Tuesday, March 3, 2026

మాయ నుంచి ఎలా తప్పించుకోవాలి🌹తప్పక తెలుసుకోవాల్సిన రహస్యం ఇది🌹Kanthrisa

మాయ నుంచి ఎలా తప్పించుకోవాలి🌹తప్పక తెలుసుకోవాల్సిన రహస్యం ఇది🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PFtyxarbL1Q



Transcript:
(00:01) సో నా అబ్జర్వేషన్ లో ఏంటంటే ఎట్లాంటి వాడికైనా మాయ పట్టుకుంటుంది. నేను చూస్తున్నా కొన్ని సంవత్సరాల నుంచి ఎవరైతే మెలుకువలో నిద్రలో కళ్ళలో కూడా ఎరుకలో ఉంటరో వాళ్ళకే మాయ పట్టుకోదు. ఇ మిత వాళ్ళద్దరిని పట్టుకుంటది అలాగని తప్పులు ఏమీ లేదు కానీ సఫరింగ్ స్టార్ట్ అయింది అంటే బాధ ఎంటర్ అయితది అటాచ్మెంట్ ఎంటర్ అవుతుంది.
(00:34) ఒక రకమైన ఎగసైట్మెంట్ వస్తుంది లైఫ్లో సర్ప్రైజ్ లో వెంటపడతారు లేకపోతే మనసు ఎప్పుడూ ఒకదాన్ని కోరుకుంటా ఉంటుంది. పర్టిక్ులర్లీ అది నీ ఆధీనంలో ఉంటే పర్వాలే ఎగ్జాంపుల్ నీకు టీ తాగాలనిపించింది అనుకో ఇదంత పెద్ద డేంజరస్ మాయగా మ్ నీ పరిధిలో ఉంది నువ్వు తాగితే తాగు లేకపోతే లేదు. నువ్వు చేసుకొని కూడా తాగొచ్చు. కానీ ఒక వ్యక్తి మీద ఇష్టం కలిగింది అది నీ పరిధిలో లేదు ఇప్పుడు అది ఇట్ ఇస్ అవుట్సైడ్ ఆఫ్ యువర్ పర్వ్యూ అక్కడ ప్రాబ్లం వస్తుంది నాట్ ఓన్లీ దట్ రకరకాలవి అంటే మన యొక్క స్థితి కొంచెం ఉల్టా పల్టా అని చేస్తది మాయ మన థాట్ ప్రాసెస్ ని అన్ని వదిలేసి ఒక్క దిక్కు
(01:18) తీసుకెళ్తా ఉంటది. అట్లా సో ఈ ప్రపంచంలో గొప్ప గొప్పవాళ్ళని మాయ పట్టుకుంది. మ్ మాయకు అందరూ లోబడే ఉంటారు అన్నమాట సో మాయ ఎలా ఉంటదింటే ఎప్పుడు నువ్వు మనిషికి జస్ట్ ఒకవన్ ఇంచ్ దూరంలో ఉంటది 1ఇంచ్ చచ్చిపోయేవరకు కనిపిస్తదా కనబడదు సో ఎరుక ఉన్నంత సేపు మాయ అనేది 1 in దూరంలో ఉంటది. ఎలుకకు పోయిందా మాయ వచ్చి భుజం మీద కూర్చుంటది అంతే ఓకే ఏరోజు నువ్వు మర్చిపోయినావో నీవు ఎవరని సో అందుకని రమణ మహర్షి అనేటటువంటి నువ్వు ఎవరో తెలుసుకో అని అంటాడు.
(01:58) మ్ తెలుసుకుంటే మాయ పట్టుకోదు నేను ఒక వనుస గొట్టంగాని తెలుసుకుంటే ఏ మాయ పట్టుకోదు. ఏ సాధించేది ఏమి లేదు కోల్పోయేది ఏమి లేదు అని తెలుసుకుంటే ఏ మాయ పట్టుకోదు. ఇక్కడ ఎంట తీసుకుపోయేది ఏమి లేదు అంటే మాయ పట్టుకోదు. ఎంట తీసుకోపోయేది ఏది లేదో నిజంగా తెలియదు కాబట్టి మనిషి చాకెట్ కోసం ఏడుస్తున్నాడు బిస్కెట్ కోసం ఏడుస్తున్నాడు చీర కోసం నగల కోసం ఏడుస్తున్నాడు.
(02:20) ఒక మనిషి నిజంగా తెలుసుకున్నాడు పోయేది ఏమీ లేదని దాంతో హి ఇస్ ఫ్రీ మాయ పట్టుకో అయితే మాయ పట్టుకుంది ఓకే పప్ప అది అవుట్ వర్షన్ అదే సైడ్ వర్షన్ అది మాయ పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ దేనిి తప్పు అవుతది. ఇప్పుడు ఇక్కడ తప్పప్పులు లేవు ఓకే మాయ ఉందా లేదా ఇంతే తప్పప్పులు ఏమ లేవు మాయ చాలా అందమైంది. మనకి ఈవెన్ పురాణాల్లో ఏం చెప్తారంటే మాయ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ దాన్ గాడ్ అని చెప్తారు.
(02:51) ఆ అవును చెప్తారు స్పిరిచువల్ పరంగా కూడా చెప్తారు కానీ నిజంగా పవర్ఫుల్ హెల్త్ కంటే అన్హెల్తే నీకు పవర్ఫుల్ నీవు ఆరోగ్యం ఉంటే నీకుేం తెలియదు అనారోగ్యం వచ్చినప్పుడే తెలుస్తది కాళ్ళు తెలుస్తది మోకాలు తెలుస్తది గొంతు తెలుస్తది లంగ్ తెలుస్తది మూత్రపిండాలు తెలుస్తాయి తలలో కళ్ళు నీళ్లుు కాతా ఉంటాయి ఆ కళ్ళ చివర్లో దురదలు పెడతా ఉంటాయి తెలుస్తా ఉంటది అన్నమాట అనారోగ్యం వెరీ పవర్ఫుల్ ఇట్ ఇట్ ఇస్ వెరీ ఎంటర్టైనింగ్ ఆరోగ్యంగా ఉందనుకో నీకు చెయ్యి తెలవదు కాళ్ళు తెలవదు.
(03:25) సో మాయ పట్టుకుంటే మీ లైఫ్ లో కన్నీళ్లు స్టార్ట్ అయితాయి ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయితాయి నేను కరెక్ట్ అని చెప్పాలని ఒక త్వం బయలుదేరి అయితే మాయ ఉన్న లైఫ్ మంచిదా ఉన్న లైఫ్ చాలా ఎంటర్టైనింగ్ మంచి టైం పాస్ అయితది పీకి పీకేది ఏమ ఉండదు కానీ టైం పాస్ చాల ఛాలెంజ్ చేయొచ్చు ఇంటికి వెళ్ళిపోవచ్చు ఒకడిని బాధ పెట్టొచ్చు నువ్వు బాధపడొచ్చు పనికిరాని దానితో అటాచ్మెంట్ పెంచుకోవచ్చు అది పోతే ఏడ్చుకుంటూ కూర్చోవచ్చు నేను ఇది అని స్టైల్ స్టేట్మెంట్ ఇయొచ్చు ఏదేదో చేస్తది అన్నమాట అది ఒకసారి మాయలోపటి చాలా కాలం ఉన్న తర్వాత ఆ మాయకు రెస్పాన్స్ దొరికింది అనుకో ఇంకా
(04:03) మాయ ఎప్పటికీ విడిచిపెట్టదు. అది చాలా కష్టం వెరీ రేర్లీ ఇది మాయ అని గుర్తించే వాళ్ళు కొందరు ఉంటారు వెరీ రేర్ అదంత మాయ అంటే ఒక సమ్మోహనం అన్నమాట అది సెల్ఫ్ డిసెప్టివ్ అది అది నువ్వు యు డోంట్ ఈవెన్ రియలైజదట్హపెన్ రమణ మహర్షి ఒక కథ చెప్తాడు కదా ఒకతను పొద్దునే నిద్రలేసి అద్దం చూసుకుంటాడు కొమ్మలు ఉన్నాయి మ్ ఆశ్చర్యపోతాడు అసలు కొమ్ములు ఉన్నాయి ఎట్లా బయటికి వెళ్తే ఏమవుతుందో ఏమో సరే కొమ్ములు ఉన్నా కూడా నేనైతే
(04:47) మంచివాడినే కదా మ్ జనాలకు కొమ్ములతో ఏం సంబంధం అందుకని ఊరు వెళ్తే అందరూ భయపడి పారిపోతాం మ్ సో మొట్టమొదటి ఏం తెలుసుకుంటాడు తనుఅంటే మనుషులు ఎప్పుడు తనను చూడని లేదని తెలుసుకున్నాడు ఎప్పుడు కొమ్ములే చూశారు. కొమ్ములు ఉంటే పొడుస్తాయి అంతే దట్స్ ఆల్ చివరికి ఇతను ఆ ఊర్లో అందరి ఇంట తిరిగి చెప్తున్నాడు నేనేం పొడవను చిన్నాయన నన్ను చూసి పారిపోతే చిన్నయన నాకు కొమ్ములు ఎట్లా నువ్వు దూరం దూరం దూరం దూరం పైన ఊర్లో అందరూ భయపడి ఒక మీటింగ్ పెట్టుకొని వీడిని పిలిచారు వీడిని తాళ్ళతో కట్టేసుకొని వచ్చారు.
