Saturday, June 20, 2026

ఇరుక్కపోయి స్వేచ్ఛ కావాలంటే ఎలా🌹నేను వేసిన స్కెచ్ వెనక కథ🌹POSTCARD (110) from Kanthrisa

ఇరుక్కపోయి స్వేచ్ఛ కావాలంటే ఎలా🌹నేను వేసిన స్కెచ్ వెనక కథ🌹POSTCARD (110) from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=V9xzt7VHwkc



Transcript:
(00:02) ఇప్పుడు పక్కన ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఇటుపక్క ఇటు పక్క [నవ్వు] అయితే అది నేను వేసిన ఒక లైన్ ఆర్టే ఓకే అది 2005 నుంచి తొమ్మిది మధ్యన వేసినట్టు నాకు గుర్తు ఎగజక్ట్ డేట్ లేదు నేను రోడ్డు మీద బొమ్మలు వేస్తూ ఓహరీస్ అనే రెస్టారెంట్ లో నేను బొమ్మలు వేయడానికి నన్ను ఒప్పుకుంటే ఆ గేట్ దగ్గర కూర్చున్నప్పుడు కస్టమర్స్ వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే నేను బోర్డు పెట్టలేదు.
(00:28) ఎవరైనా వచ్చి అడిగితేనే వేద్దామని ఒక అతని వల్ల తక్కువ వేయొచ్చు నాకు జస్ట్ తినడానికి డబ్బులు వస్తే చాలు అన్నది. ఆ టైంలో నాకు ఒక స్కెచ్ బుక్ తక్కువ ధరకు దొరికితే ఒక పెన్ను కొనుక్కొని [గురకలు] ఒక వారం రోజుల్లో అంతలోపే ఒక 60 నుంచి 70 బొమ్మలు వేసినా అవంతా నా మనసుకు సంబంధించింది దట్ ఇస్ మీ ఇప్పుడు ఆ ఈ పక్కనఉన్న ఆ లైనర్ నేనే ఆ లైన్ ఎలా ఉంది ఇట్లా చేయి ఇట్లా పెట్టాను చేయితో దేన్ని పట్టుకున్నాడు ఒక ఆ ఒక పైన తన మెడ ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా తిరిగింది ఆ మెడ ఒక చెక్క ముక్కకు హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ మూడు హోల్స్ ఉంటే ఆ మూడు హోల్స్ కి వెళ్లి
(01:11) మెడ పోయింది ఇట్లా పోయి ఇట్లా బయటికి వచ్చింది పైన నవ్వుతున్నాయి ఇట్లా ఇప్పుడు అందరి పరిస్థితి అది పైకి నవ్వుతున్నారు కానీ మెడకి చాలా లింకులు ఉంది బిడ్డ పెండ్లు అయితే లేదు నేను బావనా రావు గారు అంటున్నాడు కానీ వాడు మెడకు పట్టుకొని ఆలోచిస్తాఉన్నాడు. ఎట్లైతే మాట వినని ఆవుకు మెడకేస్తారు తెలుసా ఇట్లా తాడేసి ఒక పెద్ద కట్టె కడతారు ఇట్లా ఇంకా అది లాక్కుంటా పోతా పరిగెత్తలేదు ఇంక అది సో ఇది నా పరిస్థితి [గురకలు] నేను అప్పుడప్పుడే తేలిక పడుతూ నాకు ఇంకా జవాబు దొరకలేదు కానీ ఓహో ఇది నా పరిస్థితి రా బాబు అని అర్థం అయింది నాకు అంటే
(01:50) నిజంగా నాకు సమస్యలు ఉన్నాయా అంటే ఉన్నాయి కానీ వాడికి సాల్వ్ చేసే మార్గాలు ఉన్నాయ అంటే లేవు కానీ నేను ఏదో పని చేసుకొని బతుకొచ్చు కదా బతుకొచ్చు కానీ నాకున్న ఆలోచనలకి వాటికి మధ్యన పొంతకు కుదురుతలేదు అనేది చాలా రూడిగా తెలిసింది నాకు ఆ పీరియడ్ లో నిన్న ఐ వాస్ మోర్ ఆఫ్ సైలెంట్ బీయింగ్ నిన్న ఎక్కువ ఫ్రెండ్స్ ని వదిలేసి రిఫ్లెక్షన్ లో పడిఉన్నా ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుది.
