Saturday, June 20, 2026

How to stop overthinking mind very easily | ఆలోచనలను ఎలా అపాలి ?

How to stop overthinking mind very easily | ఆలోచనలను ఎలా అపాలి ?

Author Name:swami maitreya

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ZCR4KUdIxMw



Transcript:
(00:00) ఆలోచనల్ని ఎలా ఆపోలో తెలుసా మీరు యక్టివిటీలో సంపూర్ణత్వంలో ఉంటే మీకు ఆలోచనలు ఆగిపోతాయి. మీరు ఏ పనిలో ఉండినా ఏ పని హార్ట్ ఫుల్ గా చేయండి టోటల్ గా చేయండి సంపూర్ణత్వంలో ఉండండి మీ చూపు కళ్ళు మొత్తం ఇంటెన్స్ గా ఆ ఆబ్జెక్ట్ తో మర్జ్ అయిపోవాల మీ చెవి వినికిడి మర్జ్ అయిపోవాల
(00:45) మీ ముక్కు గ్రాణేంద్రియం మర్జ్ అయిపో పోవాల మీ టేస్ట్ టంగ్ మర్జ్ అయిపోవాల అప్పుడు మర్జ్ అయిపోయి కంప్లీట్ గా ఆ టచ్ అన్ని మర్జ్ అయ్యేటప్పుడు కేవలం కొద్ది కూడా సందు ఉండదు ఆలోచనలకి ఎందుకంటే అది కంప్లీట్ గా ఫుల్ అయిపోతది. ఆ స్పేస్ లో ఒక ఆలోచనలు కూడా దూరం లేదు ఇదే టెక్నిక్ మీరు భోం చేస్తే భోజనం చేసేటప్పుడు నాన్ డ్యూయల్ గా ఉండండి పని చేసేటప్పుడు కుకింగ్ చేస్తున్నారు సంపూర్ణంగా ఉండండి ఆలోచిస్తూ పని చేయొద్దు ఆలోచిస్తూ బోన్ చేయొద్దు ఆలోచిస్తూ నడవద్దు ఆలోచిస్తూ
(01:30) మాట్లాడొద్దు ఆలోచిస్తూ చూడొద్దు అన్నిటికీ కి సింగిల్ ఎజెండా ఆ సింగిల్ పాయింట్ ఎజెండా ఇస్ టోటాలిటీ ఏ విధంగా పిల్లవాడు చిన్న పిల్లవాడు ఎలా ఉంటాడో చూడండి ఏడిస్తే ఆ ఏడుపు ఆ రూఫ్ ఎగిరిపోద్ది. నవ్వితే కంప్లీట్ గా ఆ బాడీ అంతా కూడా స్పందిస్తది. తింటే మొత్తం ఈ నోరు మొత్తం షర్టు వాడు వేసుకున్న అంత చేతులు మొత్తం అంటుకుపోయిఉంటుంది.
(02:09) సో ఇదంతా టెక్నిక్ ఏంటి అంటే టోటాలిటీ ఆ టోటల్ గా మీరు ఎప్పుడైతే యక్టివిటీలో ఉంటారో మీకు ఆలోచనలు ఆగిపోతాయి. మీరు హార్ట్ ఫుల్ గా సంపూర్ణత్వంలో పని చేయండి అప్పుడు మీరు మనం ఏంటంటే మల్టీ టాస్కింగ్ కి అలవాటు పడిపోయాం. టీ తాగుతున్నారు యు ఆర్ నాట్ దేర్ పువ్వు చూస్తున్నారు యు ఆర్ నాట్ దేర్ గార్డెనింగ్ చేస్తున్నారు ప్లాంటింగ్ ప్లాంట్స్ కి వాటరింగ్ చేస్తున్నారు యు ఆర్ నాట్ దేర్ ఏం జరుగుతుంది తినేటప్పుడు మీరు ఉండరు అక్కడ ఎప్పుడు కూడా మీరు సంపూర్ణత్వంగా లేనప్పుడు
