Saturday, June 20, 2026

ఆనందంగా ఉండాలంటే ఈ నలుగురిలో నీవెవరో తెలియాలి 🌹Who Are YOU🌹Kanthrisa

ఆనందంగా ఉండాలంటే ఈ నలుగురిలో నీవెవరో తెలియాలి 🌹Who Are YOU🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=EM22cjNUXEw



Transcript:
(00:01) సో ఒక చిన్న అబ్జర్వేషన్ ఇది మొన్న ఒక సందర్భంలో మాట్లాడితే కాస్త సో మనం ఎక్కడ ఉన్నాం అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతది నేను చెప్పే విషయం ఓకే ఇది ఇప్పుడు నేను చెప్తున్నది సార్వజనీయనమైంది. అంటే ఇట్ అప్లైస్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ అండ్ ప్లానెటరీ అంటే కొందరికి మాత్రమే సంబంధించింది కాదు ఫిలాసఫీ అంటే కొందరికి సంబంధించింది షేర్ మార్కెట్ లో కొందరికి సంబంధించింది ఇప్పుడు నేను చెప్తున్నది ఇక్కడ నేను చెప్తున్న నాలుగు విషయాలు కచ్చితంగా ఏదో ఒక దగ్గర నువ్వు ఆగి ఉంటావు.
(00:33) మనం దాన్ని సరిచేసుకోవచ్చు లేదా గుర్తించి అట్లే ఉండిపోవచ్చు అది మనిషి ప్రేరగేటట్టు ఇప్పుడు తాగేవాడు తాగుడు తప్పని తెలుసుకొని వదిలేయొచ్చు నా కర్మ ఇంతని కొనసాగించొచ్చు అది వాడి కర్మం మనకు సంబంధం లేదు. అదేందంటే నాలుగు రకాల మనుషులు ఉన్నారు భూమిమీద యూనివర్సల్ గా ఫస్ట్ క్యేటగిరీ ఉన్నదేదో బానే ఉంది అనుకని జీవించేవాడు రెండో కేటగిరీ ఉన్నది అస్సలు బాలేదు దీని బదులు ఇంకోటి పెడదాం అని అనుకునేవాడు మూడోది ఉన్నది అస్సలు బాలేదు దీన్ని తీసేసేయాల భూమి నుంచి అనుకునేవాళ్ళు మ్ నాలుగోది కొంచెం ఆల్టర్ చేస్తే మంచిగా ఉంటది అని తెలుసుకునేవాళ్ళు ఈ నాలుగు
(01:12) కేటగిరీస్ లో మానవ జాతి విభజించబడ్డది నేను ఇక్కడ ఉన్నా ఉన్నది బాగానే ఉందని నా కోర్లో ఫిక్స్ అయినా అప్పుడప్పుడు కొంత ఆల్టర్ చేస్తే బాగుంటుందని తెలుసుకొని ఆపరేట్ చేస్తున్నా తప్ప ఆల్టర్ చేయకపోయినా పర్వాలేదు ఇది నా స్థితి నేను సిటీకి వచ్చినప్పుడు ఉన్నది అసలు బాగలేదు అని అనుకోండి నేను అనుకుంటాను ఓకే ఓకే ఇనిషియల్ గా సో దీనికి ఆ మెచూరిటీ కాన మనకి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి వతక్కర్లే ఉన్నది బాగుంది అంటే ఉన్నదాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అన్న థాట్ స్టార్ట్ అయితుంది.
(01:50) ఉదాహరణకి ఆకాశం దాన్ని మార్చేది ఉన్నది అంతే బాగుందంటే బాగలేదానికి ఆపోజిట్ అని ఉన్నది ఏదో ఉంది అని ఇప్పుడు మన ముక్కు ఉంది ఉంది అనుకుంటే సూపర్ ఇప్పుడు ఉన్నది బాగాలేదు అనుకుంటే దానికి రిప్లేస్మెంట్ ఇది బాగాలేదు ఇంకేదనా కొత్తది తెచ్చి పెడదాం అంటే అప్పుడు ఏదన్నా వేరే ఈ కమ్మ బాలేదు అట్లా అట్లా అనుకు తర్వాత ఉన్నది అస్సలు బాలేదు అనుకున్నవాడు ఎలిమినేట్ చేస్తున్నాడు ఒక టెర్రరిస్ట్ కావచ్చు లేకపోతే ఒకటి చంపేయాలిరా ఉంటే బాలేదు లేకపోతే ఇల్లు నాకు నచ్చలేదు దాన్ని కంప్లీట్ గా కూల కొట్టేసేయండి.
(02:29) అద ఇరాడికేట్ చేయడం కంపెనీ ఇరాడికేట్ పంపి ఇంకొకటి ఏంది ఎక్కువ మంది ఉన్న కేటగిరీ ఏంది బాగుంది కానీ కొంచెం అడిటి చేస్తే బాగుంటది అని చెప్పి తన ఒపీనియన్ కి ఒక బలం తెచ్చుకుంటున్నాడు. అట్లా ఇప్పుడు నా డ్రెస్ బాగుందా మమ్మీ అంటే చాలా బాగుంది అని ఇట్లా పాప పిల్ల కొంచం సరి చేస్తారు అంటే ఇప్పుడు బాగుందని అట్లా ఉన్నాయి ఏమి కాదని వాళ్ళు అనుకోరు అందుకని ఈ నాలుగు కేటగిరీస్ లో ఎక్కడున్నావు అనే దాన్ని బట్టి మన మానసిక స్థితి ఉంటది మన పీస్ ఆధారపడత ఓకే ఓకే ఓకే ఓకే సో ఉన్నది బాగుంది అనుకునేవాడు ఒక్కడే శాంతంగా ఉంటాడు పీస్ఫుల్ గా ఉంటాడు హ్యాపీగా బతుకుతాడు
(03:04) హ్యాపీగా మరణిస్తాడు. మిగతా ముగ్గురు జీవితాలు ఎంతో కొంత అశాంతి ఉంటది. వీళ్ళలో ఉన్నది అస్సలు బాలేదు అనేవాడు అనార్కిష్ట అవుతాడు. వాడు హి వాంట్స్ టు ఎండ్ ఎవ్రీథింగ్ మనిషి నచ్చకపోతే వాడిని లేపేయాలని ఆలోచన వస్తుంది ఒక వస్తువు నచ్చకపోతే వాడు దాన్ని ధ్వంసం చేసేస్తున్నాడు. ఒక వ్యక్తి నచ్చకపోతే వాడితో ఫ్రెండ్షిప్ ఎండ్ చేసేస్తుంది నిరంతరం హి వాంట్స్ టు ఎండ్ సం అట్లా ఇంకొకడు ఏం చేస్తున్నాడు ఇది బాలేదు కానీ ఇంకేదనా పెడితే దాని ప్లేస్ లో బాగుంటది పూర్తిగా ఇప్పుడు ఉదాహరణ గవర్నమెంట్ ఒక పథకం తెచ్చినాడు.
