Sunday, June 21, 2026

స్వచ్ఛమైన ఆలోచనల్లో ఎప్పుడూ ఎలా ఉండాలి? by Grand Master Prabodh #ytshorts #telugu #telugushorts

స్వచ్ఛమైన ఆలోచనల్లో ఎప్పుడూ ఎలా ఉండాలి? by Grand Master Prabodh #ytshorts #telugu #telugushorts

Author Name:Ekathva Telugu ( ఏకత్వ తెలుగు )

Youtube Channel Url:https://www.youtube.com/@ekathvatelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=SAECrl69KO0



Transcript:
(00:00) హాయ్ మాస్టర్ మనిషి పాజిటివ్ లైఫ్ స్టైల్ అంటే అన్ని పాజిటివ్ థాట్స్ పాజిటివ్ ఉండడం ఎలా సం టైమ్స్ మైండ్ బ్యాడ్ థింగ్స్ చేయమంటది బ్యాడ్ చేయమంటుంటది అలాంటప్పుడు వాటి నుంచి ఎలా మనం కాపాడుకోవాలి? సో ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఏది బ్యాడ్ ఏది రైట్ అని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వాళ్ళకంటూ ఒక రాజ్యాంగ రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నట్టు నియమాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి అన్నమాట ఇది మంచి ఇది చెడు అని ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి ఒక్కొకటి ఉంటుంది.
(00:42) ఓకే అయితే దాన్ని గుర్తుంచుకొని వీలైనంత వరకు మనం ఏం చేస్తాము వీలైనంత వరకు ఏది మంచో ఏది చెడో చూసుకొని చేస్తుంటాం మంచే చేస్తాం. కానీ ఎమోషన్ కూడా ఉంటుంది మనకు మంచి దుర్యోధన చెప్తాడు అన్నమాట నాకు దుర్యోధనకి అయితే ధర్మరాజుకి తెలిసిన ధర్మం అంతా తెలుసు అన్నమాట ధర్మరాజుకి ఎన్నో ఫార్ములాస్ అంటే ధర్మం అంటే విశ్వ నియమాలు ఎలా వర్క్ అవుతాయి ఏది కరెక్ట్ చేస్తే కరెక్ట్ అని ఎంత బాగా తెలుసు దుర్యోధనకి అంత బాగా తెలుసు అదే దుర్యోధనుడు ఏంటంటే మరి కాకపోతే ఏంటంటే నాకు అన్నీ తెలుసు అయినా కానీ నాకు చేడే చేయబుద్ది అవుతుంది అంటాడుఅన్నమాట కాబట్టి నేను చేస్తున్నా అన్నాడు. సో
(01:20) ఏది చేయబద్దుతే చేయడము చేద్దాము చేస్తే దుర్యోధనలో ఉంటారు. లేకపోతే ధర్మమును పాటిద్దాము మనకు తెలిసిన దానిలో ఏది మంచో అదే చేస్తాను. ఓకే అది కట్టుబడి ఉండమ అన్నమాట ధర్మ నిబద్ధత అంటారు దాన్ని ఓకే ఈ రెండిటిలో ఏది అది కూడా ఏంటంటే [నవ్వు] భగవంతుడు దుర్యోధనుని పుట్టించాడు దుశాసన్ని ధర్మరాజుని పుట్టించాడు ఏది మీకు కనెక్ట్ అవుతే అది చేయండి అంతే భగవంతుడి పైన [నవ్వు] అంటే ఏంటంటే ఇది భగవంతులో భాగం అనుకొని నేను ఏది చేసినా అది చేయండి నేను ధర్మరాజులుగానే ఉండాలి అందర అని అంటే చెప్పట్లేదు ఓకే ఎందుకని చెప్పినా కానీ అది [నవ్వు] అదిఏమి
(02:04) వెంటనే సాధ్యం అందరూ ధర్మరాజుల ఉండ సాధ్యంఏం కాదు ఎప్పుడైతే మనసు పైన పట్టు రానంత వరకు ఎమోషన్స్ పైన పట్టురానంత వరకు వెళ్తూనే ఉంటారు అయితే ఏంటంటే మనం చూసుకుని ఒకసారి ఆటోమేటిక్ గా మన యొక్క విజ్ఞత పెరుగుతూ ఉంటే మన సొంత ఆ స్వార్థం గురించి కాకుండా ఏదైతే అందరికి మంచి అవుతుందో లోక కళ్యాణం గురించి మంచి అందరి గురించి ఆలోచించడం అనేది ఇది స్టార్ట్ అవుతుంది చాలా హైయర్ అది ఎంతో ఆత్మ ఎదుగుత తర్వాతే వస్తుంది కాబట్టి అప్పటివరకు ఏంటంటే అప్పటివరకు ఏంటంటే ఫాలో యువర్ హార్ట్ అంటాం అన్నమాట ఇంకా అందుకే ఎందుకంటే అదిఇగ స్పిరిచువల్ సమ్మరీ ఏంటంటే
