Sunday, June 21, 2026

భగవద్గీత కర్తవ్య నిర్వహణ, వ్యక్తిగత ఎదుగుదలపై కాలాతీతమైన జ్ఞానాన్ని అందిస్తుంది by Vamsi Kiran sir

భగవద్గీత కర్తవ్య నిర్వహణ, వ్యక్తిగత ఎదుగుదలపై కాలాతీతమైన జ్ఞానాన్ని అందిస్తుంది by Vamsi Kiran sir

Author Name:SADHGURU's MOVEMENT

Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran

Youtube Video URL:https://www.youtube.com/watch?v=IK1NHFywre8



Transcript:
(00:11) ఒకసారి చప్పట్లు కొడదాం శ్రీకృష్ణ భగవానుడికి వేదవ్యాసుల వారికి మహాభారతంలో భగవద్గీత విన్న అర్జునుడికి గట్టిగా చప్పట్లు ఒక గొప్ప విషయం ఏంటంటే భగవద్గీత పుట్టింది ఎక్కడ అంటే మహా సంగ్రాామ మధ్యలో అసలు ఏమాత్రం సైలెన్స్ లేని ఏమాత్రం ప్రశాంతత లేని ఒకానొక ప్లేస్ లో పుట్టింది అది విచిత్రం ఒక ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో ఒక ప్రశాంతమైన మునుల మధ్య జరగాల్సిన చర్చ గలాబాలో జరిగింది గలాబా నేను చాలా చోట్ల గమనిస్తుంటాను నాకు డిస్టర్బెన్స్ అండి మీరు ఎవరు మాట్లాడకండి అంటాం మనం కానీ గుర్తుపెట్టుకోండి మనక ఏ డిస్టర్బెన్స్ లేదు నువ్వు తీసుకుంటే
(00:57) ఉంటది తీసుకోపోతే ఉండదు కనుక మహాభారత సంగ్రాామంలో కృష్ణుడు అర్జునుని అడిగిన మొట్టమొదటి ప్రశ్న చెప్తాను మీకు అదేంటి అంటే ఎందుకు విషాదం చెందుతున్నావు అంటాడు ఏడుస్తున్నావు అన్న పదం వాడడు కృష్ణుడు మీరు ఎప్పుడు కూడా అర్జునుడు ఏడ్చాడు అంటారు చాలామంది పండితులు కూడా ఈ పదం వాడతారు అర్జునుడు ఏడ్చాడు అని అసలు అర్జునుడు ఏడవలేదు ఏడుపు అంటే నాకేదన్నా జరిగింది లేకపోతే నా వాళ్ళకి ఏదన్నా అయిపోతది అని వచ్చే దాని పేరు ఏడుపు వేదన అంటే అంటే ఏంటంటే వేదన అంటారు దాన్ని వేదన అంటే ఏంటంటే తనకే సంబంధం లేని వాళ్ళకి పైగా శత్రువులు వాళ్ళకి కష్టం కలుగుతుంది
(01:38) అని వచ్చే దాని పేరు విషాదము అందుకని దానికి విషాద యోగం అని పేరు పెట్టారు వేదవ్యాసుల వారు చెప్పలు కొడదాం వేదవ్యాసుల వారికి విషాద యోగం రెండో రెండో అంశం చూద్దాం భగవద్గీత కృష్ణుడు అసలు ఎవరికి చెప్పాలి జ్ఞానులకు చెప్పాలి లేదా వేదవ్యాసులకి చెప్పాలి లేదా కదా జ్ఞాన సంపన్నుడైన భీష్మ పితామాడికి చెప్పాలి లేకోతే ధర్మరాజుకి చెప్పాలి లేకోతే మునులు ఋషులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి చెప్పాలి కానీ కృష్ణుడు భగవద్గీత ఎవరికి చెప్పాడో తెలుసా అండి అర్జునుడికి చెప్పాడు అర్జునుడు అంటే ఒక యంగ్స్టర్ ఒక మంచి యోధుడు అతనికి అసలు జ్ఞానంతో పని లేదు
(02:16) అందరినీ చంపడము యుద్ధం చేయడమో ప్రజలని రక్షించడం ఈ కాన్సెప్ట్ ఉంటది కానీ అతనికి ఎందుకు చెప్పాడు అంటే అర్జునుడిలో కృష్ణ భగవానుడు చూసిన గొప్ప క్వాలిటీ ఏంటో చెప్పనా విశా విషాదము మిత్రులారా విషాదం అంటే అదేదో తప్పుడు పదం అనుకోకండి విషాదం అంటే వైరాగ్యం అనుకోకండి కాదు అర్జునుడికి వైరాగ్యం రాలేదు అర్జునుడు ఏడవలేదు అర్జునుడు విషాదం చెందాడు విషాదము అంటే ఏంటంటే తనకి హాని చేసిన శత్రువులకి హాని చేయాల్సి వస్తుంది అనే హృదయంలో నుంచి వచ్చిన ఒక గొప్ప మహా కరుణ మహా కరుణ పదం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అర్జునుడిని పక్కన పెడదాం మన దగ్గరికి వద్దాం ఏమండీ ఏ
(02:54) చాప పోతే మనకఎందుకు ఏ కోడిపోతే మనకఎందుకండి లేకపోతే ఏ మనిషి ఏమైతే మనకఎందుకండి మరి మనం ఎందుకు వాళ్ళందరి కోసం ఆలోచిస్తున్నాం అంటే మనలో కూడా మహా కరుణ అన్న విషాదం ఉన్నది కాబట్టి అది విషాదం యొక్క గొప్పతనం ఇంకొక అంశం మరి కృష్ణ భగవానుడు వీళ్ళకే ఎందుకు చెప్పాడు ఎందుకు చెప్పాడు అంటే అర్జునుడికే ఎందుకు చెప్పాడు అంటే ద క్వాలిఫికేషన్ భగవంతుని ఆకర్షించే గొప్ప ఫ్రీక్వెన్సీ ఏంటో చెప్పమంటారా మహాకరుణ అదే విషాదము అది ఆకర్షించింది అర్జునుడు ఇంకా తేరపార చూసాడు కృష్ణుడు వాటే హార్ట్ ఎంత గొప్ప హృదయం వీడిది శత్రువులు వాళ్ళు ఎన్ని అవమానాలు పెట్టారో ఎన్ని బాధలు పెట్టారో
(03:39) వాళ్ళని చంపే అవకాశం ఇప్పుడు దొరికింది పాశుపతాస్త్రం సిద్ధంగా ఉంది కానీ ఏమంటున్నాడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖనిచ నాకు యుద్ధము వద్దు ఆ సుఖాలు వద్దు నాకు ఏమవద్దు నేను ఇంటికి వెళ్ళిపోతా నేను చంపలేను అంటున్నాడు. చూసారా మళల ఇంకొక అంశం తన బంధువర్గాన్ని చంపాల్సి వస్తుందని బాధపడ్డాడు అంటున్నారు కాదు బంధువర్గం కాదు అక్కడ శత్రువులు అందరూ బంధువులు కాదు బోళ మంది ఉన్నారు అక్కడప వేల మంది సైన్యం ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లులు ఏమైపోతారు వాళ్ళ భార్యలు ఏమైపోతారు పిల్లలు ఏమైపోతారు అని వేదన చెందుతున్నాడు ఇది భగవంతుని ఆకర్షించింది
(04:15) ఇది నోట్ చేసుకోవాలి మనం అంటే మనం కూడా ఎప్పుడూ కూడా వాడు ఎంత ఎదవైనా మనల్ని ఎంత హింస పెట్టినా ఇందాక వారు చెప్పారు కదా జిల్లెల్లమ్మ మూడిని ఆమెని ఎంత బాధ పెట్టినా వాడిని దగ్గర తీసుకొని అన్నం పెట్టింది అది విషాదం అంటే అది భగవంతుడిని ఆకర్షిస్తుంది అలాగే కృష్ణుడిని ఆకర్షించింది ఇది భగవద్గీతకి ఫస్ట్ బేస్ పాయింట్ చప్పలు కొట్టేద్దాం భగవద్గీత విషాద యోగానికి కృష్ణుడు క్వశ్చన్ నెంబర్ వన్ అడిగాడు నేను ఈ సబ్జెక్టు ఏంటంటే దీని పేరు గీత వికాసం వికాసం అంటే మనం వికసించాలి భగవద్గీత అర్జునుడికి అవసరం చెప్పాడు ఆయన యుద్ధం చేసాడు యుద్ధం అయిపోయింది ఆయన
