నీ మైండ్ నీ శత్రువుగా ఎలా మారుతుంది ? - Dr. Harish Tenneti || Super Mind Power EP - 17 || SMM
Author Name:Suneethas Media Motivation
Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vsLDH7n1w3k
Transcript:
(00:00) నమస్తే నేను డాక్టర్ హరీష్ తెనటి మాక్స్లో ఫేషియల్ సర్జన్ లైఫ్ కోచ్ వేద్ సహస్ర పాత్ ఇన్స్ట్రక్టర్ సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నాము మైండ్ ఒక బ్యూటిఫుల్ మెషిన్ దాని గురించి ఎంత తెలుసుకుంటే ఎంత అభ్యాసము చేస్తే అంత మంచిది అంకెలు గుర్తుపెట్టుకోవాలి నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి టైం వేస్ట్ ఏం చేసుకుంటామో అంత మెమరీ నెంబర్లు గుర్తుపెట్టుకొని 1000 నెంబర్లు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాసేది ఉందా ఏంటి అది కాదు దాన్ని బిహైండ్ ఉన్న మ్యాజిక్ ని కనిపెట్టండి మైండ్ తో ఏమేమి చేయగల లము మైండ్ మనని బాధ పెట్టడానికి ట్రై చేస్తుంటే దాన్ని ఆపగలగడం అది కదా
(00:36) మ్యాజిక్ నీకు ఎప్పడిదో పాత విషయం గుర్తుకొచ్చి అది నిన్ను బాధ పెట్టడానికి ట్రై చేస్తుంటే ఆ మైండ్ ని అరే అప్పుడెప్పుడో జరిగిపోయింది కదా ఇప్పుడు ఎందుకు బాధ పెడుతున్నావ్ నన్ను అని మైండ్ ని పట్టుకొని మైండ్ తో ఆడించడం ఒక పాములాగా మైండ్ నిన్ను కాటేయబోతుంటే ఆ మైండ్ ని తీసి పాములాగా ఇలా పక్కన పెట్టి అది పడగెత్తి కాటేయడానికి రెడీ ఉన్న దాంతో ఆడిదాన్ని కంట్రోల్ చేస్తే ఉంటుంది చూసారా అది కదా మజా అది కదా మైండ్ తో మనం ఆడాల్సిన గేమ్ అంతేగానీ అయ్యో నా మైండ్ నన్ను బాధ పెట్టిందో నా మనసులో నాకు బాధలు వచ్చేసాయో నా మనసులో కష్టాలు వచ్చేసాయో
(01:12) అని ఎన్ని రోజులు బ్రతికేస్తాం అందుకని సూపర్ మైండ్ పవర్ లో మేధాశక్తి గురించి నేర్పిస్తూ ఇలాంటి పాము లాగా మన మైండ్లో ఆడిస్తుంటాయి చాలా మన మైండే మనకు గుర్తు చేసి గుర్తు చేసి బాధపెట్టి గుచ్చాలని చూస్తుంటుంది మన ఇగో మనతో తో నాటకాలాడుతుంది అలాంటివన్నీ గుర్తించి పక్కకి జరిపి అభ్యాసము చేసి నీ మైండ్ ని నీ కంట్రోల్ లోకి తెచ్చుకోవడం వేర్ నువ్వు బ్లిస్ అండ్ హ్యాపీగా ఆనందంగా గడపడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇందులో మూడు రకాల వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మన జీవితంలో పర అపర పరాపర అని మూడు ఇంపార్టెంట్ ఫోర్సెస్
(01:58) గురించి తెలుసుకుందాం పర అంటే అల్టిమేట్ మనిఫెస్టేషన్ స్ట్రెంత్ యూనివర్సల్ పవర్ భగవంతుడు అని చెప్పేది ఇది పర అపర అపర ఇస్ రియల్ గా ఈ పర్సెప్షన్ లో సెన్సుల్ బాడీలో టచ్ చేసి చూసి తెలుసుకుని నేను వేరు భగవంతుడు వేరు అనే స్థితిలో ఉండడం అపర పరాపరా అని ఉంటుంది రెండిటికీ మధ్యలో ఇంటర్మీడియట్ వేర్ అటు పరమేశ్వరుడి యొక్క ఆర్ పరాశక్తి యొక్క యొక్క శక్తి ప్లస్ ఈ మెటీరియల్ వర్ల్డ్ లో మనకి కావలసిన దాని మధ్యలో ఉంటుంది పరాపర ఇది మైండ్ కి బాగా దగ్గరగా ఉంటుంది.
