*ఎంత డబ్బు వెచ్చించిన ఔషదాలయాల్లో అందు బాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ క్రింది విషయం చదివితే దొరుకుతాయి.*
*బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*
*సూర్య నమస్కారంలు ఒక ఔషధం*
*నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం*
*ప్రాణాయమం ఔషధం*
*ధ్యానం ఔషధం*
*ఉదయం/సాయంత్రం నడక ఔషధం.*
*ఉపవాసం ఔషధం.*
*కుటుంబం తో కలిసి భోజనం చేయడం ఔషధం.*
*నవ్వు మరియు హాస్యం కూడా ఔషధం.*
*గాఢ నిద్ర ఔషధం.*
*అందరితో కలిసి మెలిసి మెలగడం ఔషధం.*
*సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం ఔషధం*
*మనస్సులో సానుకూలత ఔషధం.*
*ఆధ్యాత్మిక జీవనం ఔషధం*
*అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం.*
*ఇతరుల కొరకు ప్రార్థించడం ఔషధం.*
*అలింగనం ఒక ఔషధం*
*పరోపకారం దివ్య ఔషధం*
*మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం*
*ఆత్మీయులను తలుచుకోవడం ఒక ఔషధం*
*కొన్నిసార్లు, నిశ్శబ్దం ఔషధం.*
*ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం.*
*ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం*
*ఈ ఔషధాలన్నీ పూర్తిగా ఉచితం....*
*ప్రతి ఒక్క “మంచి” మనిషితో మనసువిప్ఫి మాట్లాడడం దివ్య ఔషధం*
*ఇవన్నీ ఏ మoదుల దుఃఖానము లో దోరకవు.*
*ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి అంటే కొద్దిపాటి సమయం సాధన చేయాలి*
🙏🙏🙏
No comments:
Post a Comment