద డౌట్ ఏమంది బికాజ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది ఇస్లామాబాద్ లో నెగిటివ్ ఉంది ఇస్లామాబాద్ నుంచి వచ్చే ఎవరి మీద అయినా సరే నెగిటివ్ ఉంటుంది కదా అలా వీళ్ళకి మిస్ ట్రస్ట్ే డెవలప్ అవుతది. సో వాళ్ళు ఒక పని చేస్తే నలుగురికి చూపించి అడుగుతే ఎందుకంటే వాళ్ళ మీద కూడా వాళ్ళకి ట్రస్ట్ ఉండదు. ఒక అప్లికేషన్ ఫిల్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెక్ చేసుకుంటారు చెక్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి ఎవరికో చూపిస్తారు.
(07:23) వాడు ఎక్కువ చదువుకోవాలి టెన్త్ క్లాస్ వాడు వాడికి చూపిస్తారు ఆ తర్వాత ఆ వార్స్ మీన్ చూపిస్తారు ఇది కరెక్ట్ ఉందో లేదో చెక్ చేయండి ఇలా చేస్తూ ఉంటారు ఇక్కడ మిస్ట్రస్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత కూడా రకరకాల స్టేజెస్ లో ఈ నెగిటివ్ ప్రతి దగ్గర కూడా మనం చదివితే ఎరిక్సన్ఎయిట్ స్టేజెస్ ఆఫ్ సైకో సోషల్ డెవలప్మెంట్ అని ఒక థియరీ ఉంటుంది. ఆ థియరీలో చూస్తే పాజిటివ్ వర్సెస్ నెగిటివ్ పాజిటివ్ నెగటివ్ ఉంటుంది.
(07:48) దాంట్లో నెగిటివ్ డెవలప్ అయిన వాళ్ళు పాస్ట్ లో నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కాబట్టి రైట్ నౌ ఏది జరుగుతున్నా ముందు నెగిటివ్ రియాక్ట్ అవుతుంది. నెగటివ్ే వస్తదేమో అని ఎమోషన్ డామినేట్ చేస్తది ఎప్పుడు కూడా ఎమోషన్ ఫస్ట్ వస్తది. తర్వాతే థాట్ లాజికల్ థింకింగ్ తర్వాత వస్తది. మనం లాజిక్ తెలుసు కదా లాజిక్ తెలుసు కానీ ముందు రాదు బికాజ్ కాగ్నిటివ్ ఫాక్టర్ చాలా వీక్ గా ఉంటాయి మరి ఏం చేయాలి చాలా మందికి ఇదే కన్ఫ్యూజన్ ఇక్కడే ఉంటుంది.
(08:23) అంతా అర్థమయింది నా పాస్ట్ వెనక్కి వెళ్లి మార్చుకోలేను కదా ఎవరు కూడా మార్చుకోలేదు కదా అప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు మనం ఇప్పుడు రైట్ నౌ లైఫ్ ఉంది ఈ లైఫ్ లో పాస్ట్ ఏమో పాస్ట్ వల్ల ప్రెసెంట్ ఉంది ఫ్యూచర్ ఫ్యూచర్ ని మనం ప్రెసెంట్ మారిస్తే ఫ్యూచర్ మారుతుంది రైట్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అనింటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి రైట్ నౌ ఉన్న దాంట్లో మనం లాజికల్ థింక్ చేసేది కాగ్నిటివ్ రియాక్షన్ సైకలాజికల్ కదా సైకలాజికల్ 100 టైమ్స్ ఉంది.
(09:03) మనము లాజికల్ థింకింగ్ జీరో ఉంది. ఇలా జీరో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రెసెంట్ ని మనం రాయాలి. ఈ ప్రెసెంట్ మీరు ఏంటి అంటే మీ పాస్ట్ వల్ల వచ్చిన రిఫ్లెక్షన్ కదా ఈ ప్రెసెంట్ ని పాస్ట్ రాసేస్తుంది. పాస్ట్ రాస్తున్నప్పుడు పాస్ట్ కే వదిలేస్తే ఫ్యూచర్ కూడా పాస్ట్ే రాస్తది. రైట్ కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టి ప్రెసెంట్ ని రాయాలి.