(04:53) రాజ్యం చేశారు అయిపోయింది మరి మనకెందుకు ఎందుకు అంటే ఈ భగవద్గీత మన జీవితము భగవద్గీత అంటే మూడు తీసుకుందాం ఒకటి అర్జునుడు రెండు కృష్ణుడు మూడు యుద్ధం మూడు ఉన్నాయండి మూడు పాయింట్స్ ఉన్నాయి అర్జునుడు అంటే ఎవరు మనమే కృష్ణుడు అంటే ఎవరు మన అంతర్యామి యుద్ధం అంటే ఏంటి మన జీవితం మన జీవితమే యుద్ధం కదా ఎవరి లెవెల్లో వాళ్ళకి యుద్ధం ఉంది ఒకళ్ళకి ఇవ్వాల్సి వస్తది ఒకళ తీయాల్సి వస్తది ఒక పెట్టాల్సి ప్రతి ఒక్కళళకి వాళ్ళ జీవితంలో వాళ్ళకి యుద్ధం ఒక ఎల్కేజీ పిల్లవాడు ఉన్నాడు వాడికి ఒక యుద్ధం ఉంది వాడు హోమ వర్క్ పూర్తి చేయాలి టైం కి స్కూల్ కి వెళ్ళిపోవాలి ఇలాగ జీవితంలో
(05:34) ప్రతి ఒక్కరికి యుద్ధం ఉన్నది మరి యుద్ధాన్ని మనం ఎలా చేయాలి అంటే అంతర్యామి యొక్క ఆదేశంతో చేయాలి పక్కవాడి సలహాతో చేయకూడదు మీ ఇంట్లో ఏం జరిగినా ఫస్ట్ మనం అడిగే ప్రశ్న ఏంటో తెలుసా ఏమండీ ఇలా జరిగింది ఏం చేయాలండి అని అడుగుతాం పక్కవాళ్ళని అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు మీరు ఎప్పుడూ పక్కవాళ్ళని అడగకండి మీ అంతర్యామి అనేది ఒకటి ఉంది కదా అదేం చెప్తుందో అది చేయాలి అది భగవద్గీతలో మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు మళ్ళా భగవద్గీతకి వెళ్దాం అంటే నేను భగవద్గీతలో ఏం జరిగింది మనం మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి అనేది చెప్తూ వెళ్తాను అందుకనే దీనికి గీతా
(06:13) వికాసం అని పేరు పెట్టాం భగవద్గీతలో అడుగుతున్నాడు కృష్ణుడు అర్జునుడిని నాయనా ఎందుకు వేదన చెందుతున్నావ్ అన్నాడు అదిగో తాత తాతగారు అదిగో తండ్రి అదిగో పితామహుడు తండ్రి ఆయన తర్వాత గురువుగారు మిత్రులు ఇంతమందినా చంపాలి వీళ్ళనా చంపాలి అన్నాడు ఏవండీ క్వశ్చన్ నెంబర్ వన్ ఏంటి ఎందుకు వేదం చెందుతున్నావ్ ఆన్సర్ ఏంటి ఇదిగో నా ముందు చూడు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎవరు నావాళ్లే కదా నా వాళ్ళని నేను ఎలా చంపుతాను అన్నాడు ఇది ఆన్సర్ రెండో క్వశ్చన్ అడిగాడు కృష్ణుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు రెండో క్వశ్చన్ అంటే నేను మనకు అర్థం కావడానికి
(06:50) సామాన్య భాషలో చెప్పుకోడానికి కి ఇలా మార్చి చెప్తున్నాను ఇక్కడికి ఎందుకు వచ్చావు యుద్ధం చేద్దామని వచ్చాను ఆన్సర్ ఎవరి మీద యుద్ధం చేద్దామని వచ్చావు కౌరవుల మీద యుద్ధం చేద్దామని వచ్చావును కౌరవులు తాతగారని గురువుగారని పెదనాన్నని బంధువులని మిత్రులని ఇంటి దగ్గర తెలుసా తెలియదా తెలుసు తెలిసి యుద్ధం చేద్దామని వచ్చి ఎందుకు వణకుతున్నావు ఎందుకు విషాదం చెందుతున్నావు అన్నాడు కార్యోన్ముఖడివి కాన్నాడు ండి గుర్తు పెట్టుకోండి ఈ పాయింట్ కార్యోన్ముఖడివిక అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యుద్ధం చేయనని భీష్మించి కూర్చున్న అర్జునుడిని కృష్ణుడు రెచ్చగొట్టి యుద్ధం
(07:31) చేయించాడు అంటారు తప్పు నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చెయ అన్నాడు అది అర్థం చేసుకోవాలి భగవద్గీత అంత సింపుల్ గా ఏమ అర్థం కాదు ఊరికే మాట్లాడకూడదు కామెంట్లు చేయకూడదు కార్యోన్ ముఖడివి కా ఏం చేద్దామని వచ్చావో అది చెయ్ ఇంటి దగ్గర నిర్ణయం తీసుకున్నావు కదా యుద్ధానికి వచ్చేటప్పుడు ఏం చేసావు కిరీటం పెట్టుకున్నావ్ నగలు పెట్టుకున్నావ్ తిలకం తెద్దుకున్నావ్ వీర తిలకం తెద్దుకున్నావ్ ఆరత తీసుకున్నావ్ ఎక్కడికి వెళ్తున్నావ్ యుద్ధానికి ఎవరి మీద వెళ్తున్నావ్ కౌరవుల మీద వాళ్ళందరూ బంధువులని గురువులని మిత్రులని తెలుసా తెలియదో తెలుసు మరి
(08:03) తెలిసి వచ్చి సీన్లోకి వచ్చి ఎందుకు విషాదం చెందుతున్నావ్ కార్యోన్ముఖుడివిక ఇది భగవద్గీత ఓకే అండి కొంతవరకు ఒక చాప్టర్ వరకు దీన్ని మన లైఫ్ లోకి తీసుకొద్దాం ఏమండీ మీకు మీ జీవితంలో పెళ్లి చేసుకునేటప్పుడు తెలుసా తెలిీదా పెళ్లి చేసుకునేటప్పుడు పిల్లలు పుడతారని భర్త ఉంటాడని అత్తగారు ఉంటారని తెలుసా తెలిీదా తెలుసు కదా మరి తెలిసే తాలి కట్టించుకున్నారు లేకపోతే తాలి కట్టారు జీవితాన్ని ప్రారంభించారు పిల్లలు పుట్టారు అప్పులు పెరిగిపోయినాయి ఎదవ జీవితం అనవసరంగా పెళ్లి చేసుకున్నాను సన్యాసుల్లో కలిసిపోతే బాగుంటది ఏడుస్తారా ఇంకా అర్జునుడు విషాదం మనది ఏడుపు
(08:45) అందుకని మీరు ఎప్పుడూ వేదన చెందకూడదు బాధపడకూడదు మీ జీవితంలో ఏదో ఒక బాధ కలుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో ఒక బాధ కలిగింది అప్పుడు మీరు ఎవరితో మాట్లాడాలి అంటే అంతర్యామితో మాట్లాడాలి. మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా భగవద్గీత అంటే ఏంటి అంటే అంతర్యామి యొక్క ఆదేశం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో నేను ఉన్నానండి ఓకే వీడు వంశీ గాడు నేను ఎవరు ఆత్మ పదార్థాన్ని.
(09:12) అంతర్యామిని దివ్యాత్మ స్వరూపాన్ని ఓకే నేను వీడితో మాట్లాడాలి వీడు నాతో మాట్లాడాలి అంతే ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ప్రకృతి వ్యాలీకి వచ్చాను ఆ వచ్చానయ్యా ప్రకృతి వ్యాలీకి వచ్చాను రాజుగారు నన్ను పట్టించుకోలేదు ఇంకా నాకు కొంచెం రాజుగారు ఇప్పుడు నాకు ఈ మూడు సంవత్సరాల్లో నాకు ఒక రూమ్ ఇచ్చాడు అంతకుముందు నేను ఇక్కడ టెంట్ వేసుకొని ఆ తుప్పలోనే పడుకున్నా అప్పుడు నాలో నేను మాట్లాడుకున్నా రాజుగారికి కూడా చెప్పలేదు.
