Thursday, December 11, 2025

మగవాళ్లకేనా? ఆడవాళ్లకీ ఉంది! బ్రహ్మచర్యం & బ్రహ్మచారిణి దైవిక లక్షణాలు 🔥

మగవాళ్లకేనా? ఆడవాళ్లకీ ఉంది! బ్రహ్మచర్యం & బ్రహ్మచారిణి దైవిక లక్షణాలు 🔥

https://youtu.be/IW4UM-CFOB4?si=4d19_5VhXVsLKGAY


https://www.youtube.com/watch?v=IW4UM-CFOB4

Transcript:
(00:05) [సంగీతం] బ్రహ్మచర్యం అంటే మగవాళ్ళకేనా ఆడవాళ్ళకి బ్రహ్మచర్యం ఉండదా? ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే తెలుస్తుంది. మొదట మనం శక్తి ఎలా పని చేస్తుందో అని అర్థం చేసుకోవాలి. బ్రహ్మచర్యం అంటే కేవలం శరీర నియంత్రణ కాదు అది జీవశక్తిని ఎక్కడ లీక్ కాకుండా ఉంచుతూ దాన్ని పైకి ఎక్కించడం ఈ ప్రక్రియ మగవాళ్ళలో ఒక విధంగా జరుగుతుంది కానీ ఆడవాళ్ళలో పూర్తిగా వేరే విధంగా జరుగుతుంది.
(00:46) ఆడవాళ్ళకి వీర్యం ఉండదు కానీ వారి దగ్గర ఉంది ఒక అత్యంత పవర్ఫుల్ మైన శక్తి దాన్నే రేతస్సు అంటారు. రీప్రొడక్టివ్ ఎనర్జీ ఒక్క ఓవం కూడా ఒక ప్రాణిని సృష్టించే శక్తి కలిగి ఉంటుంది. అంటే ఆడదిలో కూడా సృష్టి శక్తి నిలవ ఉంది. దాన్ని శాస్త్రం రేతస్సు అంటుంది. శాస్త్రం శక్తి అంటుంది. స్పిరిచువాలిటీ దాన్ని దేవీ తత్వం అంటుంది. అందుకే ఆడదిలో బ్రహ్మచర్యం అంటే సృష్టి శక్తి భావోద్వేగ శక్తి హృదయ శక్తి ఈ త్రీ బ్యాలెన్స్డ్ గా ఉంచడం.
(01:21) ఆడవాళ్ళకి బ్రహ్మచర్యం ఎలా వేరేలా ఉంటుంది? మగవాళ్ళలో ఎనర్జీ లీక్ శరీరంతో కానీ ఆడవాళ్ళలో ఎనర్జీ లీక్ శరీరంతో కంటే బాగావేగాలతో జరుగుతుంది. ఆడది ఎక్కువగా గివింగ్ ఎక్కువగా ఎమోషనల్ ఎక్కువ అటాచ్ అయ్యే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే ఒక తప్పుడు వ్యక్తి మీద అతి ఎఫెక్షన్, ఓవర్ థింకింగ్, హార్ట్ బ్రేక్, మెంటల్ క్లింగ్ ఇవే ఆడదిలో శక్తిని డ్రైన్ చేసే ప్రధాన కారణాలు.
(01:52) అందుకే నెంబర్ వన్ ఆడవాళ్ళలో బ్రహ్మచర్యం అంటే ఎమోషనల్ బ్రహ్మచర్యని పాటించడం. ఒక మహిళ తన భావోద్వేగాలు తన జీవశక్తి తన మనసును ఒకే దిశలో నడిపితే ఆమెను బ్రహ్మచారిని అంటారు. బ్రహ్మచారిని అంటే కేవలం శారీరక సంబంధాలు మానేసిన అమ్మాయి కాదు. తన శక్తిని లీక్ కాకుండా దాన్ని ఆత్మీక దిశలో మార్చిన అమ్మాయి. ఈ రోజున మీరు బ్రహ్మచారిని ఎలా అవ్వాలి? ఆమె జీవితం ఎలా మారుతుంది ఎలాంటి డిసిప్లిన్ ఫాలో అవ్వాలో డెప్త్ గా తెలుసుకోబోతున్నారు.