(05:23) ఎందుకు ఇట్లా నన్ను ట్రీట్ చేస్తున్నారు. కొమ్ములు రావడం నేను కారణం గానే కాదు. దాన్నందరూ విడిచిపెట్టిపోతున్నారు నో నువ్వు మంచివాడివే చెడ్డవా మాకు అనవసరం నీ కొమ్ములు ఉందే మాకు లేవు అంటే నువ్వు మాలో ఒకడివి కాదు టాటా బాయ్ బాయ్ చెలా మరి ఏం చేయాలంటే వీడిని ఊర్లకి వెళ్లి గెంటేయండి అరే భగవాన్ నేను చేయని తప్పుకి అనవసరంగా శిక్షిస్తున్నారు మొట్టమొదటి హి రియలైజ్డ్ వీళ్ళకి ఏది అక్కర్లే ట్రుత్ అక్కర్లేదు నేను ఎవరు నేను చేసిన మంచి పనులు నా కార్యక్రమాలు ఏమ అక్కర్లేదు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు.
(06:01) నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గర లేదు. ఉమ్ మనలా లేడు అంతే అందుకే మాయ అంటే అది ఉమ్ తల్లి కోరుకుంటది నాలాగే ఉండాలి నా కొడుక అదొక మాయ నేను పెంచినట్టే పెంచాలి తండ్రి అనుకుంటాడు ఇదొక మాయ ఇప్పుడు ఆ ఊర్లో ఒక పూజారి ఉంటాడు అతను అంటాడు అన్నమాట కొమ్ములు వచ్చాయి అవి మన కంటికి కనిపిస్తున్నాయి అంతే అతను పొడవని అంటున్నాడు కదా ఉండనీలే నువ్వు ఊర్లో ఉంటావా వెళ్ళిపోతావ నువ్వు కూడా అందరు వాడి ఎందుకంటే అతనికి దేవాలయం ఉంది ఆ అంటే నేను చెప్పానండి అట్ల ఏమ లేదు.
(06:36) నాకైతే అతని వల్ల నష్టం లేదు అని చెప్పాడు. అయినా సరే ఊరోళ్ళందరూ పో పో పో అన్నారు. నీలాంటి అతను అతను ఆ సో అందరూ కలిసి వాని ఊళలోకి వెళ్లి కరమేశరా ఏదో కొమ్మల వల్ల బయటికి పోయా కారణం ఏంది సరిగ్గా ఇతను ద్వేషిస్తున్నారా లేదే జస్ట్ మాల నీవు లేవు. మ్ అంతే ఆ తర్వాత అడవికి వెళ్ళిన తర్వాత చాలా బాధపడ్డాడు ఏడిచాడు. తనకున్న దేవతలందరినీ ప్రార్థించాడు.
(07:01) సినిమాల్లో హీరో చూపించినట్టు ఒక బ్యాడ్ సాంగ్ పడ్డది సాడ్ సాంగ్ పడ్డది ఇట తిరిగాడు. ఆశ్చర్యం ఏంటంటే అడవికి వెళ్ళిన తర్వాత అతని హెల్త్ మంచిగా అయింది. అందరికీ పిండం పెట్టాడు ఆ అంటే హాయిగా ప్రకృతిలో గాలి పిలుస్తున్నాడు పండ్లో కాయ తింటున్నాడు నదిలో గీత కొడుతున్నాడు అరుస్తున్నాడు కేకులు వేస్తున్నాడు పిట్టల్లో పిట్ట అయ్యాడు కుక్కలో కుక్క అయ్యాడు దున్నపోతులు దున్న పోత అయ్యాడు ఆ తర్వాత ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అయింది.
(07:24) అయిన తర్వాత అసలు అక్కడ లైఫ్ చాలా బాగుంది. అసలు ఊరికి పోవాలని లేదు ఇంకా అసలు ఊరి మర్చిపోయాడు. మాయపోయింది అంటే తన అంటే ప్రకృతిలో ఇంకా అతను అలవాట అయిపోతాడు ఆ తర్వాత పొద్దునే మొహం కడుక్కుందామని ఇంక బాత్్రూమ్ గీతం చెంబుకి మేలు లేవు నది పాడుతూనే ఉండి పక్కన ఇట్లా నదిలో దెంకి ఇతగిత కొట్టి ఇట్లా మొహం చేతిలో నీళ్లుు తీసుకొని తాగుతుంటే చూసాడు కొమ్ములు లేవు వెళ్ళిపోయినాయి కొమ్ము కూడా తెలియదు.
(07:54) ఇప్పుడు అమ్మయ్య మళ్ళీ ఊరు వెళ్ళిపోదాం అని బయలుదేరి ఊర్లో పోగానే ఆశ్చర్యపోయాడు. అందరికీ కొమ్ములు ఉన్నాయి ఇప్పుడు ఇతనికి లేవు మళ్ళీ మీటింగ్ పెట్టారు ఇతను మనలా లేడు మనం ఇతని ఊరి నుంచి పంపించేద్దాం అని మళ్ళీ పంపించారు ఈ మాయ ఏం చేస్తది ఆ సమాంతరతను కోరుకుంటుంది అది ఇన్ఫ్లయెన్స్ అయితా ఉంటది. మాయలో పడగొడటం అంటే నువ్వు ఏ జనరేషన్స్ లో పుట్టినా ఏ దేశంలో ఉన్న సత్యం ఒకటే ఉంటుంది.
(08:28) మా ఊర్లో ఒక సత్యము ఉంది ఈ ఊర్లో ఒక సత్యము అటాచ్మెంట్ లేని స్థితి ఏ ఊర్లో ఉన్నా ఒకటే కానీ అటాచ్మెంట్ ఉన్న స్థితి ఊరు ఊరికి వేరు ఇప్పుడు నాకు ఏది వద్దు అన్నది ఏ ఊరైనా ఒకటే నాకు ఇది కావాలంటే ఊరు ఊరిని బట్టి వస్తువులు మారుతాయి ఇప్పుడు ఒక పల్లెటూరు వాడు నాకు ఇది కావాలంటే వాడు ఎడ్లు అడుగుతున్నాడేమో ఒక పారిస్ లో వాడు నాకు ఇది కావాలంటే వాడు బెంజికర అడుగుతున్నాడేమో ఒక ధనికుడు నాకు ఇది కావాలంటే డబ్బు అడుగుతున్నాడేమో తర్వాత ఒక అమ్మాయి నాకు ఇది కావాలంటే బంగారం అడుగుతుందేమో ఈ నలుగురు ఏమ నాకేమ వద్దు అన్నారు ఈ ఏమ వద్దన్నది ఏ ఊర్లో
(09:00) అన్నా ఒకటే స్టేట్మెంట్ అందుకే ఒక యోగి లక్షణం ఉన్నవాడికి ఊరైనా ఒకటే లేకపోతే సిటీ అయినా ఒకటి ఎందుకు మాయ పట్టుకోలేదు కాబట్టి అందుకని మాయ పట్టుకోక ముందు తెలియదు మాయ అంటే ఏమిటో మాయ పట్టుకుందా లేదా ఎట్లా తెలుస్తది అంటే మెల్లగా జీవితంలో సాాడ్నెస్ అనేది ఏంటి అదిఒక సింటమ్ జ్వరం వచ్చింది ఎట్లా తెలుస్తది బాడీ ఓన్లీ సో బాడీ హీట్ అయిందంటే బాడీ మనక చెప్తుంది సంకేతం అరే ఏదో ఇంబాలెన్స్ అయింది చెక్ చేసుకో డాడీ అని చెప్తుంది.
(09:33) మరి మా ఎంట్రీ అయిందని ఎట్లా తెలుస్తది అంటే మొట్టమొదటిసారి నువ్వు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం మొదలేయి అంతే అద అదొకటి చాలా ఉండగా ఒక దాని మీద మమకారం పెరిగింది అంటే మా ఎంట్రీ అయింది. ఇప్పుడు ఎవరెవరికైతే మా ఎంట్రీ అయిందో ఎవ్వరైనా వాడు ఏ దేశం వాడే ఎట్ ద ఏజ్ ఆఫ్ఐదు లేదా ఆరు లేదా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చూడు మా ఎంటర్ కాలేదు.