(09:38) వీడు చూసావా ఇంతమంది మాస్టర్లకి రూమ్ ఇచ్చాడు నాకు కనీసం రూమ్ కూడా లేదు అప్పుడు నేను వీడితో మాట్లాడను ఒరేయ్ ప్రకృతి వ్యాలీ వెళ్తున్నావు అక్కడ రూములు లేవు ఫెసిలిటీ లేవని తెలుసు తెలుసా తెలియదా ఇంటి దగ్గర తెలుసు తెలిసే నువ్వు దుప్పటే సెటప్ టెంట్ పట్టుకొచ్చుకున్నావు మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏడుస్తావ ఏంటి అన్నాడు అని వీడితో చెప్పా అంతే వీడి దగ్గర నుంచి కంప్లైంట్ లేదు చూసారా ఎవరైతే తనతో తాను మాట్లాడుకుంటారో వాడికి కంప్లైంట్ ఉండదు అదే భగవద్గీత రహస్యం ఇప్పుడు మీరు భర్త మిమ్మల్ని బాధ పెట్టాడు ఎన్ని మాటలు అన్నాడు నన్ను చిచ్చి నన్ను అంత అవమానం చేశడు నన్ను తిట్టాడు అప్పుడు
(10:11) నీతో నువ్వు మాట్లాడలే అమ్మాయి పెళ్లి చేసుకున్నావు చేసుకునేటప్పుడు తెలియదా పెళ్లి చేసుకునేటప్పుడు చూసావా లేదా మీ అమ్మగారిని చూడలేదా నువ్వు మీ అమ్మగారు మీ నాన్నగారితో బాధలు పడింది ఆయన ఎన్నో సార్లు అవమానించాడు బంధువులు అవమానించారు తిట్టారు చూసావు కదా ఆ చూసాను మరి చూసి పెళ్లి ఎందుకు చేసుకున్నావు అంటే నీకు అన్ని తెలిసే చేసుకున్నావు కనుక కార్యాన్ముఖుడివిగా ఇప్పుడు ఏం చేయాలో అది చెయ్ ఆ ఇంకొకడు ఉంటాడు వాడు పిల్లలు పుట్టి పుట్టారు డబ్బులు లేవు ఫీజులు లేవు చిదవ జీవితం సన్యాసుల్లో కలిసిపోతే బాగుంటది హిమాలయాలు వెళ్ళిపోతే బాగుంటది
(10:40) అంటాడు ప్రతి ఒక్కడు ఈ మాట మాట్లాడతాడు ప్రతి ఒక్కడు ఇదే మాట ఏమంటే చాలు హిమాలయాలకి వెళ్ళిపోతాను అంటాడు ఈడికి వచ్చి ధ్యానం చేయండిరా అంటే సరే అంటారు ఏం రాజుగారు దానికి ఎంత నవ్వ వస్తుంది అంటే వీళ్ళని చూసి మాట్లాడితే హిమాలయాలు అంటారు చాలా మంది ఈ పదం వాడతారు హిమాలయాలకి వెళ్ళిపోతాను అంటారు హిమాలయాల్లో ఏమైనా అడ్డనా ఖాళీగా ఉంది అనుకుంటున్నారా అక్కడి దాకా అక్కర్లేదు మీరు ఇంట్లో కూర్చొని ఒక గంట ధ్యానం చేయండి కుదరదు మళ్ళా అంటే మనం కంప్లైంట్స్ తో బతుకుతున్నాము మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకొని బతుకుతున్నాము ఇప్పుడు నీతో నువ్వు మాట్లాడాలి ఫర్
(11:11) ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు కష్టం వచ్చింది ఈ జీవితం నిస్సారంగా ఉంది పిల్లలతో కష్టం అవుతుంది అప్పులు పాలు అవుతున్నాయి అప్పుడు నీతో నువ్వు మాట్లాడ ఏరా పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా తెలుసు కాపురం చేస్తే ఏమవుతది కాపురం చేస్తే కలరా రాదు కదా పిల్లలు పుడతారు కదా పుడతారు పుట్టారు కదా మరి అప్పుడు తెలియదా తెలుసు మరి పుట్టిన తర్వాత వాళ్ళకి స్కూల్ని ఫీజులని బాధలని ఉంటాయా ఉండవా తెలుసు మరి ఇంకెందుకు యుద్ధం చేయి అంతేగానీ వైరాగ్యం వద్దు ఓకే ఒక అత్తగారు నిన్ను బాధ పెడుతుంది ఆ నీతో నువ్వు మాట్లాడు అమ్మ నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా ఎన్ని సినిమాల్లో
(11:48) చూపించలేదా అత్తగారు అంటే కాల్చుకు తింటదని చూసావా చూడలేదా చూసావు కదా ఆ మరి సూర్యకాంతం గారు ఎన్ని సినిమాల్లో ఎగ్జాంపుల్ గా చూపించారు చూసావు కదా మరి ఆ రోజు తెలిసి మరి పెళ్లి చేసుకొని ఈరోజు ఎందుకు ఏడుస్తున్నావ్ అయితే ఇప్పుడు సీన్ మారింది ఇప్పుడు ఆ కోడల్లో చేతులు అత్తలు బలి అవుతున్నారంట విన్నాను ట్రెండ్ మారింది ట్రెండ్ మారిందమ్మా ఇప్పుడు ఒక ట్రెండ్ ఉండదు కదా అప్పుడు చేసిన పాపం ఇప్పుడు ఫలితం వచ్చింది అయితే మీ దురదృష్టం ఏంటంటే అప్పుడు కోడలు మీరే బాధలు పడ్డోళ్ళు ఇప్పుడు అత్తలు మీరే బాధలు పడుతున్నారు మీకు నా ప్రగాడ సానుభూతి అంత తప్ప నేనేం
(12:22) చేయలేను చప్పట్లు పడేద్దాం అది భగవద్గీత భగవద్గీత అంటే విషాదం కాదు భగవద్గీత అంటే వైరాగ్యం కాదు భగవద్గీత అంటే వియోగం కాదు భగవద్గీత అంటే జ్ఞాన సముపార్జన ఓకే మళ్లా భగవద్గీతలోకి వెళ్దాం కృష్ణుడు అడుగుతున్నాడు అర్జున ఆన్సర్ ఇచ్చాడు అంటే కార్యోన్ముఖడివి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలంటే మీ లైఫ్ లో ఏం జరిగినా ఇది నాకు ముందే తెలుసు తెలిసే నేను ఎంపిక చేసుకున్నాను.
(12:49) ఎంపిక చేసుకున్నాను కాబట్టి చేసి తీరాలి. దానికి ఏ ఆయుధం వాడతావ్ అన్నది నీ ఇష్టం. అక్కడ నువ్వు నీకున్న సమస్యని ఎలా డీల్ చేస్తావ్ అన్నది నీ ఇష్టం. ఇందాక పిఎంసి వాళ్ళ మీటింగ్ లో నాకు ఒక పాయింట్ మర్చిపోయా ఇప్పుడు గుర్తొచ్చింది పత్రి సార్కి నేను ఫోన్ చేశ నంద ప్రసాద్ గారు చనిపోయిన మూడు రోజులు తర్వాత పత్రి సార్కి ఫోన్ చేశ సార్ పాపం వీళ్ళకి చాలా టైట్ గా ఉంది సార్ చాలా కష్టంగా ఉంది సార్ చాలా దాని ప్రెజర్ ఉంది సార్ వర్క్ ప్రెజర్ ఉంది సార్ అన్నా అంటే సార్ సింపుల్ గా ఉన్నాడో తెలుసా అయ్యో పాపం అలా అయిందా అంటాడు అనుకున్నా కానీ ఆయన ఏమన్నాడో తెలుసా ఇక్కడ ఇలాగే ఉంటది నాయన ఇలా
(13:23) లేకపోతే ఆశ్చర్యం అన్నాడు ఆయన ఇంకేం మాట్లాడతాం అందుకే అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా భౌతిక జీవితాల్లో కష్టం అనిపించదు వాళ్ళకి అది ఎందుకని నీ ప్రణాళికలో భాగం నువ్వు ఇద్దరంగంలోకి వచ్చేసావు ఇంకా మీరు మర్చిపోండి ఇంక అయిపోయింది సినిమా ఏవండీ అసలు పుట్టకుండా హాయిగా పైలోకాల్లో ఉండే ఆత్మలు ఎన్ని ఉన్నాయో తెలుసా హాయిగా ఉంటే అవన్నీ హాయిగా ఇలా చూసుకుంటా ఉంటాయి మనం లేదు లేదు నేను కిందకి వెళ్తాను ఒడిచేస్తాను చింపేస్తానని దూకేస్తానుని మనం కిందకి వచ్చాం మరి వచ్చినప్పుడు చూపించాలి కాబట్టి వెనతిరిగి చూడకుండా మీరు ఏ ప్లాట్ఫార్మ్ మీద ఉన్నాడో ఉన్నారు
(13:57) అది చేసుకుంటే వెళ్ళిపోవాలి అదే కార్యోన్ముఖడివి కనుక ఈ రోజు నుంచి మీకు ఏ కష్టం వచ్చింది అప్పులోడు వచ్చాడు కష్టాలు ఈఎంఐలు కట్టాలి ఏమయ్యా ఈఎంఐలు తీసుకునేటప్పుడు తెలియదా కట్టాలని అదేంటోనండి అప్పుడు తెలియదా ఎవరికీ ఒక 10 లక్షలు కొనేస్తాం ఇల్లు నెల నెలలు కట్టేటప్పుడు మనకి కష్టం అనిపిస్తది చూసారా అందుకని మీరు కార్యోన్ముఖులు అవ్వాలి అంతే ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి కార్యోన్ముఖుని కావాలి అంటే నీ దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి ఏ ఇంటెలిజెన్స్ ఉందిఏ ఏ ప్రణాళికలోనే దాని ప్రకారం వెళ్ళిపో నీకు దారి అయితే ఉంది గుర్తుపెట్టుకోండి మిత్రులారా దారి ఉంది.
