Tuesday, March 3, 2026

బ్రహ్మ చర్యములో Night Fall ఎందుకు వస్తుంది? | ఒకవేళ nightfall జరిగితే బ్రహ్మ చర్యమూ waste ఆ??

బ్రహ్మ చర్యములో Night Fall ఎందుకు వస్తుంది? | ఒకవేళ nightfall జరిగితే బ్రహ్మ చర్యమూ waste ఆ??

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WmDI7q8iQoE



Transcript:
(00:00) చాలామందికి నైట్ ఫాల్ ఉంటుంది. కొంతమంది వన్ వీక్ బ్రహ్మచర్యం పాటిస్తారు ఆ తర్వాత నైట్ ఫాల్ అప్పుడు ఏమనుకుంటారు నేను ఫెయిల్ అయిపోయానా ఇంకా నాకు బ్రహ్మచర్యం కుదరదా మళ్ళీ నేను స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయాలా అని ఇంకొంతమంది వన్ మంత్ చేస్తారు నైట్ ఫాల్ ఇంకొంతమంది టూ మంత్స్ చేస్తారు నైట్ ఫాల్ కచ్చితంగా నైట్ ఫాల్ అయితే జరుగుతూనే ఉంటుంది చాలా మందికి నైట్ ఫాల్ రావడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి.
(00:35) మనం పగలు ఏం ఆలోచిస్తున్నాం ఏం చూస్తున్నాం రీల్స్ ఫ్యాంటసీస్ రొమాంటిక్ సీన్స్ వీడియోస్ తర్వాత ఫుడ్ అన్నమాట స్పైసీ ఆయిలీ నాన్ వెజ్ ఇలా ఫుడ్ ఏం తింటున్నాం నెక్స్ట్ శారీరక శక్తి వృధ అవుతుందా లేదా ఖర్చు అవుతుందా లేదా మనం ఏదైనా వర్కవుట్ చేస్తున్నామా లేదా తర్వాత నిద్రకి ముందు అంటే మనం నైట్ పడుకుంటాం కదా దాని ముందు మనం మొబైల్ లో ఏం చూస్తున్నాం బ్రహ్మచర్యం కొత్తవారికైతే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది.
(01:09) చాలామంది నైట్ ఫాల్ వచ్చిన తర్వాత గిల్ట్ లో పడిపోతుంటారు. మళ్ళీ అడిక్షన్ కి వెళ్తారు ఇంకేం లాభం లేదు అనుకుంటారు. ఈ బ్రహ్మచర్యం ఇంకేం ప్రయోజనం లేదు అని అనుకుంటారు. కానీ అవన్నీ ఒక టెస్టస్ అన్నమాట. టెస్ట్ ఫేసెస్ నైట్ వాల్ వచ్చిన రోజు కాదు నిజమైన ఓటమి దాని తర్వాత రోజు నువ్వు ఎలా జీవిస్తావో అదే నీ విజయం. మన శరీరం ఒక యంత్రం లాంటిది.
(01:37) ప్రతిరోజు మనలో చాలా శక్తి ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఆ ఉత్పత్తి అయిన శక్తి మూడు పనుల ద్వారా బయటకి వెళ్తూ ఉంటుంది. ఒకటి శారీరక శ్రమ పని లేదా వర్కవుట్ రన్నింగో వ్యాయామమో లేదా ఏదో ఒక పని నేను అందుకే చాలా వీడియోస్ లో చెప్తూనే ఉంటాను ఏదో ఒక వర్కవుట్ చేయండి ఏదో ఒక వర్కవుట్ చేయండి రన్నింగో వాకింగో పుషఅప్సో ఏదో ఒకటి సెకండ్ మానసిక సృష్టి అంటే ఒక లక్ష్యం మీద ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉండడం దీని ద్వారా ఎనర్జీ ఖర్చవుతుంది.