(09:34) పాస్ట్ రాసే లోపు మీరు ప్రెసెంట్ ని రాసే ప్రయత్నం చేయాలి. రాయగలమా లేదా సెకండ్ ప్రైమరీ మీ ప్రయత్నం ఏంటంటే నెగిటివ్ రియాక్షన్ే వస్తది నాకు బికాజ్ దట్ ఇస్ మై పాస్ట్ దాన్ని మార్చలేమా పాస్ట్ ని మార్చలేము బట్ పాస్ట్ ఇంపాక్ట్ ని మార్చడం పాస్ట్ ని మార్చలేము ప్రెసెంట్ మీద పాస్ట్ ఉంటుంది బట్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఒక 10 యూనిట్లు పాజిటివ్ నెగిటివ్ వల్ల ఇప్పుడు నెగిటివ్ వస్తుంది.
(10:06) 11 యూనిట్లు నెగిటివ్ అయితే ఫ్యూచర్ లో 11 యూనిట్లు నెగిటివ్ వస్తుంది. ఈ 10 యూనిట్లు మనల్ని ఇప్పుడు ఇన్ఫ్లయన్స్ చేస్తున్న 11వ యూనిట్ లో కొంత భాగమైన మనము మన కాగ్నిటివ్ ఎఫర్ట్స్ పెట్టి మనం రాయాలి. మనం రాయటం అంటే ఏంటి నీ ఆ లాజికల్ రియాక్షన్ మొదలుపెట్టాలి. అన్కాన్షియస్ అయి వచ్చేటువంటి ఎమోషన్స్ ని కాగ్నిటివ్ దీంట్లోకి తెచ్చుకోవాలి.
(10:35) వస్తాయా రావా ఇక్కడ సమస్య నేను చేయలేకపోతున్నాను చేయలేరు అని తెలుసు చేయగలిగితే అసలు ఇదంతా లేదు కదా చేయలేరు బట్ ఎఫర్ట్స్ మీరు ట్రై చేయాలి ఎప్పుడైతే మీరు ట్రై చేశారో మీరు వదిలేసినట్లయితే 10+వ 11 నెగిటివ్ మీరు ట్రై చేసినప్పుడు 10+వ కాకుండా 10+0.9 9 1% పాజిటివ్ మీరు ప్రెజెంట్ ని మీరు రాసుకోగలిగారు. జస్ట్ 1% కాదు 0.
(11:10) 1% 0.1% ఎప్పుడైతే మీరు ప్రెజెంట్ అని రాశరో అక్కడ దాని యొక్క ఆ ఇంటెన్సిటీ తగ్గింది ఎంత తగ్గింది చాలా తక్కువ కావచ్చు ఇంతకుముందు 10ప్ల కదా 10:0 ఇప్పుడు 10.90.1 రేపు మళ్ళీ ఇది మార్పు అనేది ఓవర్నైట్ వచ్చేది కాదు దిస్ ఇస్ ఎవరీడే ప్రాక్టీస్ మీ యొక్క పర్సనాలిటీని లేదంటే మీ యొక్క జీవితంలో మార్పు ఏదో కౌన్సిలింగ్ తీసుకుంటేనో మెడిటేషన్ చేస్తే అయ్యేది కాదు ఇదిఒక ప్రాక్టీస్ ఇది ఒక జీవనం ఇది సాగిస్తూ ఉండాలి ఈ జీవనం సాగించాలి ఈ జీవనంలో మనం రిజల్ట్స్ ఏమీ
(11:57) చూడకుండా జస్ట్ ఇప్పుడు నా నేను కొంత ఎఫర్ట్స్ పెట్టాను పెట్టగలిగానా లేదా ట్రై చేశను ఎనఫ్ ట్రై ఇస్ సక్సెస్ నాట్ రిజల్ట్స్ ఇక్కడ ఏమంటారు చాలామంది నువ్వు విన్ అయ్యావా లేదా ఓడిపోయావా ఓడిపోలేదు నువ్వు ట్రై చేయకపోతే అంతకంటే ఎక్కువ ఓటమి జాగ్రత్తగా ఆలోచించండి ట్రై చేయటం ఓటమి కాదు ట్రై చేసి నేను గెలవలేకపోయాను అది ఓటం కాదు ట్రై చేయకపోవడం కంటే బెటర్ పొజిషన్ ఈరోజు కాకపోతే రేపైనా చేయాలి ఎగ్జాంపుల్ సైక దొకటం సైకిల్ దొక్కుతున్నప్పుడు మనం ఎప్పుడోకప్పుడు కింద పడతాం పడాల్సిందే పడందే రాదు ఇవ్వాళ వద్దు అనుకుందాం ఒక వారం తర్వాత మొదలు పెట్టిన అప్పుడైనా