(02:14) ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటే నాకు బైక్ లేదు. నేను చాలా కర్మనం గాటి నుంచి మా కజిన్ ఒక్కడికి తెలుసు నేను 334 కి బ్యాగ్ వేసుకొని బయలుదేరితే ఆ బస్సు ఈ బస్సు పట్టుకొని లిఫ్ట్లు పట్టుకొని నేను 738 ప్రాంతానికి నేను బషీర్ బాగ చేరుతుంటే అంటే చూడు ఇప్పుడున్న ఒక ఆల్రెడీ తండ్రి ఇగో ఈ బైక్ తీసుకొని వెళ్ళిపోంటే ఆ కొడుకుకి ఇది తెలిీదు వాడికి అలాగే నేను పెద్ద కష్టాలు పడ్డా నన్ను అలా కష్టాలు పడ్డా అట్లా నేను చెప్తలేను నేను ఐ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నేను నేను 7:30కి రీచ్ కావాలంటే నేను 3:30 కి బయలుదేరాలి తీరాలి.
(02:49) సో నాకు ఫస్ట్ లో ఏమనిపించేది బైక్ ఉంటే బాగుండేది అనిపించింది. తర్వాత తర్వాత తర్వాత ఏం తెలిసింది బైక్ లేదు లెట్ అస్ యక్సెప్ట్ ఇట్ ఇప్పుడు బైక్ ఉంటే బాగుండాలన్నది ఒక థాట్ ఇ ఎక్కడ పోయినా నేను బస్ ఎక్కిన ప్రతిసారి నా బైక్ నా ఇక్కడ వచ్చి కూర్చుంటది అది. ఎవరైనా బైక్ మీద పోతే నా దృష్టి పోత్తి ఇట్లా ఎవరనా కొత్త బైక్ కొంటే అబ్బా మా అమ్మని చూస్తే కొంచం కోపం వస్తది అసలు పైసలు దాంపాయలు ఎందుకు వీళ్ళు అద మా ఆస్తి గురించి కోపం వస్తే ఉన్న ఆస్తి అంతా తగలపెట్టిరా మొత్తం మాకు పెద్ద పెద్ద బావులు వందల ఎకరాలు ఆస్తి ఉన్నారు మాకు నేను పుట్టినప్పుడు అదృష్టం బాగుండి
(03:22) మొత్తం కోల్పోయారు మొత్తం పోగొట్టారు అంత నేను ఫ్రీ అయిపోయింది చూడు మా ఫోర్ ఫాదర్స్ ఎంత దూరదృష్టితో ఆలోచించి డబ్బు అంతా ఖర్చు చేసిరు తద్వారా నేను లిబరేషన్ లో ఉంచాలని వాళ్ళు సుడి బాలేక నాకు ఒక బాయి తర్వాత ఒక 50 ఎకరాల పొలం ఇస్తే నేను మీకు పలిచేసేవాడిని కాదు. అంటే మా ఊర్లో మస్త గొడవలు ఉంటాయి అంచ గొడవలు ఆ చెట్టు నాది ఈ చెట్టు ఇది మీ నీడ మా మీద పడదు ఇట్లాంటి ఫుడ్ గోడలు ఉంటాయి.
(03:46) ఎవరు కూడా అందుకని నేను మా ఫోర్ ఫాదర్స్ అందరికీ ఇట్లా అంటే ఎవరెవరు ఉన్నారో అందరికీ ఒక గుడి కొట్టి కట్టిస్తాను నేను నాకు డబ్బులు వస్తే వాళ్ళందరూ నన్ను లిబరేషన్ అవ్వడానికి నన్ను హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళు నిజంగా వాళ్ళు నాకు ఇప్పుడు ముకేష్ అంబానిీ కొడుకుకి ఎంత ఆశ ఇచ్చాడు తప్పించుకొని పోలేంగా నన్ను ఫ్రీ చేసేసారు.