(02:41) ఎవరైతే దీన్ని కరెక్ట్ గా పట్టుకోగలుగుతారో ఎక్కడైనా కొంచెం టెర్మినాలజీ అటు ఇటు అయి ఉండొచ్చు బట్ కాన్సెప్ట్ పట్టండి. దట్ పర ఇస్ హైస్ట్ ఫామ్ ఆఫ్ భగవాన్ అపర ఇస్ ద లోయెస్ట్ ఫామ్ ఆఫ్ దిస్ మెటీరియలిస్టిక్ మనిఫెస్టేషన్ ఆ మధ్యలో ఉంటుంది పరాపరా విచ్ ఇస్ ఆల్మోస్ట్ నియర్ టు మైండ్ ఈ మైండ్ లో నువ్వు ఏది కావాలనుకుంటే అది మనిఫెస్ట్ చేసి దింపుకోవడానికి అటు మనిఫెస్టేషన్ మెటీరియల్ లోనే కాదు అటు హైయర్ కాన్షస్నెస్ కి వెళ్ళడానికి పరాసైడ్ వెళ్ళడానికి కూడా ఈ పరాపరా అనే ఉపయోగపడుతుంది.
(03:22) ఇస్ ద పాయింట్ ఓకే అయితే దీన్ని మనం తెలుసుకోవడానికి సూపర్ మైన్ పవర్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి లేదనుకుంటే జనరల్ గా ప్రయత్నం చేసుకోవాలనుకుంటే ఎప్పుడైనా నీకు కావలసినది ఏంటి మీకు కావలసినది ఏంటి మీకు రావడానికి ఇవ్వవలసిన ఆ ఫోర్స్ ఏంటి మళ్ళీ చెప్తాను అన్నమాట ఇప్పుడున్న సిచువేషన్ లో మీకు ఏదో కావాలనిపిస్తుంది మెటీరియలిస్టిక్ గా డబ్బులు కావాలి కారు కావాలి పేరు కావాలి పెళ్లి కావాలి ఇట్లా ఇట్లా వాటఎవర్ కావాల్సినది ఏంటి అది ఇవ్వాల్సినది ఎవరు అనే దగ్గరికి వెళ్ళండి.
(03:56) మీరు ఉన్న స్థితి నుంచి ఆ ఇవ్వాల్సినది ఎవరో దగ్గరికి వెళితే [గొంతు సవరించుకోవడం] రావాల్సినది మనకి ఈజీగా వస్తుంది. ఎవరో ఇట్లాగే చెప్తే ఏంటో సార్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నాడు. అందుకని మళ్ళీ చెప్తాను మన జీవితంలో మనము ఏదో కావాలని కోరుకుంటాం డిజైర్స్ ఉండాలి ధర్మ అర్థ కామ్య మోక్షములలో నీకు కామం ఉండాలి కోరిక ఉండాలి తీర్చుకోవాలి దాని తర్వాతే మోక్షం వైపుక వెళ్ళాలి ఏమి తీరకుండా మోక్షం రాదు ఈ మూడు బాక్స్ులు టిక్కులు కొట్టాకే అటు వెళ్ళాలి.
(04:30) కోరిక నాచురల్ గా వదిలి వెళ్ళిపోవాలి అప్పుడు భగవంతుడు అనే కోరిక పెరగాలి ఆ కోరికని భగవంతుడు అనే కోరికని కూడా ఒక్కసారి లయం చేసేసుకొని ఇంకా నాకు ఏ కోరికలు లేవు అనే స్థితికి వెళ్ళాలి. వెళ్ళే ముందు పరాపరా అనే మైండ్ జోన్ లో ఉంటూ మనకి కావలసిన అపర అంటే మెటీరియలిస్టిక్ వాటఎవర్ దాని నుంచి పరాశక్తి దగ్గర నుంచి కావాల్సినవి మనం మనిఫెస్ట్ చేసుకొని తెచ్చుకోవాలి.
