వేదాలలోని క్వాంటం మెకానిక్స్: 5000 ఏళ్ల క్రితమే? | Vedic Science & Quantum Physics
Author Name:Aryavarta Stories
Youtube Channel Url:https://www.youtube.com/@aryavarta_stories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ejCMyGb9FPM
Transcript:
(00:00) ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆలోచింపజేసే ప్రయాణాన్ని చేయబోతున్నాం. వేల సంవత్సరాల క్రితం మన ఋషులు మునులు చెప్పిన విషయాలు ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ముఖ్యంగా క్వాంటం ఫిజిక్స్ వాటిని ఎలా ధ్రువీకరిస్తుందో తెలుసుకుందాం. అది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది కేవలం పాత చరిత్ర కాదు. ఇది మన భవిష్యత్తుని మార్చే ఒక అద్భుతమైన సత్యం.
(00:22) ఈ విషయాలు తెలుసుకున్నాక మీరు ఈ ప్రపంచాన్ని చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది. మరి మీరు ఈ రహస్యాలని తెలుసుకోవడానికి ఈ మిస్టరీని మాతో పాటు చేదించడానికి సిద్ధంగా ఉన్నారా అయితే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఇప్పుడే ఒక లైక్ చేయండి. హాయ్ హలో దిస్ ఇస్ నాని వెల్కమ్ టు ఆర్యవర్త స్టోరీస్. చాలా మందికి వేదాలు అంటే కేవలం మతపరమైన గ్రంథాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అని మాత్రమే తెలుసు.
(00:46) వేదాలు అంటే పూజలు, యజ్ఞాలు మంత్రాలు మాత్రమేనని చాలామంది అనుకుంటారు. కానీ మన వేదాలు ఉపనిషత్తులు మన పురాణాల్లో దాగి ఉన్న శాస్త్రీయ రహస్యాలు ఆధునిక సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ గ్రంథాలను లోతుగా అధ్యయనం చేసిన పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వీటిలో ఉన్న జ్ఞానాన్ని చూసి నోరెల్లబెట్టారు. క్వాంటం ఫిజిక్స్ కాస్మాలజీ వంటి క్లిష్టమైన అంశాలు ఈరోజు మనం చదువుకుంటున్న ఆధునిక సైన్స్ ఇవి మన ప్రాచీన గ్రంథాలలో ఎలా వివరించబడ్డాయో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.
(01:15) ఒకసారి ఆలోచించండి టెక్నాలజీ లేని ఆ కాలంలో ఎలాంటి టెలిస్కోప్లు ల్యాబ్లు లేకుండా మన ఋషులు ఎలా ఇంత లోతైన విశ్వ రహస్యాలను తెలుసుకోగలిగారు? ఇది కేవలం కల్పన కాదు. ఇది వేల సంవత్సరాల తపస్సు ధ్యానం మరియు లోతైన పరిశీలన ద్వారా వచ్చిన జ్ఞానం ఇది. ఈరోజు మనం ఆ రహస్యాలలో కొన్నింటిని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇది తెలుసుకున్నాక వేదాల పట్ల మీకున్న అభిప్రాయమే పూర్తిగా మారిపోతుంది.
(01:42) మొదటిగా జీరో గురించి మాట్లాడదాం. అదే శూన్యం. మన వేదాలలో శూన్యం అంటే ఏమీ లేకపోవడం అని కాదు అది అనంతమైన శక్తికి మూలం అని అర్థం. మన మహర్షులు శూన్యాన్ని ఒక ఏదీ లేని స్థితిగా కాదు అన్నింటికీ ఆధారమైన ఒక శక్తివంతమైన తత్వంగా చూశారు. అయితే ఆశ్చర్యకరంగా ఆధునిక క్వాంటం ఫిజిక్స్ కూడా క్వాంటం వాక్యం గురించి మాట్లాడుతుంది.
(02:04) ఈ క్వాంటం వాక్యం అనేది స్పేస్ లో ఖాళీగా కనిపించే ప్రాంతం కానీ ఇది నిజానికి ఖాళీ కాదు. అది ఎప్పుడు పుడుతూ మాయమవుతూ ఉండే అంతులేని శక్తి కణాలతో నిండి ఉంటుంది. సైంటిస్ట్లు దీన్నే వర్చువల్ పార్టికల్స్ అని పిలుస్తారు. ఇది శూన్యంలో నుండే ఉద్భవిస్తుంది. మన వేదాలలో చెప్పబడిన శూన్యం ఈ క్వాంటం వాక్యం కి ఎంత దగ్గరగా ఉందో ఒక్కసారి ఆలోచించండి.