(14:33) ఒక సర్కిల్ లో 360 డిగ్రీలు ఉంటాయి ఒక డిగ్రీ పోయింది. మన పొరపాటు ఏంటో తెలుసా ఆ పోయిన దాన్నే చూస్తుంటాం. ఇంకా 359 359 డిగ్రీస్ ఉన్నాయి మనం దాని వైపు చూడం. అంటే ఒక సమస్యకి 359 ఆప్షన్స్ ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోలేదు మీరు మనం ఆ పోయిన దాన్ని ఇంకా చూస్తూ విషాదం చెందుతున్నాము అది మానేసి ఈ 359 సపోర్టర్స్ వైపు దృష్టి పెట్టే కార్యోన్ ముఖలు కావాలి దట్ ఈస్ భగవద్గీత మరొక్కసారి ఫైనల్ గా చెప్పలు కొడేద్దాం మరొక అంశంలోకి వెళ్దాం విషాదం తర్వాత అర్జునుడికి ఇంకా ఏమైందంటే కృష్ణ నువ్వు చెప్పింది బాగుంది కరెక్టే నిజమే నేను ఎంత బుద్ధి లేనోడిని ఇంటి
(15:18) దగ్గర నాకు తెలుసు వెల్లుల్లు పెట్టుకున్నప్పుడు తెలుసు అంతా వచ్చాను కానీ ఏదో లోపల ఒప్పట్లేదు ఆ మనసు ఒప్పట్లేదు కృష్ణ నువ్వు చెప్పింది కరెక్టే నేను ఒప్పుకుంటున్నా ఐ యామ్ అగ్రీ విత్ యు మనసు ఒప్పట్లేదయ్యా నాకు ఏం చేయమంటావు అని అడిగాడండి దాని పేరు సరెండర్నెస్ ఎప్పుడైనా సరే మిత్రులారా మీరు మీ అంతర్యామితో మీకు కుదరినప్పుడు మీకన్నా హైయర్ డైమెన్షన్ వారితో సరెండర్నెస్ లోకి వెళ్ళిపోవాలి అదే గురువు ఎప్పుడైనా మీరు నలుగురికి సరెండర్ అవ్వాలి ఈ లోకంలో ఇంకెవ్వరికీ అవ్వకండి తల్లి తండ్రి గురువు దైవం ఈ నలుగురికి సరెండర్ అవ్వాలి వచ్చు ఈ నలుగురే ఊళలోవాళ్ళందరికీ
(15:53) అవ్వకండి ఎవడఏం చెప్తే అది వినకండి నలుగురికి ఈ నలుగురిలో తల్లి తండ్రి ఎక్కువ భౌతికంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటే ఓకే భౌతికంగా ఉంటే వాళ్ళని ఇంకా గౌరవించి పక్కన పెట్టేయండి గురువు అండ్ దైవం ఇవి వాళ్ళకి సరెండర్ అయితే వాళ్ళు గైడ్ చేస్తారు అప్పుడు కృష్ణుడు అన్యదా శరణం నాస్తి భగవాన్ నేను నీకు సరెండర్ అవుతున్నా నువ్వు చెప్పింది నిజమే కానీ నా మనసు ఒప్పుకోవడం లేదు అన్నాడు అప్పుడు చెప్పాడండి సాంఖ్యం ఈరోజు రెండు అధ్యాయాలే కవర్ చేద్దాం ఒకటి విషాదము రెండు సాంఖ్యం సాంఖ్యం మొత్తం ఆత్మతత్వమేనండి సాంఖ్యంలో ఏం చెప్తాడు అంటే నువ్వు శరీరం
(16:30) కాదు నువ్వు ఆత్మ పదార్థానివి దివ్యాత్మ స్వరూపానివి వారు ఒక ఆత్మ పదార్థం నువ్వు ఒక ఆత్మ పదార్థం వారి పని వారు చేస్తారు నీ పని నువ్వు చెయ్ అని చెప్తాడు చెప్పిన తర్వాత కృష్ణ నువ్వు చెప్తుంది ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు నేను బాణాలు వేస్తే వాళ్ళు చనిపోతారు కదా నువ్వు ఆత్మ అంటున్నావ్ బాగుంది నా బాణం వల్లే చనిపోతాడు కదా అంటాడు అప్పుడు ఏమంటాడో తెలుసా పిచ్చివాడా వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేసాను అంటాడు.
(16:59) అర్థమైందా వీళ్ళందరినీ నేను ఎప్పుడో చంపేసాను అంటాడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ కృష్ణుడు అంటే మీరు వ్యక్తిగా చూడకండి కృష్ణుడు అంటే యూనివర్స్ ఎవడి మరణాన్నైనా యూనివర్స్ ఎప్పుడో డిసైడ్ చేసింది ఇంక నువ్వేంటి మాట్లాడుతున్నావు ఇంకా అర్జునుడు అర్జునుడికి ఒక కారణం ఉంది నేను బాణం వేస్తే చనిపోతాడు అన్న కొంచెం అన్న ఉంది కాబట్టి అర్జునుడు కాస్త అన్నా రైట్ మనం 100% రాంగ్ ఎలా చెప్పనా నిన్న నాకు ఫోన్ వచ్చింది సార్ మా మా తండ్రి గారు గారు చనిపోయారండి అని అవునమ్మా బాధపడకు ఆయన ఆత్మ పదార్థం చక్కగా ఉంటాడు అది చెప్తున్నా కాదండి ఆయన చనిపోయినందుకు నాకు
(17:35) బాధ లేదండి ఆయన్ని హాస్పిటల్ కి ఫలానా హాస్పిటల్ కి తీసుకెళ్లేక చనిపోయాడని అందరూ అంటున్నారండి అని చెప్తారు ఈ చనిపోయిన వాళ్ళందరికీ ఉన్న పెద్ద ఇష్యూ చెప్పమంటారా వాళ్ళు దూరమైనందుకు ఉండే బాధ ఒక 20% అయితే ఇలా చేయలేకపోయామ అనే బాధ 80% ఏందో అంతా మీ చేతిలో ఉన్నట్టు వాళ్ళని ఆల్రెడీ భగవంతుడు చంపేసాడు ఎప్పుడో అర్థమవుతుందా అంటే వాళ్ళ మరణ శాసనాన్ని వాళ్ళ జనన చక్రంలో ఎప్పుడో విధాత రాసేసాడు మధ్యలో మీరేంటి హాస్పిటల్ తీసుకెళ్ళేది మీరేంటి అక్కడ తీసుకెళ్ళేది మీరేంటి ఇక్కడ తీసుకెళ్ళేది వాళ్ళేం బ్రతకరు మీరు అనుకుంటున్నారేమో ఒకవేళ బతకాలని వాళ్ళు
(18:14) అనుకుంటే బతుకుతారు అది వేరే లెక్క అది సంకల్ప శాస్త్రం అది పక్కన పెడదాం కనుక ఈరోజు మీరు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికన్నా ఇళ్లకి వెళ్ళినప్పుడు ఎవరనా మిత్రుల్లో వచ్చినప్పుడు ఈ విషయంలోనే మాట్లాడతారు వాళ్ళు చని చనిపోయారు వీళ్ళకెళ్తే అయ్యయ్యో కొంచెం ముందు తెచ్చిఉంటే బాగుండేదే కొంచెం ముందు హాస్పిటల్ కి తీసుకెళ్తే బాగుండేదే ఇలా మాట్లాడుతారు దానంత అజ్ఞానం ఇంకోటి లేదు మీరు ఎక్కడికి తీసుకెళ్ళండి వాళ్ళు మరణించాల్సిందే ఎందుకంటే వాళ్ళ మరణ శాసనం అయిపోయింది ఇది నిర్ణయం అయిపోయింది వాళ్ళ ఆత్మే నిర్ణయించుకుంది నేను ఉండనని
(18:47) మీరు ఎలా డిసైడ్ చేస్తారు పరీక్షిత్ మహారాజు స్టోరీ మీకు తెలుసు కదా పరీక్షిత్ మహారాజు ఎన్నో రోజు చనిపోతాడని ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓకే ఆయన ఏం చేసా రు మనం పాముల నుంచి ప్రమాదం ఉంది ఆయన చనిపోకూడదు అప్పుడు ఆయన యజ్ఞం చేయించాడు ముత్యుం యజ్ఞం వల్ల వేల మందితో బ్రాహ్మణులతో పెద్ద యజ్ఞం చేయించాడు దేశంఅంతా చేయించారు ఎక్కడెక్కడో చేశారు ఏదేదో చేశారు ఆ తర్వాత ఆయన ఇంకా సెక్యూరిటీ కోసం ఆయన ఏం చేశారో తెలుసా ఒక 30 40 అంతస్తులో ఒంటి స్తంభం మేడ కట్టుకున్నారు ఒంటి స్తంభం మేడలో పై ఫ్లోర్ లో ఉన్నాడు మెట్లెక్కి వెళ్ళాలంటే ప్రతి సైనికుడిని చెక్ చేసి వెళ్ళాలి అలాగ
(19:23) 100 మంది సైనికులని పెట్టారు పైన అద్దాల ఆ పైన బిల్డింగ్ కి అద్దాలు వేసేసారు పైనుంచి కూడా ఏమ పాములు పడకుండా ఏడో రోజు పూర్తయింది ఏడో రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చాడు వచ్చి అంటే కథల్లో తక్షకుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి చంపేసాడు అని చెప్తారు కథ అంటే మామూలువాళ్ళకి అర్థం కాదు కాబట్టి అలా చెప్తారు మీరు జ్ఞానులు కాబట్టి మీకు చెప్తున్నా అసలు విషయం ఏంటంటే పరీక్షిత్ మహారాజు మైండ్ లో ఏముంది మృత్యువు ఉన్నది మృత్యువు శాసనం అయిపోయింది ఆయన ఏం చేశారు అంతా పూర్తి చేశారు జాగ్రత్తలు తీసుకున్నారు పైన మేడ మీద కూర్చొని న్నారు ఈ పండు పట్టుకొని
(19:58) వచ్చాడు బ్రాహ్మణుడు ఆయన అంతా చెక్ చేశారు ఎక్కడ ఏమి లేదు అక్కడ ఏమ లేదుఅని పండు తీసుకొచ్చి అయ్యా యజ్ఞం పూర్తి చేశం ఇదిగో యజ్ఞ ఫలం స్వీకరించండి అని ఇచ్చాడు ఆయన దాన్ని పట్టుకొని జస్ట్ ఇలా ఓపెన్ చేశడు నారంజు పండు ఏదో సంథింగ్ తీగాన అందులోనుంచి చిన్న పురుగు వచ్చింది చిన్న పురుగు తెలుసు కదా నరంజెస్ లో ఆపిల్స్ లో చిన్న పురుగు ఉంటది చూడండి అది అంతా పాములో ఉంటది ఇలా ఊగుతా వెళ్తది సన్నగా ఇలా ఇలా ఇలా అంటుంటది కదా అది అలా బయటికి వచ్చింది బయటికి రాగానే దాన్ని చూసి ఈయన ఆల్రెడీ మైండ్ లో ఏముంది పాము పాము ఉంది కదా చూసాను పాపా గుండెకాయ ఆగిపోయింది.