(10:06) ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 ఆర్ 13 ఆర్ 14 ఆర్ 15 మనం అన్ని చేస్తాం పరిగెడతాం తింటాం ఒక పెద్ద ఇంట్లో ఉంటాం ఊర్లో ఉంటాం తిరణాలకి వెళ్తాం కానీ మనల్ని బాధించే అంశం ఏది ఉండదు. ఏదైనా ఉంటే అప్పటికప్పుడు అడగడం తీసుకోవడమే కానీ లాటరల్ గా లాటరల్ థింకింగ్ ఏమ ఉండదు లేకపోతే కూర్చుని ఆలోచిస్తూ శూన్యంలోకి చూస్తూ ఇట్లా అనుకోవడాలు ఉండవు ఏదైనా ఉంటే అప్పటికప్పుడే తేల్చుకోవడం ఉంటది నాకు నాకు చాక్లెట్ కావాలి మమ్మీ ఇస్తావా ఏమో నువ్వు అమ్మ డాడీ నాకు చాక్లెట్ ఇపిస్తలేదు మమ్మీ ఆ నాకు కావాలి పో ఫైనల్ గనుక ఇప్పుడు కాదు రేపు ఓకే అయిపోయింది వాడేమో రాత్రి ఏకాంతం
(10:45) కూర్చుంది ఇట్లా కన్నీళ్లు కార్చట్లేదు డాడీ చాత లేపిస్తాడు అడుగుతా చూపించలేదు నా లైఫ్ ఇట్ల ఎందుకయతే ఆయన మాయ పట్టుకోలే మాయ అంటే సందర్భం దాటిపోయిన తర్వాత కూడా నువ్వు ఆలోచిస్తున్నావ్ ఇది ఎట్లాంటిది అంటే ఒక గ్లాస్ కింద పడ్డది అంటే గుర్తు ఎట్లా పెట్టుకోవాలి మాయ పట్టుకుంది అంటే ఇవి సింటమ్స్ అన్నట్టు గ్లాస్ కింద పడ్డది ఒక యోగికి పడ్డది ఒక భోగికి పడ్డది గ్లాస్ కింద కడగే ఈ భోగి కంటే యోగి ఎక్కువ నీ అమ్మ దావవుల ముండాక చూసుకునేది లేదా ఉన్న ఒక గ్లాస్ ఇరగొట్టి నీ చేతులు భద్రం లేకుండా పోయినాయి కట్టె తీసుకురా కాలికొడదాం అని అడిచాడు భోగి యోగి ఒక
(11:20) ఎన్లైటన్ మన్ రామకృష్ణ పురోస చూసేవాళ్ళకి ఎట్లుఉంది వీడేం యోగి బాబు అరుస్తున్నాడు తిడుతున్నాడు నెమకర్లు బాబు బండ ముదులు పడేవాడు ఆ తర్వాత ఈ భోగి ఏమో చూసుకోవాలి కదా అది కదా ఇది కదా ఎన్ని సార్లు చెప్పాలి నీకు వాడ అసలు చూసేవాళ్ళు అందుకున్నారు అసలు ఈ యోగి కంటే ఆ భోగి చాలా బాగున్నాడు అసలు ఎంత చక్కగా బిహేవ్ చేశడు అసలు యోగి అసలు యోగే కాదు చూసేవాళ్ళకి అట్లా అనిపిస్తుంది కదా ప్రవర్తననే చూస్తు చూస్తున్నారు కదా మూలాన్ని చూడట్లే మాయ మూలానికి పట్టుకుంటది పోయి ఇప్పుడు యోగి ఆ సంఘటన అయిపోయిన తర్వాత జీవితంలో దాన్ని తలుచుకోలేదు జీవితంలో ఆ ప్రస్తావన తీసుకురాలేదు
(12:00) ఎవరినైతే తిట్టాడో అతని గురించి కొంచెం కూడా నెగిటివ్ ఫీలింగ్ తనలో కలగలేదు. గ్లాస్ కింద వేసిన వ్యక్తిని ఆ తాత్కాలికంగా రెండు చీమట్లు పెట్టాడు అక్కడితో అయిపోయింది పొరపాటు జరిగిపోయింది కానీ అంతే మళ్ల నెక్స్ట్ ఐదు నిమిషాల తర్వాత చెప్పులు వేసుకోరా వెళ్దాం ఆ మళ్ళ చేసిందిగా మళ్ళ ఏడుస్తున్నాడు మడవాడు పావ గంటలకి ఇతను అర్త అనుభవం వచ్చింది కదా అని అతనికి తెలిసింది ఇక్కడ తెలిసింది తెలియంది ఏం లేదు బేటా నేను చెప్తున్న దాంట్లో అంత కాంప్లెక్స్ ఇష్యూస్ ఏమి లేవు అరిచాడు అక్కడితో పోయింది జీవితంలో మళ్ల దాని గురించి ప్రస్తావన గాన దాన్ని
(12:36) తలుచుకొని బాధపడ్డ నా దగ్గర ఒక కప్పు ఉండేది. ఇతను భోగి రామయ్య ఏం చేశడు ఇదే చేశడు అన్నమాట అయిపోయింది నాకు అప్పుడు బాధ కలగలేదు. ఒక చేజా పడతదో లేదో కానీ ఎప్పుడు అర్ధరాత్రి అయినా గుండె గుబ్బులు అయింది. మా నాన్నగారు ఇచ్చిన కప్పు ఉన్న ఒక్క కప్పు పోయింది. తర్వాత ఇంటికి ఎవరో బంధువులు వచ్చారు ఎందుకో దిగులుగా ఉన్నావు. నిన్న నిన్న ఒక సంఘటన జరిగింది.
(13:01) ఇట్లా కప్పు చేయజారిపోయింది. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తి చేజారేసాడు అతని ఇంట్లో ఉంచుకోవాలో నాకు తెలుస్తలేదు. ఇట్లా ఏదో డ్రామా నడుస్తుంది అన్నమాట. ఇంకా చర్చోప చర్చలు ఇంకా ఆ తర్వాత ముక్తసరిగా మాట్లాడడు ఇట్లాంటివన్నీ చేస్తుంది అన్నమాట. అంటే సందర్భం అయిపోయిన తర్వాత కూడా మాయ వచ్చి కూర్చుంది వీళ్ళద్దరి దగ్గర వచ్చి కూర్చుంది ఇద్దరు కప్పు కింద వేశరు.
(13:27) ఇన్విజిబుల్ ఈ యోగి దగ్గర వచ్చి కూర్చుంది వీడిని పట్టుకోవాలి వీడిని తర్వాత నెక్స్ట్ మూమెంట్ లో మర్చిపోయాడు మర్చిపోయాడు రెండు లేదు ఐదు రోజులు లేదు అంటే యోగి క్వాలిటీ అక్కడ జరిగింది అయిపోయింది వ్యక్తినియమనలే వస్తువుని గుర్తు తెచ్చుకోలే బస్ ఒకసారి అయిపోయింది సరే ఆ క్షణం నుండి బయట పడదామని ఆ మాయ వర్తమానంలో ఉన్నవాడిని మాయ పట్టుకోదయ్యా మో అని అయింది ఇతను సెకండ్ పర్సన్ ఏదైతే మాయ చూస్తా ఉంది అరే యోగి కంటే చాలా బాగా ప్రవర్తించాడు వీడు రియల్ అనుకుంది కానీ ఒక గంట తర్వాత ఏ కప్పు చూసినా ఆ కప్పే గుర్తొస్తుంది.
(13:59) అబ్బా ఇంక ఇక్క కూర్చుంది అంతే కదా ఇంక వదిలి పెట్టదు ఇంక మాయ ఏం చేస్తా ఉంటది ఇంక ఏ కప్పు చేసి చూసినా మాయ గుర్తు చేస్తా ఉంటది ఏయ్ డాడీ యు హావ్ టు క్రై మర్చిపోయినావా మర్డిచిపోయినావా నువ్వు అరేయ్ ఇంత ఆనందంగా ఉన్నావ ఏంది నువ్వు నీ స్వభావం ఏడవడం కదా మాయ ఏడిపిస్తుంది అన్నమాట అట్లా సో అందుకని వ షుడ్ బి కోపం కూడా మాయందా కోపం మాయ ఏమి కాదు ఆ ఇప్పుడు ఒకరు తెలియదు ఇప్పుడు ఇంత ఎగ్జాంపుల్ ఇస్తే కదా ఇంత ఇంత ఓపెన్ ఎగ్జాంపుల్ ఘోరంగా తిట్టాడు బండబూతులు తిట్టాడు ఇన్ని ఆ కోపం కాదు ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉన్నాడు కదా ఉమ్ ఇంతకుముందు చెప్తున్నా
(14:39) అతను అరువచ్చు తిట్టొచ్చు లేదా అతను చాలా పొలైట్ గా బిహేవ్ చేశాడు 10 సార్లు గుర్తు తెచ్చుకుంటా అరుస్తాడు అదే ఇప్పుడు ఉదాహరణకి తల్లే ఉంది కోశాడు తండ్రి వచ్చాడు యోగి లక్షణం ఉన్నవాడు అలం ఉన్నవాడు కింద వేసిన అంటే ఎందుకట తిడతారు మీరు ఎప్పుడు చిన్నప్పుడు ఏ తప్పు చేయలేదా మీరు అని వెనకేసుక వచ్చింది కానీ రెండు రోజుల తర్వాత ఆ కప్పును చూస్తే బాధపడుతుంది.
(14:59) అయిపోయింది మాయ ఎక్కి కూర్చుంది తండ్రికి పట్టుకోలే మాయ అందుకే చాలా సందర్భాల్లో ఒక ఇంట్లో తాగుబోతుంటాడు. వాడు ఆసలు అమ్మేస్తాడు కానీ వాడికి మాయ పట్టుకోలే వాడు బిందాస్ ఉన్నాడు పెండ్లను పట్టుకుంది మాయ పోయి అది భార్య భర్తని తలుచుకుని ఏడుస్తుంది పిల్లలు చినిగి చుక్క లాగు వేసుకుంటే చినిగిన లాగు వేసుకుంటే ఏడుస్తుంది. అడిగాడు ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావ్ అంటే నీకు ఒక మంచి లాగు కొనిపిలేపోయాను.
