Wednesday, December 10, 2025

Avoid kissing babies on the lips #shorts

Avoid kissing babies on the lips #shorts

 https://youtube.com/shorts/IquLxJd2CwA?si=5nfMtpWR9eK6gBsC


https://www.youtube.com/watch?v=IquLxJd2CwA

Transcript:
(00:00) ఈ మహిళ ముద్దు పట్టడం కారణంగా ఈ రెండు నెలల పాప ప్రాణాలు కోల్పోయింది. ఎస్ మీరు విన్నది నిజమే ముద్దు పెట్టడం కారణంగా ఈ పాప ప్రాణాలు కోల్పోయింది. ఇంకోటి వినండి ఇదిగో ఈ పాపని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముద్దు పెట్టడం కారణంగా ఇప్పుడు ఐస లో ఉంది. బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది.
(00:21) విషయం ఏమిటంటే అప్పుడే పుట్టిన చిన్న పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో లిప్స్ పైన ముద్దు పెట్టకూడదు. ఇలా మూడు నెలల వరకు వీలైతే మూడు సంవత్సరాల వరకు పిల్లల లిప్స్ పైన పెద్దవాళ్ళు ఎట్టి పరిస్థితిలో ముద్దు పెట్టకూడదు. అది పేరెంట్స్ అయినా సరే అయినో చిన్న పిల్లల్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు చిన్నగా క్యూట్ గా ముద్దుగా ఉంటారు.
(00:41) కాబట్టి మనం ఏమి ఆలోచించకుండా టక్కున ముద్దు పెట్టేస్తాం. కానీ మీరు ఎంతో ఇష్టంగా ప్రేమతో పెట్టే ఆ ముద్దు ఆ పిల్లల ప్రాణాలు తీయగలదు. విషయం ఏమిటంటే అడల్ట్ హ్యూమన్స్ నోటిలో హెచ్ఎస్వ హర్పీ సింప్లెక్స్ వైరస్ ఉంటుంది. ఈ వైరస్ తో మనకు పెద్దగా ఆరోగ్య సమస్యలు రావు. కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు ఇమ్యూనిటీ చాలా వీక్ గా ఉంటుంది. ఒకవేళ మీరు ఆ చిన్న పిల్లల లిప్స్ కి డైరెక్ట్ గా ముద్దు పెడితే మీ సలైవా ద్వారా ఆ వైరస్ పిల్లలకు సోకుతుంది.
(01:10) అండ్ పిల్లలు ఈ వైరస్ ని తట్టుకోలేరు. దాంతో వాళ్ళకు సివియర్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఊపిరి ఆడకపోవడం సివియర్ ఓరల్ ఇన్ఫెక్షన్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోవచ్చు. కాబట్టి న్యూ పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను మీ పిల్లల్ని ఎవరికీ పడితే వాళ్ళకు ఇవ్వకండి. ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకు కూడా కోల్డ్, ఫీవర్ మౌత్ అల్సర్ లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ చేతిలో మీ బేబీని పెట్టకండి.
(01:34) ఐ నో ఫ్యామిలీ మెంబర్స్ కి బేబీని ఇవ్వకపోతే ఫీల్ అవుతారు హర్ట్ అవుతారు గొడవలుపోతాయి. కానీ అది మీ బేబీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా కాబట్టి నో చెప్పడం నేర్చుకోండి. ఇఫ్ తప్పక ఇవ్వాల్సి వస్తే వాళ్ళకు క్లియర్ గా చెప్పండి. ఫోర్ హెడ్ పైన చెంప పైన ముద్దు పెడితే ఓకే కానీ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల లిప్స్ ని టచ్ చేయకూడదు ముద్దు పెట్టకూడదు.
(01:56) ఇది ప్రాణాలు కాపాడే ఇన్ఫర్మేషన్ చాలా మందికి దీని గురించి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్

No comments:

Post a Comment