ధ్యానం ఎలా చేయాలి | How to meditate | శ్వాస మీద ధ్యాస | Anapana sati | Buddha
Author Name:swami maitreya
Youtube Channel Url:https://www.youtube.com/@SwamiMaitreya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=7iTSDCVQ_-o
Transcript:
(00:00) మీరు కాన్షియస్ గా ఉండండి అన్కాన్షియస్ గా ఉండండి ఏది మీ మా బాడీలో మారినా సరే ఒకటి మాత్రం మారదు అది ఏంటి అంటే మీ శ్వాస మీ బ్రెత్ మీరు కాన్షియస్ గా బ్రీదింగ్ చేయొచ్చు అన్కాన్షియస్ గా బ్రీదింగ్ చేయొచ్చు అందుకనే బుద్ధుడు ఆన అపాన సతి సతి ఆనాపానసతి ఈ ఆనాపానా సతి చాలా ఇంపార్టెంట్ లోయర్ లెవెల్లో బ్రీదింగ్ లో ఉంటారు హైయర్ లెవెల్లో అదే ప్రాణ అపాన ప్రాణంతో ఉంటారు ఇంకా డెప్త్ లోకి వెళ్లి
(00:49) మీరు సంవేదనలతో ఉంటారు. ఇంకా హైయర్ లెవెల్ కి వెళ్లి ఈ శరీరం మనసు ఏది కాని స్థితిలో బుద్ధి ఏది కాదు ఒక్కటి ఏంటి అంటే ఆ సాక్షి భావంలో ఉన్న ఆత్మ స్థితికి కూడా వెళ్ళిపోతారు కాబట్టి ఈ శ్వాస అనేది చాలా ఇంపార్టెంట్ ఈ శ్వాస గురించి ఎవరెవరు మాట్లాడుతున్నారో వాళ్ళది అసలుది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీ శ్వాసనే గమనించాలి ఇమాజిన్ చేసుకోవడం కాదు [గురకలు] నాచురల్ గా ఏ విధంగా మీరు శ్వాస ముక్కులో నుంచి గాలి వెళ్తుంది
(01:36) తాకుతూ వెళ్తుంది లోపలికి చల్లగా ఉందా వేడిగా ఉందా థిక్ గా ఉందా థిన్ గా ఉందా లావుగా ఉందా పొట్టిగా ఉందా పొడుగగా ఉందా ఏదైనా కేవలం గమనించండి ఎందుకంటే మైండ్ మారితే ఆలోచ ఆలోచనలు మారితే శ్వాస మారిపోతుంది. ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో శ్వాస కూడా అదే విధంగా ఉంటది. మీరు ఆలోచనని పట్టుకోవాలి అంటే శ్వాసను పట్టుకోవాలి.
(02:05) శ్వాసని పట్టుకుంటే ఆలోచనలు కూడా దొరికిపోతాయి. అన్కాన్షియస్ గా ఉండేటప్పుడు మీరు ఆలోచనలతో ప్రవాహంలో కొట్టుకుపోతారు కాబట్టి మీరు శ్వాసని ఎప్పుడైతే కరెక్ట్ గా పట్టుకున్నారో ఎప్పుడు అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్ అబ్సర్వేషన్ ఆఫ్ సెన్సేషన్స్ అబ్సర్వేషన్ ఆఫ్ ప్రాణ అబ్జర్వేషన్ ఆఫ్ ది అబ్సర్వడ్ అబ్సర్వేషన్ ఆఫ్ ది అబ్సర్వర్ ఆఖరికి మీరు మిగిలిపోయేది ఏంటి అంటే సాక్షి భావంతో ఆత్మగా మిగిలిపోతారు.
(02:39) ఇదే మీకు సచ్చిదానందానికి తీసుకెళ్తది ఆత్మ దర్శనానికి తీసుకెళ్తది ఆత్మ సాక్షాత్కారానికి తీసుకెళ్తది. సో ధ్యానం అనేదే అసలుది గాడ్ బ్లెస్ యు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ మెంబర్ అవ్వండి గాడ్ బ్లెస్ యు
No comments:
Post a Comment