(15:26) నీకోక విషయం తెలుసా నాకు చిన్న ఉన్నప్పుడు లాగులు ఉండేవి. నేనుటెన్త్ వచ్చే వరకు వేరేవాళ్ళ బట్టలు వేసుకున్నాను మా ఇంట్లో డబ్బులు లేవు కొత్త బట్టలు పీయడానికి ఆ సో నా మైండ్ లో వేరేవాళ్ళది నాదన్న బట్ట బట్టగా చూశను నేను ఈనాటికి అంతే సో లాగ ఎప్పుడు ముడ్డి కింద చినిగిపోయి ఉండేది. మా అత్త అస్తర్ లేసేది దానికి అంటే వేరే కంప్లీట్ కాంట్రాస్ట్ ఉన్నది.
(15:54) నా నా కాంటెక్స్ట్ ఏందంటే అది ఎట్లా నాకు కనబడదు ఏ రంగ అయినా ఓకేనా ఆ లేదు మ్యాచింగ్ కావాలని పాపం ఆ వెతుకులాడేది. దారం కూడా మ్యాచింగ్ కోసం తిరిగి అనుసూయ ఇంటికి వెళ్లి దారం మ్యాచ్ చేస నిన్ను ఎత్తుకున్న ఆన ఆమెనా ఇది అయిపోయింది. ఈ తర్వాత ఒకరోజు ఒక మంచి శుభకడి వచ్చింది. నాకు కొత్త లాగు కొనిచ్చారు కానీ నాకు నచ్చలేదుఅది.
(16:16) నా ఫస్ట్ నేను మా అత్తని అడిగిన ప్రశ్న ఒకటి ఏందంటే ఇన్ని రోజులు బొక్క పడ్డ లాగుకి నువ్వు అస్తర్లు వేశవ్ ఇప్పుడు మంచి మంద లాగకు బొక్కేయ నువ్వు నాకు బొక్క పడ్డ లాగే బాగుంది. ఎందుకు అంటే కింద కూర్చుంటే చల్లగా అనిపిస్తుంది అది నాకు మంచి అంటే ఇది నాకు లాగ ఎట్లా ఉండాలని ధారణ లేదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఇప్పుడు ఉదాహరణకి మనకు వేసుకునే పంజాబ్ డ్రెస్ ఉంది ఇక్కడ వీ నెక్ ఉంటది.
(16:42) ఈ కాన్స్టిట్యూషన్ రాసిఉందా వీన ఎక్కు ఉండాలంది లేదు ఇది మనక ఎవరు చెప్పలేదే అవని ఇష్టం తర్వాత కొంచెం అమ్మాయిలైతే ఇట్లా చాతి కొంచెం కనబడేటట్టుగా నడుము కొంచెం కన బోట్లు అట్లా ఎవరైతే బుక్లో రాయలేదు వేదాలు రాయలే ఒక రకంగా అట్లా ఇప్పుడు నిజానికి వెనుక పిల్లలు కనబడేట్టు భోలు ఉందనుకో ప్రాబబ్లీ సూపర్ స్టార్లు కూడా వేసుకొని తిరిగేవాళ్ళు అందరూ వేసుకు చిరంజీవి కూడా వేసుకున్నాడు అనుకో అప్పుడు మనం కూడా అలాంటి ప్యాంట్ కావాలని కోరుకునేవాళ్ళు ఇప్పుడు నేను అడుగుతున్న అసలు ఒక పిర్ర ఒకవే కనిపి ఏమైతది ఐ డోంట్ థింక్ నథింగ్ హాపెన్స్ ఇంకా దాని మీద మన పేరు
(17:14) రాసుకోవచ్చు. ఏమి కాదు చేయట్టమో పాపం పిరి రాట్లేదు దాన్ని ఎందుకు మనం ఇన్సల్ట్ చేస్తున్నామో నాకు అర్థం కావట్లేదు. మన బరువు మోస్తున్నది దేవుడి ఇచ్చిన దిండ అది నేను ఎప్పుడన్నా మామూలుగా మాట్లాడితే ఈ పిర్ర అనే పదం వాడినప్పుడు ఒక ఒక ఆవిడ ఉండేది ఊర్లో విపరీతంగా నవ్వి ఎందుకు నవ్వుతున్నావ్ అంటే భలే ముద్దుగంటవయ్యగారు ఆ పేరు నువ్వు ఆ ఒకసారి ఆమె తెలుసా నేను చచ్చిపోయేటప్పుడు వస్తావ అయ్యగారు నేను నేను గనక చ్చిపోయేటప్పుడు డెత్ బెడ్ మీద ఉంటే వస్తే పెద్ద ఆవిడ
(17:58) అంటే ఏమో నాకు వీలుఉంటే వస్తానేమో ఎందుకు అంటే చివరి టైంలో చనిపోయే ముందు కొందరు వింటారు ఏదనా మంచిది నువ్వు పిర్రా అంటుంటే చచ్చిపోలేయగానే ఎంత మంచిగా ఉంటావ భలే ఉంటదయ్యా నువ్వు అనేది నాకు ఆమెలో హనెస్టీ నచ్చింది ఆమె చచ్చిపోయింది నేను పోలేకపోయాను ఇప్పుడు నాకున్న ఈ ఆర్థిక పరిస్థితి బండి ఉంటే నేను పోయి చెవు దగ్గరికి పోయి అంతే హవ స్వర్గానికి వెళ్ళిపోయేది ఎందుకంటే ఒక మనిషి ఆత్మ శాంతించడానికి గొప్పగా ఒక ఐ లవ్ యు అని చెప్పు చాలు ఐ లవ్ యు అని చెప్పు అంటే వాడు సంతోష పడుతున్నాడు సే సారీ సే సారీ అంటే సారీ అనగానే సారీకి పిర్రకి పెద్ద కనిపిస్తది నాకు రెండిట్లో
(18:37) రెండు పదాలే ఉంది రెంట్ రెండు అక్షరం రానే ఉంది. జస్ట్ పిర్రకి రాకి రా అవుతుంది అట్లా ఇంకోటి బూతులు మాట్లాడుతారు ఇదేం బూతు కాదు శరీర అవయవం పేరు అంతే ముక్కెట్లనో కన్నెట్లనో చెంపట్లనో జబ్బ అట్లనో పిర్రట్ల పాపం దయచేసి దాన్ని అబండన్ చేయండి అందులో ఏ బూతు లేదు. ఇంకోటి నిజంగా అది బూతు అనిపిస్తే పోయి కోయించుకోండి ఒక పని ఎందుకు అనవసరంగా మీరు ఏ ఊరికి పోతే ఆ దాన్ని తీసుకపోవడం ఇంట్లో పెట్టేసుకొని వెళ్ళిపోండి.
(19:08) సో వాట్ ఐ యమ ట్రయింగ్ టు కన్వే మాయ పట్టుకుందా లేదా అని తెలుసుకోవచ్చు అంటే గతంలో జరిగిన దాని గురించి ఇప్పుడు చింతిస్తుంటే మాయ పట్టుకున్నట్టు ఒకరిని చూడగానే మనకు ముందే అభిప్రాయం ఏర్పడుతుంటే మాయ పట్టుకున్నట్టు ఏదనా పట్టుకున్నప్పుడు నాది నీది అనే భావం వచ్చిందా మాయ పట్టుకున్నట్టు ఎలాగ గుర్తుపట్టాలి ఇట్లా ఆల్వేస్ రిమెంబర్ దిస్ ఇది జోక్ కాదు మనం జోక్ చేస్తున్నాం బట్ ఇట్స్ నాట్ ఏ జోక్ ఇట్స్ సీరియస్ మటర్ ఎప్పుడు ఎవరైతే ఈ ఐదారు విషయాలు గుర్తుపెట్టుకుంటారో మైండ్ మెల్లగా తానంతకు తాను క్లీన్ అయిపోతుంది.
