బ్రహ్మచారి మహిళల్లో కనిపించే 7 అద్భుత ఆధ్యాత్మిక శక్తులు | Female Brahmacharya 7 Powers
https://youtu.be/gkRG45RPQrM?si=v6J02GXvFGDk_b7L
https://www.youtube.com/watch?v=gkRG45RPQrM
Transcript:
(00:08) [సంగీతం] చాలామంది ఆడవాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటారు. బ్రహ్మచర్యం పాటించే మహిళలకు కలిగే ఏడు ఆధ్యాత్మిక దివ్య ఫలితాలు ఈరోజు మనం వీడియోలో డెప్త్ గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రపంచంలో ఒక గొప్ప రహస్యం ఉంది.
(00:37) మహిళ తన శక్తిని కాపాడుకుంటే ఆమెను ఎవ్వరూ అనగదొక్కలేరు. బ్రహ్మచర్యం అంటే చాలామంది శరీర నియంత్రణ అనుకుంటారు. కానీ నిజం ఏంటంటే బ్రహ్మచర్యం అనేది శక్తి పరిరక్షణ. శక్తి పరిరక్షణ అనేది దైవత్వపు ద్వారం. ఒక మహిళ తన శక్తిని అర్థం చేసుకున్నప్పుడు ఆమె ఆత్మలో ఒక జ్యోతి వెలుగుతుంది. ఈరోజు నీకు చెప్పేది అదే బ్రహ్మచర్యం పాటించే మహిళలకు కలిగే సెవెన్ ఇంట్యూషన్ పవర్స్ ఫస్ట్ వన్ ముఖంపై దివ్యకాంతి చైతన్య వెలుగు బ్రహ్మచర్యం పాటిస్తున్న మహిళ ముఖం మారదు కానీ ముఖం వెలిగిపోతుంది.
(01:16) ఆమె శక్తి బయటకు వృధా కాకుండా లోపలే సగటవుతుంది. అప్పుడు ముఖం పై సహజమైన ప్రకాశం, కలలో లోతైన ఆకర్షణ, చుట్టూ రెండు, మూడు అంగులాల దాకా స్ప్రెడ్ అయ్యేదాకా ఆర ఇవి సహజంగా కనిపిస్తాయి. ఆమెను చూసినప్పుడు కూడా ఈ అమ్మాయిలో ఏదో దివ్యతత్వం ఉంది అనే భావన ఇతరులకు కనిపిస్తుంది. సెకండ్, భావోద్వేగాలపై పట్టు మనసు నిశ్చలం. బ్రహ్మచారి మహిళ భావోద్వేగాలకు బానిస కాదు ఎందుకంటే ఆమె తన అంతర్గత శక్తిని పరిరక్షిస్తుంది.
(01:50) అనవసరం లేని అటాచ్మెంట్స్ తగ్గిపోతాయి హార్ట్ బ్రేక్స్ మీద భయం ముగిసిపోతుంది. ఎవ్వరూ ఆమె మనసును డిస్టర్బ్ చేయలేరు. ఆమె దగ్గర ఎల్లప్పుడూ నిశశబ్దమైన శక్తి అనిపిస్తుంటుంది. థర్డ్ వన్ శక్తి మేలుకొలుపు బ్రహ్మచర్యం పాటిస్తున్న మహిళల్లో రెండు స్థాయిల శక్తి పైకి లేస్తాయి. ఒకటి స్థూల శక్తి శరీరంలోని ప్రాణశక్తి రెండు సూక్ష్మ శక్తి కుండలిని చైతన్యం ఇవి పైకి ఎగిస్తే అంతర్గత బలం పెరుగుతుంది.
(02:22) ఇంట్యూషన్ అంతర్జ్ఞానం పదునెక్కుతుంది. ఆత్మవిశ్వాసం దైవీ స్థాయికి చేరుతుంది. మహిళ ప్రెసెన్స్ మాగ్నెటిక్ గా మారుతుంది. ఈ దశలో ఆమెలోకి దేవి తత్వం ప్రవేశిస్తుంది. అది మాటల్లో చెప్పలేం. ఫోర్త్ వన్ పురుషులపై దూరం నుండి ప్రభావం.ఆ ఆరా అధిపత్యం బ్రహ్మచర్యం పాటించే మహిళల్ని పురుషులు అలా సులభంగా చేరుకోలేరు.
(02:49) ఎందుకంటే ఆమె ఆరాలోకి లోయర్ వైబ్రేషన్ ఎనర్జీ ప్రవేశించలేదు. పురుషులపై ఆమె ప్రభావం ఇలా ఉంటుంది. గౌరవం పెరుగుతుంది హద్దులు దాటి మాట్లాడేందుకు భయపడతారు. దూరం నుండే ఆకర్షణ ఏర్పడుతుంది. ఆమె ఆర ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఐదు ఆధ్యాత్మిక పురోగతి వేగవంతం సహజ సమాధి బ్రహ్మచర్యం వల్ల నిలిచిపోయే ప్రాణశక్తి ధ్యానం చేసేటప్పుడు పైకి ఎగిసిపోతుంది. దాంతో మంత్రాలు త్వరగా ఫలిస్తాయి.
(03:20) ధ్యానంలో లోతైన శాంతి వస్తుంది. దేవతలతో అనుబంధం బలపడుతుంది. అంతర్ధ్వని స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె చేసే ప్రార్థన కూడా అంతరిక్షాన్ని దాటి విశ్వ స్వరూపానికి నేరుగా చేరుతుంది. ఆరు శరీరం పవిత్ర ఆలయం అవుతుంది. జీవశక్తి సమతుల్యత. ఆధ్యాత్మిక శక్తి, జీవశక్తి కలిసి పని చేస్తాయి. బ్రహ్మచర్యంలో ఆడవారికి కనిపించే శరీరక లాభాలు హార్మోన్ సమతుల్యంగా ఉంటాయి.
(03:54) మెన్స్ట్రువల్ సైకిల్ స్థిరత్వంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గిపోతుంది. శరీరం లేతగా శక్తివంతంగా మారుతుంది. శరీరం పవిత్ర ఆలయంలా పనిచేస్తుంది. ఏడు జీవితంపై పూర్తి స్థాయి నియంత్రణ. విధి స్వాధీనం భావాలు సంబంధాలు ఆకర్షణ ఇవి ఎక్కువ మహిళల్ని లైఫ్ పాస్ నుండి తొలగిస్తాయి. కానీ బ్రహ్మచారి మహిళ తన మార్గాన్ని స్పష్టంగా చూస్తుంది. తన శక్తిని ఎవరికీ కోల్పోదు.
(04:25) నిర్ణయాలు దైవిక స్థితి నుండి తీసుకుంటుంది. తన విధిని తానే రూపుదిద్దుకుంటుంది. ఆమె మనసు అశ్రమం అవుతుంది. ఆమె ఆర రక్షణ అవుతుంది. ఆమె ఆత్మ విజయం అవుతుంది. బ్రహ్మచర్యం ఒక పరిమితి కాదు ఒక శక్తి సంరక్షణ యాత్ర. ఒక మహిళ తన శక్తిని అర్థం చేసుకుని కాపాడుకుంటే ఆమె ఎదుగుదలను ప్రపంచం కూడా ఆపలేదు. నీ లోపల ఉన్న దైవత్వం బయటకు రావాలంటే నీ శక్తిని దారి తప్పనివ్వకూడదు.
(04:56) దానిని కాపాడు దానిని లేపు మిగతా మార్గం ఆ శక్తి తానే చూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుసా [సంగీతం] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment