Thursday, December 11, 2025

 Pasupula Pullarao...8919291603... సామాన్యంగా ధ్యానం చేసేవారు చేయని వారు ఉంటారు... పరస్పర విరుద్ద అలోచనలు కల్గియుంటారు.. కొన్ని కొన్ని బంధు మిత్ర బంధాలు కూడా కల్గి యుంటారు.. సాధకులు విరుద్ద భావాలు చెప్పే విషయాలూ మౌనంగా వినాలి లేకుంటే అలాంటి సంభాషణలు జరిగే టపుడు మౌనంగా ఉండడం అలవాటు చేసుకోవాలి... ఆర్గుమెంట్ కు దూరంగా ఉంటేనే ఎనర్జీ వృదా కూడా కాదు... సైబర్ నేరగాళ్లు లాగా ఎనర్జీ నేరగాళ్లు కూడా ఉంటారు.. మనసు నిలకడగా ఉంటు సరైన విషయాలు మాత్రమే మాట్లాడుతూ వింటూ సరికాని విషయాలు పట్ల కొద్దిగా ఎరుకని కల్గియుండాలి... అందుకు ఒకే ఒక్క సరైన సాధన మీద దృష్టి పెడితే ఆత్మ శక్తి ద్వారా సరిగా జీవించడం అన్నది జరుగుతుంది...గురువులు, ధ్యాన ప్రచారాలు చేసేవారి వద్ద తీసుకోవాల్సింది,నేర్చుకోవాల్సింది సాధనా రహస్యాలు మాత్రమే... వారి వారి వ్యక్తిగత అజెండకు సంబంధం లేని విధంగా ఉండాలి.

No comments:

Post a Comment