Thursday, December 11, 2025

 మరణం లేని మీరు పుస్తకం చదవడం ద్వారా పత్రిజి గురువు గారు అధ్యాత్మిక మార్గంలోకి వచ్చారు...అవకాశం ఉన్నవారు ఒకసారి పుస్తకం చదవడం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి... టెలీ పతి ఆటో రైటింగ్, సుష్మ శరీర యానం ఇలా నిజమైన విషయాలు అర్థం అవుతాయి.. గందరగోళ పుస్తకాలు, గందరగోళ ప్రచారాలు నుండి బయటపడి జ్ణానం, విజ్ఞానం వైపు మార్గం సుగమం అవుతుంది... శక్తి లేకుండా ఏ పనులు కావు... సరైన సాధన చేయకుండా ఎటువంటి శక్తి రాదు.

No comments:

Post a Comment