(12:39) పడాల్సిందే రైట్ లేకపోతే నెల తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా పడాల్సిందే లాంగ్వేజ్ నేర్చుకోవడం అంతే తప్పులు మాట్లాడతామేమో ఇవాళ మాట్లాడాలి వెన్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ మీకు సక్సెస్ అవుతాను సక్సెస్ అవుతానని మీకు నమ్మకం లేదు వెన్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ మీకు తెలుసు ఫెయిల్ అవుతారు వెన్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఫెయిల్ టుడే ఓన్లీ డోంట్ పోస్ట్పోన్ ఫెయిల్యూర్ లాంగ్ బ్యాక్ నేను డీప్ ఇంట్రవర్ట్ అప్పుడు నేను ఒక గ్రాఫిక్ డిజైనర్ మాత్రం గ్రాఫిక్ డిజైనర్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా అని గచ్చిపావలి ఇలా ఉంటది వాళ్ళకి నా సర్వీస్ ఇచ్చేవాడిని
(13:19) వాళ్ళు ఏం చేసేవాళ్ళ అంటే మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కొన్ని రకరకాల గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కి వాళ్ళు కండక్ట్ చేశరు. దాంట్లో 12 డేస్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం్ ఎవరికి బిడిఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్ అక్కడ వాళ్ళకి కొత్తగా జాయిన్ అయినటువంటి ఆ టెక్నీషియన్స్ మేనేజర్ లెవెల్ వాళ్ళు వాళ్ళకి తయారు చేస్తున్నాను దాంట్లో బిహేవియరల్ సైన్స్ టూ సెషన్స్ ఎవరనా తీసుకోవాలి అప్పటికి నేను సైకాలజీ చేశను.
(13:47) ఓకే చేసిన తర్వాత అది ఇంకా నేను ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు. అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ లో ఉన్నటువంటి రిప్రోగ్రాఫిక్ ఆఫీసర్ కి నేను బాగా తెలుసు సైకాలజీ చేశనని అయితే అప్పటికినైన్ డేస్ అయిపోయింది. 10త్ డే 11త్ డే 12త్ డే ఉంది టూ సెషన్స్ బిహేవియరల్ సైన్స్ కండక్ట్ చేయాలి. ఈవినింగ్సెవెన్ టునైన్ ట అవర్స్ ట అవర్స్ ఫోర్ అవర్స్ అయితే ఆయన అడిగాడు ఆరోజు పొద్దున అడిగాడు.
(14:15) ఇంకా త్రీ డేస్ ఉంది టూ డేస్ సెషన్స్ ఉంది ఈరోజు రేపు తీసుకుంటారా మీరు తీసుకోండి ట్రై చేయండి మీరు ఈరోజు రేపు తీసుకుంటారా రేపు ఎలుండా తీసుకుంటారా అని అంటే నేను అన్నాను అప్పటికే టైం 11 అయింది. నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి రెడీ అవ్వాలి అన్ని చేసుకోవాలి టాపిక్స్ రెడీ చేసుకోవాలి అండ్ చాలా దూరం 2 అవర్స్ ట్రావెల్ పడతది బానూరు అని ఉంటది అక్కడ అక్కడికి వెళ్ళాలిన్నమాట దాదాపు మోర్ దన్ 50 కిలోమీటర్స్ ఉంటది అక్కడికి వెళ్ళాలి అంటే 4:30 కో 5 కో బయలుదేరితే తప్ప నేను 6:30 కి వెళ్ళలేను.
