Saturday, June 20, 2026

kechari mudra

kechari mudra

Author Name:ManaTvHyd

Youtube Channel Url:https://www.youtube.com/@ManaTv-Siddu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=45hTIGdtwAI



Transcript:
(00:02) హ కృష్ణ పరమాత్మ కూడా మనకు గీతలో ఇది సహజం కర్మ కౌంతేయ ఇది సహజమైన కర్మయా సహజమైన కర్మ చేయకుండా ఎలా ఉండగలుగుతావు ఇది చేయకపోతే ఇక్కడ సుఖం లేదు పైలోకాలు ఎలా సుఖపడతావు అలాగే ఎందుకంటే ఇప్పుడు మనం ఉచ్వాస నిశ్వాసాలు లేకుండా జీవించలేము కదా అలాగే ఈ శ్వాస కర్మనే చేస్తూ ఈ ప్రాణాయామ కర్మనే తప్పకుండా చేయవలసిందే ఇది మనం నిద్రపోయినప్పుడు కూడా జరుగుతుంది ఉచ్వాస నిశ్వాసలు అనే కర్మ కానీ దీన్ని శాస్త్ర యుక్తంగా రేచకప కుంభక సహిత ఇది చేస్తేనే కేవలం కుంభకం మనకు సిద్ధిస్తుంది. అందుకనే
(00:48) ఇది ప్రాణాయామ సైత మెడిటేషన్ కాబట్టి ఇలా ముద్రలు మారుతున్నప్పటికి కూడా ప్రాణాయామంలో మారపులేదు సహజమైన కారణమే ప్రాణాయామ అయితే మొదలు మనము ఈ యొక్క ఈ యోగం అంతా కేచరి ముద్ర సుత్తి తిరుగుతుంది ఆ కేసరి ముద్ర అని సిద్ధింప చేసుకున్నట్లయితే మనకు వెంటనే ధ్యాన వస్త లభిస్తుంది అయితే ఈ కేచరి ముద్ర అంటే ఇప్పుడు మనకు ఉన్న నాలుక కొద్ది ఒక ఇంచ్ కొంచెం ఒక ఇంచ్ పొడవు కావాలి అప్పుడే మనకు కేసరి సిద్ధిస్తుంది అందుకనే నాలుకకు కొన్ని ఎక్సర్సైజులు మనకు చెప్పడం జరుగుతుంది ఎలాగంటే నాలుకనే పైన ఎత్తి బలంగా ఇలా కొట్టడము పూర్తిగా బయటికి తీసుకొచ్చి ఈ దవడకి ఈ
(01:25) దవడకి తగిలేటట్టుగా స్పీడ్ గా ఆడించడము ఇలా పదే పదే ఇట్లా ముక్కుని అందుకోవడానికి పదే పదే ప్రయత్నం చేయడము ఈ యొక్క ఇక్కడ నాలుకని బయటకి తీసుకొచ్చి ఇక చేతిని అందుకోవడానికి ప్రయత్నం చేయడము తర్వాత నాలుక నాకని పదే పదే ఇట్లా కాళీమాత నాలక వలె స్పీడ్ గా బయట కాళీమాత ఏం సందేశం ఇస్తుంది కాలవిక్రియ చేసి కేసరి ముద్ర సిద్ధింప చేసుకోండి అని మనకు మెసేజ్ ఇస్తుంది కాళీమాత అలాగ ఇలా నాలుకని బలంగా బయటకి తీసుకురావడం నాలుకని పదే పదే కొండ నాలక అందుకోవడానికి ప్రయత్నం చేయడం ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి 100 సార్లు
(02:12) చేయాలి. నాలుక నొప్పి అనిపించిన కంగారు పడన అవసరం ఉంది మెల్లి మెల్లే ప్రయత్నం చేస్తుండాలి కొంచెం వెన్న పసుపు కలిపి నాలుక కింది భాగంలో రాస్తే నొప్పి తగ్గుతుంది. ఇంకా ఏమి టాబ్లెట్ అటువంటిది వాడనక్కర్లేదు. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటే కేచరముతో వస్తుంది. కేచర్ అంటే నాలుకని కొండ నాలుక వెనికి భాగంలోన ముకరంద్రాలను లాక్ చేసి ఉంచడం వల్ల దీని వలన సహస్రారంలో అమృతం మన కంఠం ద్వారా జారుతూ మనకు గొంతులోకి వచ్చేస్తుంది గుండె జబ్బులు రావు జీర్ణశక్తి పెరుగుతుంది శరీరం కాంతినిస్తుంది ఆకలి తప్పి అరసట శశ్రమ తట్టుకునే సామర్థ్యం కలుగుతుంది. ఈ
(02:41) కేచర్లో నాలుకని కొండ నాలిక దగ్గర తగిలినప్పుడు స్మృతి మెత్త మెత్తనైన మధురానుభూతి స్పర్శ సుఖం లభిస్తుంది. అలాగే నాలుక కేచర్ లో ఉన్నప్పుడు ఈ యొక్క అమృతం వచ్చేస్తుంది కాబట్టి ఇది రసఖాన్ని ఇస్తుంది. అలాగే ఎల్లవెల కేచర్ లో ఉన్నప్పుడు నోట్లో సుగంధ ద్రవ్యాలు విదజల్లుతాయి కాబట్టి గంధ సుఖాన్ని ఇస్తుంది.
(03:01) ఈ ఐదు విషయాల కోసం ప్రపంచం బంధించబడ్డది కాబట్టి ఈ మూడు సుఖాలు ఇందులోనే వస్తున్నాయి. ఇక ప్రాణం అపాణం ఎప్పుడైతే ఈ యొక్క అనాధ చక్రంలోన స్థిరం చేసినమనుకోండి మనలోని నాదం వినపడుతుంది. 24 అవర్స్ ఒకసారి నాదం పుట్టిందంటే పోదు. మన ప్రాణము అపాణము ఎప్పుడైతే ఆజ్ఞ చక్రంలో స్థిరం చేసింది అంటే కోటి సూర్యుల తేజస్సు మనలోని జ్యోతి దర్శనం జరుగుతుంది.
(03:19) ఈ ఐదు సుఖాలు యోగికి ఒక రూపాయి ఖర్చు లేకుండా తనలోనే తనకు సుఖ శబ్ద స్పర్శ అదే శబ్ద స్పర్శ రూప రసగంధాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే ఐదు విషయాలతోటి ప్రపంచం అంతా బంధించబడింది. యోగికి స్వయంగా రూపాయి ఖర్చు లేకుండా ఈ ఐదు సుఖాలు తనలోనే లభిస్తాయి. అయితే ఈ కేచర్ లోనే మూడు సుఖాలు అనుకున్నాం కదా ఈ కేచర్ ని ఎలానా సరే సిద్ధింప చేసుకుంటే చాలా చక్కగా మేలు జరుగుతుంది

No comments:

Post a Comment