(19:44) మనకి ఇది ఎలా ఉంటదింటే ఒక పెద్ద అక్వేరియం ఉంటుంది అనుకో అందులో అన్ని చేపలు ఉంటాయి అన్ని చేపలు అక్వేరియం గబ్బు గబ్బు చేస్తాయి మన మైండ్ అక్వేరియం లాంటిదే అన్ని థాట్స్ గబ్బు గబ్బు చేస్తున్నాయి కానీ ఒక్క చేప ఉంటది నల్లగా ఉంటది ఇట్లా గోడ కత్తుకొని ఉంటది దాన్ని ఏమంటారు క్లీనింగ్ ఫిష్ అని పిలుస్తారు అది కూడా చేపనే కానీ ఆ చేప ఏం చేస్తది నీళ్ళను క్లీన్ చేస్తా ఉంటది అవును ఆ దాని పని క్లీన్ చేయడం ఇప్పుడు మనకు వాక్యూమ్ క్లీన్ దాన్ని చూసే తయారు చేసిరు చేత్తో సహా మీకు చూపిస్తా ఫోటో అట్లానే మన మనసులో ఈ అవేర్నెస్ అన్నది క్లీనర్ నువ్వు ఎంత చెత్త అన్నా చెయి అది
(20:22) చూస్తా ఉంటది అలా చూడడంతోనే క్లీన్ అయిపోతుంది. అమేజింగ్ థింగ్ హాపెన్స్ అందుకని ఎప్పుడు ఏం నీ దగ్గర డబ్బు ఉండని లేకపోని నా అనే వాళ్ళు ఉండని లేకపోని ఒక్కటి ఎప్పుడూ కోల్పోకారు ఎరుక కోల్పో నీవు ఉన్నావు ఎవరు లేకపోతే ఒకలాగా అందరూ ఉంటే ఒకలాగా ప్రవర్తించకు నువ్వు ఎక్కడున్నా నీలా ఉండు నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఒకలాగా నీకు తెలియని వాళ్ళు ఉంటే ఒకలాగా ప్రవర్తించకు నువ్వు నీలా ఉండు చనువు అనేది వేరు కుక్క కూడా చనువు ఉంటది నేను దాని గురించి మాట్లాడట్లేదు అటాచ్మెంట్ చనువు ఉండది అటాచ్మెంట్ వద్దు దేనితో నువ్వు వద్దు అటాచ్మెంట్ అన్నది మాయ యొక్క మాయ ఎట్లా
(21:00) కాలుపెడతది అంత మీరు ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్ వస్తువుతో అటాచ్మెంట్ అయినా మనిషితో అయినా కాన్సెప్ట్ తో అయినా ఎనీ అటాచ్మెంట్ క్రియేట్స్ మై అది ఓన్లీ బిగినింగ్ అది చాలా పెద్ద వర్డ్ తర్వాత ఇంతకు ముందు నేను చెప్పింది సింటమ్స్ వల్ల తెలుసుకో ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావ్ హటాతగా ఏదో దుఃఖం పొంగు వచ్చింది వచ్చేసి గుబు ఏడ్చేసావ్ చిన్నప్పుడు ఎప్పుడు వస్త మాయ పట్టుకున్నారు అది లోపటకి కీ తిప్పుతా ఏడు ఏడు ఏ కాలికి కూస్తున్నావ ఏంది ఎప్పుడు హ్యాపీగా ఉంటే ఎట్లా అంటది అదే ఇప్పుడు నేను నిర్వాణ శట్కంలో ఆదిశంకరుల వారు చెప్తారు నేనుఎవరు సచ్చిదానంద రూపం శివోహం శివోహం అంటే నేను
(21:40) ఇంట్లో ఉండని హిమాలయాల్లో ఉండని పర్వత స్థానంలో తిరగని గంగా నది ఒడ్డున ఉండని నా చుట్టూ లక్షమంది భక్తులు ఉండని ఎవ్వరు లేకుండా ఉండని నేను ఎప్పుడు సజా సచ్చిదానందాన్ని సత్చిత్తానందముగా మాయ పట్టుకోపోతే సచ్చిదానందం అంతే పట్టుకుందా ఆనందం చచ్చిపోయి ఎప్పుడు నిన్ను నువ్వు పారిస్ పోయినా నేను పీడ పట్టుకుంటా ఇలా షింక్ అయిపోతాది అసలు ఈజ వెళ్ళిపోతుంది నువ్వు ఎగిరి గల్ఫే లేసి హాటిల్లు చేసుకోని చెప్పట్లే ఒక సహజమైన లైఫ్ ఈస్ ఉంటది చచ్చిపోయే వాడికి కూడా ఉంటది అది ఆశ్చర్యం ఈస్ అనేది వేరు ప్లెజెంట్నెస్ అనేది అందరికీ ఉంటది.
(22:21) అది అది సక్ చేస్తుందిన్నమాట ఎట్లా వస్తది అనేది ఎవరికీ తెలియదు. అటాచ్మెంట్ తో స్టార్ట్ అయింది. ఈ ప్రపంచంలో అందరికీ సిజోఫ్రేనియా ఉంటది. అంటే ఒక రకమైన మానసిక వ్యాధి అందరికీ మాయ ఉంటది. ఓన్లీ ఈ ప్రాపంచిక విషయాలు ఈ మనుషులు దీంతో ఏ బంధం పెట్టుకోవద్దన్న స్పృహ కలిగినప్పుడు మాయలు దిగిపోతుంది. అది ఒక్క సెకండ్లో స్టెప్ అవుట్ అయిపోయి నమస్తే పెడతది ఇట్లా అది వెతుకులాడుతా ఉంటది.
(22:57) వా ఎరుక ఉన్నవాడు ఉన్నాడట వాడితో పాటు ఉండాలి వాడు భుజం మీద ఎక్కువ ఉండాలి ఉండదు పక్కన ఉండాలి ఉంటది మాయ మాయ ప్రొటెక్షన్ అన్నమాట వాడు బాడీగాడు వెరీ పవర్ఫుల్ కానీ సల్మాన్ ఖాన్ బాడీగార్డు సల్మాన్ ఖాన్ మీద ఎక్కితే ఎట్లా ఇప్పుడు నాకు అటాచ్మెంట్ వద్దు అంటున్నాడు బుద్ధుడు ఎందుకో తెలుసా పక్కనే మాయ పట్టుకో లేదు మాయ చాలా నమస్కారం పెడతా ఉంటది వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ థాంక్యూ ఫ్రెండ్స్ నీతో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
(23:28) ఐ యమ్ ఫ్రీ మాయ నీ నుంచి ఫ్రీ అయిపోయింది. ఎంత గొప్ప విషయం మరి ఆ మాయ ఉన్న స్థితి కొంతమందికి ఆనందంగా ఉంది కదా బాబు ఏమ ఉండదు అలా ఉండదా ఏమ ఉండదు లైఫ్ బాగుంది అసలు ఆ తర్వాత దాని నెక్స్ట్ రిజల్ట్ ఉంటది. నేను సినిమా అనౌన్స్ చేశాను స్టార్ట్ చేశను మాయ పట్టుకుంది. నెక్స్ట్ అంతా బాధనే సినిమా హీరో సరిగ్గా రాలేదు గొడవలు అయితే ప్రొడ్యూసర్ వెళ్ళిపోయిండు బాధ అయితది.
(23:52) తర్వాత హీరోయిన్ లైన్ వేసిన అది ఒప్పుకోలేదు. అదో సినిమా రిలీజ్ డేట్ అనుకున్నా రాలేదు థియేటర్స్ దొరకలేదు అంతా స్ట్రగులే మాయ ఎక్కడిది అ ఆనందం ఎక్కడిది ఏ ఆనందం లేదు. ఇప్పుడు పెళ్లి అయింది ఫ్యామిలీ ఉంది సెటిల్ అయినం అంతా బాగుంది హ్యాపీగా ఉన్నామ అని అనుకుంటారు కదా మరి అనుకోవడం మీరు ఉన్నమా లేదో ఇదే క్లీనింగ్ ఫిష్ అంటే దాని నోరే అట్లా కిందలాగా ఉంటది అగో ఆ అదిఏంది ఇట్లా అద్దానికి పట్టుకొని ఉంటది అది అదిగో ఓ దాని నోరే ఇట్లా క్లీన్ చేస్తా ఉంటది మొత్తం సముద్రాలు సముద్రాలు నదులు నదులు క్లీన్ ఎందుకు ఉన్నాయి ఈ ఫిషెస్ వల్లనే ప్రతి ఫిష్ లో అందమైన ఫిష్ వేస్తే లేకపోతే
(24:33) లేదు ఇ దీన్ని క్లీనింగ్ ఫిష్ వేసుకోవాల్సిందే వేసుకుంటే మనం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు బుజ్జి ముండ అదే క్లీన్ చేసుకుంటది మొత్తం అంటే అది వాటర్ లో ఉన్న చెత్తను తిన్న చెత్తం తినేస్తది అక్వేరియం లోపటి దిక్క అంతా ఫ్రెష్ గా చేసేస్తారు రోజు క్లీన్ చేస్తా ఉంటది పని అది సూపర్ అసలు ఇట్లా అంటా ఉంటదిఅన్నమాట డస్ట్ ఇస్ ఇట్స్ ఫుడ్ చాలా బాగుంది ఆ అట్లా సో మనిషి కార్చే కన్నీళ్లు మనిషి పడే బాధ మాయకు ఆహారం ఉందట ఏం తింటది అది తింటది అరేయ్ వారం రోజులే వీడు ఇంకా బాధపడలే అని ఏం చేస్తది తీసుకపోతది ఒకసారి బెడ్రూమ్ లోకి పో పో డ్రా తెరువు తెరిస్తే ఫోటో కనిపించింది
(25:14) చూస్తే కథ మా నాయన గుర్తించింది కథ అమ్మ ఈరోజు వీని బాధ పెట్టింది అది ఎప్పుడు బాధపడకూడదు అలాంటి స్థితి ఉందా ఉంది. కోపడడం తిట్టుకోవడం వేరు బాధపడడం అన్నది మాత్రం అబ్సల్యూట్ అన్హెల్తీనెస్ ఆఫ్ ద మైండ్ ఇదేంది నేను స్టాంప్ వేసి ఎవరనా బాండ్ పేపర్ తీసుకరండి స్టాంప్ వేసేస్తేది మొత్తం సంకనాగిపోని నీ లాగు చినిగిపోయి రెండు రెండు లాగులకి రెండు బుర్రలు అయినా సరే అవి లవ్ షేప్ లో కొట్టుకోండి ఎంజాయ్ కానీ బాధపడ నా లైఫ్ ఇట్ల అయిపోయా వాడు నా మాట వినకపోయి వినకపోతే వినేటట్టు చెప్పడానికి ట్రై చెయ్ బాధపడడం ఏంది ఆన్సెన్స్ నేను అనుకున్న సక్సెస్ కాలేకపోయినా బాధ
(25:57) ఎందుకు పడుతున్నావ్ సక్సెస్ అవ్వడానికి ట్రై చెయి సక్సెస్ అనేది ఉందా లేదా తెలుసుకో ప్రయత్నం చేయాలి బాధపడడం ఏంటి ఒక మనిషిని నేను ప్రేమిస్తే వాడు నన్ను తిరిగి ప్రేమించలేదు ఫైన్ అండర్స్టాండ్ వాడు ప్రేమించాలంటే ఏం చేయాలో అది ట్రై చెయ్ లేకపోతే నన్ను వర్కౌట్ కాలని తెలుసుకో బాధపడడం ఎక్కడ వచ్చింది సో బాధపడడానికి వీలు లేదు చింతపడడానికి వీళ్ళ లైఫ్ అంతా వాటి కోసం లేదు అని తెలుసుకుంటే మాయ పక్క ఏరోజు తెలుసుకున్నావో యుఆర్ సింపుల్ ఒక స్టెప్ డౌన్ అయిపో వర్తమానంలోకి వస్తుంటే మాయ దిగుతా ఉంటది.