(05:00) దీనికే మైండ్ బాగా డిస్టర్బ్డ్ బీటా వేవ్స్ లో ఉండి మైండ్ అంతా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. మనము చేయాల్సిందంతా ఆల్ఫా కానీ తీటా కానీ వేవ్స్ లోకి వెళ్ళాలి. మైండ్ ఎప్పుడైతే ఆ అలజడి అలజడ అలజడు తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనం ఈ శక్తి నుంచి పరాశక్తి వైపుకు అడుగులు వేస్తాం. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి కొన్ని శివాలయాలు ఉంటాయి కొన్ని విష్ణు ఆలయాలు ఉంటాయి కొన్ని క్షేత్రాలు ప్రాంతాలు ఉంటాయి.
(05:32) అవి ఎంత ప్రశాంతంగా ఉంటాయో అసలు ఈ కొండ మీద వరకు వెళ్లి దేవుడు అక్కడ ఎందుకు కూర్చుని ఉన్నాడు అని అనిపిస్తుంది మనకి ఆ లో వైబ్రేటరీ మైండ్ జోన్ లో ద ఆల్ఫా అండ్ బీటా వేవ్స్ ఉన్న చోట మనిఫెస్టేషన్ తొందరగా జరుగుతుంది అంటారు వెరీ ప్రొఫౌండ్ దీన్ని అక్కడ కొండ మీదకి వెళ్ళే అనవసరం లేదు ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ కూడా సాధించుకోవచ్చు అదే పరా అపరా అంటారు సో పర అపరా అని రెండు రకాలు ఉంటాయి పరాపరా అని మన మైండ్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది.
(06:08) నీకు అపరలోకంలో ఏం కావాలన్నా పరాశక్తి ఆర్ పరా నుంచి మనకు కావాల్సిన ఎనర్జీ రావాలి. అది రావాలి అంటే నీ మైండ్ హస్ టు ఎంటర్ ఇంటు ఆల్ఫా అండ్ తీటా స్టేజ్. ఈ ఆల్ఫా అండ్ తీటా స్టేట్ కి వెళ్ళాలి అంటే ఇదేమి అబ్బో అసలు ఇవన్నీ ఏమేమిటో మాకు తెలియనివి అని అనుకోవద్దు అసలు. సైలెంట్ గా మైండ్ ని ఇష నోర్మై అని చెప్పి కూర్చోబెట్టడమే అంతే ఈ ప్రాక్టీస్ అంతా ఎన్ని వచ్చినా మేము ఎన్ని కోర్సులు చెప్పినా మేము ఎంత మీకు సాధన నేర్పిస్తున్నా అల్టిమేట్లీ మీరు చేరాల్సిన స్థితి అది దట్ నీ మైండ్ అని పక్కన కూర్చోవాలి ఆ పాము లోపల నుంచి నిన్ను వాడు ఇట్లా అన్నాడు వీడు ఇట్లా
(06:51) అన్నాడు నా లైఫ్ ఏంటి నా కష్టాలు ఏంటి ఇన్ని ఎందుకుఉన్నాయి నాకుఎందుకు అన్యాయం చేశడు దేవుడు ఇవన్నీ వాగుతూ ఉంటాయి కాటేస్తూ ఉంటాయి వాటిని పక్కన పెట్టి నువ్వు అలా నించుంటే ఆటోమేటిక్ గా ఆ సైలెన్స్ మీరు ఎప్పుడైనా చూసారా మెడలో పాము అలా పక్కన నించుని ఉంటుంది. దట్ ఇస్ యువర్ మైండ్స్ ఈగో ఇట్ సేస్ సో మెనీ థింగ్స్ వాటిని అట్లా పక్కన పెట్టి నువ్వు ఎప్పుడైతే ఆల్ఫా అండ్ θీట స్టేట్ లోకి వెళ్తావో ఆటోమేటిక్ గా నీకు పరా నుంచి శక్తి విత్డ్రా అయ్యి నీకు అపరలో కావాల్సినవన్నీ జరుగుతాయి అప్పుడు నువ్వు ఇది కావాలి అది కావాలి దేవుడా నాకు ఇది
(07:29) వస్తే చంపలు వేసుకుంటా మెట్లు చుట్టూ తిరుగుతాయి ఇవేమ ఉండవు డైరెక్ట్ ఎంట్రీ అది వెళ్ళడానికి మీకు నమ్మకంగా ఏదో ఒకదాన్ని మీద గురి కుదరాలి కదా అక్కడే మనక అన్ని రకాల మంత్రములు, సిద్ధులు, శక్తులు ఇవన్నీ వస్తాయి. నీ మనసు ఎప్పుడైతే ఒకచోట ఇమిడి కూర్చుంటుందో దేర్ సిద్ధి అనే గేట్ ఓపెన్ అవుతుంది. ఆ సిద్ధిలో అనుకున్నవి రావడము అనిమ లగిమ గరిమా మహిమ ప్రాకామ్య ఈశిత్వ ఇట్లా చాలా వస్తాయి.