(02:26) బ్రహ్మచారిని అంటే ఏంటి? ఆడదిలో ప్రధాన శక్తి ఎమోషనల్ క్రియేటివ్ ఇంట్యూషన్ ఎనర్జీ ఈ మూడు ఒకే దిశలో ఉన్నప్పుడు ఆమె ఆర పవర్ఫుల్ ఫుల్ గా మారుతుంది. మగవాళ్ళలో బ్రహ్మచర్యం ఎక్కువగా శరీరం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆడవాళ్ళలో బ్రహ్మచర్యం ఎక్కువగా భావోద్వేగాలు మనసు మీద ఆధారపడి ఉంటుంది. అంటే శరీర నియంత్రణ 30% భావోద్వేగ నియంత్రణ 40% మనసు నియంత్రణ 30% ఈ మూడు కలిసినప్పుడే ఆ మహిళా బ్రహ్మచారిణి అవుతుంది.
(03:03) బ్రహ్మచారిణి అంటే ఎవరు? ఆడవాళ్ళలో శక్తి ప్రధానంగా మూడు చోట్ల ఉంటుంది. హృదయం భావోద్వేగ శక్తి, గర్భాశయం, స్పృజన శక్తి, శుషుమ్న నాడి ఆత్మిక శక్తి. ఈ మూడు చోట్ల శక్తి నిల్వలు సమతుల్యంగా ఉన్నప్పుడు ఆమెను బ్రహ్మచారిని అంటారు. మగవాళ్ళకి శరీర నియంత్రణ ముఖ్యమైంది. కానీ ఆడవాళ్ళకి అత్యంత ముఖ్యమైనది భావోద్వేగ నియంత్రణ. ఎందుకంటే ఆడది హృదయం ద్వారా జీవిస్తుంది కాబట్టి బ్రహ్మచారిణి కోసం మొదటి దశ శరీరం పవిత్రంగా ఉంచడం అంటే అన్వాంటెడ్ టచ్ ఎవరిని టచ్ చేయకుండా ఉండటం శరీరాన్ని గౌరవించడం శాంతమైన ఆహారం తినడం ఎక్కువ మసాలా ఉప్పు వేడి పదార్థాలు తగ్గించడం నిద్ర పద్ధతి సరిగ్గా
(03:52) పెట్టుకోవడం శరీరాన్ని అలసటకు గురి చేసే పనులు తగ్గించడం శరీరం ప్రశాంత తంగా ఉంటే ప్రాణశక్తి పైకిఎక్కుతుంది. అక్కడే నిజమైన బ్రహ్మచారిని స్థితి మొదలవుతుంది. ఆడదిలో శక్తి ఎక్కువగా మనసు మరియు భావోద్వేగాల్లో ఉంటుంది. ఎవరినైనా ఎక్కువగా ప్రేమించడం ఎక్కువగా మనసులో ఉంచుకోవడం ఊహల్లో ఎక్కువ ఉండడం బాధల్లో నిండిపోవడం ఎవరినైనా వదలలేకపోవడం ఇవన్నీ శక్తి లోపల నుంచే తగ్గించే అతి పెద్ద కారణాలు.
(04:27) భావశుద్ధి అవసరం లేని అటాచ్మెంట్లు వదిలేయడం హృదయాన్ని శాంతంగా ఉంచడం మనసు ఎవరి మీద ఆధారపడకుండా ఉంచడం బాహ్య ప్రపంచం మనల్ని ప్రభావితం చేయనికపోవడం ఇది వచ్చినప్పుడు ఆడదిలో తేజస్సు పెరుగుతుంది. బ్రహ్మచారిణి అంటే మనసుని కట్టడి చేసిన స్త్రీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నిర్ణయాలు స్పష్టంగా వస్తాయి. ఆలోచనలు శుభ్రంగా ఉంటాయి. తప్పుడు ఆకర్షణలు తగ్గుతాయి.