(03:46) ఈ పథకం బాగలేదని కొత్త ముఖ్యమంత్రి అని ఆ పథకం ప్లేస్ లో ఇంకో పథకం తెచ్చిపెట్టాడు. ఆ జందధన్ యోధన బదులు ఆ ప్రజలకు ప్రీ బ్యాంకు అని పెట్టాడు రెండు ఒకటే కానీ నా పేరు అది వద్దే వద్దు దాని బదులు ఇంకొకటి రిప్లేస్ చేసినాం ఇదో ఒక కేటగిరీ ఇప్పుడు మన ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ వద్దు ఇంకొక ఫ్రిడ్జ్ తీసుకురాదు. ఇది నిరంతరం జరుగుతుంటది. మనిషి యొక్క మైండ్ ఎక్కడ ఉందనేది దాన్ని బట్టి నీ డే అంతా ఇట్లనే గడిచిపోతది.
(04:15) ఇప్పుడు ఉదాహరణకి ఉన్నదాంట్లో కొంత మార్పులు చేర్పులు చేస్తే బాగుంటది అన్న మానసిక అవస్థలో ఉన్నవాడు వాడు ప్రతి చోట అదే చూస్తున్నాడు అదే చేస్తాం. అంటే వాడికి ఈవెన్ తెలియదు కూడా తెలియదు. అన్కాన్షియస్ గా జరిగిపోతాం. సినిమా బాగుందా అంటే బాగుంది కానీ సాంగ్స్ కొంచెం ఉంటే బాగుంటది అని చెప్పారు. ఇల్లు బాగుందంటే ఇల్లు బాగుంది కానీ కలర్ కొంచెం మార్చకపోయారు హీరో బాగుందంటే చాలా బాగుంది అంచు కొంచెం పెద్దగా ఉంటే అంటే ఉన్నదంతా బాగుంది ఇంకొంచెం యాడ్ చేయాలని వాడి మైండ్ ఎప్పుడు పని చేస్తా ఉంటాం.
(04:45) ఇప్పుడు ఉదాహరణకి వాడు అనుకున్నది ఎదుటి తప్పుకోలేదు వాడికి డిస్టర్బ్ అయ్యే ప్రమాదం నేను అసలు ఉన్నదంతా కొంచెం చిన్న సలహా ఇస్తే కూడా తీసుకోవట్లేదు వాడికి ఎనిమినిటీ ఏదో ఒక ఎనిమాసిటీ ఏదో వస్తుంది ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హావ్ దిస్ ప్రాబ్లం ఓకే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా 2009 నుంచి ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇది బాలేదని చెప్పలేదు ఓకే అంటే బోల్డ్ స్టేట్మెంట్ ఇప్పుడు వీడు బట్టలు వేసుకున్నాడు ఒక్కసారి కూడా చెప్పలే అరే ఈ బట్టలు నీకు నీకు నచ్చుతాయి అని గాని ఈ కలర్ నీకు బాగుంటదని గాని ఇది అరే వెరీ గుడ్ హెయిర్ స్టైల్ అని గాని నేను ఎప్పుడు చెప్పను ఎందుకంటే ఏది బాగుందో అతనికి తెలుసు
(05:23) నేనేమండి మధ్య అతను అడిగినా అతను తీసుకునే స్వభావం ఉంటే చెప్పడమే తప్ప నేను మోస్ట్ ఆఫ్ ది టైం ఇస్తున్న జవాబు ఏందంటే నీకు నచ్చితే నాకు నచ్చినట్టే నువ్వు వేసుకున్నది నీకు కంఫర్ట్ ఉంటే అది బాగుంది నాకు ఎంత బాగున్నా నాకు నీ కంఫర్ట్ లేకపోతే వాట్ ఇస్ ద పాయింట్ అందుకని 2009 నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ ఎవరికీ ఈ ఆల్టరేషన్ సంబంధించిన సలహాలు చెప్పాలి ఒక ఇంటికి తీసుకెళ్తే ఈ రంగు మార్చుకోండిని గాని ఆ లేకపోతే మీ ప్రవర్తన మార్చుకోండి లేకపోతే ఏదనా కూర తీసుకొస్తే కొంచెం ఇందులో కారం వేస్తే అద్దిరిపోయేది అనేది గాని నాకు అనిపిస్తే నేను
(06:00) మార్చుకొని తిన్నానేమో అవును ఒక ఎక్స్పెక్టేషన్ లాగా అది లేదు. అంటే ఇది నన్ను నేను సబ్జెక్ట్ గా చేసుకొని చెప్తుంది అవుద రెండోది ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయాలని నాకు ఎప్పుడు అనిపించాలి. ఒకవేళ అంటే అవుట్సైడ్ మీ ఉన్నదాన్ని ఎలిమినేట్ చేసి నా లోపటి ఉన్నది అది అవసరం లేదని గుర్తించడం ఉంది. అది ఎట్లా అంటే మనకి సైచలో చెప్తారు నువ్వు బయట వాటితో పోరాడడం కాదు నీలో ఉన్న దురుగుణాలతో పోరాడు ఇప్పుడు దానికి లేజీనెస్ ఉంది.
(06:30) అది పోవాలనుకోవడం తప్పు కాదు. సో అది మన వ్యక్తిగతము అంతరంగానికి సంబంధించింది లేదా మన ప్రవర్తనకు సంబంధించింది అయితే నువ్వు ఏదో క్వాలిటీని లేకపోతే ఒక బ్యాడ్ క్వాలిటీని ఎలిమినేట్ చేసుకోవచ్చు దేర్ ఇస్ నో ప్రాబ్లం నేను చెప్తున్నది బయటకి ఎలిమినేట్ చేయాలనుకోండి యు వాంట్ టు స్మాష్ సంథింగ్ అవును ఇప్పుడు సినిమాలో పగ అంటే కదా ఇప్పుడు హీరోలు అందరూ అదే చేస్తున్నారు అవును విలన్స్ అందరూ అదే చేస్తున్నారు అంటే మన ప్రపంచానికి ఒక శక్తివంత మాధ్యమం ద్వారా ఓన్లీ మర్డర్ వైలెన్స్ బ్లడ్ే చెప్తున్నారు అవును అవును అసలు ఒక అమ్మాయి అంటే ఒక తను ఒక ఆబ్జెక్ట్
(07:07) ఒక ఆబ్జెక్ట్ ఏమంటారు దాన్ని ఒక షో పీస్ లాగా శ్రీదేవి కూతురైన గహనవి కపూర్ సినిమాలో ఆబ్జెక్టిఫికేషన్ే ఉంది. అంటే ఒక అమ్మాయి అంటే నథింగ్ బట్ ఒక సెక్స్ టాయ్ తను క్యూట్ గా ఆడి పాడాలి అందరిని అల్లరించాలి. అంతే హీరో అనుకో గొప్ప గొప్ప డైలాగ్ చెప్పాలి. ఒకవేళ హీరోయిన్ గొప్ప గొప్ప డైలాగ్ చెప్తే అందులో పెద్ద హీరో ఉండడు అప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిలిమ అని తీస్తాను.
(07:33) అందులో హీరోయిన్ కి హస్బెండ్ క్యారెక్టర్ వస్తే ఒక మంచి హీరో చేయడు ఒక మామూలు బచ్చగా తీసుకొచ్చి పెట్టి వాడికి డైలాగు్లు ఇయరు అవును ఇదంతా సమాజంలో జరుగుతున్న వివక్షే మనంతా చూస్తున్నది అందుకని ఈ నాలుగు కేటగిరీస్ లో మనం ఎక్కడ ఉన్నాం ఇది ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన విషయం ఫైట్ చేసేది కాదు ఉన్నది యధావిధిగా అంగీకరిస్తున్నావా దాని అర్థం నువ్వు డెడ్ బీయింగ్ ఉన్నావ అని కాదు ఆల్రెడీ సో మచ్ హ్యాపెనింగ్ దట్ ఇస్ ఎనఫ్ టు కంటిన్యూ లైఫ్ ఇప్పుడు కొత్త చీర లేదని పండుగ రోజు మొహం మార్చుకునే బదులు ఉన్న చీరలు ఒకటి కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు అంటే ఉన్నది బాగానే ఉందనుకుంటే అట్లా
(08:10) అవును ఈరోజు పప్పు అలాంటిది ఏమీ లేదు తినడానికి అరే ఇంట్లో పచ్చడి ఉంది కదా చాలు నువ్వు కొత్తదాని కోసం ట్రై చేయొద్దుఅని కాదు ఉన్నది బాగుండు దేర్ ఇస్ నథింగ్ టు చేంజ్ నో కంప్లైంట్ నాకు నా అనుభవిస్తున్న జీవితంతో గాని మనిషితో గాని సంఘర్షణ లేదు. ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి జాబ్ చేయట్లేదు. కానీ అడిగారు మీ అబ్బాయి జాబ్ చేయట్లంటే వాడు జాబ్ చేసినా చేయపోయినా అది వాడి స్వవిశయం వాడు బానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే నాకేం ప్రాబ్లం లేదుఅని చెప్తే ఉన్నది ఉన్నట్టు అట్ట కాకుండా వాళ్ళ మదర్ తన ఈగో కోసం అందరూ అడుగుతుందని నువ్వు జాబ్ చెయ్ అంటే
(08:46) జాబ్ చేస్తే ఎందుకు ఈమెకి కొంచెం పేరు ప్రఖ్యాతలు వస్తే ఇట్లా ఏదో ఉంటది. ఇవేవి లేవు. లేదు లేదు నేను మా అబ్బాయి గాని మా అమ్మాయి గాని దే ఆర్ ఓకే విత్ దేర్ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని అడతా అంటే ఉన్నదిఏదో బాని వీళ్ళు ఒకవేళ బాగలేదుఅనుకో వాళ్ళు వాళ్ళని మార్చుకుంటారు. నేను ఇంటర్ఫేర్ అవ నేను బాగున్నాను ఉన్నది ఇప్పుడు నేను చాలాసార్లు జరిగింది నేను ఏదనా ఈవెంట్ కి వెళ్తాను.
(09:13) ఆ నా దోతి పాయింట్ వేసుకుని మామూలుగా ఈవెంట్ లో అందరూ కోట్లు గిఫ్ట్లు వేసుకొని వస్తారు నేను చెప్తున్నది ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఉండ తలబాగ కట్టుకొని పోయాలి కొన్నిసార్లు చెప్పారు తలపాకు తీసేయాలి నేనున్న ఈవెంట్ కి దీనికి ఏం సంబంధం ఈ అటైర్ నాకు బాగుంది కొన్నిసార్లు చెప్పారు నువ్వు కోట వేసుకొస్తే నేను పర్ఫార్మ్ చేయాలి నేను నా పర్ఫార్మెన్స్ఏ వద్దు టాటా బాయ్ నేను ఎప్పుడైతే అట చెప్పి బయటికి వచ్చానో పరిగెత్తుకొని వచ్చి ఓకే గో అహెడ్ డూ ఇట్ అని డిసపాయింట్ గా చెప్పారు నాకు నేను వాళ్ళని పట్టించుకోకుండా పర్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళందరితో ఎప్పటికీ పర్ఫార్మ్
(09:50) చేస్తున్నా తుందా ఎవరు నా బట్టల గురించి పట్టించుకోవట్లేదు అసలు వీడి బట్టలతో మనకు పందే లేదని తెలుసు అసలు మన బట్టల్ని ఎవరు చూడరు. ఇప్పుడు నేను ఇంతవరకు అడ్డ పంచ కట్టుకున్న ఎప్పుడు బయట తిరుగుతున్నా నేను నెక్స్ట్ 25 నాకు షో ఉంది ఈవెన్ ఆర్ట విష అడ్డ పంచితోనే వస్తున్నాడు. నాకు బాగుంటే చాలు నా డ్రెస్ ఒకరు నచ్చడం కోసం కాదు అలాగని ఓకే సభ్యత లేకపోతే తొడలు కనబడకుండా ఎందుకు అది అట్రాక్ట్ చేసే శరీర భాగాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కప్పుకోవాలి అంతకుమించి అవి అవి నిరంతరంగా కనబడ్డ కూడా ఎవరికీ ఆసక్తి ఉండదు.
(10:22) సో ఉన్నది బాగుంది అని అనుకుంటే లైఫ్ లో ఒక ఆనందము ఒక కాంతి వస్తుంది. రెండోది ఉన్నది ఉంది నా కర్మ ఇంతే అనుకుంటే అది బాధ అట్లా కాకుండా ఉన్నది ఏదైనా ఓకే అది పరిపూర్ణంగా ఉపయోగించుకుంటుంది నేను మనిషి ఉంటే మనిషిని గౌరవంగా వస్తువు ఉంటే వస్తువుని గౌరవంగా ప్రకృతి ఉంటే ప్రకృతి గౌరవంగా ఏది ఉంటే దాన్ని మేము సగౌరవంగా ఉపయోగించుకు ఇది మన జ్ఞానుల జీవితాల్లో కనిపించే ఒక లక్షణం డైర్ కండిషన్స్ ఉన్నట్టు మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి కంప్లైంట్ లేదు బాగుంది ఒక సూఫి స్టోరీ చదివా ఆ కారవాళళ అద ఇసుకలో పోతా ఉంటాయి ఎడారిలు మ్ ఫుడ్ అయిపోతుంది.
(11:04) వాళ్ళ గురువుకి చెప్తారు ఫుడ్ అయిపోయింది. ఈరోజు మనం ఉపవాసంతో ఉండాలేమో అని హాయిగా ఉపవాసంతో ఉంటే మిగతా వాళ్ళంతా సఫర్ అవుతారు. అప్పుడు ఎవరో వచ్చి గురువుని అడుగుతారు. మీకు ఫుడ్ లేదన్న బాధ లేదా అంటే ఫుడ్ ఉన్నా లేకపోయినా ఫుడ్ లేదన్నది ఒక ట్రూత్ అది ఐ హావ్ యక్సెప్టెడ్ ఇట్ దానివల్ల నా ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎదిగినా నీకు ఒక వాటర్ దొరకదు లేదా ఫుడ్ దొరకదు మనం ఇంకొక 20 కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే ఒక ఊరు వచ్చి రావచ్చు అక్కడ మళ్ళ ఫుడ్ దొరకొచ్చు లైఫ్ అంతా ఫుడ్ మానేయాలి ఈరోజు ఫుడ్ లేదన్నదాన్ని అంగీకరిస్తు
(11:41) మీరు పోరాడుతుంది అందుకని మీరు సఫర్ అవుతున్నారు ఉన్న ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అని ఆయగ ప్రశాంతంగా ఉన్నారు వాడు నెక్స్ట్ డే ఒక ఊరు వెళ్తే అక్కడ రొట్టె పప్పు దొరికింది ఓహో ఈరోజు రొట్టె పప్పు అన్నమాట అందరూ మీకంటూ ఛాయిస్ లేదా నేను ఛాయిస్ ఉంటే సఫరింగ్ ఉంది అని తెలుసుకున్నాను ఇప్పుడు ఛాయిస్ లేదు నాకు ఇదే కావాలి అని ఎప్పుడు అనుకుంటా నాకు ఆహారం కావాలి దట్ షుడ్ బి హైజిన్ నీకు అంతవరకు ఓకే రొట్టె అయినా ఓకే పప్పు అయినా ఓకే బిర్యానీ అయినా ఓకే గ్లాస్ ఈరోజు ఏమి లేదు గ్లాస్ వాటర్ అంటే అది కూడా ఓకే ఈ శరీరం ఊరికే చచ్చిపోదు దానికి తెలుసు హౌ టు నేను అట్లా ఉన్నది
(12:18) అంగీకరిస్తే చాలా బాగుంది ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఇప్పుడు చాలా మంది ఇల్లు చిన్నగా అయింది అంటారు. ఉన్నది అంగీకరిస్తే ఇల్లు చాలా పెద్దది అయిపోతుంది నువ్వేమనా ఏనుగా ఆ గోడ కూడా కొట్టుకొని తిరగడానికి ఇదంతా సైకలాజికల్ ఫీలింగ్ కదా కబోర్డ్ తిన్న బట్టలే ఉంటాయి ఎప్పుడు పాత బట్టలు వేసుకొని తిరుగుతున్నాడు. రోజు మంచి బట్టలు వేసుకొని తిరగొచ్చు నీకు ఓన్లీ ఆ మనసు నిండడం కోసం ఇదంతా సరిపోతలేదు ఒకవేళ 20 కబోర్డ్ ఉంటే మళ్ళ తీసుకొచ్చి 20 కబోర్డ్లో తింపేస్తారు ఆ గిల్ట్ నగలు బంగారు నగలు కావాలి కావాలి కావాలి అంటే ఉన్నది సరిపోతలేదు ఉన్నది బాగుంది ఉన్నది చాలు అనుకుంటే దట్
(12:54) ఇస్ పీస్ రైట్ రైట్ రెండోది ఉన్నది అస్సలు బాగలేదు అన్ఆర్టిస్ట్ నీ లైఫ్ లో వైలెన్స్ వచ్చేసింది వాడికి ఇప్పుడు పప్పు నచ్చలే మిస్ట్రీ కొట్టేసాడు వెళ్ళిపోయాడు బయట తిన్నాడు. ఒకడు ఒక మనిషి నచ్చలే వాడితో మాట్లాడడు వాడిని మోహం చేద్దు వాడి మనసులో వాడిని తీసేసాడు. మా కులంలో ఒకడు నచ్చలే వాళ్ళకి ఇంటికి పోరు భోజనానికి పోరు వీళ్ళంతా నా దృష్టిలో పరమ దరిద్రం వీళ్ళు ఎక్కడున్నా అలజడి ఎవ్వరికీ సంతోషం ఉండదు వాడు వాడు డిస్టర్బెన్స్ లో ఉంటూ వాడిది వాడు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ అందరినీ పక్కదోబట్టిస్తాడు మూడోది ఉన్నది బాలేదు కానీ దాంట్లో కొత్తది తెచ్చి పెడదాం వీడు
(13:31) రిఫార్మిస్ట్ ఇప్పుడు పాలిటిక్స్ అంతా మనం నవ సమాజం నిర్మించుకుందాం మరి ఎంతసేపు ఉన్నది ఏ సమాజం కానీ వాడి వాడికి అది నచ్చలేదు. బార్ కోసం ఆ ప్లానింగ్ ఇది బాలేదు కొత్త ప్లాన్ వేసుకున్నాం. ఆ మనం ఎవరన్నా ప్రభుత్వ ప్రతినిధి వస్తే మనం ఏదో చెట్టు బొమ్మ ఇచ్చేవాళ్ళం అది ఇంతకుముందు గవర్నమెంట్ అది అది బాలేదు చెట్టు బొమ్మ బదులు చార్మినర్ ఇద్దాం వాడు ఉన్నది అదే ప్రత కంటిన్యూ చేస్తున్నాడు బట్ హస్ జస్ట్ చేంజింగ్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అట్లా ఈ డోర్ ఇది ఉంది ఆ ఈ డోర్ వద్దు నా మాట నెగ్గాలి బాలేదు అందుకని డోర్ ఇదంతా గోడ పెట్టేసి అక్కడ పక్క పెట్టుకో
(14:08) కంప్లీట్ గా ఆడది సో ఇదిఒక బ్రిఫార్మిస్ట్ులు వీళ్ళకి చాలా విలువ గౌరవం ఇప్పుడు వాస్తు సిద్ధాంతులు గాని పండితులు గాని ఇప్పుడు ఆశ్రమాలు నడుపుతున్న వాళ్ళు గాని వీళ్ళు ఈ కోవలోకి వస్తారు. అంటే నువ్వు ఉన్నదంతా బాగుంది దాంట్లో కొత్తది నింపు మార్పు అవసరం పాతదాన్ని తీసేసి కొత్తది నింపుకో అని చెప్తున్నారు ఇది ఎంచాంటింగ్ ఉంటది అవును కానీ లాస్ట్ డ్రైన్ అయిపోతావ్ నీకు సుత్తి దొరకదు.
(14:33) చేసిన సేపు నీకు కొత్తది వస్తుంది కదా కొత్తది వస్తుంది తర్వాత అది నచ్చదు మళ్ళ అది తీసేసి ఇంకొకటి అవును అట్లా నాలుగోది ఏంది కొంచెం సవరణ చేసేవాడు వీడు అల్ప సంతోష్ మ్ ప్రపంచంలో దాదాపు 95% మంది అల్ప సంతోష్ వాడు ఉన్నదాన్ని మార్చలేడు ఉన్నది ఉన్నట్టు అంగీకరించలేడు ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయలేడు. ఇప్పుడు భార్యని తీసి బయట నువ్వుగా ఉంది చేయలేడు వాడు అందుకని కొంచెం నాకు నచ్చినట్టు కొంచెం నేను రాగానే చిరునవ్వు నవ్వుతే సరిపోతది కదా అది ఈ ఎక్స్పెక్టేషన్లో వాడు జీవితాంతం గడుపుతా ఉంటాడు.
(15:09) అట్లా ఇప్పుడు ఈ నాలుగు కేటగిరీస్ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు ఇది ఇది ఎక్స్పెక్టేషన్ చిన్న ఎక్స్పెక్టేషన్ దాని మధ్యన ఊగిసిలాడుతా అందుకని ఒకసారి తృప్తిగా ఉంటుంది ఒకసారి సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆనందం ఉంటుంది ఒకసారి ఎలషన్ ఉంటుంది ఒకసారి డిస ఇదంతా వీడు అనుభవిస్తా ఉంటాడు. వీళ్ళతోనే లోకమంతా నిండిపోయింది. దే వాంట్ టు దే సీక్ లిటిల్ చేంజ్ అట్లా ఇప్పుడు కొడుకు దూకొని వస్తే కొంచెం దూకోరు కొంచెం ఇట్లా అది చెప్పాలనుకు తండ్రి తన మార్క్ ఏదో చెప్పాల ఇట్లా డ్రెస్ వేసుకొని వస్తే కొంచెం దగ్గరక ఇట్లా గుండె పెడతారు.
(15:43) అంటే తెలుసు కదా మీకు ఇది చేస్తారు ఇట్లా అవును ఇట్లా ఇట్లా అంటారు ప్రేమ అంటారు దాన్ని డస్ట్ ఇట్లా దానికి వాడిని అట ఇట్లా అంటే వాడిని నిలగొట్టాలి అక్కడి నుంచి కానీ వాడు అడు చేస్తాడు మోస్ట్ నా అబ్సర్వేషన్ మొత్తం ఇక్కడ ఆగారు అవును ఇందులో ఎక్సెప్షనల్ పీపుల్ వీళ్ళు ఉన్నది ఉన్నట్టు అంగీకరించేవాడు ఎక్సెప్షనలే అవును ఉన్నదాన్ని తీసి పాడుదొబ్బుదాం అనేవాడు ఎక్సెప్షనలే ఉన్నది బాగానే లేదు కానీ దాని బదులు ఇంకోటి పెడదాం అన్నమాట ఇది ఎక్సెప్షనల్ ఈ మూడిటితోనే ప్రపంచంఅంతా అల్లకొలలు అంటే విప్లవాలు వాళ్ళ వల్లనే వచ్చినాయి కొత్త ఆవిష్టలు వీళ్ళ వల్లే వచ్చినాయి
(16:20) అవును ఆ తర్వాత గొడవలు వీళ్ళ వల్లనే వచ్చినాయి వేదం వీళ్ళ వలనే వచ్చింది ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడంతా ఆధ్యాత్మికం చెప్తున్నాడు అవును ఉన్నదాన్ని తీసేద్దాం అనేవాడు విప్లవకడ వాడు విప్లవకారుడు ఇప్పుడు ఉదాహరణకి యూదులను తీసేద్దాం అన్నాడు హిట్లర్ వాడు రిఫార్మేషన్ మీద లేడు దిలీషన్ అంతే ఇప్పుడు బంగ్లాదేశ్ని తీసేద్దాం అంటున్నారు దేశంలోకి వెళ్లి అయిపోయింది గయ డిటెక్ట్ డిపోర్ట్ అండ్ డిలీట్ చూడు మూడు డీల్ పెట్టేసారు ఈ మూడో కేటగిరీ ఏంది రిఫార్మిషన్ మన భారతదేశం గొప్పది కానీ ఇప్పటి వరకు చేసిందంతో బాలేదు అదంతా తీసేసి ఇంకోటి పెడదాం
(17:00) మోదీ చేసింది అది పాత పార్లమెంట్ తీసి కొత్త పార్లమెంట్ పార్లమెంట్ మారదు అవును పొలిటిషియన్స్ మారదు కొత్త బిల్డింగ్ రావాలి ఇంతవరకు ఆర్మీ కోసం ఏం చేయలేదు కొత్తది తీసుకొచ్చి పెట్టాలి ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ఫుల్ పవర్ వస్తుందనుకో వాళ్ళు గనుక బ్రూటల్ మెజారిటీ తో వస్తే దే చేంజ్ ఎవరీథింగ్ అవును మళ్ళీ ఐడెంటిటీ రావాలి కదా ఐడెంటిటీ ఆ అదంతా ఎక్స్ట్రార్డినరీ ఈగో ఒక ప్లే చేస్తాం ఉమ్ చూడడానికి చాలా బాగుంటది ఇదంతా జస్ట్ 5% కూడా లేదు.
(17:29) మిగతా 95% ఫోర్త్ ఉన్నదంతా బాగానే ఉంది కొంచెం మార్పు కావాలి. టీ బాగుంది చాలా బాగుంది కొంచెం షుగర్ తినా అంటే ఇహస్ ఆఫ్ ఎగజామ్ ఒక బుక్ రాయొచ్చు దేవా వాంట్ మొత్తం ఇల్లంతా తయారయింది. ఈ బల్బు కొంచెం ఇటు పక్క పెడతావా అంటే వాడుఏదో తనది చేయాల అది ఒక్కటి లేకపోయినా ఏం కాదని వాడికి ఎప్పుడు అనిపించదు అంటే నేనుేం చెప్పొద్దా నేనేమ అడగొద్దా నేను సరి చేయొద్దా అక్కడే పోరాడుతున్నాడు.
(17:56) వాడు రిఫార్మ్ చేయలేడు వాడు మొత్తం ఇరాడికేట్ చేయలేడు ఉన్నది ఉన్నట్టు అంగీకరించలేడు. వీడి జీవితం అడకత్తర లోపు ఒక చెక్క రియల్ ఎంటర్టైన్మెంట్ అంతా వీడిదే [నవ్వు] అందుకని ఎంటర్టైన్మెంట్ వద్దు నాకు కేమ ఇప్పుడు నేను ఇంతవరకు ఇప్పుడు కార్ కొన్నాను దానికి ఏది మార్చలేదు మనం ఎప్పుడో సీట్లు మార్చాం అది వేరే కారణం చేత బట్ ఏది ఎట్లా ఉందో అట్లే సైకిల్ ఎట్లా ఉందో అట్ల మామూలుగా అందర అడిషన్ ఇప్పుడు ఇది ఉంది ఇది ఎట్లా ఉందో అట్లే ఉంది ఏది ఎట్లా ఉందో అట్లా దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటాం అనే చోట నేను ఆగిన అట్లా చేస్తుంటే కొత్త ద్వారాలు ఓపెన్ అయితాయి
(18:32) కొత్త ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి యక్చువల్ అది కూడా ఎట్లా ఉంది అట్లా ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఇప్పుడు ఈ నాలుగుట్లో మీరు ఎక్కడ ఉన్నారు 95 పడతాను [నవ్వు] ఆ ఫోర్ దేనా నువ్వురా అంటే ఎవరీ టైం య ట్రైింగ్ టు కమ అవుట్ ఫ్రమ్ దట్ కానీ తెలుస్తుంది కదా అంటే ఉన్నది అస్సలు నచ్చదు అది నచ్చదంటే మొత్తం బాగుంది కొంచెం నా కోసం నా దిక్కు చూడ ఒక్కసారి కొంచెం ఇప్పుడు ఇట్లా ఉన్నాడు వాడు ఇంకా నవ్వరాదు అంటే ఉన్నదాన్ని కొంచెం వాడు ఊరుకుంటున్న మార్పు ఎక్స్పెక్ట్ చిన్న ఎక్స్పెక్టేషన్ అసలు రెండు సార్లు కాలింగ్ బెల్ కొట్టిన ఒక్కసారి కొడితేనే తెరవచ్చు కదా అని
(19:13) ఎక్స్పెక్టేషన్ చిన్న లిటిల్ ఎక్స్పెక్టేషన్ చిన్న డిసపాయింట్ చిన్న ఆలకలు బీబత్సన ఎంటర్టైన్మెంట్ ఉంటది ఇందులో అవును కానీ నాకు వద్దు అనిపించింది. నేను ఒకవేళ ఇది చేయవలసింది నటించడమే తప్ప రియల్ గా లేదు. ఫస్ట్ కేటగిరీ అది నేను ఫస్ట్ లో ఇవన్నీ ఉండే నాలో ఈ మూడు అయిపోయి ఇక్కడికి వచ్చిన ఓకే గుడ్ గుడ్ ఆ అంటే ఈ రెండు డేంజరస్ అంటే నేను ఇట్స్ పాసిబుల్ అంట నా క్లాస్మేట్ ఒకడు ఊరికే ఫస్ట్ వస్తున్నాడు నేను సెకండ్ వస్తున్నా అంతకుముందు నేను ఫస్ట్ వస్తుంటే నిజంగా నేను ఎప్పుడు ఫస్ట్ రాలే ఇది మా అమ్మకి ఎప్పుడు అర్థం కాదు నాకు ఎప్పుడు 70 వచ్చింది అందుకని ఫస్ట్
(19:51) వచ్చిన వాడికి 90 వచ్చింది అందుకని నేను సెకండ్ చేసి మా ఊర్లో అందరూ నన్ను కొట్టు నువ్వు ఇంతకుముందు ఫస్ట్ వస్తుంటే ఇప్పుడు సెకండ్ ఎందుకు వస్తున్నావ అంటే పిచ్చి ముండా అడుగులా మీరంతా అసలు మీకు అర్థం కాదా నేను ఫస్ట్ రావట్లే సెకండ్ రావట్లే నాకు 70 వస్తున్నాయి. 90 వస్తున్నాయి వాడికి వాడిని ఏమన్నా చేయండి.
(20:09) ఇది ఎవడికి అర్థం కాలేదు నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ రావాలి ఇంతకు ముందులాగా నాకు అనిపించింది వీళ్ళకి పిచ్చాయ ఏమన్నా అసలు నా లైఫ్ లో నేను నిజంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం ఇది. ఐ ఎక్స్ప్లన్డ్ ఎవ్రీబడీ అందర ఏమన్నారు నువ్వు ఈసారి సెకండ్ వచ్చినవ అంట ఫస్ట్ రా అనే చెప్తు అప్పుడు నాకు ఒకటే అనిపించింది వీడిని చంపితే తప్ప నేను ఫస్ట్ రాలేదు.
(20:29) అందుకని నా లైఫ్ లో ముగ్గురిని చంపాలని ప్లాన్ చేసి మూడు సార్లు నాకు ఎట్లా చంపాలో తెలియదు కాబట్టి నేను చంపలేకపోయింది. అదృష్టం లేకపోతే నేను జువనల్ జైల్కి వెళ్లి అక్కడినుంచి [నవ్వు] బయటికి వస్తుంటే ఎప్పుడో యవ్వనంలో ఆ ఒక హెడ్ మిసెస్ కొడుకు వాడి పేరు రాము ఏడో తరగతిలో మంచి రాయి తీసుకొని లెత్తికేసి కొట్టిన వాడు పడిపోయిండు నేను చచ్చిపోయిండు అనుకున్నా వాడు మళ్లా కట్టు కట్టు తీసుకొచ్చిన తర్వాత నా పై అంతా వలగొట్టేది వేరేసాడు తర్వాత మా ఒకడు మాథ్స్ సార్ అతను నాకు మాథ్స్ చక్కగా మార్కులు వస్తాయి అని కొడుతున్నాడు అతను చెప్పేది నాకు అర్థం అవతలేదు
(21:06) నాకు ఒకటే అర్థమయింది. ఈ మాత సార్ కొత్తోడు రాడు వీడు చక్కగా చెప్పాడు అందుకని వీడిని వేసేస్తే అయిపోతాని నాకు థాట్ వచ్చింది. ఎట్లా చేసేయాలంటే నాకు తెలిసిన ఒకటే ఉపయోగం రాయి రాయి ఇసిరి కొట్టిన భలే బ్యూటిఫుల్ గా జరిగింది సైకిల్ వేసుకొని పోతున్నాడు మీకు ఒకటి ఇది ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇది ఒక స్తంభం ఇది ఇట్లా పట్టుకో స్తంభం ఇప్పుడు వెనక అక్కడి నుంచి వస్తుంది నేను ఇక్కడ నిలబడ్డా ఈ సైకిల్ మీద పోతున్నాడు.
(21:32) సన్న స్తంభం ఇది ఆ అదే అదే కరెక్ట్ ఇక్కడికి వస్తే నేను రాయేసి కొడితే కరెక్ట్ ఆయన కణత ఉంటది కదా ఇక్కడ ఆ కనత దగ్గర స్తంభం స్తంభానికి తగిలింది పోయి ఒకవేళ స్తంభం లేకపోయింటే రియల్ గా డెడ్ అయింది అంటే నా గురి బాగున్నాడు నేను వాడు వెళ్ళిపోయిన తర్వాత స్తంభం పీకాలని ట్రై చేసిన తెలుసా అంటే నాకు అంత కోపం వచ్చింది అంటే స్తంభం కూడా నాకు కోఆపరేట్ చేయలేదు మూడు సార్లు ట్రై చేసిన తర్వాత ఐ ఫౌండ్ ఏ ఫ్రెండ్ ఓకే ఆ ఫ్రెండ్ వల్ల నాకు కోపం పోయింది ఇట్ ట్రాన్స్ఫార్మడ్ ఇట్ ఏ వాళ్ళతో మనకఎందుకు మనం ఆడుకుందాం అనటాడు నాకు ఒక కపుల్లో వన్ ఆర్ టూ ఇయర్స్ లో
(22:09) నాకు కొత్త అలవాట్లు వచ్చినాయి లైబ్రరీ లైబ్రరీ పోదాం పారా లైబ్రరీ పోదాంప చెస్ ఆడుకుందాం ఉందా అంటే కొంచెం కొత్త ఐడియాస్ ఇచ్చాడఅన్నమాట అందుకని నాకు ఈ బ్రూటల్ ఐడియాస్ పోయినాయి. ఇది ఎలిమినేట్ చేద్దాం అనుకున్నది తర్వాత కొత్తది రిప్లేస్ చేయాలనుకున్న ఆలోచన కూడా చాలా వస్తాయి రిఫార్మస్ ఓకే ఓకే నాకు నచ్చేది కాదు. ఇప్పుడు అవేవి లేవు.
(22:28) నువ్వు చెత్తకాడ కూసి పెడితే చెత్త కొన్ని క్లీన్ చేసుకో ఇది పడుకో ఐ యమ్ నాట్ ఇన్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్ ఇది నా వ్యక్తిగతంగా నేను చెప్తు ఇదేం సలహా కాదు లేకపోతే ఇది ఫైనల్ కాదు మీ క్యారెక్టర్ అన్నమాట ఆ అంటే నాకు ఇక్కడే శాంతి దొరుకుతుంది నేను ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు అశాంతిలోనే ఉన్నా అస్సలు బాలేదు అన్నప్పుడు ప్రశాంతత లేదు.
(22:49) ఉన్నదంతా తీసేసి కొత్తది పెట్టుకోవాలి అంటే కూడా ప్రశాంతత లేదు. ఉన్నది ఏదో బాగుంది లెట్స్ యక్సెప్ట్ ఇట్ అంటే బాలా గాని మనం విషం తింటలేము మన చుట్టున్నవాళ్ళు దుర్మార్గులు కాదు లేకపోతే పుల్లు కాదు మనుషులే ఇంకొక గొప్ప రహస్యం చెప్పనా మనక ఎవడైతే నచ్చాడో ఆ వ్యక్తికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు వాడికి నచ్చుతున్నాడు గా నిజానికి నచ్చని వాడు ఇప్పుడు విషయం ఎవరికీ నచ్చదు అవును అట్లా ఉండాలి అసలు మనకు ఎనిమీ అయినవాడు పక్కవాడికి క్లోజ్ ఫ్రెండ్ గా ఉంటున్నాడు అంటే వాడు చూసినట్టు నేను చూడలేకపోతున్నానేమో అవునండి ప్రాబబ్లీ ఎనిమిటి లేదు ఇది బికాజ్ ఆఫ్ మై మైండ్ సెట్ే కదా
(23:24) వాడిలా ఉంటే అయిపోతుంది కదా నేను అట్లా నేను తెలుసుకున్నా నేను నేను తర్వాత తెలుసుకొని న్యూట్రల్ గా ఉంటే ఫ్రెండ్ షిప్ బాగుంది. ఇప్పుడు శరత్ గారు కలిసారు టీ తాగా వెళ్ళిపోయాను ఏ టీ షర్ట్ ఏడగొన్నావ్ కాక అన్నావ అనుకో ఫ్రెండ్ ఇక అక్కడి నుంచి పోతుంది ఫ్రెండ్ షిప్ సో ఏ విషయాలు అడగకూడదు తానే ఏమన్నా చెప్తే నీకు అవసరమైతే తీసుకో ఆయన చెప్పిన విషయాలు ఎవరికీ షేర్ చేసుకోకూడదు.
(23:46) తర్వాత ఆయన గురించి థర్డ్ పార్టీకి మాట్లాడకూడదు తర్వాత ఆ ముట్టుకోకూడదు తర్వాత లేని చనువు క్రియేట్ చేసుకొని జోక్స్ వేసుకోకూడదు తర్వాత ఏమంటారు బాడీ షేమింగ్ వైపు వెళ్ళకూడదు ఇవన్నీ చేయకపోతే స్నేహం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి చేసిన స్నేహం ఇప్పుడే తెగుతది. కానీ దాని రిజల్ట్ వన్ ఇయర్ తర్వాత గొడవగా కనిపిస్తుంది. ఇది ఎలా చెప్పొచ్చుఅంటే టెంకాయ కొట్టాడంటరెండుమూడునాలుగుఐదుఆరుఏడు ఎనిమిదో సారికి పగిలింది ఎనిమిది సారికి టెంకాయ పగలదు ఫస్ట్ సారికే పగిలింది సెకండ్ సారి ఇంకొంత పగిలింది అట్లా ఎనిమిదో సారి మొత్తం కనిపిస్తుంది.
(24:20) అట్లో ఒక ఇద్దరి మధ్యన గొడవ అయితే ఇప్పుడు గొడవ కాలే కలిసిన రోజే గొడవ స్టార్ట్ అయింది కానీ అది రసవత్తరంగా మారి ఇప్పుడు పగిలింది హార్ట్ ఎటాక్ ఎవ్వడికి హార్ట్ అటాక్ వచ్చిన రోజు రాదు వాడు బెజ్జి తింటున్న రోజే హార్ట్ అటాక్ స్టార్ట్ అయింది. ఆ రోజు రిజల్ట్ గా కనిపిస్తది సో ఏది హటాతుగా జరుగుతలేదు అందుకని స్నేహం ఉందంటే ఇవి చిన్న లెక్కలోకి తీసుకుంటే ఇప్పుడు నేను మే లెక్కలోకి తీసుకుంటా నా పక్కనఉన్నారని ఊరికే మాట్లాడను హాయ్ హలో చెప్పను మెసేజ్ చేయను ఫోన్ చేయను నిజంగా అవసరమైతే ఒక్క మాట మాట్లాడతా వాళ్ళు ఎస్ అన్న యక్సెప్ట్ చేస్తా అసలు నాకు ఫ్రెండ్స్ పోవట్లే కానీ
(24:55) మనం ఏం చేస్తున్నాం లీనియన్స్ తీసుకుంటున్నాం జోక్లు వేసుకుంటున్నాం బాడీ షేమింగ్ చేసుకుంటున్నాం అట్లా ఒకరి బట్టలు ఒకరు మార్చుకుంటారు ఎక్కడ లేద ఆవేశం వస్తది ఏ తీసుకో తీసుకో ఏ నీకంటే ఎక్కువ అంటారు తర్వాత మొత్తం నాది నాకు ఇచ్చేయ్ అన మళల మీరు నీ కాండే పెట్టుకో అని ఇట్లాంటివన్నీ దరిద్రాలన్న వచ్చేస్తాయి ఆ ఎవరిది ఎవడి కాడనా అదే ఉండదు.
(25:17) కానీ షేర్ చేసుకోవాల్సిన అస్సలు షేర్ చేసుకోరి ఆయగా మన చేయిని చూస్తే మనక ఎట్లా ఉంటదో వైపుని చూసిన పిల్లలని చూసిన అట్లా ఉండాలి. ఆ ఇలో ఉన్నది ఏదో బాగుంది. ఇంకో విషయం తెలుసా ఉన్నది బాగుంది అనగానే అందం పడిపోయింది. ఉన్నది బాగుంది అనగానే లక్ష్యం పడిపోయింది. ఉన్నది బాగుందంటే కెరీర్ పడిపోయింది. అందర ఏమనుకుంటున్నారు ఉన్నది బాగుంది అనుకుంటే ఎదగమ అనుకుంటున్నారు.