(02:43) మనమందరము ఎందుకు పుడుతున్నామ అంటే జీవన్ మాస్టర్ చెప్పింది ఏంటంటే సొసైటీ ఏంటంటే ఇలా ఉండాలి అలా ఉండాలి ఎన్నో రూల్స్ పెడుతుంది. ఓకే సొసైటీ ముఖ్యంగా వ్యక్తి పైన అయితే మనము భూమి మీద ఎప్పటి వరకు మళ్ళీ మళ్ళీ తిరిగి పుడుతూ ఉంటామ అంటే నీకు నచ్చింది నువ్వు చేసేంతవరకు మళ్ళీ పుడుతూ ఉంటావు అని చెప్పారుఅన్నమాట నువ్వు నీకు నచ్చింది నీకు హార్ట్ కి హృదయానికి నచ్చింది చేసేంతవరకు పుడుతూ ఉంటావ అని చెప్పారు ఎప్పుడైతే అలా చేస్తూనే ఉండాలి అని చెప్పారన్నమాట ఈ సొసైటీ రూల్స్ అన్నీ కూడా చేంజ్ చేయడానికి ఎంతో మంది సొసైటీ టీం వచ్చారన్నమాట
(03:16) అంటే ఎందుకంటే వాడు వస్తాడు భూమి మీద ఏదైతే తప్పు అనిపిస్తుందో అది తప్పు చేస్తాడు అనిపించే వీళ్ళందరూ తప్పు సొసైటీ అనిపించిందా వాళ్ళ సొసైటీ వాళ్ళు వాడిని చంపేస్తారు చిన్న పిల్లవాడి నుంచి కూడా చంపేసిన తర్వాత తర్వాత సొసైటీలో కొంత మార్పు వస్తుంది ఆ చిన్న పిల్లవాడిని కూడా చంపేసామే లేకపోతే ఇంత ఆ వాడు ఒక చిన్న తప్పే చేశారు అలా నిదానంగా నిదానంగా సొసైటీలో చేంజ్ వస్తూ వస్తూ ఎన్నో అంటే ఇదివరకు ఏదైతే వెరీ వెరీ బ్యాడ్ అనుకున్నారో ఇప్పుడు అవన్నీ కామన్ అయిపోతున్నాయి అలా కామన్ చేస్తూ కామన్ చేస్తూ అంటే భగవంతుడు సృష్టిలో ఏది తప్పు లేదు అనేది
(03:55) తీసుకొచ్చేందుకు కొంతమంది అలా పుడుతున్నారు అన్నమాట సో కాబట్టి ఆ ఒకతను ఎగ్జాంపుల్ చెప్తాను మనకు తెలిసిన అతను ఆ చెప్తున్నా అన్నమాట వాళ్ళ అబ్బాయి ఆ అబ్బాయి ని వాళ్ళ ఇంట్లో ఏదో తిట్టారంట ఒకరోజు తిట్టారు అంతే తిట్టినందుకు వెంటనే ఇంట్లోపల డబ్బులు తీసుకున్నారంట డబ్బులు ఎక్కడో బంగారం అన్ని తీసుకున్నాడు తీసుకుని ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ ఊరి లోపల ఇతను మాకు తెలిసినతన్ని కలిసాడఅన్నమాట వాళ్ళ చుట్టాల అబ్బాయి అన్నమాట ఇతను చుట్టాల అబ్బాయిని ఒక 20 km 40 km నడుచుకుంటూ వెళ్లి కలిసాడంట కలిసి మంచి ఒక వన్ అవర్ ఆడుకున్నాడంట ఆడుకొని
(04:38) సరే వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడంట వెళ్ళిపోయి అక్కడ బెంగళూరు నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వెళ్ళాడంట అప్పుడు ఏది హి ఇస్ టాకింగ్ అబౌట్ 30 40 ఇయర్స్ బ్యాక్ ఓకే అనుకుంటున్నా అప్రాక్సిమేట్ గా ఆ సో అప్పుడు వెళ్ళిపోయి అప్పుట్లో ఫ్లైట్ చార్జెస్ చాలా ఎక్కువ ఉండేయి కదా ఎందుకంటే అతను ఉన్న డబ్బులు అవేవి తీసుకొని కాబట్టి వెళ్ళిపోయి కొన్ని పుణ్యక్షేత్రాలు అన్నీ చూసుకుని కరెక్ట్ గా ఆ వన్ వీక్ తర్వాత వన్ మంత్ తర్వాత వచ్చాడంట ఇంటికి అంటే ఇంటికి వచ్చేసేసి సూసైడ్ చేసేసుకున్నాంట ఎందుకంటే అతను క్లియర్ గా ఒక మాట ఒక తిట్టినందుకు ఒక మాట అన్నందుకు ఎలాగో నేను