(04:08) సో ఐ వెరీ థాంక్ఫుల్ టు మై ఫాదర్ అండ్ మై ఆల్ ఫోర్ ఫాదర్స్ ఏదో సినిమాలు ఉంటది ఫోర్ ఫాదర్స్ అంటే వీడికి నాలుగు ఫాదర్స్ అది ఈ అబ్బ ఫోర్ ఫాదర్స్ అంటే నాలుగు ఫాదర్స్ కాదు ముత్తాతల అర్థం నీ అమ్మ వేసుకున్నా అనుకుందా సో ఈ పక్కనఉన్న కనిపిస్తు వద్దు వద్దులే నువ్వు ముట్టిద్దు పక్కనఉన్న దాంట్లో కనిపిస్తున్న ఇమేజ్ నా యొక్క మనసుకి సంబంధించిన ఒక ఇమేజ్ అది అది నా పరిస్థితి అంత బాగానే ఉందని పైన ఉంది కానీ నేను గనుక అన్నం తింటే పైన అది ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి మధ్యలో అడ్డుకొని అడ్డుకొని రావాలి.
(04:46) అది ప్రాబ్లం సో ఆ టైంలో ఓవరీస్ లో కూర్చొని నేను ఆలోచిస్తుంటే ఏం కావాలి నాకు నేను చాలా నాకు గుర్తు బాలాజీకి తెలుస్తది ఇది మన బషీర్ బాగ్ నిజాం కాలేజీ ఉంటది. అక్కడి నుంచి మన హాబిట్స్ కి ఒక ఫ్లేవర్ ఉంటది ఎల్బి స్టేడియం దగ్గర డ్రాప్ అయితది. బాబు బాబు కానస్టెడ్ సో నేను ఆ దగ్గర బైక్ లేనప్పుడు నేను రాత్రిపూట నేను 11 11:30రకు బయలుదేరేవాడిని నేను 233 కి నేను కర్మ గా రీచ్ అయతుంటి అంట ఆటో ఇది ఉంది అది ఒక టూ ఇయర్స్ ఫేజ్ తర్వాత నేను హీరో పుక్కు కొనుకున్నా అది వేరే సంగతి [గురకలు] నేను ఆ చీకట్లో ఆ బషీర్ బాగ్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు నాకు ఏ
(05:30) ఆలోచనలు ఉండేవి కాదు. లేకపోతే ఎట్లా అడుస్తావ్ ఊరికి ఎట్లా నడుస్తుంటాం అంటే ఇంటికి ఇప్పుడు చేరుకోవాలని లేనప్పుడు ఎప్పుడు చేరుకుంటే ఏమి సో నాకు ఈ ఆలోచనల్లో బ్రెయిన్ హీట్ అయిపోయి వేరేవాళ్ళతో పోల్చుకొని ఆ పర్టికులర్ ఈ బొమ్మలు వేస్తున్న టైంలో ఐ యమ సెటిలింగ్ డౌన్ సైకలాజికలీ అంటే నేను యాక్సెప్ట్ చేస్తున్నా సరే నా దగ్గర బైక్ లేదు ఆ ఓకే నా దగ్గర క్రెడిట్ కార్డు లేదు ఓకే రైట్ నేను హీరో కాలేను నాకు హైట్ లేదు ఓకే ఐ యాక్సెప్ట్ చలో ఇప్పుడు ఏం చేయొచ్చు నేను ఫర్దర్ గా ఏమన్నా ఆలోచించొచ్చు.