(25:40) నిజమైన ఎదుగుదల వస్తది. ఎదగవంటే వేరే వాళ్ళ దృష్టి ఎదగడం కాదు. ఆ ఎంత ఎదగాలో అంత ఎదగడు. తులసి చెట్టు అయితే ఇంత ఎదుగు కొబ్బరి చెట్టు అయితే అంత ఎదుగు మనీ ప్లాంట్ అయితే ఇక్కడ ఇక్కడే పాకు ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అట్లా అందుకని ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి ఇది ఒక కేటగిరీ ఇది ఎక్కడ ఇంటర్నెట్ లో లేనిది అవును అవును నేను డిస్కవర్ చేసిన కేటగిరీస్ ఇప్పుడు నాకు ఎవరనా కలవగానే ఈ నాలుగు కేటగిరీ ఎవరనా నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తా అవును ఐ వాంట్ టు మీట్ ద ఫస్ట్ కేటగిరీ రమణ మహర్షి ఉన్నది ఏదో బాగుంది అనుకున్నాను నో రిఫర్మేషన్ ఈ కొండ మొత్తం చెట్టువి
(26:18) కలర్ వేయడం లేదు ఆయన [నవ్వు] చుట్టుపక్కల రీఫార్మ్ చేశారు ఆయన దానికి పట్టినట్టున్నాడు అది నిజంగా శాంతి ఉండాలనుకున్నావా సాధించు సాధించడం మల వేరే సంగతి సార్ నీ లైఫ్ లో నిజంగా ప్రశాంతత శాంతి ఆనందం ఒక నిశ్చలత నువ్వు అనుభూతి చెందాలంటే ఉన్నది ఉన్నట్టు యక్సెప్ట్ చెయ్ బాగుంటుంది అట్లీస్ట్ ఇప్పుడంటే యవ్వనంలో ఉన్నాం ఉద్యోగాలు చేస్తున్నాం వదిలేద్దాం లాస్ట్ నీ లైఫ్ లో చనిపోయే 10 సంవత్సరాలు ఉంటది కదా అప్పటికన్నా టార్గెట్ పెట్టు ఎప్పుడంటే అవసరం కోసం నేను కొంత చెప్తున్నాను అవసరం కోసం రిఫార్మిస్ట్ గా ఉన్నాను బట్ ఇదంతా అబద్ధము ఒక టైం వస్తుంది.
(26:58) యాక్సెప్ట్ చేస్తాను నేను ఆ ఒక పర్సన్ కలుస్తున్నా నేను ఇంటర్నెట్ లో ఒక రెండు మూడు సార్లు చెప్పినా అట్లాంటి ఒక బ్యూటిఫుల్ మ్యాన్ నేను ఎప్పుడు చూడలే నేను వాళ్ళ ఇంట్లో స్టే చేస్తే ఒక రూమ్ లోపట ఒక ఓల్డ్ మన్ ఉన్నాడు ఒక ఓల్డ్ మన్ మంచి పార్టీలు వినిపిస్తున్నాయి. ద డెడికేటెడ్ టు దట్ మన్ అన్నమాట ఆ రూమ్ ఆ రూమే కాదు ఆ ఎల్లి ఆయనది ఆ బిల్డింగ్ ఆయనది చుట్టుపక్కల భూములు ఆయనది ఆయన రిటైర్ అయింది డిప్యూటీ కలెక్టర్ ఆర్ కలెక్టర్ ఆ స్థాయి సో ఆయన ముందే నిర్ణయించుకున్నాను అన్నమాట నా లాస్ట్ డేస్ ఐ విల్ బి సైలెంట్ కలెక్టర్ గారు కుదరదు కదా రిటైర్ అవ్వగానే
(27:41) అందరికీ ప్రిపేర్ అయ చేసేసి తను ఒక రూమ్ పెట్టుకొని అందులో ఒక మంచి రేడియో కొన్ని పాత పాటలు ఆ తర్వాత తర్వాత ఒక చిన్న టీవీ తర్వాత యోగా మేటర్ చదువుకోవాల్సిన పుస్తకాలు రాసుకోవాల్సిన పుస్తకాలు ఒక బెడ్ కింద బెడ్డు ఇంకో బెడ్ అట్లా తయారు చేసుకొని తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని డబ్బులు ఉన్నాయి కదా ఈ అరే మొత్తం సెట్టింగ్ చేయించుకొని దన్ హి డిక్లేర్డ్ సెట్టింగ్ ద డోర్ అంతే రోజు ఎప్పుడు రాడు బయటికి చల మనవరాళ్ళు ఉంటారు వాళ్ళు బాగా చదువుతున్నారు కొడుకు మా అల్లుడు ఉంటాడు కూతురు ఉంటుంది.
(28:11) సో వాళ్ళు కరెక్ట్ గా టైమింగ్ ఉంటుంది ఇవల్ అవ్వగానే ఒక చిన్న డోర్ నార్క్ చేస్తారు లేదా ఆయన ఆల్రెడీ ఓపెన్ చేసి డోరే ఉంటుంది డోర్ ఎవర ఓపెన్ చేయరు ఇట్లా ఓపెన్ చేసి ఆ ఫుడ్ ని బయటికి పంపిస్తా లోపటకి పంపిస్తారు టేల్ కి పంపించింది సో ఎవ్రీ డే ఈవినింగ్ 4 టు 4:45 మాత్రమే కుటుంబ సభలు కలుస్తూ అప్పుడు కూడా ఆయన మంచిగా తయారయి నేను రోజు కలిసి ఆయన బ్యూటిఫుల్ గా తయారయి చూసుకొని ఆ యు ఆల్ కెన్ కమ అంటే అప్పుడు ఆయన మంచి కుర్చిలో కూర్చుంటది అప్పుడు వాళ్ళందరూ సీటింగ్ చేసి ఉంటది చాలా గౌరవంగా 40 నిమిషాలు మాట్లాడుతుంది.
(28:42) ఆ 40 నిమిషాలు కాస్త టీ అండ్ బజ్జీలో వచ్చినటువంటి ఇష్టం వాళ్ళకి కన్ఫెక్షనరీ కరెక్ట్ గా 4:40 అవ్వగానే ఓకే గుడ్ నైట్ మళ్ళా నెక్స్ట్ ఈవినింగ్ 4:40 వరకు ఎవరు మోహన్ చూసేది. ఆయన రూమ్లో ఫోన్ లేదు ఏమీ లేదు. చక్కగా చదువుకుంటాడు. అండ్ హి డైడ్ పీస్ అతను చనిపోయిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ డే గెలిసింది.
(29:05) అంటే పొద్దున భోజనం పెట్టారు చూడలేదు సాయంత్రం పెట్టారు తినలేదేమో అనుకున్నారు అప్పుడు తను తీసి చూసారు ఉమ్ డైడ్ పీస్ ఫుల్ గా నో శబ్దం సరే ఇప్పుడు కుదరదు మీ అమ్మ చచ్చిపోయేటప్పుడు చేయాలి ఓకే అట్లీస్ట్ నేనైతే చేస్తాను యా అంటే ఇది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కదా ఇది నేను తీసుకున్న ఒక నిర్ణయం టైం వస్తది మేమ ఎవరిని కలవరి కలుస్తాను పక్కన ఉంటారు వాళ్ళ పని వాళ్ళు రోజు ఒక హాఫ్ న్ అవర్ చాలదా ఊకే ఏం మాట్లాడుకుంటాం ఏం సాధించాం మాట్లాడుకొని మాట్లాడుకొని లాస్ట్ గొడవలు అయిపోయింది పదం సి నెక్స్ట్ థాంక్యూ

No comments:

Post a Comment