(02:16) థర్డ్ లైంగిక శక్తి రూపంలో నైట్ బయటకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూడిటిలో పైన నేను చెప్పిన రెండింటిలో వేస్ట్ కాకపోతే నైట్ నైట్ ఫాల్ రూపంలో అది బయటకి వెళ్ళిపోతుంది. పగలు ఏం జరుగుతుంది? నువ్వు పగలు ఎక్కువగా కూర్చున్నా లక్ష్యం లేకుండా టైం వృధా చేసినా మొబైల్ లో రీల్స్ ఫ్యాంటసీస్ చూసినా శక్తిని బయటకి ఖర్చు చేయకపోతే శక్తి శరీరంలో నిల్వైపోతుంది.
(02:45) శక్తి నిల్వ అవ్వడం కాదు తప్పు కానీ దానికి దారి మనం చూపించడం లేదు అదే ఇక్కడ సమస్య చాలా మందికి ఇది అర్థం కాదు నైట్ వాల్ నైట్ ఫాల్ నైట్ ఫాల్ అంటూ ఉంటారు కానీ ఆ ఎనర్జీకి మనం ఏం డైరెక్షన్ ఇస్తున్నాం రాత్రి ఏమవుతుందంటే మన కాన్షియస్ మైండ్ ఆఫ్ అయిపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ ఆన్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ శక్తిని ఏం చేయాలి అని శరీరాన్ని అడుగుతుంది.
(03:15) పగలు నువ్వు దానికి డైరెక్షన్ ఇచ్చింటే నైట్ నైట్ ఫాల్ అవ్వదు. పగలు నువ్వు దానికి డైరెక్షన్ ఇవ్వలేదు లక్ష్యం ఇవ్వలేదు శరీరాన్ని శ్రమ చేయలేదు ఒక ఆలోచన చేయలేదు సో ఏం జరుగుతుంది నైట్ నైట్ ఫాల్ రూపంలో అది దారి వెతుకుతుంది. శరీరం పాత సహజ దారి ఎంచుకుంటుంది. లైంగిక విడుదల ద్వారా దాన్ని నైట్ ఫాల్ అంటాం మనం. ఎందుకు ఇది ఆటోమేటిక్ గా జరుగుతుందంటే శక్తి నిలిచిపోకూడదు ఎప్పుడు శరీరంలో అది బయటకి వెళ్ళడమే శరీరానికి సేఫ్ నీ శరీరం శత్రువు కాదు అది బ్యాలెన్స్ కోరుకుంటుంది.
(03:49) వాడని శక్తి ఒత్తిడి ఒత్తిడి విడుదల అయిపోవాలి కాబట్టి రాత్రి కలల రూపంలోనో ఆటోమేటిక్ గానో నైట్ ఫాల్ ద్వారా బయటికి ఎనర్జీ వెతుకుతుంది. బయటకి వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ లోపల ఉండకూడదు అంత ఎనర్జీ ఒకవేళ ఉంటే నువ్వు దాన్ని దేనికోసం వినియోగిస్తున్నావ్ నీకేమన్నా ఏమ ఉందా నువ్వు ఏమన్నా రన్నింగ్ చేస్తున్నావా పోనీ వాకింగ్ చేస్తున్నావా లేదు పోనీ ఒక గోల్ మీద ధ్యానం చేస్తున్నావా లేదు అప్పుడు ఆ ఎనర్జీ ఏమవుతుంది నైట్ నైట్ ఫాల్ రూపంలో వెళ్ళిపోతుంది.
(04:23) సో అది సో ఈరోజు నుండి కొంచెం డే ని చేంజ్ చెయ్ నేను చాలా వీడియోస్ లో చెప్తుంటాను ఏదో ఒక పుష్ అప్ చేయండి పుషఅప్ రన్నింగో వాకింగో లేకపోతే మనసుకి ఒక డైరెక్షన్ ఇవ్వండి ఆ గోల్ గురించి ఆలోచిస్తూ ఉండండి అప్పుడు ఎనర్జీ దాని మీదకి వెళ్తుంది నైట్ ఫాల్ అవ్వడానికి రీసన్ ఉండదు ఫుడ్ కూడా కొంచెం మార్చండి ఎర్లీ మార్నింగ్ సన్ దగ్గర కొద్ది సేపు ఒక 20 మినిట్స్ ధ్యానం చేయండి అప్పుడు సెక్షువల్ ఎనర్జీ కింద ఉన్నది పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది.
(04:59) సో ఈ వీడియో మీకు నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.

No comments:

Post a Comment