(26:26) గతంలో ఆలోచిస్తున్నాం మాయ వచ్చి కూర్చుంటది. నిజంగా గతంలో మాయ మంచి భుజం ఇచ్చి వేసిపోతుంది. మంచి యానిమేషన్ ఫిలిం చేయొచ్చు మాయ వర్తమానంలో ఉన్న మనిషి మాయ మెల్లగా వచ్చి పక్కన కూర్చు అంటే వాడికి నా అవసరం లేదు. స్క్రిప్ట్ కొంచెం నాకు అంత ఓపిక లేదు కానీ చెప్తున్నాను నేను స్క్రిప్ట్ కంటే షార్ట్ ఫిలిం అంటే లైఫ్ ఇంపార్టెంట్ సో మాయలేన స్థితిలో వచ్చి పడండి.
(26:54) మీ పక్కనే ఉంటుంది ఇప్పుడు గాలి మన పక్కనే ఉన్నట్టు ఎప్పుడన్నా మాయ మన పక్కనే వెరీ పవర్ఫుల్ ద మాయ చూద్దాం అసలు ఇంటర్నెట్ లో ఏమన్నా వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ మాయ అకార్డింగ్ టు స్పిరిచువాలిటీ వాట్ ఇస్ నమిల ద మాయ ఇస్ స్పిరిచువల్లి స్పెసిఫికల్లీ వేదాంత ఇస్ ద కాస్మిక్స్ పవర్ ఆఫ్ ఇల్ూజన్ ఆర్ డిజన్దట్కాసస్ దఅన్చేంజింగ్ నాన్ల్అసల్ూట్ బ్రహ్మ టఅపియర్ స్చేంజింగ్ మల్టిపుల్ మెటీరియల్ worldరల్డ్డిరైవడ్
(27:40) ఫ్రమసన్స్క్రిట్ రూట్స్ ఆఫ్ నాట్ అండ్దట్వచ్ ఇస్ నాట్ రియల్ఇట్ isస్ ఏవల్ ఆఫ్ ఇగ్నరన్స్ అవిద్య pr్రివెంటింగ్ దపర్ceప్tionన్ ఆఫ్ ట్రూ రియాలిటీఇట్ యక్ట్స్ యస్ ఏ మ్యాజిక్ షో ఆర్ డ్రీమ్ మేింగ్ ద టెంపరరీ అపియర్ పర్మిట్ అంటే అశాశ్వతమైన దాన్ని శాశ్వతమైనట్టుగా అది భావించావ ఉంటదిన్నమాట చిన్న విషయం చెప్తే మా దగ్గరికి ఎప్పుడో వచ్చేవాడు మలకపేటలో ఉన్నాం ఎప్పుడు వచ్చినా సరే అప్పట్లో భలే ఉండేవాడిని తెలుసా నేను ఎవడికి తెలుసు ఎట్లా తెలుస్తుంది అప్పట్లో భలే ఉండేవాడు అంటే వాడి పరిస్థితి తీసి ఫోటో చూపించే అసలు ఆ రోజుల్లో నా క్రాఫ్ గాని ఆ చెంపలు
(28:20) గాని చూసావా నేనే నే ఎలా ఉండేవాడు ఎలా అయిపోయా ఎప్పుడు వచ్చినా వితిన్ ఫైవ్ మినిట్స్ లో ఈ డిస్కషన్ నాకు తర్వాత తెలిసింది అందరి దగ్గర అదే డిస్కషన్ ఖాళీ కూర్చుంటే చాలు అప్పట్లో మనం ఎలా ఉండేవాడో తెలుసా అప్పటి ఇలా ఉండేవాళ్ళం థిక్ హెయిర్ నా ఇప్పుడంతా పోయింది. అంటే ఈ బాడీని చూసుకొని మురిసిపోతారు అంటే పట్టుకుంది మాయ అంటే పాపం బాడీని చూసి వాళ్ళు మురిసిపోవడం కాదు ఎదుటి వాళ్ళు కూడా బాడీనే చూస్తారా 99% బాడీ చూస్తారు ఇంక దేనిి చూస్తాం ఎవడమ్మా మైండ్ ని ప్రేమించేది అందరు బాడీనే ప్రేమిస్తారు మైండ్ కౌగలించుకుంటది బాడినే కౌగలించుకుంటది.
(29:04) టచ్ కోసమే కదా మనిషి ట్రై చేసేది. ఐస్ క్రీమ్ ఊహించుకొని అంటే అయిపోతాయి కదా కాదు బాడీ చీకాలన్నమాట ఐస్క్రీమ్ ఊహించుకో డైరెక్ట్ ఐస్ క్రీమ్ తింటాం సత్యయుగాలు ఊహించుకుందా ఐస్క్రీమ్ ఊహించుకోలే ఒకసారి తిన్న తర్వాత అది ఓకే అయితే ఫ్రెండ్ వచ్చినప్పుడు ఏదో ఆ ఫోటో ఇయ్యాను ఇందాక చింపి అవతల పడేసింది చింపి అవతల పడేసింది దాన్ని ఏ లైట్ తీసుకో ఈ క్షణం ఎప్పుడు నువ్వు దాన్ని ఎందుకు బేరీ చేసుకుంటున్నావ్ రేపు ఒక చిన్న టాక్ మేబీ అద్దం చూసుకునే వాళ్ళు ఇవన్నీ రెండు రకాలుగా చూసుకుంటారు.
(29:41) హమ్ నీకు మాయ పట్టుకుంటే ఎట్లా అద్దం చూసుకుంటావ్ మాయ లేకపోతే ఎట్లా అర్థం చూసుకుంటావ్ అనేది ఇప్పుడు ఎవ్వరైనా చెక్ చేసుకోవచ్చు దీన్ని నేను చెప్ ఇది ఇంటర్నెట్ లో కొట్టినా దొరకదు ఇది పూర్తి నా కాన్సెప్ట్ అద్దం చూసుకునే వాళ్ళలో 99% 9% మంది అద్దం చూసుకొని గతంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు అన్నది బేస్ తీసుకొని ఇప్పుడు సరి చేసుకుంటారు కనుబొమ్మలు చెంపలు జుట్టు అంటే ఎలా ఉండాలో వాళ్ళ ఒక ఇమేజ్ ఉంది మనసులో అట్లా లేరు కాబట్టి దానికి తగ్గట్టుగా మార్చుకుంటారున్నమాట ఒక ఓన్లీ 0.
(30:12) 001% 1% పర్సన్ అద్దంలో చూసుకున్నప్పుడు ఈ క్షణం తాను ఎట్లా ఉన్నాడో అది చూస్తున్నాడు హి ఇస్ నాట్ వరీడ్ అబౌట్ హిస్ బాడీ అతను గతంలో ఎలా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నా అది కాదు ఈ క్షణం ఎప్పటికి అప్పుడే చూస్తున్నాడు ఒక మరణ మరణించే ముందుగా అది చూసి ఎలా ఉంది బాగుంది దేని స్పెషాలిటీ దానిి కాదు ఆ మాయ పట్టుకోలే ఉన్నది ఉన్నట్టు చూసావ్ ఒకవేళ చెంపలు సుట్ట సుట్టని చూసావు అంతే మ్ బాబు ఒకప్పుడు చెంపలు నిండుగా అసలు బూరెల్లా ఉండేవి బ్రెట్లు అయిపోయినాయి చూడు అనేది ఏమ లేదు.
