Sunday, December 1, 2024

 చనిపోయిన వ్యక్తి తల దగ్గర దీపం ఎందుకు ఉంచుతారు?


ఎవరైనా చనిపోయినప్పుడు తల దగ్గర దీపం ఉంచడాన్ని చూస్తుంటాం.అలా ఆ దీపం ఉంచడానికి వెనక ఓ కారణం ఉందంట.

 మనిషి బ్రతికున్నపుడు దీపం వెలిగిస్తే అది వాటికీ దారి చూపిస్తుందంట. అదేవిధంగా చనిపోయినప్పుడు దీపం ఉంచడం వెనక అసలు కారణం ఇదేనట.

🌿 మనిషి బ్రతికున్నపుడు దీపం వెలిగిస్తే అది వాటికీ దారి చూపిస్తుందంట. చనిపోయిన వ్యక్తి చీకట్లో ఉండకూడదనే ఆ వ్యక్తి తల దగ్గర దీపం ఉంచుతారట. అంతేకాదు చనిపోయిన వ్యక్తికి ఈ దీపం మోక్ష మార్గాన్ని చూపిస్తుందంట.

 🌿ఇక మరణించిన వ్యక్తి ఆత్మ మోక్ష మార్గానికి వెళ్ళడానికి రెండు మార్గాలుంటాయి. అందులో ఒకటి ఉత్తర మార్గం. మరొకటి దక్షిణ మార్గం. అయితే దక్షిణ మార్గంలో చీకటి ఉంటే ఉత్తర మార్గంలో వెలుతురు ఉంటుందని నమ్మకం.

 🌿మరణించిన మనిషి శరీరం నుంచి బయటికొచ్చే ఆత్మ బ్రహ్మ కపాలం(తలలో పైభాగం) గుండా వెళుతుందట. ఆ సమయంలో ఉత్తర మార్గం వైపు ఆ దీపం మార్గం చూయిస్తుంది.

చనిపోయినప్పుడు దీపం ఉంచడం వెనక అసలు కారణం ఇదే.                  **

No comments:

Post a Comment