(04:57) అసహనం కోపం దాదాపు ఉండవు. మనసుని నియంత్రించే కొన్ని పద్ధతులు దీర్ఘశ్వాష ధ్యానం నిశశబ్దం ఒంటరిగా గడపడం ప్రకృతితో సమయం ఇవి మనసు బలాన్ని పెంచి శక్తిని లోపలే నిల్వ చేస్తాయి. జీవశక్తిని నిల్వ చేయడం ఆడదిలో రేతస్సు సృష్టి శక్తి అమూల్యమైనది దాన్ని వృధా చేస్తే హృదయ శక్తి కూడా బలహీనమవుతుంది. బ్రహ్మచారిని జీవశక్తిని ఇలా కాపాడుతుంది.
(05:26) ఆలోచన పవిత్రం స్వీయ గౌరవం శరీరం మనసు రెండింటిని శాంతంగా ఉంచడం శక్తిని బయటికి నెట్టే వ్యక్తులు సంబంధాలకి దూరంగా ఉండడం హృదయం మీద తక్కువ భారం పెట్టుకోవడం జీవశక్తి నిల్వ అయినప్పుడు ఆమె ఆకర్షణ కాంతి గ్లో సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఆత్మిక శక్తిని పెంచుకోవడం ఇది బ్రహ్మచారిణి యొక్క అసలు ప్రయాణం ఆమె ఆత్మికంగా ఎదగడానికి చేస్తుంది.
(05:56) మంత్రజపం నిత్య ధ్యానం శాష సాధన పవిత్రమైన వాతావరణంలో జీవించడం స్వప్రయాణం ఇవి కుండలిని శక్తిని మెల్లగా సురక్షితంగా పైకి తీసుకెళ్తాయి. ఆమె లోపల శాంతి వ్యవహారంలో గౌరవం కనిపిస్తుంది. బ్రహ్మచారిని లక్షణాలు ఒక నిజమైన బ్రహ్మచారిని ఇలా గుర్తించొచ్చు ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కళ్ళల్లో అనవసర తపన ఉండదు. మాటల్లో దయ ధైర్యం ఉంటాయి.
(06:25) ఆరా వెలుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కదిలిపోదు ఎవరి మీద డిపెండ్ అవ్వదు. నిర్ణయాల్లో స్వతంత్రత ఉంటుంది. అనవసరమైన ఆకర్షణలు పోలికలు ఉండవు. అంతర్గతంగా శక్తి నిల్వగా ఉన్నప్పుడే ఆమె దేవతా గుణం పొందుతుంది. బ్రహ్మచారిని జీవితం ఎలా మారుతుంది? హృదయం బలంగా మారుతుంది. ఆలోచనలు స్పష్టంగా మారుతాయి. భయం, గిల్టీ, అనిశ్చిత తగ్గిపోతాయి.
(06:54) చుట్టూ ఉన్నవారు గౌరవించడం మొదలు పెడతారు. ఆమె మాటల్లో ఏదో ప్రభావం పెరుగుతుంది. జీవితం మీద పూర్తి నియంత్రణ వస్తుంది. శరీరం మనసు రెండు సమతుల్యం అవుతాయి. ఆత్మీక శక్తి పెరుగుతుంది. బ్రహ్మచారిని అవ్వడం అంటే జీవితాన్ని ఎవరికోసం మార్చడం కాదు తనకోసం తనని మార్చుకోవడం ఇది ఒక పవిత్రమైన యాత్ర శరీర యాత్ర కాదు భావోద్వేగ యాత్ర కాదు ఆత్మ యాత్ర ఎక్కడ శక్తి ఉంది అక్కడే దేవత ఉంటుంది.
(07:29) ఆ శక్తిని లోపల నిల్వ చేసి దాన్ని పర్వతంలా నిలబెట్టిన స్త్రీ నిజమైన బ్రహ్మచారిని ఆసోసేసే [సంగీతం] [సంగీతం] [సంగీతం] ఓం

No comments:

Post a Comment