(06:04) సో మెడకి ఇన్ని లంపటాలు ఇన్ని ఇన్ని దిక్కుల చొచ్చుకొని పోయిన ఒక మెడ నువ్వు ఎటు తిప్పుతావు ఎటు చూస్తావు సో ఉదాహరణకి నువ్వు నువ్వు నడుస్తుంటే నీ మెడక ఒక తాడవేసి భార్య నీ మెడక తాడేసి నీ బిడ్డ నీ మెడక తాడేసి నీ అప్పులోడు నీ మెడక తాడేసి మీ బాస్ పట్టుకుంటే నువ్వు ఎటు పోతావు సో ఫస్ట్ నాకు అనిపించినది భావన ఏందంటే అప్పుడు నాకు రైటింగ్ స్కిల్ లేదు లేకపోతే నువ్వు ఒక బుక్ రాస్తుంటే ఇప్పుడు ఇన్నీ పెయింటింగ్స్ పెట్టి నేను పక్కన బుక్కు రాయగలను.
(06:36) అంటే ఒక చిన్న చిత్రం దాని పక్కన ఇదే సిరీస్ లో కొన్ని గొప్ప బొమ్మలు ఉంటాయి. గొప్ప బొమ్మలు అంటే గొప్ప తాడు ఉంటది అందులో ఒక ఒక లైన్ ఇట్లా ఉంటది ఆ లైన్ మీద ఇంకొక లైన్ ఇట్లా ఉంటది. ఎగ్జాంపుల్ ఇదే లైన్ ఇట్లా కూర్చుందనుకో బ్యాలెన్స్ ఉండదు. జస్ట్ లైన్ దిశ మారితే ఎక్కడ లేని బ్యాలెన్స్ వస్తుంది. లైఫ్ కూడా అంతే ఒక ఇద్దరికి పడదు వాడు ఇట్లా ఉంటున్నాడేమో నువ్వు ఒక వ్యక్తిని యక్సెప్ట్ చేస్తే వెంటనే స్నేహం కుదురుతుంది. ఇవన్నీ మనక ఎవడు చెప్పడు.
(07:08) మనకు సినిమాలో అంతా ద్వేషాలు ఈర్షలు కొట్లాటలు చంపుకోడాలు ఉన్నాయి కాబట్టి [గురకలు] మనకు ఆరోగ్యకరమైన అవగాహన మంచి ఆలోచనలు ఎవరు ఇయరు. అందరూ అట్ల ఉంటే ఎవడనా మంచి ఆలోచిస్తే ఫిలాసఫీలు చెప్తున్నావ అంటున్నారు. అంటే మంచి చెప్తే కూడా చెడు అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఎవడు చెప్పేవాడు దొరకక నేనే ఆలోచించుకుని రిఫ్లెక్షన్స్ లో ఉన్నప్పుడు వేసిన ఒక చిన్న లైన్ [గురకలు] అట్ట అది ఎప్పటి వరకు నేను ఎగ్జిబిషన్ చేయలే ఎవరికీ చూపియలే నేను మా ఇంట్లో వాళ్ళకి కూడా చూపియలే ఇవి తర్వాత అది నేను వేసినప్పుడు సంతకం గింతకం ఏమీ లేదు.
(07:41) నేను తాండ్రోల తర్వాత అంటే 2009 తర్వాత నాకు ఆ బుక్ దొరికింది. దొరికితే అప్పుడు కొన్నిటి మీద కాంతిసా అని కొంతటి మీద 2005 అని కొంతమ 2009 అట్లా నేను రాసినట్టు గుర్తు నాకు నేను అప్పుడు రాయలేదు అంత కాదు నా పేరు రాయలేదు నేను నేను బొమ్మ వేసిన పేజ్ మలిపి ఐ వాస్ థింకింగ్ అబౌట్ అనదర్ డ్రాయింగ్ ఇందులో చాలా చాలా డ్రాయింగ్స్ ఉంటాయి ఎట్లా ఉంటది అంటే ఒక కొమ్మ ఉంటది.
(08:05) నేను వేసిన బొమ్మ చెప్తున్నా ఇట్ల కొమ్మ ఉంది ఈ కొమ్మకి ఒక తలకాయ వచ్చింది ఇట్లా పైకి ఉంది. దీనికి ఇంకో తలకాయ వచ్చి ఈ తలకాయ కిందకి ఇంకో మళ్ళీ ఇంకో కొమ్ము వచ్చి ఇక్కడ ఉంది ఇంకో కొమ్మ వచ్చి ఇంకో కొమ్ము ఉంది ఇట్లా సో ఐదుగురు ఫేసులు ఉన్నాయి సో ముసలివాడు వాళ్ళ కొడుకు భార్య తమ్ముడు చెల్లెలు ఇంకో చిన్న పిల్లవాడు ఇట్లా ఒక ఆర్డర్ ఉంది ఆ పైన సూర్యుడు ఉంది.