(30:45) నీ చొంపలు ఉన్నదే సొట్టబోవడానికి బేసిక్ తర్వాత నదర్ నార్ ట్రూ నార్ అన్ట్రూ ఇట్ కెనాట్ బికాల్డ్ అబ్సల్ూట్ రియల్ మాయ ఇస్ ఓవర్కమింగ్ త్రough స్పిరిచువల్ నాలెడ్జ్ మెడిటేషన్ నాన్ అటాచ్మెంట్ అండ్ రియలైజంగ్ వన్స్ ట్రూ నేచర్ యస్ బ్రహ్మ అంటే ఏ అటాచ్మెంట్ లేని స్థితి మాత్రమే మాయని ఎదిరి చేయనిది లేకపోతే మాయ వచ్చిందని ఎట్లా తెలుసుకోవచ్చు మాయ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు అది ఎట్లా తెలుస్తది ఒక దాని మీద ఇష్టం పెరుగుతది ఉన్నది గుర్తించ అంటే వర్తమానం కాకుండా గతంలో ఉన్నది ఇప్పుడు నేను బాధిస్తది ఆ కారణంగా నీకు ఇబ్బంది అవుతది నీకు ఏదో
(31:28) దుఃఖం వస్తది. దేన్ని చూస్తేనో ఎక్సైట్మెంట్ వస్తది. దేని చూస్తేనో త్రిల్ అయితావ్ దేన్ని చూస్తేనో డిసపాయింట్ అయితావ్ ఇదంతా మాయ లక్షణమే మైండే మాయ బాగుంది అని అనిపించదా వస్తుంటది మాయ అయ్యో అసలు మాయ చెప్తే కదా అనారోగ్యం ఉంటే ఎంత బిజీ ఉంటావ అంటే నువ్వు హాస్పిటల్ కి పోవాలి సిలన్ పెట్టుకోవాలి కూర్చోవాలి బట్టలు ఇప్పాలి పిర్ర కింద సూదిస్తాడు మస్తు పని ఉండది ఆరోగ్యం ఉంటే ఏ పని ఉండదు.
(31:52) వెరీ బోరింగ్ లైఫ్ అది నీకు కళ్ళు చెడిపోయినాయి ఎంత ఒక బుక్ చదవాలంటే ఎంత టైం టైం పాస్ అయితేది కనబడద్దు నీళ్లు కాడతా ఉంటే దులుపుకోవాలి తుడుచుకోవాలి ఎవల కొంచం రెస్ట్ తీసుకోవాలి అదే కళ్ళు క్లియర్ గా ఉన్నాయి అనుకో చూసినావ్ చదివేసినవ మాయ ఉంటుంది ఇక లైఫ్ చాలా ఎంటర్టైనింగ్ గా త్రిల్లింగ్ గా అద్భుతంగా అనిపిస్తుంది. మాయలేని లైఫ్ వెరీ బోరింగ్ అందుకే అందరూ మాయని ఎంజాయ్ చేస్తున్నారు.
(32:20) ఇదేమిటమ్మా మాయ మాయ మైకం కమ్మిందా అని ఒక పాట ఉంది ఊరికే రాయలేదు అంతా మాయనే మాయ నెగిటివ్ వర్డ్ కాదు అశాశ్వతమైన దాన్ని నువ్వు శాశ్వతం అనుకుంటున్నావ్ ఇదొక మాయ బ్రహ్మని సత్యం అనుకుంటున్నావ అన్నది మాయ అసలే ఏది ఇప్పుడు అశాశ్వతమైన వాటిని నిజం అనుకుంటే అది మాయ అంటలేదు అట్ల ఇప్పుడు ఈ మనిషితో ఉంటేది నా జీవితం ఇంతకంటే అబద్ధం గురికి లేదు అట్లా అంతే అదంతా ఊరిక కాన్సెప్ట్స్ వచ్చి పట్టుకుంటే అట్లా ఇట్లా నువ్వు ఇప్పుడు ఒక ముసలామని అడుగు చెప్తది ఏముంది అంత ఉత్తది మస్త ఆరాటపడ్డం మస్తు తిరిగినం మస్త పీకలు అనడం కానీ ఏమ లేదు అంత వస్తది అయిపోయింది
(33:06) బిస్కెట్ అందుకని ఇప్పుడే తెలుసుకొని నీ యొక్క శక్తిని పరుపులో పెట్టు అది మాయ కాదు కాయ మాయ కాదు ఉందది కాయ అంటే శరీరం ఆ అట్ల అట్లది మామిడికాయ కూడా అంటే అది కాయ అనేది మాయే కాదు ఇట్స్ దేర్ అంటే తన యొక్క శక్తినంతా తీసుకొచ్చి ఒక కాయగా మారుస్తుంది కదా అట్ట నీ శక్తిని ఒక క్రియేటివ్ గా కాయగా మార్చు బాగుంటది. ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఇటటు వెళ్తది మళ్ళీ అక్కడికే రా ఇప్పుడు నీకు బుక్ రాయమని చెప్పినా నిన్ను మాయ నుంచి బయట పడేయడానికి మళ్ళ మాయ ఎప్పుడు పట్టుకుంటది అందరికంటే బాగా రాయాలి పట్టుకుంది మళ్ళ మాయ కూర్చుంటది అది ఏ వీడు మాయ నుంచి బయట పడ్డాడురా అని
(33:48) చెప్పుకొని నేను రీసా కంటే బాగా రాయాలి పట్టుకుంది వచ్చి కూర్చుంటది అది ఎంత చిన్న సందు ఒక్క థాట్ అయినా సరే వచ్చి ఫస్ట్ పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏ ఊరికే అను నేను అనగా దిగి వెళ్ళిపోతది అది రెడీగా ఉంది అది అట్లా నువ్వు వర్తమానంలోకి వచ్చినావా ఏరోజు వర్తమానంలోకి వస్తావో ఆ క్షణం మాయ నిన్ను దిగివెళ్ళిపోతది లక్ష సంవత్సరాల నుంచి మోస్తున్న సరే మాయకి నీతో అటాచ్మెంట్ ఉండదు.
(34:17) మాయక ఒకటే మాయని మాయ పట్టుకోను మాయనే మాయ నీడు నీడు ఇట్లా పట్టుకుంటది సో మాయ ఎప్పుడు పాపం సిద్ధంగా ఉంటదిఅన్నమాట నేను 20 ఏళ్లుగా నీతో ఉంటుంది నిన్ను వదిలిపోవడం నాకు ఇష్టం అనదు నువ్వు వర్తమానంలోకి తీసుకురాగానే మాయ వెళ్ళపోతుంది దీన్ని ఎట్లా చెప్పొచ్చు సింబాలిక్ గా అంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఒక అడవిలో చీకటి ఉంది ఒక గుహలో చీకటి ఉంది కానీ దీపం వెలియగానే చీకటి వెళ్ళిపోయింది అంతే అట్లా మాయ లక్ష ఏళ్ళ ఉండొచ్చు పర్వాలే ఒక్కసారి వర్తమానంలోకి వచ్చావా అంత పాత మాయ కూడా ఇంత కూడా ఏ నేను 20 ఏళ్ల నుంచి ఉంటుంది నేను పోను అన్నది అది అది
(34:51) దయ్యము కాదు మాయ దయ్యం వదలదు మాయ అట్లా కాదు మాయ చాలా గౌరవప్రదమైనది అది ఒక దేవతా స్వరూపంగా చెప్తారు అందుకే ఇట్స్ మోర్ పవర్ఫుల్ దాన్ గాడ్ అంటే అది 100% నిన్ను వదిలేయాలనుకుంటుంది నువ్వే దాన్ని ఆహ్వానించావ్ ఎప్పుడైతే వర్తమానంలోకి వచ్చి నువ్వు ఒక గంట సేపు అసలు ఏది ఆలోచించకుండా నిష్కామ కర్మ చేశవ్ నీకు నమస్కారం పెట్టి పక్కన వెళ్లి కూర్చు వదిలిపెట్టిపోదు పక్కన ఉంటది.