(08:03) ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సిద్ధులు కూడా మనల్ని ట్రాప్ చేయడానికే వస్తాయి వాటిని మనం కంట్రోల్ చేయకపోతే ఫస్ట్ సిద్ధి ఏమవస్తుందో తెలుసా మీకు ఎప్పుడైనా సాధన చేస్తూ చేస్తూఉంటే ఫస్ట్ వచ్చే సిద్ధి జనాకర్షణ నెక్స్ట్ వచ్చేసి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకునే ఒక ప్రక్రియ మేము సాధన చేస్తున్నప్పుడు ఫస్ట్ వస్తాయి మనకి రాగానే ముందు జనాలు ఆకర్షించగానే ఆపోజిట్ జెండర్ అట్రాక్షన్ పెరుగుతుంది ఆటోమేటిక్ గా మీరు చూడండి చాలా మంది చాలా గొప్ప మనిషి చాలా మంచి మనిషి అనగానే ఏదో ఒక స్కాండిల్ లో పడిపోతారు.
(08:40) ఎందుకు అట్రాక్షన్ అనే ఒక మాయ పడుతుంది మనని నెక్స్ట్ వచ్చేసి అవతలవాడి మైండ్ లో ఏముందో తెలుసుకొని నాకు అన్నీ తెలిసిపోతాయి నా నన్ను మించినోడు లేడు నన్ను మించిన గురువు లేడు అనుకుంటాం. అక్కడ ఇరుక్కుపోతారు. సో అందుకని ఇవన్నీ కూడా మైండ్ లో వాడే పాములు అని తెలుసుకుని వాటిని అపరాలోకానికి వదిలి మనం పరాలోకము యొక్క ప్రయత్నానికి వెళితే మనకి ఇది మణిద్వీప వర్ణనలో చెప్తారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అందరూ కూడా తెలుసుకోవాలి దట్ మన లైఫ్ ఎప్పుడు కూడా ఈ మైండ్ జోన్ నుంచి పరాశక్తి జోన్ కి వెళ్ళాలి ఆ పరా అనే శక్తి వైపుకు వెళితే ఆటోమేటిక్ గా నీ లైఫ్
(09:23) లో మనిఫెస్ట్ అవ్వాల్సినవి వచ్చేస్తూ ఉంటుంది ఉంటాయి నేను చెప్పింది ఆలోచించండి ఇట్స్ ఏ బ్యూటిఫుల్ థియరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను కానీ పాయింట్ అయితే మీరు క్యాచ్ చేశారు అనుకుంటున్నాను ఇది తెలుసుకొని మైండ్ ని ఎంత వాగడం మాఫ్ చేసి ఎంత సైలెంట్ చేస్తారో మీ లైఫ్ లో అన్ని మనిఫెస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంటాయి.
(09:42) ఇది ఆలోచించండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను థాంక్యూ సో మచ్. సూపర్ మైండ్ పవర్ సిరీస్ వింటున్నారు అందులోనూ మనకి క్లాస్ స్టార్ట్ అవ్వబోతోంది ఈ మంత్ జూన్ 29 టు జూలై 5త్ వరకుసెవెన్ డేస్ వండర్ఫుల్ వర్క్షాప్ సూపర్ మైండ్ పవర్ గురించి ఒక 10 లాంగ్ హర్స్ మీకు మంచి సెషన్ తీసుకుంటాను. అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఇస్తారు మన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండ్ ఓపిక ఉండి ఇంట్రెస్ట్ ఉండి సాధన చేసుకునేటట్టయితేనే మీ డబ్బులు వేస్ట్ చేసుకోండి లేకపోతే అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు.
No comments:
Post a Comment