(08:27) దీని సింబాలిక్ ఏందంటే ఈ కింద ఏదైతే ఒక కట్టె ఉందో ఈ కట్టె నుంచి వచ్చిన కొమ్మలు ఇవి సో వాళ్ళందరూ వేరే వేరే ఫేసులుగా కనిపిస్తున్న వాళ్ళందరూ ఒక వంశానికి చెందిన వాళ్ళు ఒక బ్లడ్ గ్రూప్ కి చెందిన వాళ్ళు ఒక అహంకార దానికి ఆ ఈగోకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక లెగసీకి సంబంధించిన వాళ్ళు నిజంగా వీళ్ళందరూ బతుకుతున్నది సూర్యుని వల్ల ఆ సూర్యునికి దీనితో సంబంధం లేదు అని చెప్పడానికి అంటే నువ్వు ప్రకృతితో సంబంధం పెట్టుకో ఈ పనికి రాని విషయాలతో కాదు అని నాకు అనిపిస్తా ఉన్నది అసలు నేను ఆ టైంలోనే నేను సైకలాజికల్ గానే అబాండన్ చేసిన మైండ్ పేరు సైకలాజికల్ గా అబాండన్
(08:59) చేసిన నేను బ్రాహ్మణ అని చెప్పుకోవడం మానేస్ అలాగే నేను బ్రాహ్మణి అగైనెస్ట్ కాదు అది నన్ను ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు నేను ఆ హోటల్లో పని చేయలేకపోతున్నా బికాజ్ బ్రాహ్మిణ్ ఇప్పుడు బ్రాహ్మిణ బ్రాహ్మిణ పిల్లగాని అయ్యగారు నువ్వు హోటల్లో పని చేస్తావా ఆ ఎట్ల ఉండాలి అయ్యగారు నువ్వు వాడు ఇట్లా ఉంటాడు కానీ నేను మాత్రం ఇట్లా ఉండాలంట వాడు చెప్తాడు నా ఊర్లో ఒకసారి నేను ఇట్లా జుట్టు పెంచుకొని ఇట్లా తుప్పలు ఉంటుండే టైసన్ కి ఉన్నట్టు నేను ఒక్కడినే పతంగ ఎగిరేస్తున్నా ఇట్లా ఆ టైంలో ఇప్పుడు బాలుకునే కదా అట్లా జుట్టు ఇట్లా ఉండే అయ్యగారు నువ్వే నా పిచ్చోడు అనుకున్న
(09:31) తిక్కరోడు అనుకున్నా అన్నాడు ఒకాయన వచ్చి నేది నువ్వు హనుమంతరావు కొడుకు అయ్యగారు నువ్వు జుట్టు అట్లనే నవ్వించుకునేది అని పెద్ద క్లాస్ ఇచ్చిపోయిండు నాకు నువ్వు ఓయ్ మాట్లాడుతుంటే పోతావ్ చిన్నంతరం పెద్దంతరం తెలియదు దిగరా అని చెప్పి నా జుట్టు ఎట్లా ఉండాలని చెప్పిండు ఆయన అట్లా ఉండేది పరిస్థితి నేనేం చేసినా పతంగ ఎగిరేసుకున్నా హని పట్టించుకోలే [నవ్వు] అట్లా సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా రకరకాల లంపటాలు మెడక వేసుకోకండి నువ్వు సాల్వ్ చేయలేవు నీవు వల్ల కాదు వేసుకున్నది సాధ్యమైందే మెడక వేసుకుందాం.