(02:25) వేల సంవత్సరాల క్రితమే ఎలాంటి పరికరాలు లేకుండా మన ఋషులు ఈ సూక్ష్మమైన సత్యాన్ని ధ్యానం ద్వారా ఎలా తెలుసుకోగలిగారు అనేదే ఒక గొప్ప మిస్టరీ. రెండవది వైబ్రేషన్ అదే స్పందన. విశ్వమంతా ఒక నిరంతర స్పందనతో నిండి ఉందని మన ప్రాచీన గ్రంథాలు ఎప్పుడో చెప్పాయి. ప్రతి అణువు ప్రతి కణం ప్రతి జీవి ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో కంపిస్తూనే ఉంటుందని మన ఋషులు ఎప్పుడో గ్రహించారు.
(02:52) ఓం అనే ప్రణవనాథం ఈ విశ్వం యొక్క స్పందనకు ప్రతీక. అంటే విశ్వం పుట్టినప్పుడు మొదటిగా వచ్చిన శబ్దం ఇదేనని నమ్మకం. అయితే ఆశ్చర్యకరంగా ఆధునిక స్ట్రింగ్ థియరీ కూడా విశ్వంలోని ప్రతిది అతి సూక్ష్మమైన తీగల స్పందన వల్ల ఏర్పడుతుందని చెబుతుంది. ఈ థియరీ ప్రకారం ఎలక్ట్రాన్లు ప్రోటాన్ లాంటి అతి చిన్న పార్టికల్స్ అన్ని నిజానికి సూక్ష్మమైన వైబ్రేటింగ్ స్ట్రింగ్స్ మాత్రమే.
(03:15) మరియు ఈ స్ట్రింగ్స్ అన్ని వేరు వేరు ఫ్రీక్వెన్సీలో కంపించడం వల్లే వేరు వేరు పార్టికల్స్ గా కనిపిస్తాయి. మరి మన వేదాలు చెప్పిన స్పందన సిద్ధాంతం స్ట్రింగ్ థియరీకి ఎంత దగ్గరగా ఉందో గమనించారా? వేల సంవత్సరాల క్రితమే ఓం అనే ఒక్క శబ్దంతో ఈ లోతైన సత్యాన్ని మన ఋషులు ఎలా వ్యక్తపరిచారో ఆలోచిస్తే అందరికీ ఆశ్చర్యం కలగక మానదు.
(03:37) మూడవది టైం డిలేషన్ అదే కాలగమనం. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం కాలం అనేది స్థిరమైనది కాదు. అది సాపేక్షమైనది. వేగం మరియు గురుత్వాకర్షణ బలం పై ఇది ఆధారపడి మారుతుంది. అంటే మీరు ఎంత వేగంగా ప్రయాణిస్తే లేదా ఎంత బలమైన గురుత్వాకర్షణ ప్రాంతంలో ఉంటే మీకు అనిపించే కాలం బయట ఉన్నవారికి అనిపించే కాలం వేరువేరుగా ఉంటాయి.
(04:00) ఇది చూడడానికి ఒక సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లో అనిపించిన ఇది మాత్రం నిజమైన శాస్త్రీయ సత్యం. అయితే ఆశ్చర్యం ఏమిటంటే మన పురాణాలలో ఈ కాన్సెప్ట్ ని ఎప్పుడో వివరించారు. కుకుద్మి మహారాజు కథ ఇక్కడ ఒక గొప్ప ఎగ్జాంపుల్. ఆయన తన కుమార్తె రేవతి కోసం వరున్ని వెతుక్కుంటూ బ్రహ్మలోకానికి వెళ్తారు. అక్కడ కొద్దిసేపు ఉండి తిరిగి భూమికి వచ్చేసరికి భూమిపై వేల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి.
(04:22) యుగాలే మారిపోయి ఉంటాయి. ఇది కాలగమనానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ కాదా చెప్పండి. వేల సంవత్సరాల క్రితమే ఆధునిక ఫిజిక్స్ లాంటి సాధనలు లేకుండా మన ఋషులు ఈ కాల గమనాన్ని వేరు వేరు లోకాలలో కాలం వేరువేరుగా ప్రవహిస్తుందనే ఈ లోతైన సత్యాన్ని ఎలా అర్థం చేసుకోగలిగారు నాలుగవది కాన్షియస్నెస్ అదే చైతన్యం క్వాంటం ఫిజిక్స్ లో పరిశీలకుడి పాత్ర చాలా కీలకం.
(04:48) ఒక క్వాంటం పార్టికల్ ని ఎవరు చూడనప్పుడు అది ఒకేసారి అనేక స్థితిలో ఉంటుంది. కానీ ఎవరైనా దాన్ని పరిశీలించిన క్షణంలోనే అది ఒక నిర్దిష్ట స్థితికి స్థిరపడుతుంది. అంటే పరిశీలకుడి చైతన్యం క్వాంటం ప్రపంచంలో కణాల ప్రవర్తనను ప్రభావితం చేస్తుందని సైంటిస్టులు నమ్ముతారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించిన ఇది క్వాంటం మెకానిక్స్ లో నిరూపించబడిన ఒక సూత్రం.