(20:29) గుండె చనిపోయారు ఆయన అంతే క్లోజ్ అంటే కథల్లో రమ్యంగా ఉండాలి కాబట్టి తక్షకుడు చిన్న పురుగులా వచ్చి పెద్ద సర్పం అయిపోయాను అని చెప్తారు అంతే కదా ఆయన దృష్టిలో చూస్తే అది పెద్ద సర్పమే అవునా కాదా అంటే మృత్యువు వన్స్ డిసైడ్ అయ్యాక అది ఎక్కడున్నా ఎలా ఉన్నా వచ్చి తీరుతుంది. ఒక్క దారి అయితే ఉంది ముత్యం జయం అనే ఒక దారి ఉంది ఆ దారి ఏంటి అంటే వాళ్ళు ఆత్మశక్తి పెంచుకొని నేను అప్పుడే చావను కొంతకాలం జీవిస్తానని సంకల్పం గనుక పెట్టి సాధన పెంచుకుంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పాండ్ అవుతది అది నేను ఎన్నో చూశాను నా అనుభవం కూడా సొంత అనుభవం ఉంది సరే అది పక్కన
(21:06) పెడదాం ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అర్జున నేను వీళ్ళని ఎప్పుడో చంపేసాను వాళ్ళ మృత్యువుని వాళ్ళ యొక్క మరణ నిర్ణయాన్ని ఎప్పుడు ఎప్పుడో రాసేసాను అంటాడు పదాలు పక్కన పెట్టేయండి నార్మల్ భాషలో చెప్పుకుందాం అంటే విధాత ఎప్పుడో రాసేసాడు కదా మీరు ఎందుకు ఇంకా బాధపడుతున్నారు మీ ఆత్మీయులు చనిపోయినప్పుడు ఏవండీ అసలు ఇరుగు పొరుగు అంత చెత్త మాటలు వినకండి ఎప్పుడూ కూడా పత్రి గారికి వాళ్ళ గురువుగారు సదానంద యోగి ఏం చెప్పారో తెలుసా నాయనా సుభాష్ ఆయన్ని సుభాష్ అంటారు అన్నమాట నాయన సుభాష్ లోకులు ఎనప ముక్కు కాకులు అని చెప్పారు
(21:50) చప్పలు కొడదాం అమ్మా సదానంద దేవు గారికి లోకులు ఇనప ముక్కు కాకులు కాకి కాదు ఇనప ముక్కు కాకి దానికి ఎనప ముక్కు ఉంటది అని ఎప్పుడు ఆయన అప్పుడే చెప్పేసారు అది పత్రిగారి యొక్క రహస్యం విజయ రహస్యం అందుకనే ఆయన లోకుల మాటలు వినవు ఎప్పుడు పాజిటివ్ వేస్ తీసుకుంటారు మీ లోకులు వచ్చి ఏం చెప్తారు అయ్యో ఇంకొంచెం హాస్పిటల్కి ముందు తీసుకెళ్తే బతికి ఉండేవాడే ఈ హాస్పిటల్ కాదు ఆ హాస్పిటల్ తీసుకెళ్తే మీ వాళ్ళు బతికి ఉండేవాళ్లే పొడుస్తారు మీ అజ్ఞ అజ్ఞానం అది మీరు క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఇది విధి నిర్ణయించినది మీరు ఎలా బాధపడతారు వాళ్ళు ఎలా
(22:26) మాట్లాడతారు అజ్ఞానము అందుకే సాంఖ్యదని చదవండి భగవద్గీత సాంఖ్యంలో ఇదే ఉంది మీరు ఇంక నేను ఈ మధ్యన ఒక సీరియల్ తెలుగు సీరియల్ లో ఒకటి చూశను తెలుగులో ఎక్కడో ఆ చూస్తాను అప్పుడప్పుడు కామెడీ సీన్ చూసాను జబర్దస్త్ జబర్దస్తులో చూసా అందులో చమ్మక్ చంద్ర ఉంటాడు చమ్మక్ చంద్ర డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఏదో వస్తది డాక్టర్ దగ్గరికి వెళ్తా అని ట్రీట్మెంట్ ఇచ్చి అబ్బా తగ్గిపోయిందయ్యా ఐదు నిమిషాలు లేట్ అయ్యి ఉంటే నువ్వు చచ్చిపోయాడు అంటాడు ఆ డాక్టర్ కర్మగాలి అంటాడు కదా అవునా డాక్టర్ గారు థాంక్యూ అండి అంటాడు ఆ ఇంటికి వెళ్లి అంటాడు ఏంది
(22:58) తెల్లేది నేను ఇంటికి వెళ్ళను మళ్లా వస్తే అందుకని నేను నీ దగ్గరికి వస్తాను అంటాడు ఒరే నా దగ్గరికి ఎందుకు రా ఇంటికి పోరా అంటాడు నో నో నో నేను వస్తానుని వాడు బండిఎక్కి ఇంటికి వెళ్తాడు వాళ్ళ ఆవిడ అంటది ఈ వీడ ఈ వేసుక వచ్చావ అంటది అమ్మో ఐదు నిమిషాలు అయిపోతే నేను ఇంటికి వెళ్ళను మీరు మీ పక్కనే ఉంటాను అంటాడు సరే చావు వాడికే అన్నం పెట్టు అంటాడు వాడికి అన్నం పెడతది వాళ్ళ ఆవిడ పక్కనే కూర్చొని అన్న అంటాడు ఒరేయ్ అడు పోరా అంట వాడు సరే బెడ్ రూమ్ లోకి వెళ్లి పడుకుంటాడు ఆయన ఆయన భార్య పడుకుంటే మధ్యలోకి వచ్చి పడుకుంటాడు ఒరేయ్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే పక్కన
(23:29) రూమ్లో నుంచి ఇక్కడ రావడానికి మళ్ళా టైం పట్టిద్ది నాకుేదైనా వస్తే ఐదు నిమిషాలు అయిపోదా అంటాడు దీనంత చెత్త డైలాగ్ ఇంకోటి లేదు ఐదు నిమిషాలు ముందు వచ్చింటే బతికేవాడు లేదా ఐదు నిమిషాలు ఆలస్యం ఉంటే చచ్చిపోయేవాడు ఏందండి పిచ్చి మాటలు ప్రతి సినిమాలో ఈ డైలాగ్ ఉండది అమ్మ ఐదు నిమిషాలు లేట్ అయితే ప్రాణం తక్కేది కాదమ్మ ఏందో వీళ్ళ చేతిలో ఉన్నట్టు మళ్లా చూడండి భగవద్గీత మళ్లా చదవండి వీళ్ళ మరణాన్ని ఎప్పుడో రాసేసాను ఎప్పుడో పుట్టకముందే నువ్వేంది ఇంకా మాట్లాడతావ్ కనుక మిత్రులారా ఈరోజు నుంచి ఎప్పుడు కూడా దాన్ని తీసుకోవద్దు అర్జునుడికి చెప్తాడు
(24:05) నువ్వు వీళ్ళని ఏదో బాణం వేసి చంపేస్తాను అనుకుంటున్నావేమో నాయనా వీళ్ళ మరణాలు డిసైడెడ్ కనుక నీ పని నువ్వు చెయ్ ఎంత అద్భుతం అండి భగవద్గీత కరెక్ట్ గా అర్థం చేసుకొని మన జీవితంలో గనుక మార్చుకుంటే భగవద్గీతలో ఉన్న క్రీమింగ్ అంతా తీసుకుంటే అద్భుతంగా ఉంటది. తర్వాత తర్వాత సెషన్ లోకి వెళ్దాం అర్జునుడు మళ్ళ అంటాడు బాబా నువ్వు చెప్పింది చాలా బాగుంది నిజమే వీళ్ళని ఎప్పుడో నువ్వే రిసైడ్ చేశవు కానీ నేను నేను ఇప్పుడు బాణం వేసి చంపడం వల్ల పాపం వస్తది కదా అంటాడు పాపాన్ని బయటికి లాక్కవస్తాడు.