(10:10) అంటే డోంట్ గివ్ ఫాల్స్ ప్రామిసెస్ ఆ విషయంలో నేను నీ కోసం ఇది చేస్తా అని చెప్పొద్దు చెప్పకండి అసలు నువ్వు ఎప్పుడు ఇదే చెప్పాలి నాకు ఏది సాధ్యమో అది చేస్తా నువ్వు పెళ్లికి రావాలి నువ్వు ఉంటే మంచిగా అయతది వస్తా గాని నాకు ఏది సాధ్యమో అది చేస్తా అరే మనంతా ఎగ్జిబిషన్ చేద్దాం అసలు దుమ్ము దులుపాలి చేద్దాం కానీ నాకు ఏది సాధ్యమో అది చేస్తాని నిన్న మా సత్యం అడిగితే అదే చెప్పిన ఎక్సలెంట్ ఎగ్జిబిషన్ నువ్వు గొప్ప వర్క్ చేయాలి నాకు వచ్చింది ఇస్తానని చెప్పి నేను ఎప్పుడు మర్చిపోనేది నేను గొప్ప వర్క్ చేస్తా అని చెప్పిన ఇట్లు ఉంది అని
(10:41) అన్నాడు అనుకో మళ్ల నేను మళ్ళ ప్రాబ్లం అయితది నేను ఎప్పుడు సింప్లిఫై థింగ్స్ే అందుకని ఈ ఇన్విజిబుల్ ఉన్నాయి ఈ బాండేజెస్ అవి కంటికి కనబడవు కానీ నవ్వుతా ఉండాలని ట్రై చేస్తా ఉంటాం మెడకమ బోర్డ్ అని లింకులు ఉంది అప్పుడు నాకట్ల ఓ కులం ఒకటి నా పేరు ఒకటి ఊర్లో వాళ్ళు ఏమంటారు తర్వాత నేను ఏమైపోతా ఇవి ఎవరు ఆలోచిస్తారు నేనే పెట్టుకొని మెడకేసుకొని ఇవన్నీ ఉంచుకొని నాకెందుకో దిగులుగా ఉంది ఏమంది ఎందుకుంది నేను పెట్టుకుంది నేనే పెట్టుకొని దిగులుగా ఉంది [గురకలు] చాలా సంవత్సరాలు అట్లా గడిచింది.
(11:20) కానీ ఆ పెయింటింగ్స్ ని అవన్నీ నేను సిరీస్ ఆఫ్ టాక్స్ చేసి ఒక బుక్ అయితే వేస్తా రిఫ్లెక్టింగ్ అంటే మన కాంటెంప్లేషన్ లేదా రిఫ్లెక్షన్ అంటాం అంటే ఇప్పటివరకు ఏం జరిగింది దానివల్ల నాకు ఏం వరిగింది ఇలా ఆలోచించడం వల్ల నాకు ఏం వస్తుంది ఫస్ట్ టైం ఐ లుకింగ్ అట్ మై ఓన్ థాట్ ప్రాసెస్ అప్పుడు వేసిన వర్క్ ఇది అందుకే అప్పుడు ఎప్పుడు చేసింది గాలి కొట్టుకపోవాలి కదా నేను వాటి స్కాన్లు చేసి అట్లా చేసి దాన్ని దాచిపెట్టి దాన్ని దీంట్లో డ్రైవ్ లోకి వెళ్లి ఆ డ్రైవ్ నేను ఎన్నో సిస్టం మార్చిన కానీ ఆ వరకు అట్లే నాకు కొన్ని ఫోటోస్ ఆ నేను చేసిన కొన్ని పెయింటింగ్స్ నేను ఎక్స్క్లూసివ్ గా నాకు
(11:54) బాగా నచ్చిన కొన్ని ఇమేజెస్ అవన్నీ నేను ప్రిజర్వ్ చేసి పెట్టినా. ఎందుకంటే అది అప్పుడు అటు ఇటు చాలా వర్క్స్ చేసి ఉండొచ్చు కానీ దే ఆర్ సంథింగ్ స్పెషల్ అవి అందరికీ నచ్చకపోవచ్చు బట్ అందులో నా యొక్క మానసిక అవస్థ ఉన్నది. అట్ట తర్వాత ఇప్పుడు నేను చెప్తున్న ఇది చాలా మంది పరిస్థితి కూడా అంతే ఇప్పుడు నువ్వు కనిపించే దాంట్లో మేడం మూడు వంకర్లు తిరిగింది మూడు సుందాలు ఉంది ఇంకొక 50 కూడా ఉండొచ్చు.