(35:19) లైఫ్ అంతా నీ నీడలాగా ఉంటదిన్నమాట. ఎప్పుడైతే వాడి యొక్క మాయని దరిచేవరినవాడు అద మాయే సెల్యూట్ చేస్తది ఒకసారి తెలుస్తది అవేర్ గా ఉన్నవాడికి ఈ విషయం తెలుస్తది. ఐ యామ్ అవుట్ ఆఫ్ మాయ అని తెలుస్తది. ఇది పుస్తకాలు చదివితే తెలిసేది కాదు 100% నీకు ఒక కేవల జ్ఞానం మాత్రంగా తెలుస్తే ఇది జోక్ కాదు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పేది 99 శాత మందికి ఏం అర్థం కాదు బోన్స్ ఎప్పుడు అర్థమైతది ఎప్పుడనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి ఆలోచన వచ్చి దుఃఖం వచ్చింది అప్పుడు రికలెక్ట్ అయితది ఓహో మాయ వచ్చిందా ఇట్లా ఇట్లా వచ్చిందన్నమాట ఎట్లీస్ట్ తెలుస్తది అన్నట్టు నేను
(36:01) అంటున్నది తప్పుగా అర్థం చేసుకుంటే ఎట్లా ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఏడుపు వచ్చింది ఇది మాయ కాదు వర్తమానంలో ఏం జరిగినా మాయ కానీ ఒక 10 డేస్ తర్వాత ఈరోజు జరిగింది ఆ రోజు తలుచుకొని మళ్ళ కన్నీళ్లు పెట్టి మాయ అయితే మాయ ఏం చేస్తది పాపం వస్తే కూర్చుండదు పైన నువ్వు అట్లాగే ఇంకా రకరకాల ప్రభుత్వంలో పడ్డావు అనుక ఇంకా దిగదు ఇంకా ఎప్పుడనా ఒకసారి ఎవరనా గతంలో జరిగిన ఒక దాన్ని బేస్ చేసుకొని ఎమోషన్లు అవ్వచ్చు తప్పు కాదు అది కానీ అదే నీ జీవన విధానం ప్రతి వారంలోకి ఒకసారి ప్రతి 10 రోజులో ఆ వీడు రిపీట్ చేస్తున్నాడు రా అయిపోయింది వచ్చి కూస్తుంది
(36:38) ఇప్పుడైనా ఒకసారి అంటే అది ఎక్స్క్యూజబుల్ ఆ ఓకే అందుకని మాయ అనేది కంటికి కనబడదు కాబట్టి ఎరుకలో ఉంటే తెలుస్తది. ఒక మంచి ఈజ్ లో జీవించాలి మనం బాధలో కాదు సో బాధపడే వాళ్ళని బాధపడొద్దుఅని నేను చెప్పను చెప్పినంత మాత్రాన బాధ పోదు. కానీ ఎరుక తీసుకొస్తే అన్ని పడిపోతాయి అని మాత్రమే చెప్తుంది. వర్తమానంలోనే నీ మనసు నుంచే ప్రయత్నం చేయ ఏ మెడిటేషన్ చేయక ఏ పని చేస్తే ఆ పనిలో మాట్లాడుతున్నా ఒక్కసారి మాట్లాడు కోపం వచ్చింది చాలా చక్కగా కోపపడు నడవాలనిపించింది పోయి నడువు వంట చేయాలనిపించింది పోయి వంట చేయ సంఘర్షణి వదిలిపెడితే పరిపూర్ణంగా వదిలిపెట్టు
(37:22) అట్లా అంటే ఏదో ఒక వర్తమానపు అనుభూతి అన్నది మాయని నీకు రాకుండా చూస్తది అనేది ఒక చాలామంది యోగుల ఎక్స్పీరియన్స్ ఒక కామన్ మ్యాన్ గా నేను ఎక్స్ప్లోర్ చేసినప్పుడు కూడా ఇది 100% ట్రూత్ అని నేను నేను నాకు ఒక అనుభూతి కలిగింది. ఇప్పుడు మనిషి జీవితం ఏంది నువ్వు ఏమన్నా తిను ఐస్ క్రీమ్ తిను నూడిల్స్ తిను ఏం తిన్నావ్ ఒక్కటి రావద్దు అనుకుంటావ్ ఏందది ఒక్కటి రావద్దు ఏం రావద్దు అనారోగ్యం అనారోగ్యం రావాలని ఎవడనా అనుకుంటాడా అవును అనారోగ్యం రావద్దు అనుకుంటాను అదే ఎరుక అంటే ఎరుక ఉండటం ఏదైనా నాకు రోగం రావద్దు అనడంతో నువ్వు ఐస్క్రీమ్ వద్దు
(38:02) నాకు అంటే ఎరుక ఇది అంటే మాయని రానేయలే అంతే అంతకుమించి చేయలేదు ఇది అర్థమైపోతే మొత్తం అర్థం అయిపోయింది. వర్షంలో ఆడుకుందామా అంటే నీ ఎరుక ఏం చెప్తుంది అనారోగ్యం రానియకు అంటే నేను వర్షంలో ఆడుకోను అని ఎందుకు ఆడుకుంటే శరీరం తడిస్తే జలుబు వస్తే అనారోగ్యం వస్తుంది కాబట్టి అనారోగ్యం నాకుొద్దు ఆరోగ్యము నా లక్షణం అనారోగ్యము కాదు ఈ ఒక్క విషయం తెలుసుకోవడంతో నువ్వు వర్షాన్ని అబాండన్ చేయలే త్యాగం చేయలే మేలుకున్నావ అంతే అట్లా ఇప్పుడు ఎవరో అన్నారు నువ్వు లేకపోతే నేను బతకలేదు అంటే అదంతా అబద్ధం బాస్ అటువంటిది ఏమీ లేదుఅని చెప్తాం నేను లేకపోయినా నువ్వు పుట్టావుగా
(38:47) నేను లేకపోతే బ్రతకుండా ఎట్లా ఉంటావో అట్ల ఏమ ఉండదు అబద్ధం నువ్వు లేకపోయినా నేను బతుకుతా నేను లేకపోయినా నువ్వు బతుకు కానీ అప్పుడప్పుడు కలిసి కాసేపు ఉందాం దిస్ ఇస్ లవ్ ఈ విషయం అర్థమైతే కలువు లేకపోతే దుబే ఇది స్పష్టంగా చెప్పావ ఎవడి నీతో లవ్ చేయడు. అట్లా అంత బంక బ్యాచ్ అది ఏంటి పుప్పా మళ్ళీ చెప్పు బంక బ్యాచ్ ఆహ అదేం చెప్పు నువ్వు మళ్ళీ చెప్పు అంటే నువ్వు లేకపోతే నేను బతకలేను ఒక వ్యక్తి ఇంపార్టెంట్ అదంతా అబద్ధమే అందుకనే ఎవరన్నా అసలు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను తెలుసా అంటే అదంతా అబద్ధము అంటే ఉంటే బాగుంటదన్న ఫీల్ ఆ ఎప్పుడనా రోజుకి ఐదు నిమిషాలు 10
(39:23) నిమిషాలు కలుద్దాం తీయి లైఫ్ అంతా ఇంతోటి దానికి అటాచ్మెంట్ బొంగు భోషణం ఎందుకు అని చెప్పావనుకో ఎదుటి వ్యక్తి ఉంటే ఉంటాడు పోతే ఉంటే అదృష్టం తీ అయిపోతుంది ఎందుకంటే క్లియర్ క్లారిటీ ఫ్రీ అయిపోతారు ఆ పదంతో ఉమ్ ఇంకోటి జీవితకాల కలిసి ఉండే వాళ్ళు కూడా ఏం కలిసి ఉండరు. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకోటి లేదు. అందరూ వాళ్ళ వాళ్ళ గదుల్లో ఉంటారు ఒకటి ఇంట్లో ఎవ్వరు ఎవరితో కలిసి ఉండడం అందుకే ఈ ప్రకృతి నియమంలోనే లేదు అది నీ బొందని నువ్వేం చేస్తావ్ ప్రకృతి నియమంలో ఎలా లేదో వెయ్యేళ్ళు బతకడం ఎంత తోపైనా అది తీసుకో వంగో పెట్టి తీసుకొని భూమి కింద
(39:56) కప్పేస్తది. అట్లనే ప్రకృతి నియమంలోనే లేదు ఒక వ్యక్తితో కలిసి ఉండడం ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు ఇది తెలుసుకొని కలిసి ఉండు కలిసి ఉన్న కాసేపు కలిసి ఉండు వెళ్ళిపోతుంటే బాయ్ అని చెప్పేసి అనవసరంగా రారెలు ఎప్పుడు వస్తావ్ బయట ఎక్కడ తింటావ్ నువ్వు హెల్తీ ఫుడ్ తిను ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడడానికి ఇవ్వ లైఫ్ వాడిది వదిలేయ్ వదిలేయడం నేర్చుకోవాలి బాగుంటది కానీ మైండ్ మాయ ఒప్పుకోదు అడుగు పొద్దున్న నుంచి ఒక్కసారి కూడా గొడవ పడలేదు ఏదో ఒకటి తీసుకురా ఏదో ఇలా మాట్లాడు మాట్లాడు దీని గురించి అడుగు అంటే అప్పుడు లోపటి నుంచి ఆవేశం
(40:37) వస్తది. నిన్న ఏం తిన్నావ్ బయట పప్పు తిన్నా ఎన్ని సార్లు చెప్పాను పప్పు తినొద్దుని ఆ బయట పప్పులు మంచిగా చేయరు హైజినిక్ వాయలు వాడరు దీని హైజినిక్ మైండ్ కి ఏమైంది అది మాయ పట్టించుకోదు హైజినిక్ మైండ్ ఉండద్దు ఓన్లీ హైజినిక్ బాడే ఉండాలి వీళ్ళ అట్లా నేను ఏ ఊకే నాకు ఎందుకు చెప్తావో ఏం తినాలో నాకు తెలవదు ఎప్పుడు అంతే నేను మాట్లాడుతా నీ ఆరో గురించి ఆలోచించ చెడిపోయింది ఆ ఇప్పుడు నారదుల వారి ఇద్దరి మధ్యన గొడవ పెట్టి అతను ఎంజాయ్ చేస్తాడు దట్స్ వాట్ మైస్ దాని నిజంగా ఇష్టం ఉండదు కానీ నీకు ఇష్టం కాబట్టి ఏడిపిస్తుంది అది ఇప్పుడు నువ్వు
(41:12) మేలుకున్నావ్ వర్తమానంలో మాయ చెప్పింది ఏదో ఒకటి మాట్లాడు అవసరం లేదు నమస్కారం జస్ట్ద మూమెంట్ యు రియలైజ యుఆర్ అవుట్ ఆఫ్ ఇట్ అది చేసిన పబ్లిక్ అది పప్ప

No comments:

Post a Comment