(24:38) పాపం రాదా పైగాళ్ళందరూ చంపేస్తే గురువుని చంపడం ఎంత పాపం అసలు గురువుని తిట్టడమే పాపం గురువుని చంపడం ఎంత పాపము అదఎంత పాపం ఇదంత పాపం అంటాడు అప్పుడు దాని మీద క్లారిటీ ఇస్తాడు కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన నాయనా నీ కర్మను నువ్వు చెయి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయి రెండు బాగా అర్థం చేసుకోండి ఈ చిన్న లూప్ లైన్ ఉపయోగించుకొని చాలామంది తప్పు చేస్తున్నారు ఏంటి అంటే యుద్ధ రంగంలో కృష్ణుడు చంపడం పాపం కాదు అన్నప్పుడు మనం కోడిని తింటే పాపం ఏంటి ఈ ప్రశ్న నన్ను అడిగినోళ్ళు ఉన్నారు మన కోడిని తింటే పాపం ఏంటండి ఇద్దరంగంలో మనుషుల్నే చంపితే పాపం
(25:16) లేదు అన్నాడు ఏమండీ అసలు కొంచెం అన్నా మీకు అంతర్యామం ఉందా ఇద్దరంగం ఒకటి కోడి జీవితం ఒకటేనా ఇద్దరంగం అంటే ఒక గ్రౌండ్ ఆ గ్రౌండ్ లోకి వెళ్లి అంగీకారంతో ఇద్దరు వస్తారు అంగీకారంతో నువ్వు తెలుచుకుందాం నేను తెలుచుకుందాం ఇద్దరిలో ఎవడు గెలిస్తే వాడు ఎవడు గెలిస్తే వాడిది రాజ్యం దట్స్ ఆల్ అక్కడ అంగీకారం ఉంది కదా అది పాపం అవ్వదు కోడి దాని బతుకు బతుకుతా ఒక చేప దాని బతుకు బతుకుతా ఒక మేక దాని బతుకు బతుకుతా జీవిస్తుంటే నువ్వు వెంటపడి దాన్ని చంపావు అది అది అంగీకారం ఉందా ఇంత చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు అంగీకారం గుర్తుపెట్టుకోండి అందుకనే సృష్టిలో
(25:54) అంగీకారం ఉంటే పాపము కాదు అది సృష్టి యొక్క నియమం ఇక్కడ ఇద్దరంగంలో అంగీకారం ఉంది ఇద్దరు యుద్ధం చేద్దామని వచ్చారు కదా అప్పుడు పాపం ఎట్లా అవుతది అది అవ్వదు అందుకని ఎప్పుడైనా సరే మీరు అంగీక కారం తీసుకోండి అమ్మ అర్థమైందా అందుకని మీరు ఎప్పుడనా యుద్ధం చేయాలనుకోండి అంటే నీ భర్తతో నువ్వు యుద్ధం చేయాలనుకో కర్ర ఏదో తేపాలో తీసుకుంటావు కదా జయ తెపాల పట్టుకో ఏమండీ భర్తగారు మీకు అంగీకారమేనా అంగీకారమేనా టాంగన వేసేయ్ పాపం అంటే మా మేడం అడిగింది సార్ ఒకసారి నన్ను తెప్పాలు చేతిలో పెట్టి నీకు అంగీకారమేనా అంది నేను ఏదో అనుకొని ఆ అన్నాను టాంగ్ వేసింది
(26:36) అందుకని అంగీకారంతో ఓకే విశ్వనియమం ఇది విశ్వనియమాన్ని ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట అందుకని అంగీకారం ఇప్పుడు కోడి ఉంది కోడితో నువ్వు యుద్ధం చేయి అది గెలిస్తే నిన్నది తింటది నేను గెలుస్తా లేద తింటది అప్పుడు కర్మ ఉండదు చూసారా అందుకని పాపము అంటే నాయనా ఇది పాపము కాదు ఇది చాలా సున్నితమైన అంశం ఇది అర్థం చేసుకోవాలంటే చాలా లోతుక వెళ్ళాలి మీరేదో పై పైన చూసి అంతమందిని చంపాడు పాపం అంటిందండి అనేస్తారా ఇంకొక అంశం చెప్తాం మహాభారత సంగ్రాామం పూర్తఅయ్యాక వీళ్ళందరూ కలిసి తమకి కళంకం అంటింది అని చెప్పేసి కళంకం పోగొట్టుకోవడానికి వెళ్ళిన సంగతులు
(27:12) కూడా ఉన్నాయి ఆ పాపం పోగొట్టుకోవడానికి సంఘటనలు కూడా ఉన్నాయి కృష్ణుడు ఎక్కడ దీన్ని పాపం అని చెప్పడు హింస వేరు యుద్ధము వేరు మిత్రులారా రెంటికి తేడా ఉంది హింస అంటే ఎవరు అంగీకారం లేకుండా నీ యొక్క బలంతో దాష్టకంతో నువ్వు మరొక ప్రాణిని పెట్టే బాధ వేరు హింస అది పాపము అది కర్మ దానికి దీనికి లింక్ ఎలా పెడతారు అందుకని అర్జునుడికి చా చాలా క్లియర్ గా చెప్తాడు నాయనా ఇది ఇది సంగ్రాామం ఇంకొక అంశం ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి మన దరిద్రం చూడండి మహాభారత సంగ్రాామము గ్రౌండ్ లోకి వెళ్లి కొట్టుకున్నారు.
(27:45) ఎవరు పోవాలి వాళ్ళు పోయారు ఎవరున్నారో వాళ్ళు ఉన్నారు అది వాళ్ళ అంగీకారంతో జరిగింది కానీ ఇప్పుడు యుద్ధాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అండి మనుషులు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలు ఊళ్ళ మీద వచ్చి పడిపోతున్నాయి. ఎంత దారుణమైన యుద్ధాలు తెలుసా ఇప్పుడు జరుగుతున్నది ఎంత నర హింస జరుగుతుందో తెలుసా అండి ఇదంతా తప్పు యుద్ధం చేస్తే కొట్టుకోండి ఒక గ్రౌండ్ కి వెళ్ళండి అక్కడ తెలుచుకోండి బలా బలాలు మీరు ఎవడు గెలిస్తే ఆడిది ఓకే అది చెప్తాడు పాపం గురించి చాలా క్లారిటీ ఇస్తాడు సరే బాబా అంతా బాగుంది కానీ నాకు ఇంకొక డౌట్ ఉంది ఆ అదిఏంటంటే ఇప్పుడు యుద్ధం చేసేద్దాం బాబా అయితే మరి
(28:22) వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలు పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి అంటాడు అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే ఒరేయ్ ఇందాక నుంచి చూస్తున్నా నీ కథ వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు చ్చిపో అసలు ఏంటి నీ కాన్ఫిడెన్స్ ఏమో నువ్వు చచ్చిపోతావేమో అంటాడు. ఓకే నువ్వు చచ్చిపోతావేమో అందుకని యుద్ధం చెయ్ నువ్వు బాణం వేసావు వాడు తగిలింది వాడు చనిపోయాడు అనుకో పైలోకాలకి వెళ్తాడు నువ్వు కింద లోకాల్లో రాజ్యాన్ని భోగిస్తావు అంటే నువ్వు గెలిస్తే రాజ్యాన్ని భోగిస్తావు నెంబర్ వన్ ఒకవేళ వాడు యుద్ధం చేసి నువ్వు వాళ్ళు వేసిన బాణాలకి వాళ్ళ పవర్తో నువ్వు
(28:57) చనిపోయావు అనుకో చచ్చి పైకి పైలోకాలకి వెళ్తావు పైలోకంలో ఏముంది అక్కడ కూడా రాజ్యమ భోగమే స్వర్గమే ఉంది అంటే చస్తే అది భోగిస్తావ్ బతికితే ఇది భోగిస్తావు రెండు భోగలే కదా కమాన్ స్టార్ట్ యువర్ డ్యూటీ అంటాడు. అర్థమైందా చూడండి మీరు కర్మతో బాధతో చనిపోతే నరకమా ఇవన్నీ పక్కన పెడదాం ఇక్కడ సత్యం యొక్క పనిలో ఉన్నావు ధర్మం యొక్క పనిలో ఉన్నావు నువ్వు ధర్మ ప్రచారంలో ఉన్నావు ధర్మం యొక్క రక్షణలో ఉన్నావు అది వీరమరణం దాని పేరేంటి వీరమరణం అందుకే చాలామంది ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం ప్రచారం చేసేవాళ్ళు ఆ ప్రచార మార్గంలో శరీరం విడిచిపెడతారు
(29:39) ఆ డ్యూటీలో శరీరం విడిచిపెడతారు వాళ్ళు ఖచ్చితంగా వీర స్వర్గమే వాళ్ళు ఎంత బ్యాక్ బ్యాలెన్స్ ఉన్నా గాన వాళ్ళకి వేర స్వర్గం ఉంటది దానికి మన నంద ప్రసాద్ ఎగ్జాంపుల్ చెప్పలు కొడదాం మన నంద ప్రసాద్ కి అలాంటి మాస్టర్స్ ఎంతోమంది ఆ ఆయన పేరు గుర్తులేదు నాకు ఎక్కడో తెనాలి దగ్గర అనుకుంటా తెనాలి రేపల్ల రేపల్ల మాస్టర్ సుధాకర్ సుధాకర్ చప్పలు కొడదాం సుధాకర్ మాస్టర్ కి అతను కూడా ధ్యాన ప్రచారం చేయడానికి వ్యాన్లో వెళ్తున్నారు ఆ బండి డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు ఇతను పక్కన కూర్చున్నాడు వెనక ఇద్దరు కూర్చున్నారు ఆ ధ్యాన ప్రచారం రం చేసి తిరిగి వస్తా వస్తా ఆ బండి
(30:13) కాలవలోకి పడిపోయింది నైట్ కాలవలోకి పడిపోవడంతో ఆ డ్రైవర్ దూకేసి వెళ్ళిపోయాడు ఈ డోర్ రాలేదు అతను ఇలా నిశ్చలంగా కూర్చొని ప్రాణం విడిచిపెట్టాడు. ఎంత అద్భుతమైన మాస్టర్ చప్పలు కొడదాం ఆయనకి ఇలాంటి 100 కేసులు ఉన్నాయి నా దగ్గర కొటాల సుధాకర్ కూడా అంతే ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళారు వెళ్తే రైల్వే స్టేషన్లో హార్ట్ అటాక్ వచ్చింది అక్కడే ప్రాణం విచ్చిపెట్టాడు వీళ్ళందరిది వీర స్వర్గం ఎందుకంటే ధర్మం యొక్క పనిలో ఉన్నారు అందుకని ఎప్పుడు అక్కడ కోరుకుందాం ధ్యాన ప్రచారం చేస్తున్నప్పుడు ధర్మ కార్యం మీద వెళ్తున్నప్పుడు ప్రాణం పోవాలి మన కడప
(30:47) బాబాయి గారు కూడా ఈ మధ్యన అలాగే సరి విడిచిపెట్టారు కడప బాబాయ్ గారు వారికి కూడా చప్పట్లు కొడదాం ఎందుకంటే అది వేరు స్వర్గం ఏదో పాపపు పనిలోనో డబ్బుల కోసం వెళ్ళినప్పుడో వాడు డబ్బులు ఇగి టెన్షన్ పడిపోయో చచ్చేదానికి అన్నాను ఇది రైట్ కదా సో అర్జునుడికి చెప్తున్నాడు నాయనా నువ్వు వీర స్వర్గానికి వెళ్తావ్ ఎందుకని ధర్మ కార్యం మీద ఉన్నావు లేదు వాడు వీర స్వర్గానికి వెళ్తాడు నీకు రాజ్య స్వర్గం వస్తది రెండు మంచిదే కదా కమాన్ యువర్ డ్యూటీ అంటాడు ఇక ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం కృష్ణ నువ్వు చెప్పింది బాగానే ఉంది యుద్ధం చేస్తాను స్వర్గం వచ్చింది అంతా
(31:19) ఓకే కానీ ఫైనల్ గ ఇప్పుడు నేను గెలుస్తాను అంటావా అని అడుగుతాడు. మనకు రాజ్యం వస్తదా ఇది ఏం జరుగుతది నువ్వు భవిష్యత్తు తెలుసు కదా చెప్పు అంటాడు అంటే నేను అన్నిటిని కలిపి ఒక చిన్న క్రీమింగ్ గా తయారు చేసి చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పింది కేవలం పరిచయం మాత్రమే అంటే అంత ఎసెన్స్ ఉంది లోపల ఏమంటాడో తెలుసా ఎంత అద్భుతమైన పదం చెప్తాడు తెలుసా అండి కర్మను చేయడమే నీ పని అర్జున ఫలితం నాకు వదిలేయ అంటాడు.