(12:18) వాటి పైన తల ఉంటది ఇట్లా [గురకలు] అక్కడి నుంచి వాడుఏదో చూస్తున్నాడు చేస్తున్నాడు. నాకు కొంచెం వీలు పడదండి అంటున్నాడు ఒకటి ఉంది ఇరికింది మెడ బయటికి వెళ్ళాలంది ఇంటికి వెళ్ళాలని ఇంకో మెడ ఇరికింది అంటే వాడు రాడే ఇరికించుకున్నాడు. ఆనందం లోపట వాడు ప్రామిస్ చేశడు నేను చేస్తా ఈఎంఐ కడతా కట్టుకున్న సున్నా ఇరికే తల తర్వాత నా భార్య కోసం ఏమనా చేస్తా ఇరికే ఇంకోటి నా పిల్లలని నేను గొప్ప పెళ్లి చేస్తా ఇరికించుకుంటా పో ఇంకా ఇంక నువ్వు నవ్వాలంటే ఎట్లా నవ్వుతావో ఆపి ఉండాలంటే ఎట్లా ఉంటావో అయ్యే పని అట్ట కాకుండా సాధ్యమైంది చేస్తా ఇదొక భరత వాక్యం కింద పెట్టుకుంటే ఎక్సలెంట్
(12:55) రిజల్ట్స్ ఉంటాయి నాకు ఏది సాధ్యమో అది చేస్తానండి అని చెప్పేవాడికి ఏమంటారు అపజయం లేదు. అది నేను చెప్పాలనుకున్నది. సో మీకు కూడా మీ మానసిక అవస్థలో ఏనా పెయింటింగ్ వేయాలనిపిస్తే వేయండి. [గురకలు] రాయాలనిపిస్తే రాయండి ఏదో ఒక రోజు చూసుకున్నప్పుడు అరే అవునా ఇట్లా ఉన్నానా అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడు అట్లా ఉన్నానుని నేను చెప్తున్నాను.
(13:20) అది నేనే ఆ పెయింటింగ్ లో ఆ ఫేస్ కూడా అప్పుడు నాకు గడ్డం అది లేదు కదా అన్ని నా బొమ్మలే ఉంటాయి లైన్ ఆర్ట్ అంటే సొట్ట చెంపలు గుంతకళ్ళు అంటే దిగాలుగా ఉన్న ఒక మనిషి ఏదో చేయాలనుకుంటున్న ఎటువచ్చి ఏమి చేయలేక బాధపడుతున్న ఒక మనిషి వాడికి ఆలోచనలుఏమో ఆకాశం కాళ్ళేమో బుడదగ మురుకు కాలవలు తిరుగుతా ఉంటాయి అట్లాంటి ఒక మనిషి కథ అది ఇప్పుడు నా ఆలోచనలు ఆకాశంలో లేవు నేను బుడదలు లేను ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాను నా ఆలోచనలు కాబట్టి నేను ఫ్రీ అయిపోయాను.
(13:50) తర్వాత ఫైనల్ గా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం ఇట సో మాకు చాలా ఆస్తి ఉండేదంట సో నేను పుట్టేలోపే ఆస్తి అంతా పోగొట్టిన మా పూర్వీకులకి నేను ఎప్పుడు నేను మర్చిపోను ఎందుకంటే ఆ ఉంటే నేను చచ్చిపోతుంటే నా లైఫ్ లో సో నేను ఇట్లా ఫ్రీ అయ్యే అవకాశాన్ని వాళ్ళు ఇచ్చిరు నాకు అందుకే నేను కూడా నా నెక్స్ట్ జనరేషన్ ఫ్రీ చేద్దాం అనుకుంటున్నా.
(14:09) [నవ్వు] అంటే

No comments:

Post a Comment