(05:09) అయితే మన ఉపనిషత్తులో భగవద్గీత చైతన్యం గురించి ఆత్మ గురించి లోతైన వివరణలు ఎప్పుడ ఇచ్చేసాయి. ఆత్మ అనేది శరీరం కంటే వేరు అది శాశ్వతమైనది. అన్ని జీవులలో ఒకే చైతన్యం వ్యాపించి ఉందని ఈ గ్రంథాలు చెప్పాయి. అయితే ఆశ్చర్యకరంగా ఎర్విన్ స్ోడింగర్ రాబర్ట్ ఓపెన్ హేమర్ వంటి గొప్ప సైంటిస్టులు సైతం ఈ ఉపనిషత్తుల నుండి తీవ్రంగా ప్రేరణ పొందారు.
(05:31) క్వాంటం మెకానిక్స్ స్థాపకులలో ఒకరైన స్్రోడింగర్ ఈ ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేశారు. చైతన్యం అనేది భౌతిక ప్రపంచానికి అతీతమైనదని అది ఒక్కటే అన్నింటిలోనూ వ్యాపించి ఉందని వారు నమ్మారు. ఇది కేవలం కాకతాళీయం కాదు. ఇది ప్రాచీన భారతీయ జ్ఞానం ఆధునిక సైన్స్ కి ఇచ్చిన ఒక గొప్ప దిక్చూసి. ఐదవది DNAన్ఏ మరియు మంత్రాలు ఆధునిక సైన్స్ DNAన్ఏ ని జీవన్ కోడ్ గా గుర్తిస్తుంది.
(05:58) అంటే మన శరీరంలో ప్రతి సమాచారం ప్రతి లక్షణం ఈ DNAన్ఏ లోనే దాగి ఉంటుంది. మన వేదాలలో మంత్రాలకున్న శక్తి గురించి ఎప్పుడూ చెప్పబడింది. ప్రతి మంత్రం ఒక నిర్దిష్టమైన ధ్వని కంపనాలతో రూపొందించబడింది అని. ఆ కంపనాలు కేవలం వినడానికే కాదు అనుభవించడానికి కూడా ఉద్దేశించబడ్డాయని మన మహర్షులు చెప్పారు. మంత్రాలలోని ధ్వని తరంగాలు వాటి వైబ్రేషన్స్ మన శరీరంపై మన మనసుపై మన DNAన్ఏ పై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అనేక ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి.
(06:28) కొన్ని స్టడీస్ ప్రకారం నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో ఉండే శబ్దాలు కణాల స్థాయిలో మన శరీరాన్ని హీలింగ్ చేయగలవని కూడా తెలుస్తుంది. ఇది కేవలం ఒక నమ్మకం కాదు ఇది ధ్వని శాస్త్రం జీవశాస్త్రం మధ్య ఉన్న ఒక అద్భుతమైన అనుసంధానం వేల సంవత్సరాల క్రితమే ఎలాంటి సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా మన ఋషులు ధ్వని శక్తిని దాని ప్రభావాన్ని ఎలా కనిపెట్టగలిగారు అనేది ఇప్పటికీ ఒక గొప్ప మిస్టరీ గానే మిగిలిపోయింది.
(06:54) మరి ఇదంతా చూస్తుంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం మన వేదాలలోని రహస్యాలను ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందని అనిపించడం లేదా శూన్యం నుండి స్పందన వరకు కాలగమనం నుండి చైతన్యం వరకు ప్రతి ఒక్క అంశంలోని మన ప్రాచీన జ్ఞానానికి ఆధునిక సైన్స్ కి మధ్య ఒక లోతైన అనుబంధం కనిపిస్తుంది. మన పూర్వీకులు ఎలాంటి టెలిస్కోపులు లాబొరేటరీలు ఆధునిక పరికరాలు లేకుండా ఈ విశ్వ రహస్యాలను ఎలా తెలుసుకోగలిగారు ఇది కేవలం ఊహ కాదు ఇది లోతైన పరిశోధన ధ్యానం మరియు అనుభవం ద్వారా పొందిన జ్ఞానం ఇది వారు బయట ప్రపంచాన్ని టెక్నాలజీతో అర్థం చేసుకోలేదు తమ లోపల ప్రపంచాన్ని ధ్యానంతో
(07:32) అర్థం చేసుకున్నారు. ఆ లోతైన అవగాహనే ఈరోజు మనం సైన్స్ అని పిలుచుకుంటున్న సత్యాలకు పునాది వేసింది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వేదాలలో ఈ అద్భుతమైన శాస్త్రీయ రహస్యాలు మిమ్మల్ని ఆలోచింపజేశాయని కూడా అనుకుంటున్నాను. ఇలాంటి జ్ఞానం మన పూర్వీకుల నుండి మనకు అందిందని తెలుసుకోవడమే ఒక గర్వ కారణం.
(07:51) కాబట్టి ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరవేయడానికి మీరు ఇప్పటివరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికర మైండ్ బ్లోయింగ్ విషయాల కోసం మన ఆర్యవర్త స్టోరీస్ ని ఇప్పుటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి హరే కృష్ణ
No comments:
Post a Comment