(05:14) సూసైడ్ చేసేసుకుంటాను సూసైడ్ చేసుకునే ముందు నేను ప్లాన్ చేసుకుని ఇవేవి చేయాలి అన్నీ చూసి లిస్ట్ టాస్క్లు ఎన్నో అన్నీ చూసేసి వచ్చి చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని కలిసారు చుట్టాలు అందరిని కలిసారంట అప్పట్లో ఇక ఫోన్ లో ఏమ లేవు కదా ఉత్తరాలే కాబట్టి అందరిని కలిసేసి వెళ్ళిపోయి అది చేసుకున్నాంట అక్కడ ఏం నేర్పించాడు అంటే వెంటనే వీళ్ళు చుట్టావాళ్ళందరి లోపల కూడా ఏంటే చిన్న పిల్లని ఒక మాట కూడా అన్నాక గట్టిగా తిట్టినా కానీ ఏమవుతుందో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రేమనా చూసుకోవాలి ఎప్పుడు గట్టిగా కోపడదు అని ఆ అందరికీ మెసేజ్ ఇచ్చాడు అన్నమాట అతను ఎద ఏజ్ ఆఫ్ సెవెన్
(05:44) ఎయిట్ ఇయర్స్ ఏజ్ లో అలా చేశాడు. అలా అలా ఏంటంటే ప్రపంచంలో ఎన్నో విషయాలని చేంజ్ చేయడానికి పుడుతున్నా అన్నమాట అది సో కాల్డ్ అంటే పెద్దవాళ్ళఏంటి తప్పు చేయకూడదని తిట్టే అది ఓకే వాళ్ళు రైట్ అనుకున్నారు వాళ్ళు కానీ అన్నిటిని అసలు మొత్తం సిస్టమ్స్ అన్నిటిని చేంజ్ చేయడానికి పుట్టే వాళ్ళు ఎంతో మంది రిజి సిస్టమ్స్ పుట్టేవాళ్ళు ఉన్నారున్నమాట పుట్టి చనిపోతూ నేర్పిస్తున్నారు వాళ్ళు వేరే వాళ్ళకి అలా ఎంతో ఎంతో ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి మనము అది ఏదిఉన్నా కానీ దాని పట్ల మీరు రిలాక్స్ గా ఉండండి ఓకే ఒకవేళ మీకు ధర్మం పాటించాలంటే హ్యాపీగా ధర్మాన్ని పాటించండి
(06:24) లేకపోతే ధర్మాన్ని పాటించాలని లేదు మీకు చెడ్డ పనులే చేయాలనిపిస్తుంది అనుకోండి అనిపించినా కానీ మరి చూడండి అప్పుడు కూడా చూడండి మళ్ళీ ఇంకా ఎలానా ధర్మ ఇంకొంచెం మంచి విషయం కదా ఇది పాటిద్దామని ట్రై చేయండి చేస్తే మంచిదే లేకపోతే ఎవరి స్వభావం బట్టి వాళ్ళు ఉంటున్నారు అన్నమాట నేను ఏమంటా అంటే దాన్ని బుద్ధి కర్మానుసార సరే అంటారు అన్నమాట వాటి యొక్క కర్మలని బట్టి ఆ బుద్ధి ఆటోమేటిక్ గా వెళ్తుంది.
(06:48) కర్మలు అనేది మన చేతుల్లో లేదని చెప్తున్నారు అన్నమాట. చేతుల్లో లేదు కాబట్టి దాని గురించి ఏమి ఆ బుద్ధి పెంచుకుంటూ ఉండాలి. అంటే మనం ఎంత జ్ఞానం వచ్చినా ఆ టైం లో ఆ కర్మలను బట్టి ఆ మాయను బట్టి వెళ్తూ ఉంటారు. ఎన్లైటన్ అయ్యేంత వరకు ఛాయిస్ లేదు ఆటోమేటిక్గా ఫ్లో లో వెళ్తూ ఉంటారు అన్నమాట. మన మాటలు పైన ఫోకస్ చేసి మన మాటల్ని ని కొంచెం ఎలా పాజిటివ్ గా మాట్లాడాలి అదొకటి కొంచెం కంట్రోల్ చేసి నేర్చుకోవచ్చు కానీ మనం చేసే పనుల పైన పెద్ద నియంత్రణ ఏం లేదు అని చెప్తారుఅన్నమాట అలా కాబట్టి వీలైనంతవరకు దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకూడదు మనం
(07:21) సరిగ్గా మాటలు మాట్లాడ పైన ఫోకస్ చేస్తూ ఉండాలి అన్నమాట అది ఫ్లో లో వెళ్ళిపోతుంటాం

No comments:

Post a Comment