(31:49) ఇది ఒక్కటి పట్టుకోవాలండి భగవద్గీతలో మనందరం ధ్యానం చేస్తున్నాము ఎంతెంతో శక్తివంతులం అయ్యాము కానీ ఇప్పటికి కూడా మనం ఇంకా ఫోకస్ మనం ఫలితం మీద పెడుతున్నాం ఫలితం మీద అస్సలు మీరు ఫలితాల మీద ఫోకస్ చేయకండి కర్మను చేయడమే మన పని ఫలితం యూనివర్స్ ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బ్యాంకులో డబ్బులు వేశరండి 10వే రూపాయలు వేశారు బ్యాంకులో ఓకే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది కాబట్టి మినిమం బ్యాలెన్స్ ₹1000 రూపాయలు ఉండాల ఎస్బి అకౌంట్ కి అనుకుంటా టీటుగా 1000 రూపాయలు కూడా మీరు 3000 ఇప్పుడు ఆ 3000 3000 మినిమం బ్యాలెన్స్ ఉండాలి మీరు
(32:25) ఏం చేశారు ఏటీఎం కార్డుతో 3000 కూడా లాగేశరు ఓకే అండి అయిపోయింది మీరు ఎప్పుడు దొరుకుతారా అని బ్యాంకు వాడు చూస్తా ఉంటాడు మినిమం బ్యాలెన్స్ లేదు కాబట్టి దానికి ఒక నెలక ఒక 50 రూపాయలో 200లో వేస్తా ఉంటాడు ఫైనల్ గా మీకు ఒక 10వ000 రూపాయ చెక్కు వచ్చింది మీరు ఆహా కష్టపడ్డారు ఎంతో కష్టపడ్డారు 10వ000 రూపాయలు చెక్కు తీసుకెళ్లి బ్యాంకు లో వేశరు వేసి ఏటీఎం కి వెళ్లి విత్డ్రా కొడితే చెక్కు విత్డ్రా కొడితే ఎంత అవుతుందో తెలుసా ఆ 3000 ఇవ్వరు నెంబర్ వన్ నెలకి మీరు డిపాజిట్ మెయంటైన్ చేయనందుకు దానికి ఒక 200 చొప్పున 1000 రూపాయలు కట్టవు అంటే మీకు 6000 చేతిలో పెడతారు.
(32:57) అదేంటండి నేను 10,000 వేస్తే 6000 ఇచ్చారు ఏంటండి నేను ఎంత కష్టపడ్డాను తెలుసా అంటే కుదరదు నీకు ఎంత ఇవ్వాలో అంత బ్యాంకు డిసైడ్ చేసిందా లేదా అలాగే మనం ఒక పని చేసినప్పుడు గతం తాలుకా పాప కర్మలు మైనస్ చేసి గతం తాలుక నువ్వు వాడిన ఓరు పుణ్యం మైనస్ చేసి నీకు ఎంత అవుట్పుట్ ఇవ్వాలో అంత అవుట్పుట్ ఇస్తాయి దాని పేరే కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కాదాచనా నీకేంటి టెన్షన్ ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టాం ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టిన తర్వాత కొద్దిమంది వచ్చారు నాకు సంబంధం లేదు ఆయనక ఏం సంబంధం లేదు రాజుగారికి ఏ టెన్షన్ లేదు నాకు ఏ టెన్షన్ లేదు ఎందుకని చేయాల్సింది
(33:34) చేసేసాం రావాల్సిన ఫలితం యూనివర్స్ చూసుకుంటుంది మనకేంటి ఈ సూత్రాన్ని గనుక మనం ఎక్కించుకుంటే మిత్రులారా ఎందుకు ఇంకా సంకల్పాలు తెల్లారులే సంకల్పాలు పెట్టేస్తారు 10 లక్షలు రావాలి 20 లక్షలు రావాలి 30 లక్షలు రావాలి చస్తారు వస్తే గనుక అది అర్థం పర్థం లేని వ్యవహారం అందుకని మనకి ఆధ్యాత్మిక వ్యక్తులు అయ్యాము అంటే అర్థం ఏంటంటే టెన్షన్ లెస్ లైఫ్ లో ఉండాలి టెన్షన్ లెస్ లైఫ్ దాని కోసమే కదా ఇక్కడికి వచ్చాం మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా టెన్షన్ే వాడు వస్తాడో రారో జనం వస్తారో మైక్ వస్తదో రాదో అది వస్తదో రాదో ఇది వస్తదో రాదో వాన వస్తదేమో ఎంత పిచ్చి పనులు
(34:11) చేస్తున్నా తెలుసా ఒకసారి క్లాస్ కి వెళ్ళాను ఆమె ఏం చేసిందో తెలుసా వర్షం పడుతుంది క్లాస్ కి ఆ టైం కి ఆగిపోయింది వాన వాన లేదు ఓ జస్ట్ నాలుగు చినుకులు పడి ఆగిపోయింది నేను వెళ్ళాను మైక్ తీసుకొని నేను వాన పడుతుంది నేను సంకల్పం పెట్టుకున్నాను ఈ క్లాస్ అద్భుతంగా జరగాలి వాన పడకూడదని సంకల్పం పెట్టుకున్నాను అని ఆమె మైక్లో చెప్పింది నేనుంటే మైక్ లాక్కొని దుర్మార్గురాలా ఎందుకు పెట్టావు దిక్కుమాల సంకల్పం అని తిట్టాను నువ్వు ఎవడో సంకల్పం పెట్టడానికి వాని లేక పక్క రైతులు ఎంతమంది ఏడుస్తున్నారు ఆ నీకు నా బోడి క్లాస్ అయితే అంత అవ్వకపోతే ఎంత
(34:47) ఎప్పుడు విశ్వానికి విరుద్ధంగా సంకల్పాలు ప్రకృతి విరుద్ధంగా సంకల్పాలు పెట్టకండి కాకపోతే అప్లికేషన్ పెట్టొచ్చు అమ్మ కార్యక్రమం చేస్తున్నాం ప్రకృతి మాత దిగ్విజయంగా జరగ ని ఆశీర్వదించు ఆమె ఏమి నిర్ణయం తీసుకుంటే ఆమె నిర్ణయం అది ఒక్క దీన్ని పట్టుకోవాలి మిత్రులారా ఈరోజు ఎంత దరిద్రంలో ఉన్నాం అంటే విద్యా ప్రకాశానంద గిరి గారు భగవద్గీత ప్రచారకుడు సామాన్య భాషలో చెప్పిన ప్రచారకుడు ఆర్జుడు ఆయన గట్టిగా చప్పలు కొడదాం విద్యా ప్రకాశానంద గిరి గారికి గురువుగారు ఆయన క్లాసులక వెళ్లి భగవద్గీత నేర్చుకున్నారంట ఒక సందర్భంలో చెప్పారు సో ఆయన ఏమంటాడో
(35:16) తెలుసా చెనక్కాయలు ఎవడో వస్తాడు చెనక్కాయలు అమ్ముకున్నవాడు వస్తాడు కదా మీరు చూసారు కదా ఫస్ట్ మాణికతో కొలుస్తాడు కదా ఏమంటాడో తెలుసా ఫస్ట్ లెక్కప 10 10 మానికలు తీసుకోవాలనుకో 10 డబ్బాలు తీసుకోవాలనుకోండి మొట్టమొదట ఏమంటాడు గమనించారా ఏమంటాడు లాభం అంటాడు వీడు వ్యాపారం మొదట్లేదు అప్పుడే లాభం చూసారా ఇదంతా పక్కన పెట్టండి మీ పిల్లల దగ్గరికి వద్దాం మీరు మీ పిల్లలకి రోజునుంచి ఉదరగొడతారు ఒక మాట రేయ్ క్లాస్ ఫస్ట్ అవ్వాలి స్టేట్ ఫస్ట్ అవ్వాలి జిల్లా ఫస్ట్ అవ్వాలి ఎన్ని మాటలు మాట్లాడతామండి అసలు వీడు చదవలేదు ఎగ్జామ్ కి వెళ్ళలేదు ఎగ్జామ్ రాయలేదు ఇంకా ఇంటికి
(35:52) రాలేదు మీరు అప్పుడే రిజల్ట్ మీరు ఇచ్చేస్తారా ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది అయ్యా మా అమ్మాయి టెన్షన్ టెన్షన్ మా అమ్మాయికి విపరీతమైన టెన్షన్ ఆమెకి ఎగ్జామ్ హాల్ లో పెన్న పట్టుకుంటే ఎగ్జామ్ జరగదు 10వ తరగతి ఎగ్జామ్ దగ్గరికి వచ్చినయి మా అమ్మాయి ఏం చేయాలి అని ఆయన ఆ అడిగారు అడిగితే అమ్మాయిని నా దగ్గరకి తీసుకురా అన్నా ఆ పాపని తీసుకొచ్చారు.