(02:54) ఆటోమేటిక్ గా ఆలోచనలు దూరిపోతాయి. ఆటో పైలట్ మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆటో పైలట్ విధానంలో ఉంటుంది. ఈ ఫ్రంటల్ కార్టెక్స్ మనకి ఫ్రంటల్ కార్టెక్స్ లో ఎప్పుడైతే మీరు కాన్షియస్ గా ఉంటారో మీకు ఆటో ఎప్పుడు ఆ బ్రెయిన్ ఆటో మోడ్ లోకి వెళ్లదు. ఈ అటానమిక్ ఆటో మోడ్ లోకి రాకుండా చేయాలి అంటే మీరు సంపూర్ణత్వంగా ఉండండి.
(03:26) ఇంతే వెరీ వెరీ సింపుల్ అది మీరు ఒక చెట్టుని హగ్ చేసుకుంటా ఆ చెట్టుని హగ్గింగ్ దీంట్లోనే ఉండండి ఒక్క క్షణం కూడా ఉండకూడదు ఎప్పుడైనా మీరు చూశరా ఎప్పుడైనా ఒక పవర్ ఆఫ్ చేశారో ఆన్ చేశారో జీరో ఆర్ 100 క్వాంటం మెకానిక్స్ జీరో ఆర్ వన్ ఎప్పుడైతే మీరు 50% ఆన్ 50% ఆఫ్ ఉంటదా ఎవరైనా 50% ప్రెగ్నెంట్ ఉంటారా 100% జీరో ఆర్ 100 సో ఇది ఎప్పుడ కూడా మన జీవితంలో కూడా ప్రతి క్షణంలో కూడా నువ్వు 100% ఒక క్షణంలో ఒక దగ్గరే ఉండగలవు [గొంతు సవరించుకోవడం] రెండిటిలో ఉండలేవు ఎందుకు ఆ మల్టీ టాస్కింగ్ నువ్వు సమాజానికి ఇంకెవరిగో గురించి నువ్వు ఒక సక్సెస్ లోకి వెళ్తావు
(04:14) గానీ యు విల్ డై యస్ ఏ డిస్సాటిస్ఫైడ్ పర్సన్ మనకఏంటి అంటే ఆఖరికి ఒక పువ్వుని చూడలేదు ఆకుని చూడలేదు లేదు మీకు ఇష్టమైన ఏదో పదార్థాన్ని తినాలన్నా దాంట్లో మీరు సంపూర్ణంగా లేరు అలాంటి జీవితం మీకు అవసరమా ఏది 100% ఉండాలి ఇది ఒక్కటే మీరు తెలుసుకోండి ఇదా మీరు చేస్తే మీకు ఆలోచనలు రావు సంపూర్ణత్వం ప్రాక్టీస్ ఎవ్రీ డే అభ్యాసం కంప్లీట్ ఏ పనిలో ఉంటే ఏది లేదా శ్వాసని గమ గమనించండి ఆ శ్వాసని మీరు గమనిస్తే మీకు ఆలోచనలు రావు
(04:59) మళ్ళీ సెన్సేషన్ ని గమనించండి మీకు మెల్లమెల్లగా ఆలోచనలు రాకుండా పోతాయి. ఆ టోటాలిటీ ఆ 100% పార్టిసిపేషన్ అనేది జరుగుతుంది మీ హార్ట్ ఇస్ ద నియరెస్ట్ టు ద సోల్ సెల్ఫ్ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ సో ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి మెంబర్ అవ్వండి.
(05:27) దిస్ ఇస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్ ఫర్ యువర్ స్పిరిచువల్ అప్గ్రేడేషన్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కి రీచ్ అవ్వాలి అంటే ఈ ఛానల్ ని వాచ్ చేయండి. గాడ్ బ్లెస్ యు థాంక్యూ.

No comments:

Post a Comment