(14:50) ఫై కూడా కాదు 4 కి బయలుదేరను 4:30 బయలుదేరితే 6:30 కి వెళ్తాను 7 కి స్టార్ట్ అయితే 9:00 అవుతే ఇంటికి వచ్చేసరికి 11 12 అవుతది. సో నేను ఈరోజు రేపు తీసుకుంటా అని చెప్పాను రేపు వళలుండ కూడా అవకాశం ఉంది కానీ నేను ఈరోజు రేపే తీసుకుంటా అన్నాను. ఎందుకు నేను ఎట్లాగో ఫెయిల్ అవుతాను. సక్సెస్ అవుతాని నేను అనుకోలేదు సక్సెస్ ఫెయిల్యూర్ మేటర్ కాదు నాకు అసలు ఒకవేళ ఫెయిల్ అయితే ఈరోజు ఫెయిల్ అయితే రేపటికి నాకు అవకాశం దొరుకుతది.
(15:20) సరిదిద్దుకునే అవకాశం దొరుకుతది. నేను ఫెయిల్ అవుతాను అనిరోజు వెళ్ళలేదు అనుకోండి రేపు ఏమవుతది రేపు ఫెయిల్ అయితే అవకాశమే లేదు ఇక రైట్ ఈ రోజు నేను అక్కడిదాకా వెళ్ళిన తర్వాత టైం కి వెళ్ళలేకపోయాను అనుకోండి నెక్స్ట్ టూ డేస్ ఉంటాయి లేదా అక్కడికి వెళ్లి కూడా నేను భయపడి వెనక్కి వచ్చాను అనుకోండి నెక్స్ట్ టు డేస్ అది చేస్తామా లేదా పక్కన పెట్టండి కాబట్టి వెన్ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్ ఫెయిల్ టుడే ఓన్లీ డోంట్ పోస్ట్పోన్ ఫెయిల్యూర్ అని అది నువ్వు రాసావు నీ ప్రెసెంట్ ని నీ ప్రెసెంట్ నువ్వు రాయకపోతే నీ పాస్ట్ ప్రోగ్రాం రాసేస్తుంది.
(15:54) ఇప్పుడు నువ్వు పాస్ట్ ఎవరి ఎవరి లైఫ్ లో అయినా పాస్ట్ లో తెలుసో తెలియకో రకరకాల నెగిటివ్స్ రైట్ పేరెంట్స్ వల్లో టీచర్స్ వల్లో సిబ్లింగ్స్ వల్లో లేకపోతే నైబర్స్ వల్లో లేదంటే రకరకాల కారణాల చేత నెగిటివ్స్ అందరికీ ఉంటాయి కొంతమంది కన్నింగ్గా మారుతారు కొంతమంది మనలాంటి వాళ్ళు యంజైటీ అట్లా ఇరుక్కుంటారు.
(16:17) ఇటువంటివి ఉన్నప్పుడు మన మనకు అర్థమైంది ఏంటంటే మన పాస్ట్ నెగిటివ్ే రాస్తది. దట్ ఇస్ క్లియర్ మనకు అర్థంయపోయింది. దెన్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే పాస్ట్ ని మన ఫ్యూచర్ ప్రోగ్రాం్ రాయనివ్వకండి వీలంతగా మీరు రాస్తుంటే పాస్ట్ కి అవకాశం తగ్గుతది. తగ్గినప్పుడు పర్సెంటేజ్ లో తేడా వస్తది. 10:0 లో ఉన్నదానికంటే 10.9:0.1 లో పాజిటివ్ ఎక్కువ. రైట్ ఇక్కడ 0.