(36:17) ఆ పాపని కూర్చోబెట్టి ఏం చెప్పానంటే అమ్మాయి పెన్ను పేపర్ తీసుకొని రాయమ్మ నేను చెప్తాను అన్నా అంకులు ఓకే అంది కర్మం చేయడమే నా పని ఫలితం పై లేదు అన్నా ఆ పిల్ల నా ఇంక ఇలా చూసింది అర్థమైంది చావక సరే పరీక్ష రాయడమే నా పని ఫలితంతో రిజల్ట్ తో నాకు సంబంధం లేదు రాయ్ అన్నాను 100 సార్లు రాసి ఇంపోజిషన్ రాసి నాకు ఈయ అన్నాను వంద సార్లు రాసేసింది పరీక్ష రాయడమే నా పని రిజల్ట్స్ తో నాకు సంబంధం లేదు పరీక్ష రాయడమే నా పని రిజల్ట్ నాకు సంబంధం లేదు 100 సార్లు రాసి పట్టుకొచ్చింది వెరీ గుడ్ ఈ రోజు నుంచి ఎవడు ఏమి అడిగినా ఇదే చెప్పు అన్న ఆరోజు
(36:47) సాయంత్రం వాళ్ళ నాన్న అడిగారంట అమ్మాయి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి రిజల్ట్స్ మార్కులు ఎంత వస్తాయి నాన్నగారండి పరీక్ష రాయడమే నా పని అండి రిజల్ట్ తో నాకు సంబంధం లేదండి రిజల్ట్ తో సంబంధం లేదు అంటావ ఏంటే నువ్వే కదా రాస్తావు నాన్నగారండి రిజల్ట్స్ ఇచ్చేది నేనా అండి నేను బాగా రాస్తానండి ఒకవేళ మార్కులు తిద్దేవాడు వాడి భార్యతో గొడవయి వాడి టెన్షన్ తో సరిగా దిద్దలేదు అనుకోండి మార్కులు పడవు కదండీ ఒకవేళ పడ్డాయి అనుకోండి 90 కొట్టాడు అనుకోండి 90 రాసాడండి టైపు కొట్టేవాడు తొమ్మిది సున్నా అయిపోయి సున్నా తొమ్మిది వేసాడు అనుకోండి
(37:18) అప్పుడు నేను ఫెయిల్ అవుతాను కదండీ రిజల్ట్స్ నా చేతిలో ఎక్కడఉన్నాయి నాన్నగారండి అంది ఆమె నా శిష్యురాలు చప్పట్లు కొట్టడ పాపకి బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాసింది అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చిద్ది రిజల్ట్స్ మీద ఫోకస్ చేయించకండి ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగంలో అయిపోయింది కథ మొదలే పెట్టలేదు ఇక్కడ వ్యాపారం చేయాలి ఈ వీధిలో అడుగుతారు ఎంక్వయరీ చేస్తారు ఇక్కడ వ్యాపారం బాగుంటదా ఇది చాలదు అన్నట్టు పెళ్లి సంబంధాలు అబ్బో ఈ పెళ్లి సంబంధాలు చూడాలి మీ కర్మణ్య వాధికారస్త అంతా ఆడ కనబడింది అబ్బాయి అలాంటోడు 100 ఎంక్వైరీలు చేస్తారు. ఏమండీ అబ్బాయి ఇప్పుడు మంచోడు
(37:51) రేపు మంచోడా చెప్పండి పోనీ ఎల్లుండి మంచోడా మంచోడా మంచోడనే కదా మీరు చేసుకున్నారు మీరేమనా సుఖపడి చచ్చారా చెప్పండి అసలు ఈ మంచి ఏంటండి అర్థమే లేదు అందరూ అర్థం చేసుకోండి కర్మణ్యే వాదికారస్తే వయ సార్లు లక్ష సార్లు పొరకఎక్కించుకోవాలి చెయబ్బా నువ్వు ఏం చేయాలో అది చెయ్ ఏ ఫలితం రావాలో అది వస్తుంది వాళ్ళ డిజైన్ ప్రకారం అప్పుడు ఏ యుద్ధం చేయాలో అది చేద్దాం కనుక ఈరోజు నుంచి ఎక్స్పెక్టేషన్స్ యూనివర్స్ కి ఇచ్చేయాలి ఎక్స్పెక్టేషన్స్ వదిలేయ్ అని చెప్పను నేను చాలామంది ఏమంటారంటే నాయనా నీ యొక్క ఎక్స్పెక్టేషన్ వదిలేసి పని చెయ్ అంటారు ఏవండీ
(38:28) ఎక్స్పెక్టేషన్ వదిలేస్తే చెయ్యగలమా పని ఇంట్రెస్ట్ ఉండదు అందుకని ఎక్స్పెక్టేషన్ వస్తుంది అయితే దేని ఆధారంగా వస్తుంది యూనివర్స్ నిర్ణయిస్తుంది ఎందుకు యూనివర్స్ నిర్ణయిస్తుంది నా పుణ్యము పాపము అన్న డెబిట్ క్రెడిట్ ఆధారంగా నిర్ణయిస్తుంది యూనివర్స్ పక్కా జడ్జిమెంట్ ఉంటది కాబట్టి నేను ఇచ్చేందుకు ఉంటాను అనుకోండి ఎంత బాగుంటదో కదా కదా చూశరా ఒక్క ఈ సూత్రం భగవద్గీతలో ఈ సూత్రాన్ని పట్టుకోండి ఈ రోజు నుంచి కనుక ఈరోజు నుంచి ఏ పని చేయాలో ఆ పని చేయండి దాని యొక్క ఫలితం మాత్రం నాకు సంబంధం లేదు యూనివర్స్ డిసైడ్ చేస్తుంది అని చెప్పండి
(39:03) ఇది చెప్తాడు అర్జునుడికి కృష్ణుడు కనుక నాయన యుద్ధాయ కృతనిశ్చయః ఇది సాంఖ్యయోగం చప్పలు కొట్టేసుకుందాం సాంఖ్య యోగానికి ఫైనల్ గా ఆయన ఏమంటాడంటే అర్జున నైనం చిందంతి శస్త్రాని అన్నదానిలో చెప్తాడు నువ్వు నువ్వు శరీరం కాదు నువ్వు దివ్యాత్మ స్వరూపంవే వాడు కూడా దివ్యాత్మ స్వరూపమే వీరు కూడా దివ్యాత్మ స్వరూపమే అందరూ ఆత్మ పదార్థాలే ఇది ఒక చక్కటి అందమైన ఆట అందమైన నాటకం అని చెప్తాడు.
(39:33) కనుక నీ పాత్ర నువ్వేయి మొత్తం కౌన్సిలింగ్ే భగవద్గీతలో రెండే అధ్యాయాలు ఉంటాయి ప్రధాన అధ్యాయం విషాదం మొదటి అధ్యాయం విషాదం రెండో అధ్యాయం సాంఖ్యం విషాదం ప్రశ్న సాంఖ్యం ఆన్సర్ మరి మిగతా అధ్యాయాలు ఎందుకు వచ్చినాయి అంటే అర్జునుడి యొక్క ఇంట్రెస్ట్ అబ్బా ఏం చెప్పావు కృష్ణ అసలు ఇన్నాళ్ళు నువ్వు ఇన్ని విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు ఎంత అద్భుతంగా చెప్తున్నావు ఇంకా చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అంటాడు దాంతో మొత్తం క్రీమింగ్ అంతా వచ్చింది సో ఒకసారి అర్జునుడికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం థాంక్యూ వెరీ మచ్ మరల రేపు విషాద సాంఖ్యం పూర్తి అయింది కాబట్టి రేపు
(40:06) మరొక రెండు అధ్యాయాలు చెప్పుకుందాం మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన రాజగపతరాజు గారికి ప్రకృతి వ్యాలీకి మరొక్కసారి ధన్యవాదాలు థాంక్యూ జై శ్రీకృష్ణ

No comments:

Post a Comment