(16:48) 1 ఉంది అప్పుడు ఇంతకుముందు 0 రేపటికి ఏమవుతుంది 11.8*0.2 ఉంది ఆ తర్వాత అలా అలా 0.5:15 5:15 తర్వాత 1:17 ఆ తర్వాత 2:20 ఆ తర్వాత 3:30 ఆ తర్వాత 4:35 36 ఇట్లా అవుతూ ఉంటది. సో ఈ విధంగా మనకు ఆ ఈ విధంగా మనకు ఆ రేషియో మారుతూ ఉంటది. ఇది ఎలా ఉంటది అంటే నేను చెప్తూ ఉంటాను ఓసి సీడింగ్ కూడా చెప్తూ ఉంటాను. బలంగా కట్టేశరు. మిమ్మల్ని తాళ్లతో కట్టేసారు కనీసం ఇట్లా మూవ్ అవ్వటానికి కూడా లేదు బట్ ఆ తాళ్ళు తెచ్చుకొని బయటికి రా ఇది సాధ్యమా
(17:32) అని అనిపిస్తుంది దాన్ని మీరు ఏం చేయొద్దు కీప్ ఆన్ మూవ్ అవుతూ ఉండండి వీలైనంత కొంచెమే మూవ్ అవుతున్న కొద్ది అక్కడ లూస్ అవుతూ ఉంటుంది. మొదట్లో కొద్దిగే క్రమక్రమ క్రమ క్రమ క్రమక్రమంగా అది ఏమవుతది దాని గ్యాప్ పెరిగితే మూవ్ అయ్యే ఛాన్స్ పెరుగుతది. ఆ పెరిగే కొద్ది లాస్ట్ కి అవన్నీ లూస్ అయిపోతాయి కదా సేమ్ అలాగే మనకు ఉన్నటువంటి పాస్ట్ ప్రోగ్రామింగ్ నెగిటివ్ ని మరింత రాయనివ్వకండి మీ ప్రయత్నం మొదలు పెట్టినట్లయితే ఎప్పుడైతే మీరు ప్రయత్నం మొదలు పెట్టారో పాస్ట్ ప్రోగ్రాం్ రాయకుండా మీరు రాయలేదుఅనుకోండి మీరు రాయట్లేదు మీరు రిలాక్స్ అవుతున్నారు
(18:14) లేదంటే నేను రాయలేను అనుకుంటున్నారు మీరు రాయట్లేదు అనుకోండి అప్పుడు ఏమైతది అంటే మీ పాస్ట్ మళ్ళీ ఇంకా రాస్తుంది ఇంకా రాస్తున్న మరింత ఇది అవుతూ ఉంటుంది. కాబట్టి సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీ యొక్క గతాన్ని మీ భవిష్యత్తుని ప్రోగ్రాం్ కింద రాయనివ్వకండి వీలైనంతగా మీ ప్రెజెంట్ ని మీరు రాస్తున్నట్లయితే ఈరోజు ప్రెజెంట్ రేపటి గతం కదా ఈ రోజు ప్రెజెంట్ ఏమైంది నిన్నటికి నిన్నటి గతం నిన్నటికి అది నిన్న ప్రెజెంట్ కదా సో రేపటికి అంటే ఫ్యూచర్ లో ప్రెజెంట్ కి ఈ గతం ఈ రోజు ప్రెజెంట్ అనేది గతం మారి ప్రోగ్రాం గా మారుతది కాబట్టి ఈ ప్రోగ్రాం ని మీరు వీలైనంతగా
(18:51) రాయండి. రాసినట్లయితే క్రమ క్రమ క్రమ క్రమంగా ఎలాగైతే మూవ్ అవుతున్న కొద్ది లూస్ అవుతుంది లూస్ అయ్యే కొద్ది ఎక్కువ మూవ్ అవుతుంది ఎక్కువ మూవ్ అయ్యే కొద్ది ఇంకా మనకి లాస్ట్ కి అవన్నీ కూడా పట్టా పంచలు అయిపోతాయి ఆ కాంటెక్స్ట్ లో మీరు మీ గతాన్ని మీ ప్రోగ్రాం్ ని మీరు రాయండి లేకపోతే మీ గతం రాసేస్తదిని చెప్పండి రైట్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా రైట్ రైట్ థాంక్యూ సో మచ్ సర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment